Тёмный
No video :(

జగన్ రాజీనామా అసలు నిజాలు | Truth Behind YS Jagan Resign to MLA Post | YSRCP | Aadhan Telugu 

Aadhan Telugu
Подписаться 2,3 млн
Просмотров 74 тыс.
50% 1

జగన్ రాజీనామా అసలు నిజాలు.. Marokonam's analysis examines the rumors circulating on social media about YS Jagan Mohan Reddy potentially resigning from his Pulivendula MLA post. The video delves into the speculations surrounding this alleged decision, aiming to uncover the reasons speculated for such a significant move.
#ysjagan #ysrcp #pulivendula #andhrapradesh #apnews #appolitics #aplatestnews #latestnews #telugunews #marokonamkishorejuly2024 #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 207   
@padmanabhanaidu8125
@padmanabhanaidu8125 Месяц назад
పులివెందులలో బీ టెక్ రవి ఎమ్ ఎల్ ఏ గ్యారంటీ దేవుడి ధర్మాన ఇలా జరిగుతే గుడ్ న్యూస్
@padmanabhanaidu8125
@padmanabhanaidu8125 Месяц назад
ఇదే నిజమయితే ఓటమి కాయం
@yhvilasini2039
@yhvilasini2039 Месяц назад
మరీ మంచిది. TDP కి మరో MLA,MP seats benifit గా జగన్ తనంతట తానుగా ఇస్తాడు. All the best CBN and TDP party.
@SrinivasaRao-ww7jz
@SrinivasaRao-ww7jz Месяц назад
ఇది నిజం కాదు మళ్ళీ ఎన్నికలు జరిగితే గెలవడం కల
@jalaiahgopisetty1596
@jalaiahgopisetty1596 Месяц назад
రాజీనామా కరెక్టే సార్ మీరు చెప్పేది 100% కరెక్ట్
@gudururajeswari1051
@gudururajeswari1051 Месяц назад
ప్రజలు ప్రజలు ఏది మంచో ఏది చెడో మన రాష్ట్రం బాగుండాలి ప్రజాస్వామ్యం బాగుండాలంటే మంచివారిని ఎన్నుకొని ప్రభుత్వం ప్రజలే నిర్ణయించుకోవాలి
@tallamrajubabajee2481
@tallamrajubabajee2481 Месяц назад
ఏ కారణాలు చెప్పినా ప్రజలు నమ్మేవారు ఆంథ్రా లో లేరు😂 చివరికి వున్నది వుంచుకున్నది పోయె పరిస్ధీతి రావచ్చు
@vijayalakshmialluri4209
@vijayalakshmialluri4209 Месяц назад
నమ్మకంలేదు
@SubbaraoNeethipudi
@SubbaraoNeethipudi Месяц назад
అంతా బానేవుంది కానీ జగన్ అవినాష్ ని రిజైన్ చెయ్యమంటే చేస్తాడా అవినాష్ ఎదురు తిరిగితే జగన్ పరిస్థితి ఏంటి ఎంపీ పదవే అవినాష్ కి రక్షణ కవచంగా ఉంది దాన్ని వదులుకోటానికి ఇష్ట పడతాడా అరెస్ట్ అవ్వటానికి సిద్దపడే ఎంపీ పదవికి రిజైన్ చేయాలి పైగా అవినాష్ ని సేవ్ చెయ్యటానికి జగన్ దగ్గర ఏ అధికారము లేదుకదా
@user-wz2oe1oc1o
@user-wz2oe1oc1o Месяц назад
భారతి చెపితే రిజైన్ చేస్తాడు ఎందుకు అంటే అదే అదే అదే ఊ ఊ ఊ
@ALL_ROUNDeR107
@ALL_ROUNDeR107 Месяц назад
భారతి కూడా చెప్పదు ఏమో. . సైకో రెడ్డి మెంటల్ హాస్పిటల్
@ramanarashimaraobajini7261
@ramanarashimaraobajini7261 Месяц назад
ఎంపీగా ఎంపికై కేసులు పరిష్కారం చేసుకో వచ్చునని
@jagathreddy7612
@jagathreddy7612 Месяц назад
నిజం అవునో కాదో తెలియదు కానీ అతను రాజీనామా చేయడం చాలా మంచిది అని భావిస్తున్నాను.
