Тёмный

జనం మధ్య తిరిగి..జనం మనసు గెలిచి...36ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి l Chairman's Desk | Ntv 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 1,4 млн
50% 1

జనం మధ్య తిరిగి..జనం మనసు గెలిచి...36ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి l Chairman's Desk | Ntv
Watch Ntv Live Here: bit.ly/3oOwgrX
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Опубликовано:

 

28 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,7 тыс.   
@arogyareddy5221
@arogyareddy5221 Год назад
విశ్లేషణ చాలా బాగుంది 🙏🙏 నేటి తరానికి జగన్ రాజకీయ జీవితం ఖచ్చితంగా ఓ కేస్ స్టడీ. అప్పటి పరిస్థితులను బట్టి సోనియాని ఎదిరించాడు జగన్ - జనం వేరు కాదు, కాకూడదు. జనం అంటే వైఎస్ కుటుంబానికి అమితమైన ప్రేమ, ఆ నమ్మకంతోనే కాంగ్రెస్ ను ఎదిరించి జగన్-జనం నిలబడ్డారు. జనానికి మంచి చేయడానికి ఎవరినైనా ఎదిరించాలి.. జగన్ అదే చేశారు. గ్రేట్ లీడర్ జగన్. ప్రజా సమస్యలు ఆత్మీయ మనస్సుతో పరిష్కరించే జగన్, మాట తప్పడు జగన్, ప్రజలకు తండ్రిలాంటోడు. హ్యాట్సాఫ్ టు జగన్ 🙏🙏🙏
@pylakusaraju3030
@pylakusaraju3030 Год назад
సూపర్ జగనన్న గురించి ఇంతగా వివరించిన ntv కి మా కృతజ్ఞతలు
@uppalapativenkatsatyasrava8766
@uppalapativenkatsatyasrava8766 9 месяцев назад
Hi bro. Jagan button Noki money panchatham apali bro. Development meedha focus petali.
@Narendra..
@Narendra.. 9 месяцев назад
​@@uppalapativenkatsatyasrava8766డెవలప్మెంట్ అంటే ఏంటి?
@garapativenkateswarrao
@garapativenkateswarrao 9 месяцев назад
​@@Narendra..l😊
@mendashubhakarao5842
@mendashubhakarao5842 8 месяцев назад
​@uppalapativenkatsatyasrava8766
@SatishKumar-rk5dh
@SatishKumar-rk5dh 3 месяца назад
Notlo evaridi pettukunnav bro
@venkateswarlumuppalla6466
@venkateswarlumuppalla6466 Год назад
అద్బుతం... ఇక్కడ చెప్పినట్లు జగన్ ప్రయాణం ఒక కేస్ స్టడీ అని నేను నమ్ముతున్నాను, ఇప్పటి వరకు ఏ ysr పార్టీ వాళ్లు కూడా ఇంత సమగ్రమైన నిష్పాక్షికమైన సత్యమైన నిర్భయ విశ్లేషణను అందించలేకపోయారు NTV చైర్మన్ నరేంద్ర చౌదరి గారు. మీకు హ్యాట్సాఫ్ సార్. జగన్ పోరాటానికి పర్యాయపదం.... అపూర్వమైన విజయాన్ని అందుకోవడానికి ఒక ఉదాహరణ... శత్రువుని కూడా ఆదర్శప్రాయమైన విజయగాథను స్వీకరించడం గొప్పతనం... ప్రస్తుత డర్టీ పొలిటికల్ యాంగిల్‌లో విశ్లేషణ చూడనక్కర్లేదు... నిష్పక్షపాతంగా మరియు విజయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించండి
@yesukumarkuchipudi8896
@yesukumarkuchipudi8896 9 месяцев назад
జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఒక చరిత్ర .దేశంలోనే గొప్ప నాయకుడు.
@user-ls8wd9gy5m
@user-ls8wd9gy5m 2 месяца назад
అవును ఇంత అవినీతి ముఖ్యమంత్రి ఇతనే 20 డేస్ ఆగండి
@nagarajuyalamadri4317
@nagarajuyalamadri4317 Год назад
💐ఫస్ట్ టైం 100% పాజిటివ్ కామెంట్స్ రావటం గ్రేట్ జగన్ అన్న 🙏
@Pavithra.S-vy5ud
@Pavithra.S-vy5ud Год назад
😂😂😂😂😂
@ramasahayamvaradareddy7626
@ramasahayamvaradareddy7626 11 месяцев назад
​@@Pavithra.S-vy5ud😅😢😊😅😢😊e too fc/😂😂😂🎉
@gopibadavath-jd8nf
@gopibadavath-jd8nf 3 месяца назад
థాంక్స్ 👍👍👍.
@gopibadavath-jd8nf
@gopibadavath-jd8nf 3 месяца назад
👍👍👍❤️❤️❤️.
@chinnalaluswamypinjari3381
@chinnalaluswamypinjari3381 Год назад
మళ్ళీ, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు కావాలి జై జగన్ జైజై జగన్, సూపర్ సి ఎం జగన్,
@pkhayumulla7256
@pkhayumulla7256 Год назад
100 % Avutaru
@lagududora5830
@lagududora5830 9 месяцев назад
బొక్క
@satishkumaruppala2527
@satishkumaruppala2527 9 месяцев назад
Avunu State M** kudisi povaki
@bikshapatibikshapati6320
@bikshapatibikshapati6320 6 месяцев назад
​@@lagududora5830నిజమే పచ్చ పిచ్చి సైకో ప్యాకేజీ కుక్కలకు బొక్కె
@ut5it
@ut5it 6 месяцев назад
​@@lagududora5830needhaa??
