Тёмный

జననీ శివకామినీ జయ శుభ కారిని. సిరులు కురిపించే అమ్మవారి పాట. భీంప్లాస్ రాగం. లిరిక్స్ ఉన్నవి 

Ckreddy Devotional
Подписаться 15 тыс.
Просмотров 205 тыс.
50% 1

జననీ శివ కామిని జయశుభ కారిని విజయ రూపిని
భీంప్లాస్ రాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం
పల్లవి
జననీ శివ కామిని జయశుభ కారిని విజయ రూపిని
"జననీ శివ కామినీ"
చరణం 1
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే"2"
నీ చరణములే నమ్మితి నమ్మా"2"
శరనము కోరితి అమ్మ భవాని
"జననీ శివ కామినీ"
చరణం 2
నీదరినున్న తొలగు భయాలు
నీదయలున్నా కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ"2"
జయము నీయవే అమ్మా..ఆ..
జయము నీయవే అమ్మ భవాని
"జననీ శివ కామినీ"

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@pslakshminarsimharao2752
@pslakshminarsimharao2752 Год назад
అమ్మ దయ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము మంచి పాట వినిపించినందుకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kummarivenkataiah9564
@kummarivenkataiah9564 Год назад
🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️👃👃👃👃
@anjan2891
@anjan2891 10 месяцев назад
​@@kummarivenkataiah95641:10 ❤
@padmapadma4931
@padmapadma4931 3 месяца назад
Super sir chala Bagundi
@prasuravi3431
@prasuravi3431 Год назад
మీరు సర్వసతి పుత్రులు ఏ వరికో ఓ కరికి ఇలాంటి వారు జన్మిస్తారు మీకు శత కోట పాదాబివందనములు
@ckreddydevotional
@ckreddydevotional Год назад
🙏ధన్యవాదములు రవి గారు 🙏
@prasuravi3431
@prasuravi3431 Год назад
@@ckreddydevotional same to you
@anusurisrinu588
@anusurisrinu588 10 месяцев назад
👌👌👌👌👌 సూపర్ పాడేరు సార్ 👏👏
@nageswarreddy1661
@nageswarreddy1661 Год назад
🙏🙏🙏 ఎన్ని సార్లు విన్న.... మరలా మరలా వినాలనే మరువలేని మధురగీతం...జననీ..శివకామినీ..🙏🙏🙏
@VenkateswararaoNallamolu-wp6mi
@VenkateswararaoNallamolu-wp6mi 2 месяца назад
మీ టోన్ చాలా బాగుంది సార్
@kammarisrinivas2675
@kammarisrinivas2675 6 месяцев назад
Super song 👌👌👌👌👌
@ckreddydevotional
@ckreddydevotional Год назад
శుక్రవారం శుభోదయ శుభాకాంక్షలు. సిరులు కురిపించే అద్భుతమైన అమ్మ వారి పాట విని తరించండి 🙏పేరు పేరున విన్నపం ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరు నా ckreddy devotional అనే you tube ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. 🙏
@maniraju318
@maniraju318 Год назад
Lyrics pettu anna enka andariki usefull avvuthunde 🙏🙏🙏🙏
@gandevasudev5406
@gandevasudev5406 8 месяцев назад
Chala baga alapichinaru danyavadamulu🙏🙏🙏🎉🎉
@koruproluramanayya5543
@koruproluramanayya5543 10 месяцев назад
Thank you sir Sanatana dharmam spread through you
@hemamalinip6055
@hemamalinip6055 Год назад
నాకు ఇష్టం అయిన పాట అన్నగారు ఎన్ని సార్లు అయినా వినగలిగిన పాట జననీ శివకామిని పాట🙏🙏🙏🙏
@kunamuralikrishna1846
@kunamuralikrishna1846 Год назад
ఈ పాటని ఎన్ని సార్లు విన్నా మరలామరల వినాలనిపిస్తుంది కనుక ప్రతిఒక్కరు విని తరించండి
@PandurangaReddyjijibjp
@PandurangaReddyjijibjp Месяц назад
Supar.ok
@sriramulu8500
@sriramulu8500 Год назад
Super sar👌👌👌
@Eswarareddy-sk2ck
@Eswarareddy-sk2ck 11 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gangadhar114
@gangadhar114 5 месяцев назад
🙏🙏👌👌💐💐💐💐💐
@gangadhar114
@gangadhar114 5 месяцев назад
🙏🙏💐💐
@ramanjaneyareddymuthukuru6169