@sura.narasimhulusura.naras2369
@sura.narasimhulusura.naras2369 Месяц назад
Nijamavunokadotelieadukaniatanurajenamacayadamumanchidi
@vardhangolukonda3350
@vardhangolukonda3350 Месяц назад
మా సీమరాజా స్పందించాలి
@mvrr2270
@mvrr2270 Месяц назад
అంతేగా మరి ❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@anusuriramakrishna2194
@anusuriramakrishna2194 Месяц назад
Sallu
@rvv1599
@rvv1599 Месяц назад
వీడు మళ్ళీ పోటీ చేస్తే గెలవడు గాక గెలవడు....
@RamChandra-jx4cb
@RamChandra-jx4cb Месяц назад
100%కరెక్ట్
@shankar20212
@shankar20212 Месяц назад
Meeru wrong sir, Cuddapah prajalu ysr kutumbhaniki kattu banisalu.... Vallaki gnanam ledu, Raadu... Ap ni sarvanasam chesina 70 thousand s majority ante ne valla mentality telustondi, ilanti vallu viveka gari murder ni gaddipochala pakkana padesaru....
@user-zb2db9xh7v
@user-zb2db9xh7v Месяц назад
​@@shankar20212 that majority is due to pulivendula and badvel constituency people only.remaining constituency people mostly voted against YSRCP. Badvel constituency blindly voted to mp Avinash reddy because of respected mla sudha garu who has clean chit irrespective of corruption.
@shankar20212
@shankar20212 Месяц назад
@@user-zb2db9xh7v SORRY to say..... Vivekananda garu chala manchi vyakthi, alanti alayaniki sarigga teerpu ivvani prajalu vunna okate .........okate..... Gorrelu ante nammaledu ippudu chusthunna...naa intention meeku artham aye vuntundi...
@ExpertTallyPrime
@ExpertTallyPrime Месяц назад
హలో బ్రదర్ వాడు ఏమి చెప్పిన ఇక ప్రజలు నమ్మరు గుర్తు పెట్టుకో !!!!
@RamChandra-jx4cb
@RamChandra-jx4cb Месяц назад
కడపలోజగన్ గెలవడుఅలాగేపులివెందులలోఅవినాష్విజయమ్మ కూడాగెలవరు
@doguruvenkatasurendranath7851
@doguruvenkatasurendranath7851 Месяц назад
విజయమ్మ మర్డర్ బాత్రూమ్లో గారంటీ అవినాష్తో
@ramanarashimaraobajini7261
@ramanarashimaraobajini7261 Месяц назад
నిజమే
@kanakaraodevu4923
@kanakaraodevu4923 Месяц назад
Rajeeñama cheste Añdra pradesh ki dharidram vadulutuñdi😊
@sankararao9773
@sankararao9773 Месяц назад
ఇంత వరకు దోచుకున్నది చాలదా మల్లీ ఛాన్స్ ఇస్తారా కలలు కనడం మానేస్తే మంచిది
@knrk9804
@knrk9804 Месяц назад
నేదెం దోచారో
@susannasadangijena
@susannasadangijena Месяц назад
​@@knrk9804jagan rajinama cheyaru
@venkataraomonavarthi4706
@venkataraomonavarthi4706 Месяц назад
3వ కారణం తొ రాజీనామా చేస్తే ఇక్కడ పార్టీ సంకనాకి పోతా ది
@atmakuryvenugopal8580
@atmakuryvenugopal8580 Месяц назад
90% already over
@kandinallasrinivasarao7275
@kandinallasrinivasarao7275 Месяц назад
వాడు రాజీనామా చేస్తడ్డో లేదో తెలియదు కానీ వాడు రాజీనామా చేసి మరల ఎంపీ కి పోటీ చేస్తే ఈ సారి ఎంపీ నీ ఎంఎల్ఏ నీ ఓడించి ప్రజలు గట్టిగా బుద్ధి చెపితే మాంచి గా ఉంటుంది అని నా అభిప్రాయం
@mvgkmurthy1480
@mvgkmurthy1480 Месяц назад
సరిపోతోంది ఉన్నది పోయి ఉంచుకుంది బోయ సామెత అవుతుంది బాగుంటుంది
@anandasudhakarkommu7827
@anandasudhakarkommu7827 Месяц назад
All these imaginations are foolish except point number two.