@varaprasad422
@varaprasad422 Год назад
ఎన్ టీవీ యాంకర్ గారికి ఎన్ టీవీ యాజమాన్యానికినాపాదాభివందనాలు మీరు 1000% నిజం చెప్పినారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇩🇯🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱👍🙏🌹
@RamprasadKasi
@RamprasadKasi 9 месяцев назад
జగనన్న ప్రజల కోసం పుట్టిన నాయకుడు మా దేవుడు 🙏🙏🙏 జై జగనన్న
@jetingunaganna7950
@jetingunaganna7950 Год назад
జయహో.. జయహో...జయహో..... జగన్.... నమస్తే..... మేడంగారు... నిజం నిక్కిచి గా చెప్పినందులకు శత సహస్ర కోటి వందనములు.... మీకు మీరే సాటి...జై n tv.. జై జై ntv.... నమస్సుమాంజలులు... మీకు...ప్రొద్దుటూరు జె. నాగన్న65సం. లు...నాకు రాజకీయము తెలియదు...కానీ మీ ద్వారా ఎన్నో ఎన్నెన్నో విషయాలు.. తెలిపినారు..... నమోనమః... నమస్తే...
@prakashhosannanissibeula5268
పక్షపాతము లేని ఎన్టీవీ కి ntv ki, ధన్యవాదాలు, good midiya💯💯
@Pavithra.S-vy5ud
@Pavithra.S-vy5ud Год назад
😂😂
@krishnaiahkomati345
@krishnaiahkomati345 8 месяцев назад
ఈ వీడియో ABN RK&టీవీ5,మహ టీవీ,E టీవీ వాళ్ళు చూస్తే ఆత్మహత్య చేసుకుంటారేమో?
@its_my_life143
@its_my_life143 Год назад
జగన్ ల బ్రతకడం అంటే దానికి ఓర్పు సహనం ధైర్యం తెలివి ఉండాలి. జగన్ లాంటి great person ని books లో cinema లో తప్ప ఎక్కడ చూడలేము... Love u jagan anna❤❤❤❤
@LakshmiPrasad_Vizag
@LakshmiPrasad_Vizag 10 месяцев назад
Great
@jaddu257
@jaddu257 10 месяцев назад
Great 👍
@bhargavareddy2623
@bhargavareddy2623 10 месяцев назад
Great 👍
@sunraisetelugunews7696
@sunraisetelugunews7696 10 месяцев назад
Jagan sir la jeevinchadam chala kastam 👍🏻👍🏻👍🏻👍🏻
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 10 месяцев назад
Jalaga Tuglaq Effect Ends 2024....
@nimmalanarendra8962
@nimmalanarendra8962 Год назад
NTV యాజమాన్యం నరేంద్ర చౌదరి గారికి నా ధన్యవాదాలు 🙏🙏🙏
@chakridarling4285
@chakridarling4285 Год назад
కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి జగన్ గారి ప్రయాణం ఒక ఉదారణ
@guravareddyavuthu7556
@guravareddyavuthu7556 4 месяца назад
వివరంగా తెలియపరిచిన ఎన్టీవీ వారికి కృతజ్ఞతలు
@shadowshiva9702
@shadowshiva9702 8 месяцев назад
జీవితంలో ఏదో ఒకటి సాధిoచాలని పరితపించే ఈ నాటి యువత కు అతడు ఒక ఇన్స్పిరేషన్... అతడి ప్రయాణం ఒక కేస్ స్టడీ...❤ ఇప్పటికీ కాకలు తీరిన ప్రతిపక్ష పార్టీ, entire media ఓ వైపున్నా తాను తన దారి అదే జగన్ మంత్ర❤
@NaveenKumar-eo5xo
@NaveenKumar-eo5xo Год назад
రాష్ట్రంలో తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి. సింహంలా మీ బిడ్డ ఒక్కడే వస్తున్నాడు - సీఎం వైయస్‌ జగన్అన్న. 🦁🦁🦁😎
@mj4089
@mj4089 Год назад
మీ అన్న కు ఇంక ఎదురులేదు ఏపీ కి ఏకైక సీ యం
@thandurimasala1364
@thandurimasala1364 Год назад
Mari aa simham yendhuku Adangi dhaanila Paradhala venuka dhankoni vasthunnadu sabhalaki. Prajalu raakapothe vallani bhayapetti balavantha petti techukuntunnaru. Adhi Mee Simham yokka Adangi chestalu.
@harinreddy7922
@harinreddy7922 Год назад
@@thandurimasala1364 Avuna ok chudham 2024 lo
@mahendra2254
@mahendra2254 Год назад
@@thandurimasala1364 Ne lanti vedav lu mathonmadhulu untaru Anduvala raa
@jogaiahjilla906
@jogaiahjilla906 Год назад
Avi todellu kavu gunta nakka lu
@krajubabu8846
@krajubabu8846 Год назад
జగనన్న గురించి ఇలాంటి సమాచారాన్ని మాకు అందించిన ntv యాజమాన్యం కు మా హృదయపూర్వక ధన్యవాదములు జై ysr జై జై జగనన్న
@garikaprasanth9890
@garikaprasanth9890 Год назад
Mari. Edi. Kamma. Media. Ni. Ga mari. Correct✅. Meku. Anduku chiputhundi
@narasimhareddy3454
@narasimhareddy3454 Год назад
​@@garikaprasanth9890 nee coment clear ga ledu
@l.venkataramareddy5424
@l.venkataramareddy5424 6 месяцев назад
​@@garikaprasanth9890⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹ò
@shivasavolu5426
@shivasavolu5426 Год назад
That is Jagan....🔥 మనిషి ఉన్నపుడు దాని విలువ తెలియదు,, పోయిన తర్వత ధని విలువ తెలుస్తుంది ,, ఆది మనిషి అయినా వస్తువు అయిన
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l 5 месяцев назад
జాతీయ స్థాయిలో నెంబర్ వన్ సీఎం జగన్ మోహన్ రెడ్డి
@RidaInas
@RidaInas Год назад
నేను చేసే ప్రతి పనిలో జగన్ గారి నీ స్ఫూర్తి గా తీసుకుంటాను..చరిత్ర విన్నాము కానీ కళ్ళతో జగన్ నీ చూసాము అతని బాధలు పట్టుదల కృషి ..