ఈ పాట వింటుంటే ఏ భాద గుర్తురావడంలేదు, పదే పదే వినాలనిపిస్తుంది. ఓం నమఃశివాయ 🛐🛐🛐🛐🛐🛐🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@ramdasnallbothula9468
@ramdasnallbothula9468 Год назад
👏👍👌
@chinthalashankaraiah8966
@chinthalashankaraiah8966 11 месяцев назад
Ok l
@LVRao-kg2ui
@LVRao-kg2ui Месяц назад
Elaanti bhakti paatalu ondabatte devunni smaristunnaru
@ravivarma8363
@ravivarma8363 20 дней назад
Visakhapatnam మీది
@VenkateswararaoNallamolu-wp6mi
@VenkateswararaoNallamolu-wp6mi 2 месяца назад
మీ టు జోన్
@kasturirramanasarma999
@kasturirramanasarma999 Год назад
Excellent💯👍👏 performance🙏 and justice to this meditationalcsong.
@padmavathig3490
@padmavathig3490 Год назад
IIM
@Padma-b7u
@Padma-b7u Год назад
🙏🙏🙏🙏🙏🙏
@nagasubbareddy123sanapalli7
jai. SreeRam.
@shortlovevideos6070
@shortlovevideos6070 11 месяцев назад
Anna sharano korithi ninny guruve apataki lirics kavali anna please anna next apata padandi anna
@shekaralapati3369
@shekaralapati3369 Год назад
ఓం నమఃశివాయ
@bandiashokkumar7345
@bandiashokkumar7345 Год назад
🎉super.anna.pata
@RAJENDARREDDY855
@RAJENDARREDDY855 Месяц назад
(1)తొలిపూజానీదేలే విఘ్నేశ్వర బొజ్జ గణపయ్య దివించర(2). (2) ఓఓఓ గణనాధ ఓఓఓ గౌరిపుత్ర .(3) తొలిపూజ నిదేలే విఘ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్య దివించర.. music.. (4) ఇంతింత కాదయ్య నిపూజలు ఘనమైన పూజలు నికోసము (2) (5) పార్వతీ నందన లంబోధర . పావనరూపవిఘ్నేష్వర (6) ఓ ఓ గణనాధ ఓఓ గౌరిపుత్ర.. తొలిపూజానిదేలే విఘ్నేశ్వర.. ఓ బొజ్జగణపయ్య దివించర.(2) (7) కొటొక్కదండాలు గణనాథుడ నీకు పాధనమస్తే విఘ్నేశ్వర ..music.. (8) చిట్టి చిట్టి అడుగులు నిఅడుగులు .. చిన్నారిపాటలు నిపలుకులు.. (2) (9) ఓఓ గణనాధ ఓఓగౌరిపుత్ర (2) (10) తొలిపూజానిదేలే విఘ్నేశ్వర బొజ్జ గణపయ్య దివించర.. music.. (11) నికన్న మాకింక ఏవరున్నరు నీవేకదమాతొలిదైవము(2) music (12) కుడుములు ఉండ్రాళ్ళు నికోసమే.. మాహృదయహరతినికిద్దుము... (13) ఓఓఓ గణనాథ ఓఓ గౌరిపుత్ర.. (14) తొలిపూజా నిదేలే విఘ్నేశ్వర.. ఓ బొజ్జ గణపయ్య దివించర... (2) End
@lavetirambaburambabulaveti9034
Nice
@srinivaskasthuri9473
@srinivaskasthuri9473 Год назад
🙏🙏🙏🙏🙏👌
@ramusitha5150
@ramusitha5150 9 месяцев назад
4:51
@Koti-bk6rj
@Koti-bk6rj Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@potnurunagaraju9755
@potnurunagaraju9755 11 месяцев назад
Veri.god.sangu
@dineshthukivakam-gs3vo
@dineshthukivakam-gs3vo Год назад
👌👌👌👌🙏🙏🙏🙏
@kuppuswamymudalilalapet7219
Om nama shivaya
@dineshthukivakam-gs3vo
@dineshthukivakam-gs3vo Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@shortlovevideos6070
@shortlovevideos6070 11 месяцев назад
Anna sharano korithi ninny guruve apataki lirics kavali anna please anna next apata padandi anna
@asaibaba4563
@asaibaba4563 Год назад
Kanada ragam
@Chikkanna-nc3vy
@Chikkanna-nc3vy Год назад
❤❤❤❤
@Padma-b7u
@Padma-b7u Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lomativeera245
@lomativeera245 Год назад
Sir ne no kavali
@R.N.Sgamingy_t7012
@R.N.Sgamingy_t7012 Год назад
Very.very.bad
@R.N.Sgamingy_t7012
@R.N.Sgamingy_t7012 Год назад
Very.very.bad
@Padma-b7u
@Padma-b7u Год назад
Ummid I want to add me on my play
Далее
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19