@hariprasadhari342
@hariprasadhari342 Месяц назад
సైకో ఎంఎల్ఏ గా రిజైన్ చేస్తే ఆ ప్లేస్ భారతి కి మాత్రమే ఇస్తాడు. ఒకవేళ భారతి గెలిచి అసెంబ్లీ కి వెళితే అక్కడ గోల గోల చేసి ఆడ మనిషి కి j అవమానం జరిగిందని రోదన చేస్తూ సానుభూతిని పొందాలని వ్యూహం
@user-bo5ey8qd3o
@user-bo5ey8qd3o Месяц назад
ఐదు సంవత్సరాలు వాళ్ల పార్టీలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకు వస్తా అన్నాడు అదే ప్రజలకు బాగా తెలుసు మీరు చెప్తే అదే పని కాదు ఆయనకి 22 సీట్లు వచ్చాయి ఏం పీకాడు ఈ సొల్లు మాటలు ఆపండి ఫ్యూచర్ లో కూడా ఈ మాటలు నమ్మరు ప్రజలు ఎప్పుడో దాటిపోయింది మనం కావలసింది అభివృద్ధి మనకు కావాల్సింది సంక్షేమ పథకాలు అదే ప్రజలకు కావాల్సింది ఈ బోగస్ మాటలు ఆపండి ఇంక జన్మలో వైయస్సార్ పార్టీ రాదు
@rameshbabughanta8288
@rameshbabughanta8288 Месяц назад
జగ్గడికి ప్రతిపక్ష హోదా ఎందుకివ్వాలి? ఇచ్చినా వాడు అసెంబ్లీకి రాడు. కేవలం సెక్యురిటి కోసమే
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Месяц назад
Sir your wonderful comments and arguments 5000 times correct correct about on మోడీజీ Dattudu గారు దేనికైనా SAMARDUDEY
@mohannaaidu4749
@mohannaaidu4749 Месяц назад
వాడికి.భగవంతుడు ఇచ్చిన ఒక్కఛాన్సు ఒక్కసారితోనేఐపోయింది.. ఇకఎప్పటికీ నోఛాన్స్ నోమోర్ అప్షన్స్..
@sastrydanturty1258
@sastrydanturty1258 Месяц назад
జలగన్న రాజీనామా కోరినా అవినాష్ రాజీనామాచేయడు.అవసరమైతే ఆయన కాంగ్రేస్ ,కానీ భాజపా లో కానీ చేరతారు
@mvgkmurthy1480
@mvgkmurthy1480 Месяц назад
అ అవినాష్ ని చేర్చుకుని మోడీ కొరివితో తల గోక్కుంటూ డా?
@kalyanipilla629
@kalyanipilla629 Месяц назад
​@mvgkmurthy1480 bodi denikyna thegisthadu. Ippudu cheyyatla vyabhicharam yushrarykapa tho, pothu dharmam yekkada patinchadu. Congress cherchukotame doubt. Cherchukunte vallaku puttagathulundavu, ante aa clean image kuda undadhu.
@sivaramakrishna958
@sivaramakrishna958 Месяц назад
Cheyali Cheste Mp Mla 2 Pogottukuntadu
@doguruvenkatasurendranath7851
@doguruvenkatasurendranath7851 Месяц назад
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఔట్
@apoorvasushmateresa469
@apoorvasushmateresa469 Месяц назад
All the best jagan babu
@sarojinidevi2752
@sarojinidevi2752 Месяц назад
ప్రస్తుతం ఊహగానాలు మాత్రమే నడుస్తున్నాయి
@user-sd8ym7pr8z
@user-sd8ym7pr8z Месяц назад
MLA పదవికి రాజీనామా చేసి MPకి contest చేసి ఓడిపోతే తర్వాత పరిస్థితి ఏమిటి?