@padakantisrikanth8515
@padakantisrikanth8515 Год назад
Pakka success avutaru , same nenu kuda deparsion ki velinapudu jagan nay gurtu chesukuntanu eroju nenu success ayeanu , mother promise
@kiraninti1677
@kiraninti1677 Год назад
neanu kuda same brother 👍
@nagarjunakoppaka9148
@nagarjunakoppaka9148 Год назад
@@padakantisrikanth8515 smuggling?
@SravanKumar-cj4co
@SravanKumar-cj4co Год назад
Neeku babai unte first vesey vadini Automatica ga success aypothav
@padakantisrikanth8515
@padakantisrikanth8515 Год назад
@@SravanKumar-cj4co eno tagu kadupu Manta tagutadi
@bprajulu4444
@bprajulu4444 Год назад
ఈ భకాసురులు మధ్య నెగ్గుకొని రావడము అంత ఈజీ కాదు. జగన్ గారూ మీకు జోహార్లు
@jaganr9063
@jaganr9063 10 месяцев назад
నాకు జీవితంలో నిరాశ కష్టాలన్నీ అప్పుడు జగన్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు నడుస్తుంటా
@suneeldavuluri6529
@suneeldavuluri6529 Год назад
మా జగనన్న పార్టీ పెట్టినప్పటి నుండి పడిన కష్టాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా దగ్గరున్న mla లు చేజారి పోతున్నా ఒక్కడే ఎదుర్కొన్నాడు ఒక్కడే కష్టాన్ని మోశాడు ఈ క్రమంలో జగనన్నకి అండగా నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు జగనన్న ప్రస్థానాన్ని వివరించిన ntv వారికి ధన్యవాదములు. 2019 కి ముందు సంక్షేమ పథకాలు 100 మందిలో 5 గురికే అందులో అదికూడా ఏపార్టీ అధికారంలో వుందో ఆపార్టీ కార్యకర్తలకు మరియు ఆపార్టీ మద్దతుదారులకుకి మాత్రమే పథకాలు అందేవి కానీ 2019 తరువాత ఏదైనా పథకం పెడితే పార్టీలతో నాయకులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయి ఒకప్పుడు పెన్షన్లు తీసుకోవడానికి అవ్వా తాతలు పంచాయతీ ఆఫీసు వరకు నడవలేక సర్వర్లు పనిచేయక పెన్షన్లు కోసం ఎదురు చూస్తూ ఎన్నో ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రజలందరికీ తెలుసు. ఒకప్పుడు సంక్షేమ పథకాలు రావాలంటే నాయకులు ఇళ్లకు ప్రజలు, ఇప్పుడు పథకాలు కోసం సచివాలయాలకు ప్రజలు లేదా పథకాలు అర్హులను గుర్తించడానికి ప్రజలు ఇళ్ళకే ప్రభుత్వం ఇదీ కదా ప్రజల వద్దకు పాలన అంటే ఈక్రమంలో నేను ఒక గ్రామ నాయకుడిగా ఉనికిని కోల్పోతున్నా జగనన్న నిర్ణయాలకు సెల్యూట్ చేస్తున్నాను.ఒకప్పుడు గ్రామ vro మరియు పంచాయతీ కార్యదర్సులు కోసం మండలాలు దగ్గరకు తిరిగేవాళ్ళం ఇప్పుడు ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు మన గ్రామ సచివాలయాల్లోనే దొరుకుతారు జై జగన్ జోహార్ వైస్సార్
@Satishkumar-uj1xh
@Satishkumar-uj1xh Год назад
జగనన్న మొండి వైఖరి గురించి ఆయన పోరాట తత్వ పటిమ గురించి చక్కగా వివరించినందుకు ఎన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు
@sivasankarareddy5871
@sivasankarareddy5871 Год назад
కమ్మ వర్గం లో నిజాయితి. గలచానల్. Ntv మాత్రమే ధన్యవాదాలు
@jvsatyanarayana8351
@jvsatyanarayana8351 Год назад
❤❤❤❤❤❤❤
@indefinite4048
@indefinite4048 11 месяцев назад
Ntv కాపు వర్గం bro
@bevarasankaru7418
@bevarasankaru7418 11 месяцев назад
NTV the best Chanel in Telugu States
@SuryaJami-gs1kl
@SuryaJami-gs1kl 10 месяцев назад
🎉
@achoorivenkatreddy5199
@achoorivenkatreddy5199 10 месяцев назад
YES
@arya.sadgurumurthyas.murth4316
🌹🕉️🙏 దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న 🌹🕉️🙏
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 10 месяцев назад
Yesupadam....Jagun....Ap sarvanaasanamu.... Tuglaq Ends 2024
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf 7 месяцев назад
అవును కానీ నీ దేవుడు కాదు నా గొప్ప దేవుడు యేసయ్య పుట్టిన గడియల్లో పుట్టారు నీలాంటి రాతి దేవుళ్ళు కాదు
@sreenivasuluoruganti8413
@sreenivasuluoruganti8413 Год назад
Especially, చక్కటి విశ్లేషణ చాలా చక్కగా చెప్పిన యాంకర్ మేడం గారికి నా hearty welcome.
@bhavaniprasad8461
@bhavaniprasad8461 Год назад
THANK U NTV మరో 25 ఏళ్ళు పోటెన్సియల్ ఉన్న లీడర్ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@vidyasagar468
@vidyasagar468 Год назад
ఒక నాయకుడికి దైరం, సహనం, ప్రజల కష్టాలు తెలిసుండాలి.. ఇవన్నీ Jagan గారిలో మెండుగా ఉన్నాయి..
