Тёмный

జనసేన భారీ విజయం.! Janasena HUGE VICTORY | Pawan Kalyan | YSRCP | TV5 Shiva Explained | Maro Netram 

TV5 News
Подписаться 5 млн
Просмотров 237 тыс.
50% 1

TV5 Shiva Explained About Pawan Kalya's Janasena Election Symbol Glass Controversy in ap high court for 2024 election.
#maronetram #shivaeplained #tv5
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

29 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 313   
@AumAdityaRam
@AumAdityaRam Месяц назад
సంద్య సమయమున చెపుతున్నా జరుగుతుంది ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా విజయవాడ దుర్గమ్మ సాక్షిగా శ్రీ శైలం ఈశ్వరుడు సాక్షిగా చెపుతున్న వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పోతాడు పోవాలి అలాంటి జగనసురుడు బతక కూడదు వల్ల నాన్న లాగే పోవాలి వల్ల నాన్న దగ్గరికే పోవాలి తండ్రి లేని బిడ్డ అంటాడు కదా ఆ తండ్రి దగ్గరికే పోతాడు పోవాలి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి
@balakrishnat8405
@balakrishnat8405 Месяц назад
ఔ మాదిత్య రావు గారి మాటతో నేను ఏకీభవిస్తున్నా జగన్ అనే మూర్ఖుడు అంతం కావాలి అంతమై పోవాలి ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలగా ఉండాలి ఏడుకొండల ఎంకన్న శ్రీశైలమల్లన్న మళ్లీ ఎవడు ఇంత పాపాలు చేయకుండా అంత ఘోరంగా అంతం చేయాలి వాడి దేవుడు పాపులను రక్షించును మన దేవుడు పాపులను అంతం చేయును
@madhumandli
@madhumandli Месяц назад
😂😂😂😂😂
@SantaSantaNoel
@SantaSantaNoel Месяц назад
Tadhasthu ❤
@ramanjaneyuluburada5094
@ramanjaneyuluburada5094 Месяц назад
Aamen
@vulkundakarumesh4215
@vulkundakarumesh4215 29 дней назад
Evaru Babu nuv
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 Месяц назад
శ్రీ నరేంద్ర మోడీ గారికి ఒక విజ్ఞప్తి, ఒక దశాబ్దం పాటు, ఎంతో కష్టపడి, జనసేన పార్టీ సింబల్ గా, గాజు గ్లాసు గుర్తులు సంపాదించుకున్నారు, రెండు రోజుల క్రితం ఎలక్షన్ కమిషనర్ గారు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, గాజు గ్లాసు గుర్తు, మరొక నాయకుడు కి ఇవ్వడం, చాలా బాధాకరం
@Ram-hl4ev
@Ram-hl4ev Месяц назад
bjp venakala thirige pavan ki idhi oka gunapaatam kavali.ippatikaina bjp prayojanala kante raashtra prayojanalu mukyam ani telusukovali
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Месяц назад
@@Ram-hl4ev చంద్రబాబు పోరాడాడుగా మోషా లు AP కి చేసిన అన్యాయo మీద ఏమయ్యింది 53రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది సైకో ఫెక్షనిష్ట్ బాబాయ్ ని ఏసెసినట్లు ఏసెయ్యోచ్ఛు రక్షణ కోసం AP పరిరక్షణ కోసం మోషా బీజేపీ తో కలిసి వున్నారు
@venkateswarlualakasani2741
@venkateswarlualakasani2741 Месяц назад
గాజు గ్లాచు గురుతు ఇపుడు తెవడం ఎమిటి మోడిగారు ఇవ్వడం ఏమిటి ఆ గుర్తు ఎప్పటినుండో ఉంది పార్టిపెటినపుడే ఇచారు ఎన్నికల కమీషనరు గారు ఇప్పుడు ఇచేది ఏమిటి అంటే మోడిగారు ఎదో చేచినటు అది ఇవ్వనటు చెబుతున్నారు అది అంత ఒట్టిదే అన్నారు అతను మోడిగారికి చింపతి పొందడానికి అటతె ఇది అది నమ్మటానికి లేదు ఎలాగు ఎన్ని ఎత్తులు వేచిన ఎమిచేచిన పవన్ గెలుstadu అతె కాని మోడి చేచింది ఏమిలేదు ఎ పి కో హోద ఓవ్వలేదు మీ ఎ పికో మట్టెటసగతి అన్నాడు ఎమి చేచిన ఎలా చేచిన ఔ సరి పక్క కూటమో రాదుఈ ఒక్క సరే ఇతనుకూడ Police Lanu అడ్డం పెటుకుంటొడు గెలవడంకోసం ఇలా చేబుతాడు అంతె వాల్లు బీ జే పి కూడ మోసం అందరు మోసమెలె అదికారంకోసం అది Chestamu ఇది Chestamu ఆంటారు
@sidhu567sid4
@sidhu567sid4 Месяц назад
Oka party third time kuda center power loki vachey chance unaappudu TDP/Jenasena emi cheyaleve and fight cheyadam state ku machidi undukani cbn/pawan kalayan baristunaru..... congress loo strong leader leka povadam india loo bjp ki storng opposition ledu.... so BJP ku telisi chesina telyaka chesina manam high court fight cheyadam tapa inko chance ledu.... Hope 'Glass' kutami unatadi....