@kosurunarasingarao6509
@kosurunarasingarao6509 Месяц назад
He may be go to jail after lifting bail, for that he will resign to MLA and propose Madam Bharathi to contest as MLA from same place & would like to maintain party from Jail
@SaiDharaniJakku
@SaiDharaniJakku Месяц назад
Tack news
@veeranjanayalumattupalli6125
@veeranjanayalumattupalli6125 Месяц назад
Vunnadi paye. Vunchukunnadi paye.
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Месяц назад
RIP వైచిపి 😢RIP దొంగలు ఫ్యామిలీ 😢😢😢🙏🙏🙏🙏🙏
@suryatekumudi2039
@suryatekumudi2039 Месяц назад
ఇద్దరూ పోటీచేస్తే ఇద్దరూ ఓడి పోవుట ఖాయం.
@VenkatsatyavathiDadi
@VenkatsatyavathiDadi Месяц назад
అందరూ ఒక లాజిక్ మిస్సు అవుతున్నారు పాయింట్ ఎంటి అంటే ఇద్దరు దిస్క్వాలిఫీ అయితే వచ్చేవి ఉపఎన్నికలు...😢😅😂😂😂
@user-iu6be3vp2s
@user-iu6be3vp2s Месяц назад
Next Btk Ravi vin sri
@jalaiahgopisetty1596
@jalaiahgopisetty1596 Месяц назад
వీడి మొహం వీడు ప్రత్యేక హోదా తెచ్చేది ఏంటండి 25 ఎంపీ సీట్లు ఇస్తే నేను మూడి మెడలు వంచి pratyeekahooda తెస్తాను అని చెప్పి తాను అక్కడికి పోయి మెడకు వంచి నోడు వీడేం చేస్తాడండీ
@tsubbarao6033
@tsubbarao6033 Месяц назад
Rajinama chestudu anedi uttadi
@user-fq8lv7gb8h
@user-fq8lv7gb8h Месяц назад
Congras win tdp suport sharmila mp
@gvcrafts5995
@gvcrafts5995 Месяц назад
అరెస్టు లు కేసులు నుంచి తప్పించుకోవాలంటే..MP గా ఉంటే నే మంచిది మోడీ తో చేతులు కలిపి అరెస్టు నుంచి తప్పించుకోవచ్చు... ఇదే కారణం..
@ABCD_12342
@ABCD_12342 Месяц назад
ఎన్నికలు ఎవరికోసం ప్రజల పాలన కోసమా? లేక యీ రాజకీయ నాయకులూ స్వలాభం కోసమా ఒకసారి ఎన్నికల కోసమే చాలా ధనం ఖర్చవుతుంది ఇప్పుడు రాజీనామా చేసి స్వలాభం చూసుకోవడానికి చట్టం ఒప్పుకొంటుందా అభ్యర్థి మరణిస్తే లేదంటే వేరే సహేతుకమైన కారణాలు లేకున్నాకూడా యీ 420 గాళ్ళ ఆటలు సాగుతాయా ??
@sivaramakrishna6869
@sivaramakrishna6869 Месяц назад
పార్లమెంటుకు వెళ్లి పోతే ప్రశాంతం గా ఉండవచ్చు ఆని
@suraparajudatla6235
@suraparajudatla6235 Месяц назад
Avinash to jail after central budget.
@nadamunipokala3131
@nadamunipokala3131 Месяц назад
Right chance to people and to tdp party to defeat ysrcp in both places in order to control over expectations of Jagan
@bharathimalapaka2287
@bharathimalapaka2287 Месяц назад
Baga chepparu kanee Inka ataniki prajala manasu lo tavu ledu undadu 🎉🎉
@Kalyan_alpha
@Kalyan_alpha Месяц назад
Don't Underestimate Him... Because His Dedication one of the best Skill 2014 to 2019
@murthycvvs3753
@murthycvvs3753 Месяц назад
అవినాష్ రాజీనామా 98&చేసే నమ్మకం లేదు...