@sowmyareddyp4519
@sowmyareddyp4519 Год назад
నిజాలు కరెక్ట్ గా చెప్పారు థాంక్స్ ఎన్టీవీ. తప్పు చేయనప్పుడు ఏదైనా సాధించవచ్చు ఎన్ని కేసులు పెట్టిన భయపడవలసిన భయం లేదు తప్పు చేసినవాళ్లు స్టే లు తెచ్చుకుంటారు
@suneelkumar-ck7dx
@suneelkumar-ck7dx 8 месяцев назад
నిజాన్ని నిర్భయంగా చెప్పారు అందుకే మీ ఛానల్ అంటే నాకు ఇష్టం. ఇటువంటి జర్నలిజమే దేశానికి కావాలి. కొన్ని చానెల్స్ ఉంటాయి వాళ్ళు నిజాన్ని చెప్పారు, నిజాన్ని అబధం చేస్తారు, అబద్ధాని నిజం చేస్తారు. వాళ్ళ మనసులనిండా కుళ్ళు, స్వార్థం, ఆహంకారం, కులగజ్జి తో నిండిపోయింది. కానీ సమాజంలో కొంతమంది అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్లనే సపోర్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం
@seetharamireddyalavalapall5781
నిజం నిర్భయంగా చెప్పిన NTV చౌదరి గారికి మరియు news reader కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్, జోహార్ వైస్సార్
@cksreddy
@cksreddy Год назад
... తప్పదు మరి, ఎందువలన అంటే వాస్తవ పరిస్థితులను చూస్తున్నారు కాబట్టే.
@mvsubbu2071
@mvsubbu2071 Год назад
👍👍👍👍👍🌹
@anil-ky8zz
@anil-ky8zz Год назад
Boooka
@sridharnandipati3612
@sridharnandipati3612 Год назад
Abbadhani nirbhayamga nijam cheyadam
@pavangamingyt2.060
@pavangamingyt2.060 Год назад
Jagan meetings ravali
@gvreddy3881
@gvreddy3881 Год назад
దట్ ఈజ్ లెజెండరీ లీడర్ మా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ మోహన్ రెడ్డి గారు జోహార్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు
@ramakrishnavanigalla6318
@ramakrishnavanigalla6318 Год назад
Nuvvu oka bokadagadivi. Jagan international bokada gadu
@udayakanthreddy8435
@udayakanthreddy8435 Год назад
ఆశయం ఎంత గొప్పది అయితే, దానికి సాధించడానికి పంచ భూతాలు సహకరిస్తాయి
@jaganr9063
@jaganr9063 10 месяцев назад
ఆ దేవుడు ఆశీస్సులు నీకే చల్లగా ఉండి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాను
@Siva_YSJagan
@Siva_YSJagan Год назад
☝️పది, పన్నెండేలు గా శత్రువులు ఎంత మంది మారిన...🤷‍♂️ 🤗హీరో మాత్రం ☝️ఒక్కడే తనకు తానుగా సొంత పార్టీ, సొంత జెండా తో 💪యుద్ధం చేస్తున్నాడు...👏👏 ✍️ఇది చాలదా మా 💓"జగనన్న" అంటే ఎందుకు మాకు అంత 🤗అభిమానం అనేది...🤩
@pentakotaramarao9410
@pentakotaramarao9410 Год назад
Excellent
@atchut7859
@atchut7859 Год назад
Congress party a YSR party daniki sollu
@adhvythakanneganyi9010
@adhvythakanneganyi9010 Год назад
Bjp to sankanaki gelichadu.repu malli geliste me pillalaku tindi kuda undadu ne astulu kuda lakuntadu e jailreddy
@chandu6879
@chandu6879 Год назад
@@atchut7859 era guddalo mandutundaaa... ENO taagaraa erripookaa
@bharathidevichalimadugu5769
@bharathidevichalimadugu5769 10 месяцев назад
Super. Speech. N7. Tv. Always.do.this.type.of.nijaayti. Tq
@budithijohnbabubudithijohn9096
బాబోయ్ దద్దరిల్లింది ntv యాంకర్ స్పీచ్ సూపర్,👍 N Narendra choudhary గారికి నా అభినందనలు జై జగన్ మోహన్ రెడ్డి అన్న
@buradaanil4854
@buradaanil4854 Год назад
Central and State lo అధికారంలో వున్న పార్టీ లును lekkapettKunda పార్టీ పెట్టి గెలవటం చాలా కష్టం అది సింగిల్ గా
@adipichennarao5605
@adipichennarao5605 Год назад
Ntv ఒక మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు గురించి మంచిగా గ్యాదర్ చేసి ఈరోజు మా జగనన్న గురించి మంచిగా కామెంట్లు మంచిగా చెబుతున్నాను ఎన్ టీవీ యూనిట్ కి మా వైసిపి యూత్ జగనన్న యూత్ తరఫున మీ ఛానల్ కి కృతజ్ఞతలు అభినందనలు
@mj4089
@mj4089 Год назад
ఎన్నాళ్ళకు ఎన్ టీవీ నిజాన్ని తెరమీదకు తెచ్చిందో ఎన్ టీ వీ కి కృతజ్ఞతలు జై జగనన్న
@syamkumar86
@syamkumar86 9 месяцев назад
Great Leader Y S JAGAN sir ❤❤❤
@sadashivapetshadnagaropenp629
@sadashivapetshadnagaropenp629 11 месяцев назад
తన తండ్రి లాగే ప్రజాసేవ చెప్పిన మాట కట్టుబడి ఉండే ఏకైక నాయకుడు ప్రజెంట్ ఉన్న ఏపీ రాజకీయాల్లో
@battuswapna9890
@battuswapna9890 Год назад
అధికారం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మా జగనన్న మాత్రం మా గుండెల్లో ఉంటాడు ఆయనకు వున్నా క్రేజ్ ఎప్పటికి కూడా పోదు 🙌🙌🙌🙌
@gudaladevadas95
@gudaladevadas95 Год назад
100 కి 100 శాతం నిజం 👌
@user-lm8ce1ng3u
@user-lm8ce1ng3u Год назад
నాయకత్వ లక్షణాలు ఒక్కటి కూడా లేవు.....