@user-tw3uo4yi8e
@user-tw3uo4yi8e Месяц назад
😮😮😮😮😮😮😮😮r😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@chinnaraomadaka4342
@chinnaraomadaka4342 Месяц назад
సూపర్ చాలా బాగా చెప్పారండి శివగారు జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి జై జనసేన ఈసారి తగ్గేదే లేదు కూటమి
@ravibabu-pc4nq
@ravibabu-pc4nq 13 дней назад
Jai jagan
@Jafferpeer
@Jafferpeer Месяц назад
ఈ వైసిపి వాల్లు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్నారు దీనికి నిదర్శనం గాజు గ్లాసు ను అందరికీ కేటాయించడమే .. ఏది ఏమైనా ఈ జగన్ గాడికి ఎవరూ ఓటు వేయరు.ఈసారి ఎన్నికల్లో మనందరి ఓటు తెలుగుదేశం జనసేన కే జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు గారు
@user-hm7ow8xw5x
@user-hm7ow8xw5x Месяц назад
S బ్రదర్ జై jenasena
@Ubhayakusalopari4785
@Ubhayakusalopari4785 Месяц назад
తమిళనాడు ఐపోయింది కేరళ ఐపోయింది కర్ణాటక ఐపోయింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లను కూడా విచ్ఛిన్నం చేసేందుకు కంకణం కట్టుకున్నారు ఉత్తరాంధ్ర దొంగల ద్వయం.... ఆపరేషన్ గరుడ పూర్తి చేసి తీరుతారు ... తెగేదాకా లాగి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని రెండు ముక్కలు చేసేవరకూ ఇలాగే కుతంత్రాలు చేస్తారు ఆ ద్వయం
@yaswanth4363
@yaswanth4363 Месяц назад
కోర్టులు లేకపోతె దేశం ఏమైపోతుందో 😢😢😢
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 Месяц назад
శివ గారు, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, ఏదైనా నష్టం జరిగితే, bjp ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నమ్మరు
@user-sc8fn4yz4x
@user-sc8fn4yz4x Месяц назад
ఒక గుర్తు ఓ పార్టీకి కేటాయించి నప్పుడు. అది ఏ గుర్తు అయినా రిపీట్ కాకూడదు అనేది రాజ్యాంగం లో లేదా? సార్?
@TheAditya0405
@TheAditya0405 Месяц назад
Yes it is there. But janasena is not a state party/national party. If it was recognised as a state party then glass is not allotted to any other party.
@varunsap
@varunsap Месяц назад
​@@TheAditya0405కాదు జనసేన recognised పార్టీ కాదు registered party with recognised symbol only కాని 10% సీట్స్ తో పోటీ చేసి పార్లమెంట్ కి పోటీ చేస్తే ఖచ్చితంగా గ్లాస్ సింబల్ కేటాయించాలి.... టీడీపీ జనసేన కి ఇంకా సీట్స్ ఎక్కువ ఇచ్చి ఉంటే ఈ వాదన వొచ్చేదే కాదు విడి బొక్క వాడు పట్టుకుంటున్నాడు
@martin.mystery
@martin.mystery Месяц назад
​@@varunsap it's bad for janasena and kutami
@sureshnagam3720
@sureshnagam3720 Месяц назад
నిజమే, బాగా చెప్పారు👏
@sekharyadav21
@sekharyadav21 Месяц назад
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాం సర్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్టున్నా ఉంది..