@kankanalamadhusudhan8439
@kankanalamadhusudhan8439 Месяц назад
Sajjala direction only
@RamaChandra-iu7iv
@RamaChandra-iu7iv Месяц назад
Anthaavsaram. Telugu.. Prajalu. Digajaramu. Brp
@suryanarayanamurthy888
@suryanarayanamurthy888 Месяц назад
ఇక ఆంధ్రా లో జగన్ కి ఎవరు నమ్మరు.
@srinivasarao8823
@srinivasarao8823 Месяц назад
ఈ వీడియోనే మీకు నష్టం. ఇలాంటివి చేయొద్దు. 🙏
@riokia8595
@riokia8595 Месяц назад
Jagan gaaru never do what he giving his statement. Same time what he doing he never exposed to public. Mind game he all time
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 Месяц назад
సార్ ఈయన గురించి,ఈయన భవిష్యత్తు గురించి మీరు వీడియో చెయ్యటం. అతని సోంత వ్యవహారం తప రాష్ట్ర పయెజనాలుఏమి వుండవు
@ViranjaneyuluKandhula
@ViranjaneyuluKandhula Месяц назад
జగన్ ఏం చేసినా ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా ప్రజలు నమ్మే రోజులు పోయినాయి తెలుగుదేశం జనసేన ఎదుర్కోవడానికి కొత్తగా ఇంకో పార్టీ రావాలి, ఆ పార్టీ స్థాపించే నాయకులు ఆంధ్రప్రదేశ్లో లేరు, మాకు మాకై పోటీ మాకే పోటీ జై అమరావతి జై అమరావతి
@hanumantharaon6583
@hanumantharaon6583 Месяц назад
Let him take his decission. Why should we waste our Time and Energy on such small issues. Instead pl suggest and advise new govt how to run successfully
@karuprasad7078
@karuprasad7078 Месяц назад
సార్ మిమ్ములను గెలిపిచిది ప్రజలు రాజీ నమ చేయడానికి కాదు ప్రజాల ప్రక్షణ మాట్లాడండి అసెంబ్లీలో హోదావున్న లేకున్నా సభలో మాట్లాడానికి ఏమిటి సార్ ?
@anjaiahyadlapaty9490
@anjaiahyadlapaty9490 Месяц назад
😢😢😢
@AffectionateBeaver-kg3iy
@AffectionateBeaver-kg3iy Месяц назад
Itisadramaofjagan
@pratapnarasaiahsetty4787
@pratapnarasaiahsetty4787 Месяц назад
జగన్ రాజీనామా కారణం ప్రతిపక్ష హోదా కారణం కాదు తట్టుకోలేని అవమానం కష్టపడి కట్టుకున్న .రుషికొండ ప్యాలస్ పోతావుంది అక్కడ దాచుకున్న డబ్బు పత్రాలు ఎలా తెచ్చుకోవాలి అర్దం కాని పరిస్థితి అవినాష్ ఎత్తి పరిస్థితిలో రాజీనామా ఇవ్వడు ఎంఎల్ఏ గా రాజీనామచ్చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేదు చిన్నపిల్లల అట కాదు ఇంత భయంకరంగా కేసులు వున్న జగన్ గారిని గే లిపించడం అక్కడి ప్రజలు ఇష్టపడరు కడప ఓట్లు వేసి కడప పరువుపోగొట్ కోలేరు గెలిపిస్తే కడప నుఅందర్ చీ 😅చీ అవి అంటారు అన్పే బయం
@rambabu.mutchamutcha749
@rambabu.mutchamutcha749 Месяц назад
Your message is not a carreat
@ASRamprasad
@ASRamprasad Месяц назад
To escape to attend court cases saying that he has to attend loksabha
@prakashraosarovde5379
@prakashraosarovde5379 Месяц назад
ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గున్ని ప్రజలు గద్దె దింపడానికి తల ప్రాణం తోకకు వచ్చింది , మరి విజయమ్మ అనే పేరు షర్మిల అనే పేరు గాని దయచేసి మీరు మాట్లాడకూడదు .ఎందుకంటే ఈ వైయస్సార్ కుటుంబం వలన ఆంధ్రప్రదేశ్ జనాలు ఏవిధంగా బలిగా పోయినారు అందరికీ తెలుసు . మరి విజయమ్మ గాని షర్మిలమ్మ గాని గెలిపిస్తే వాళ్లను వాళ్లు చేసే అరాచకాలకు వాళ్లను గద్దె దింపాలి అంటే దింపుకోడాని కి ప్రజలు ఎంత కష్టపడాలో.వీళ్లు ఒకవేళ గెలిచిన ప్రజలకు ఏమి లాభం? వీళ్లు ప్రజలకు చేసేది ఏమీ ఉండదు . ఆగర్భ శ్రీమంతుడైన వీళ్లు ,ప్రజా సొమ్ముతో ఐదు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడపడం తప్పితే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు! వీళ్లకు రెండున్నర లక్షలు నెలసరి జీతం ఇవ్వాలి ఫ్లైట్లో ఫ్రీ టిక్కెట్టు, మరియు సెక్యూరిటీ కూడా ఇవ్వాలి.దేశానికి ఎంత నష్టమో ఆలోచించండి. అదే ఒక మేధావిని ఎన్నుకో గలిగితే, దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. కనుక ఇప్పటికైనా ఈ జర్నలిస్టులు జగన్ యొక్క భజనను ఆపగలరా అని ప్రార్థన.