@thandurimasala1364
@thandurimasala1364 Год назад
Nijame Sodhara vaadi chandalamaina Thuglak paripalana ee bhumi unnantha varaku cheppukuntaru.
@b.ganeshnaidu2926
@b.ganeshnaidu2926 Год назад
@@user-lm8ce1ng3u nee bondhara nee bondha
@padma3414
@padma3414 Год назад
@@user-lm8ce1ng3u yes
@kirangoud80
@kirangoud80 Год назад
ఇప్పుడు ఉన్న మీడియా ఛానల్ అన్నింటిలో నేను విపరీతంగా NTV ని అభిమానించేది ఇందుకే...🙏❤️❤️
@Oneindia345
@Oneindia345 Год назад
He is a real inspiration ..
@hanumaa9301
@hanumaa9301 Год назад
What a analysis given for people of AP. It's 💯% true 💪💪💪💪
@venkat0117
@venkat0117 Год назад
వీడియో చివరకు వచ్చాక.... కన్నీళ్లు వచ్చేసాయి.... That is జగన్.... ఇండియా no.1 CM
@sravanimandadi2155
@sravanimandadi2155 10 месяцев назад
Tokkem kadu
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 10 месяцев назад
​@@sravanimandadi2155 But,3 crores voters thought differently from you.
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 10 месяцев назад
Abbachaa? Amaravathini Sarvanaasanamu chesaadu
@swarajram4876
@swarajram4876 8 месяцев назад
​@@ganeshneelayavalasa8336amaravati cbn swarthalonchi puttukocchindi
@kvsnraju999
@kvsnraju999 5 месяцев назад
👌
@dhanasekhar9336
@dhanasekhar9336 Год назад
100% నిజం చెప్పారు ఏదైనా గోల్ సాదించేందుకు పట్టుదల ముఖ్యం జగన్ గారిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు. మంచి సందేశం ప్రదర్శించారు
@venugopal-xp5oy
@venugopal-xp5oy Год назад
Jai jagan
@purushothamande5788
@purushothamande5788 Год назад
జైల్ కి వెళ్ళడానికా?
@prabhacheruvu542
@prabhacheruvu542 Год назад
It is tru
@alwayschaitu7001
@alwayschaitu7001 Год назад
@@purushothamande5788 adi nuvvu decide chesukune route batti vuntundi
@nageswarrao2078
@nageswarrao2078 5 месяцев назад
He is real leader.. For poor.. Students.. Formers.. Unemployment.. And development. Yes it is true
@Balunalluri
@Balunalluri 8 месяцев назад
Wow…. inspiration in my life❤.. jagan mohan reddy….na praaanam anna nuvu
@RidaInas
@RidaInas Год назад
థాంక్స్ NTV.. ఒక గొప్ప వ్యక్తి గురుంచి ప్రసారం చేయడం...
@kramesh8645
@kramesh8645 Год назад
thanks NTV
@narendrareddypalempnreddy4188
yes . they telecast truth . Thanks to NTV 👌👌👌
@siva9310
@siva9310 Год назад
Sakshi 2 = NTV
@pagidipalliashok9855
@pagidipalliashok9855 Год назад
జగన్ కష్ట జీవి...ప్రజల కోసం పోరాటము చేసే మనిషి & ప్రజల కోసం మంచి చేసే మనిషి జగన్...అందుకే ప్రజలు జగన్ అంటే ప్రాణము ఇస్తారు...పులి బిడ్డ
@soujiyuvi5629
@soujiyuvi5629 Год назад
Yes bro
@akbarmd5069
@akbarmd5069 Год назад
Adekeya. Badedea. Badedeu. Adieka. Dearealu. Pechie. Mie. Gudea. Deguthenadeu.
@jani245
@jani245 Год назад
@@akbarmd5069 ???
@thippalurinarayanareddy4678
@@akbarmd5069 మా తెలంగాణ లో కూడా రేట్లు పెరిగాయి ఒక్కసారి వెళ్లి చూడు నీకు డౌట్ వుంటే గుజరాత్ కి పోయి చూడు తెలుస్తుంది ఊరికే చంద్రబాబు చొప్పడం మీరు బౌ బౌ అనడం ఎందుకు చదువు కున్నావ్ బయట ఏమి జరుగుతుంది అని తెలియటం లేదా
@Users2392
@Users2392 Год назад
Super bro
@apparaochelluri2287
@apparaochelluri2287 Год назад
NTV ❤❤❤❤
@kaleshamoghal5670
@kaleshamoghal5670 Год назад
మీ విశ్లేషణ నూటికి నూరు శాతం కరెక్ట్
@kiranbarigidi72
@kiranbarigidi72 Год назад
ని కామెంట్ కి 100th లైక్.... జగన్ 👍
@kaleshamoghal5670
@kaleshamoghal5670 Год назад
@@kiranbarigidi72 thank you🙏
@gloryofjesuschristministri2256
ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల పోరాట యోధుడు మన జగనన్న🌹❤️🙏
@ashokmadas9679
@ashokmadas9679 Год назад
Jagan niku.baganee.chesadu
@harinreddy7922
@harinreddy7922 Год назад
​@@ashokmadas9679neku kuda edo okati chesey vuntadey
@harikrishnaogirala5269
@harikrishnaogirala5269 Год назад
ముందు ని మనసులో కుళ్లు తీసి ఆలోచించు
@akkemkrishnaveni6934
@akkemkrishnaveni6934 Год назад
❤❤
@pana2521
@pana2521 Год назад
❤❤❤
@Devarapalli
@Devarapalli 11 месяцев назад
Amazing analysis about a real life warrior Real Life hero
@prg401
@prg401 Год назад
Emm gunde ra babu adi..jagan Anna..u r the true inspiration for the young generation 👏👏👏👏👏👏👏👏👏👏👏
@yesu_ratnam
@yesu_ratnam Год назад
ఇలాంటి చైర్మన్ డెస్క్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశా😍
@eswarreddy3121
@eswarreddy3121 Год назад
నాకు తెలిసి ఇంత జనం కోసం పరితపించే నాయకుడు ఇంకెవరు రాబోడు జగనన్న వైఖరి సరళత, పని అభిరుచి, పోరాడే తత్వం అంటే నాకు చాలా ఇష్టం
@prasadkumar1944
@prasadkumar1944 Год назад
6093super
@hanumapavan3841
@hanumapavan3841 Год назад
Unnadu ra 5rs ptym na koduka
@siva9310
@siva9310 Год назад
Modi gaari daggara kuda poradithae great...