@vsamson4471
@vsamson4471 Месяц назад
Independent vallaku kuda glass ivvadam enti deenini addukondi plz
@kuvalayadatta2009
@kuvalayadatta2009 Месяц назад
జై జన సేనా జై టిడిపి జై బీజేపీ జై జన సేనా జై టిడిపి జై బీజేపీ జై జన సేనా జై టిడిపి జై బీజేపీ జై జన సేనా జై టిడిపి జై బీజేపీ జై జన సేనా జై టిడిపి జై బీజేపీ జై జన సేనా జై టిడిపి జై బీజేపీ జై జన సేనా
@basaveswararaoachanta1014
@basaveswararaoachanta1014 29 дней назад
A Ko, yeah, yeah
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 Месяц назад
శివ గారు, ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు, bjp డబ్బులు గేమ్ ఆడుతుంది
@JanardhanDasari-sk4wi
@JanardhanDasari-sk4wi Месяц назад
Jai, janasena❤❤❤, jai. Pawankalyan
@padalasuribabu1968
@padalasuribabu1968 Месяц назад
Yes good sir 👍 Jai jansane ✊️ 🙏
@ConfusedJungleWaterfall-lv7zl
@ConfusedJungleWaterfall-lv7zl Месяц назад
Arunamanubolu5ago Anyyamsir
@thirumaleshthimma2601
@thirumaleshthimma2601 Месяц назад
శివగారు మీ విశ్లేషణ చాలా బాగుంది ఈ విడియొ చాలా అలోచించాల్సిన విషయం ఉంది కూటమి అభ్యర్థులు అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి చిత్తశుద్ధితో పని చెయ్యాలి అప్పుడె విజయం దక్కుతుంది 🙏🙏🙏🙏🙏
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 Месяц назад
శివ గారు, ఇదంతా bjp ఆడిస్తున్న డ్రామా.
@dondetichennareddy9987
@dondetichennareddy9987 Месяц назад
Correct
@sumaiya4166
@sumaiya4166 Месяц назад
💯 parsent right
@sivaparvathimadasu6686
@sivaparvathimadasu6686 Месяц назад
Nice sir Jai janasena
@vapinn1401
@vapinn1401 Месяц назад
Around janasena......God with janasena.......
@MAA143-xj8ki
@MAA143-xj8ki Месяц назад
Jai janasena party will win Tadepalligudem City 🎉🎉🎉❤
@Ramasrinivas-qh9gz
@Ramasrinivas-qh9gz Месяц назад
Suaper sir shiva 🙏
@vamshikrishnakodi2716
@vamshikrishnakodi2716 Месяц назад
Jai JanaSena ❤️ ❤❤❤❤❤❤
@ramuparavada8402
@ramuparavada8402 Месяц назад
E .C sleeping
@mastanraochundi3662
@mastanraochundi3662 Месяц назад
Superb SuperAnalysis Dear Shiv
@prempentapati2517
@prempentapati2517 Месяц назад
Jai janashena, Jai Pawan Kalyan, Jai bharat 🎉❤🎉
@KARNAkfD
@KARNAkfD Месяц назад
ఈ రావన పాలన పోవాలి😢 కాని గొర్రె జనం ఇంకా YCP కి Support చేస్తున్నారు 😢
@VijayaLakshmi-pc3yg
@VijayaLakshmi-pc3yg Месяц назад
Business man movie lo laga oko car gift echaramo EC ki dought vastundi
@vemavarapuambica5630
@vemavarapuambica5630 Месяц назад
Jai janasena
@udaykiransinghnellore4302
@udaykiransinghnellore4302 Месяц назад
Shiva garu kavali pasupulati sudhakar ki glass symbol icharu
@killinggamer3661
@killinggamer3661 Месяц назад
Shiva garu glass gurthu kuda vallanu bayapaduthunnadi
@nivasindian
@nivasindian Месяц назад
జై జనసేన.....