@Hinduball
@Hinduball Месяц назад
Mp ga gelisthe caselu parishakaram chesukovachani
@atmakuryvenugopal8580
@atmakuryvenugopal8580 Месяц назад
Self goal
@gurumuthy7092
@gurumuthy7092 Месяц назад
Pulevendala.mla.btek.ravi.garu
@rangacharyulunanduri3011
@rangacharyulunanduri3011 Месяц назад
Incase if Y.S.Jagenmohan Reddy regines he will not winn as M P from Kadapa.& who ever cntest from Pulivendal as M L A.from ysrpc will not winn.& B.thc Ravi will go to A P assembley.
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk Месяц назад
Aa pani chesthey ap ki pattina daridhram pothundhi sycos kuda sylent avutharu
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Месяц назад
జలగన్న ఏం ఎల్ ఏ గా, రాజీనామా చేస్తే, అవినాష్ ను ఏం పి గా రాజీనామా చేయిస్తే, ఫలితం ఎలా ఉండబోతుంది, ! జలగన్న ఏం పి గా గెలవడు. ఎం ఎల్ ఏ గా వైసీపీ తరపున ఇంకొకరు పోటీ చేస్తే వాల్లు గెలవరు.ఫైనల్గా 4 ఏం పి సీట్లు 3 అవుతాయి.11 ఎమ్మెల్యే సీట్లు 10 అవుతాయి. అపుడు ఉన్నదిబోయ్.ఉంచుకున్నది పోయే లాగ అవుతుంది జలగన్న/వైసీపీ పరిస్థితి.
@RR-tf3vm
@RR-tf3vm Месяц назад
ODINCHANDI - CRiminals in political parties >>>
@atmakuryvenugopal8580
@atmakuryvenugopal8580 Месяц назад
Mind game diversion politics.
@tsatyanarayana3657
@tsatyanarayana3657 Месяц назад
MP అయితే AP అభిరుద్ది అడ్డుకోవచ్చు అని. కేంద్రం నుండి అద్ఫుకోవచ్చు కదా అని.
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 Месяц назад
Veedi life lo thirigi CM kaledu.Veedi papalaku jail correct.