@jagananna6415
@jagananna6415 Год назад
@@prasadkumar1944 paccha luccha Langa galla frustration 😂😭
@prasadkumar1944
@prasadkumar1944 Год назад
@@jagananna6415 kethpeskernekedkepenekernekedke6093pegenekeryedvnejekedke
@naveenreddy6131
@naveenreddy6131 Год назад
Goosebumps nijalu intha clear cut cheppina ntv ki thank yoh
@surabhi369
@surabhi369 Год назад
Excellent leader, inspiration to future politicians
@SriDevi-wv9kf
@SriDevi-wv9kf Год назад
ఎన్టీవీ కి కృతజ్ఞతలు నిజాలు నిర్భయంగా చెప్పారు 🙏🙏👌👌
@kunchamaheshkumar9732
@kunchamaheshkumar9732 Год назад
జగన్ కమిట్మెంట్ కు నా జోహార్🙏
@ramaraomamidala8797
@ramaraomamidala8797 Год назад
నిజం చెప్పారు
@babjishkghouseh3695
@babjishkghouseh3695 Год назад
Super super speach❤❤❤❤❤❤❤akka
@eshwarnenavath7865
@eshwarnenavath7865 Год назад
ఐ యాం ఫ్రొం తెలంగాణ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జగనన్న💪💪💪
@SivaPrasad-xj7ud
@SivaPrasad-xj7ud Год назад
NTv వారికి మరియు రీడర్ గారికి నా అభినందలు .మా జగనన్న ముఖ్యమంత్రి గురించి ఇంత మంచిగా చెప్పినందుకు.నిజంగా అతను ఒకగొప్ప లీడర్
@Sadguna-lt6hj
@Sadguna-lt6hj Год назад
God bless you jagananna 🙏
@venkat318
@venkat318 Год назад
Chala baga hepparu❤
@tirupatiraokilli2118
@tirupatiraokilli2118 Год назад
100%correct, rajikiya నాయుకుల్లో అత్యంత ఇష్టం అయినా వ్యక్తి నాకు, ముక్యంగా అయినా పట్టుదల, స్వయం కృషి, ఫైటర్ అలాంటి దమ్ము, ధ్యర్యం వుండే వ్యక్తి మన ఆంధ్ర లో నాకు తెలిసి ఎవరు లేరు 👌👌👌👌👍🥰
@icontelugumedia
@icontelugumedia Год назад
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను నికార్సుగా తెలియజేసిన Ntv యజమాని చౌదరి గారికి హాట్సాఫ్ 👌🙏
@velagalabalaramakrishnared3827
100%TRU
@funandfacts7293
@funandfacts7293 Год назад
ఇవి ఆంధ్రా ప్రజల మనోభావాలు కాదురా paytm పుల్కా😂! జగన్ నుండి ఛానెల్ కి 10 కోట్ల ఫండ్ తీసుకున్నాక ఎన్టీవీ చౌదరి స్వయంగా రాసుకున్న "మనీ" భావాలు 😝
@funandfacts7293
@funandfacts7293 Год назад
@@velagalabalaramakrishnared3827 ట్రూ ఆ?😂 అయితే అర్జెంట్ గా మీ బాబాయ్ ను బాత్రూంలో కసక్ అని ఏసెయ్ 😝
@funandfacts7293
@funandfacts7293 Год назад
@@velagalabalaramakrishnared3827 వెలగల బలరామకృష్ణా చెడ్డి.. పేరు చివర ఆ కులగజ్జి చెడ్డి తోక చాలు 😂
@narendrareddypalempnreddy4188
This is Truth . 100% correct . Thanks a lot to NTV management 👌👌👌👌
@webspokenenglish
@webspokenenglish Год назад
Perfect example of True Leader 😊
@pavankumarchoutapalle4391
@pavankumarchoutapalle4391 Год назад
జోక్ చాలా బాగుంది రా NTV గా
@rasipogulabhaskar9858
@rasipogulabhaskar9858 Год назад
అన్న తిరుగు లేని నాయకుడు మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు...
@nramalingeswarreddy9003
@nramalingeswarreddy9003 Год назад
Jai jagan...🇮🇳✊. జగన్ ప్రభుత్వం వచ్చాక విద్య, వైద్య రంగాలు బాగా అభి వృద్ధి జరగింది.. ఇది వాస్తవం.. NTV వారు నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు.
@praveenkumar-kg9gu
@praveenkumar-kg9gu Год назад
10th class last year record failes
@polinaidutumagunta114
@polinaidutumagunta114 Год назад
Kalthi wines vaxhxhai Anni rates appulu chesiDabbulu penchi Dabbulu panchutunnadu yerri no dovelepment
@pareddyreddy8893
@pareddyreddy8893 11 месяцев назад
Telangana lo health and education zero Ap best health and education
@gvsureshkumar5586
@gvsureshkumar5586 Год назад
కష్టపడితే సాధించేలేనిది ఏది లేదు అన్నాడని కి జగన్ అన్నా best Example
@gowthamsiddhu
@gowthamsiddhu 10 месяцев назад
రాజా రెడ్డి రక్తం, రాజన్న పెంపకం, మాట తప్పని మనిషి..! మీరు నాయకుడుగా ఎప్పుడో గెలిచారు..! రాజకీయంలో ఒంటరిగా ఎదగడం అంటే..! మీ దీక్షకు మా జోహార్లు..! జై వైఎస్ఆర్
@adipichennarao5605
@adipichennarao5605 Год назад
జగనన్న ఎన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి ఈరోజు మా ఏపీకి సీఎం గా ఉన్నారు 2024 లో కూడా మాకు జగనన్న సీఎం గా ఉండాలి జై జగన్ అన్న జై జై జోహార్ రాజశేఖర్ రెడ్డి గారు
@funandfacts7293
@funandfacts7293 Год назад
అవును! ఎన్నికల్లో గెలవడానికి కోడి కత్తి డ్రామా కోసం.. బాబాయ్ బాత్రూం డ్రామా కోసం చాలా కష్టపడ్డాడు 😭 అందుకే ఇప్పుడు సీబీఐ నుండి తమ్ముణ్ణి తప్పించడానికి.. తాను తప్పించుకోవడానికి ఢిల్లీకి పరిగెత్తుతూ మళ్ళీ కష్టపడుతున్నాడు 😁
@maripellynaresh7469
@maripellynaresh7469 Год назад
@@funandfacts7293 pakkakelli adko nanna
@funandfacts7293
@funandfacts7293 Год назад
@@maripellynaresh7469 నేను పక్కకెళ్తే.. ఈసారి బాబాయ్ కూతుర్నో.. పార్టీ నుండి గేంటేసిన తల్లినో.. రాష్ట్రం నుండి తోసేసిన చెల్లినో ఏసెస్తారా 😝
@ssr3206
@ssr3206 Год назад
@@funandfacts7293 ఒక్కడే మో కోడి కత్తి ఇకొక్కడు బాబాయి గొడ్డలి కొందరు ఈ వి మ్ లు అంటారు మిలో మికే తేడా వుంది వాడి పాలన దేవుడు సహించలేదు అందుకే 23 3
@rameshvudata5501
@rameshvudata5501 Год назад
@@funandfacts7293 DC s
@sreesuresh4769
@sreesuresh4769 Год назад
జై జగనన్న ❤
@voicelesssoul
@voicelesssoul Год назад
I agree. Respect for your fight sir
@KallamKanna
@KallamKanna Год назад
🤞 I'm From Telangana But I'm Die Hard Fan of Jagan Anna 🦁 Forever 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@alwaysursmanoj
@alwaysursmanoj Год назад
🔥🔥🔥🔥🔥
@diehardfanofmunnabhaianna3080
@diehardfanofmunnabhaianna3080 11 месяцев назад
❤💥
@PavanKumar-jd5ts
@PavanKumar-jd5ts Год назад
ఈరోజు జగన్ ను ఒంటరిగా ఫేస్ చేయాలంటే 40 సంవత్సరాల పాటు ఫ్రధానమంత్రులను తయారు చేసిన చంద్రబాబు నాయుడు కు సినిమా ఇండస్ట్రీలో మా కుటుంబమే తోపులం అని చెప్పుకునే ఓ యాక్టర్ గాడు ఉచ్చపోసుకుంటున్నారు అంటే గెలిచాక ప్రశాంతంగా అధికారం ఎంజాయ్ చేస్తూ ఉండకుండా ఈరోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని ఎంత బలంగా తీర్చి దిద్దాడో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పడే అగచాట్లు చూస్తుంటే తెలుస్తుంది
@devangji
@devangji Год назад
Sollu apara dehli lo sanka kadama
@GodfatherBoss69
@GodfatherBoss69 Год назад
@@devangji nee notlo Bollodi modda pettuko ra pooka.. lekunte pK gadi sulla pettuko
@Jaganannaagain
@Jaganannaagain Год назад
@@devangji ఇదే సొల్లు ఇంకా ఎన్ని సార్లు ఎన్ని రోజులు చెప్తారు రా
@Samanyudu236
@Samanyudu236 Год назад
@@devangji sollu api bhayam lekunda single ga poti cheyyamanu. Kalisi vacchina pikedem ledu.
@ramprasad074
@ramprasad074 Год назад
@@Samanyudu236 peekedi emi ledu అంటారు మళ్లీ single అంటారు... 6093 అంటే tingari naa koduku meeku emaindi brother... 175/175 annapudu vallu elaa వస్తే ఎందుకు.... కాని manaసాక్షి కి తెలుసు తెర వెనక manodi బాధలు
@ramireddykandula9398
@ramireddykandula9398 10 месяцев назад
Very good analysis, excellent
@lokeshgoli9088
@lokeshgoli9088 Год назад
Excellent speech 👏👏👏
@chandhrasekhar3865
@chandhrasekhar3865 Год назад
చాలా చక్కగా చెప్పారు ఒక పోరాట యోధుడు గురించి జగన్ గారి వ్యక్తిత్వము పోరాటపటిమ గురించి మంచి అనాలసిస్ ఇది
@achoorivenkatreddy5199
@achoorivenkatreddy5199 10 месяцев назад
నిష్పక్షపాతమైన విశ్లేషణ, నిష్పక్షపాతమైన యన్.టీవీ చానల్ సూపర్.
@gangadharreddy8042
@gangadharreddy8042 Год назад
Thank yo so much NTv.. నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు.. Ap లొ మీడియా జగన్ విషయం లొ చాలా దారుణం గా వ్యవహారిస్తుంది..