@v.kesavulunaidu6706
@v.kesavulunaidu6706 Месяц назад
IT MAY NOT SO
@hanumantharaon6583
@hanumantharaon6583 Месяц назад
May be a diversion politics mind game
@rampal-120
@rampal-120 Месяц назад
వాడు రాజీనామా చేసిన చేస్తాడు ఇంతకంటే గొప్పగా ఆలోచించగలడా తింగర్ నాయాల రాజకీయానికి పనికిరాడు ఇంకా వాడు ఎమ్మెల్యే అయితే ఏంటి ఎంపీ అయితే ఏంటి
@komirishettyramesh8776
@komirishettyramesh8776 Месяц назад
BRS.ku.parlament.Ele.tharuvatha Vote.16.percent.kolipoyaru Assembleey.election.tharuvatha Ycp.ku.epoudu.election.vote Percentage.padipotundi 40.nudi.15.percentku Padipithudi
@rajkumar-sn2kt
@rajkumar-sn2kt Месяц назад
Janam jaganni nammaru
@KritiAvighna
@KritiAvighna Месяц назад
అవినాష్ రెడ్డి, తొందర పడవద్దు. పరిగెత్తి పాలు తాగకు నిలబడి నీళ్లు తగు. రెడో వది ఈసారి మీకుగానిYCP జగననంకి గాని నీకు గాని డిపోసిట్స్ అయినా రావడం కాల్ల. రెండిటి కి చెడిన రేవడి జగనన్న sangati
@nirmalavankina1457
@nirmalavankina1457 Месяц назад
కేసులు కోసం
@jyothsnam9914
@jyothsnam9914 Месяц назад
వళఅమవోపుకోదునమ్మదుఇదెచెర్చజరిగీనాఅవినాషురెడికూడవోపుకోడుజగనుగారుచక్రంతిపెఅంసమర్దుడుకాదుఅంతనాలర్జిలెదుఇయ్యనిసుటుఅవవు5సంహచరాలుప్రచెకహోదమటేఎతలెదుఇపుడుపార్లమెటులోకుడాసులకనగాచూస్తారు
@satyanarayanakilari3724
@satyanarayanakilari3724 Месяц назад
ముందు ఇచ్చిన హమిలు నెరవేర్చమనండి
@subbareddycv8208
@subbareddycv8208 Месяц назад
A stone in the hand os sico not known where it goes. Why not put in jail. Dangerous sico is very dangerous in open public. Note and take immediate action. Ok. Thank you.
@gangadhargeddam1050
@gangadhargeddam1050 Месяц назад
నువ్వు చెప్పెది పూర్తిగా అవస్తరం ప్రతిపక్ష హోదరాదని ఎలాచెప్పగలవు చాలా వెటకారంగామాట్లాడుతున్నావు యా ! కేంద్రంలో చెక్రరం తిప్పితే మీకేంటి బాధ చాలా అసుయతో మాట్లాడం మీ వైఖరి అర్థమౌతోంది
@user-zb2db9xh7v
@user-zb2db9xh7v Месяц назад
Public meetings lo press meet lo political entry tharvatha enni years ki nooru thippaleni varu inka mp ayyi chakram em thipptharuuu sir
@g.mathaiahg.mathaiah622
@g.mathaiahg.mathaiah622 Месяц назад
గెలవలేడూ
@shankarreddymusani1681
@shankarreddymusani1681 Месяц назад
Gagn. Spaeld. Ap. There is. No. For. Pupil. Remining. Onle. Bareyal. Grond 6:18
@nagaveni2700
@nagaveni2700 Месяц назад
C,m,ga,not,,doing,,now,,what,,doing
@saidaraocheetirala9891
@saidaraocheetirala9891 Месяц назад
This isfack news
@madhuriyadavalli999
@madhuriyadavalli999 Месяц назад
Ycheeeeeeaaaapeeee sajivamga bhu stapitham jai kanasena jai cbn.
@venkateswarlupotu1126
@venkateswarlupotu1126 Месяц назад
ఐది నిజంకాదు
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Месяц назад
Pavan Kumar ante.bhayam
@pavanathi6393
@pavanathi6393 Месяц назад
Jagan Mavaya resign chesthe …..vadu antha .5 e political history lo avaru undaru
@thondulavenkateswarao2819
@thondulavenkateswarao2819 Месяц назад
జగన్ రాజీనామా అనేది ఫేక్ న్యూస్
@VenuGopal-vl7gy
@VenuGopal-vl7gy Месяц назад
He is afraiding of death by unknown corner, if it is mp at delhi is more more safe place so he may resign
@SuryanarayanaAllagadda
@SuryanarayanaAllagadda Месяц назад
Okka chensu last enka noooo chensu
Далее
When I met the most famous Cristiano
01:03
Просмотров 25 млн
LIVE : MVV Satyanarayana Press Meet LIVE || ABN Telugu
2:22:31