@varalakshmipamarthi2982
@varalakshmipamarthi2982 Год назад
Exactly 💯 %
@ramakrishnakrishna4149
@ramakrishnakrishna4149 Год назад
INDIA NO:1 CM ❤🎉
@sathishkumare8850
@sathishkumare8850 Год назад
మంచి విశ్లేషణ శత్రువులు సైతం కాదనలేని విషయాలు చెప్పారు
@kollisiva3272
@kollisiva3272 Год назад
ఒక గొప్ప వ్యక్తి గురించి ఉన్నది ఉన్నట్లు గా చెప్పిన NTV ఛానల్ కి కృతఙ్ఞతలు.... జగన్ అన్న చాలా గొప్ప నాయకుడు....
@Chinnuchinny3978
@Chinnuchinny3978 10 месяцев назад
జై జగన్ అన్నా.. నాకు జగన్ అన్నా అంటే చాలా ఇష్టం కేవలం అయినా దర్యం సాహసం నిజాయితీ ❤️❤️
@sobhanampolu3864
@sobhanampolu3864 Год назад
Good analysis
@ankireddyv1026
@ankireddyv1026 Год назад
జై జై జగన్ మోహన్ రెడ్డి డై మన జగన్ మోహన్ రెడ్డి గారు డైనమిక్ సీఎం గారికి జై ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులు మా అందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో
@shrinivas5849
@shrinivas5849 Год назад
ఆడు మగాడ్రా బుజ్జా అనే డైలాగ్ కరెక్ట్ గా సరిపోయే personality Ys jagan ది As fan of Ys jagan , 2019 లో జగన్ ప్రతి 50 ఇళ్లకు ఒక volunteer ని పెడతాను, ప్రతి ఊర్లో ఒక సచివాలయం పెట్టి 1౦ మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని పెడతాను అని చెప్తే నేను కూడా అంతగా నమ్మలేదు, 120000 ఉద్యోగాలు అంటే ఎలా కుదురుతుంది అనుకున్నాను, కానీ సీఎం అయిన 3 నెలల్లోనే 250000 volunteers నీ, 120000 సచివాలయం ఉద్యోగుల్ని భర్తీ చేసి , తను అనుకున్నది అనుకున్నట్లు ground level కి చేరేలా ఒక బలిష్టమైన వ్యవస్థ నీ ఏర్పాటు చేసుకున్నాడు విచిత్రం ఏమిటి అంటే టీడీపీ 5 ఏళ్ల పాలనలో 35 వేల పభుత్వం ఉద్యోగాలు ఇస్తే జగన్ కేవలం సచివాలయంలో 120000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు, అయినా ప్రతిపక్షాలు నిందిస్తాయి , యువత కూడా నిందిస్తున్నారు, జగన్ గారు ఇంకా జాబ్స్ ఇవ్వాలి కానీ ఇప్పటివరకు ఇచ్చింది కూడా మంచి గానే చేశారు , టీడీపీ హయాంలో 35000 ఎక్కడ, జగన్ హయాంలో లక్షల్లో ఎక్కడ, మొత్తానికి జగన్ ఒక బలమైన వ్యవస్థని ఏర్పాటు చేసి విజన్ ఉన్న నాయకుడు అని నిరూపించుకున్నాడు , సలాం జగనన్న సలాం
@muralikrishna-jm6rv
@muralikrishna-jm6rv 9 месяцев назад
Yes, he is inspiration to everyone.
@imamshaik4422
@imamshaik4422 9 месяцев назад
Not a leader but he is really super star he is life is inspirational to everyone
@a.ramakanthreddy7543
@a.ramakanthreddy7543 Год назад
Yes.... స్ఫూర్తిదాయక ప్రయాణం... చాల మంది కి రోల్ మోడల్ జగన్ గారు... డైనమిక్ ..యుద్ధ నైపుణ్యాలు.
@nagamanidevireddy2341
@nagamanidevireddy2341 Год назад
Jai Jagan Anna
@akbarmd5069
@akbarmd5069 Год назад
Rasteanie. Apula. Palu. Chasesdeu... Yamie. Chaseadeo. Tealisien.. Ycp. Kukalu. Mareau. Yadeukatea. Vela. Batheukulu. Ethea.. Ujeogalu. Leavu.. Hatheya. Rajakieyalu.. Ama. Odie. Nana. Budie. Karateu. Belulu. Badeudea. Badeudeu.. Patheka. Hodea. Yadie... Yamie. Sadiechadeu.. Padeakalu. Kothea. Madiekeya. Aiena. Sadiechidei. Yamie. Leadeu. Apula. Rasteam. Rajadeanie. Leadeu. Ekanaiena. Mareadie
@iconstar9576
@iconstar9576 Год назад
Ntv నిజాలు ధైర్యంగా తెలియజేసింది
@Ranjith_747
@Ranjith_747 Год назад
2 acres land confirmed in వైజాగ్ for NTV
@subbu7146
@subbu7146 Год назад
@@Ranjith_747 ....oh avuna....mari inni yrs tdp ki support chesina daaniki kuda pachha batch alaage ichhinda 🤔
@siva9310
@siva9310 Год назад
NTV= Sakshi 2
@Ranjith_747
@Ranjith_747 Год назад
@@subbu7146 వెళ్లి ఆ పచ్చ బ్యాచ్ నే అడుగు. ఎవరు కామెంట్ చేసినా పచ్చ బ్యాచ్ మీద పడి ఏడుస్తారు ఏమిట్రా , చీ.
@subbu7146
@subbu7146 Год назад
@@Ranjith_747 ....oh meeru pk gaadi fan aa....aina meeru meeru okate kada 😂😂😂😂
Далее
亲生女儿这样做合适吗?
00:14
Просмотров 2,8 млн