@vantaramvenkat
@vantaramvenkat Месяц назад
గ్రేట్ చాలా బాగా చెప్పారు అయినా బుద్ధి లేదా ఎలక్షన్ కమిషన్ కి ఒకే సింబల్ లో రెండు ఇవ్వటం ఏమిటి
@lakshmirao8483
@lakshmirao8483 28 дней назад
Super ❤🎉
@gvvsn7716
@gvvsn7716 Месяц назад
Jai Jana sena
@krishnachandra5259
@krishnachandra5259 Месяц назад
Jai Janasena ❤
@kamalibhasker4337
@kamalibhasker4337 Месяц назад
పవన్ గారు భగవంతుడు ఎప్పుడూ మంచివారికి న్యాయానికే జయం కలిగేలా దీవిస్తాడు. " గాజు గ్లాసు " జనసేనకే. 🎉 CONGRATULATIONS🎉
@sadiherambareddy9603
@sadiherambareddy9603 20 дней назад
జై జనసేన జై తెలుగదేశం జై భారతీయ జనతా పార్టీ
@pullaiahnandyala9593
@pullaiahnandyala9593 Месяц назад
Super gaa chepparu sir Jay janasena power star
@user-hm7ow8xw5x
@user-hm7ow8xw5x Месяц назад
జై jenasena జై pawankalyan garu
@user-gx1pm6ik2l
@user-gx1pm6ik2l 17 часов назад
Manchigacheparu nijaaluchepandi thanks
@abhisheknimmana9180
@abhisheknimmana9180 Месяц назад
ఆర్వో లో అధికార పార్టీకి డైరెక్టర్గా సపోర్ట్ చేస్తున్నారు
@sureshnagam3720
@sureshnagam3720 Месяц назад
Super analysis Sir 👏
@lakshmiks8033
@lakshmiks8033 20 дней назад
ಜೈ ಜನಸೇನಾ 🙏🙏🙏🙏
@PawaniGanta
@PawaniGanta Месяц назад
Tdp.janasena.jagataga.untahi
@kvamsisrinivas
@kvamsisrinivas Месяц назад
Well said
@simhadrisrinivasarao1161
@simhadrisrinivasarao1161 Месяц назад
Excellent
@electricianbabby8915
@electricianbabby8915 Месяц назад
జై జనసేన
@KrishnaPonduru-he3gj
@KrishnaPonduru-he3gj 25 дней назад
Super bro 👌 💯
@Satya_revu
@Satya_revu Месяц назад
BJP supporting Ycheep😮
@PawaniGanta
@PawaniGanta Месяц назад
Court loo tapaka nayam.jarugutundi.elections.rakamunda
@ramaswamy3529
@ramaswamy3529 Месяц назад
Jai janasena Jai Pavan Kalyan
@venkatasuryanarayanakannep4911
@venkatasuryanarayanakannep4911 Месяц назад
Your analysis is absolutely correct.
@PawaniGanta
@PawaniGanta Месяц назад
Court loo Pavan.ki.nayam.jarugutundi
@karinimoolarao2353
@karinimoolarao2353 Месяц назад
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పారదర్శకంగా జరపాలని ఎన్నికల సంఘం భావించడం లేదు అనేది ప్రజలందరికీ అర్ధమౌతుంది. ఇలాగే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది.
@vasuchittem1202
@vasuchittem1202 Месяц назад
బీజేపీ నాయకులు దీనిపై వెంటనే మోడీ గారికి వివరించి వెంటనే ఎన్నికల కమీషనర్ ని మార్చాలి...
@madhumandli
@madhumandli Месяц назад
😂😂😂 🆗 సర్
@seeyourneeds
@seeyourneeds Месяц назад
maro netram title should not be too large. It is giving negative thinking. but you are good at news.
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Месяц назад
కుట్రలు, కుతంత్రాలు దిక్కు
@user-wd7td6xg1j
@user-wd7td6xg1j Месяц назад
ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్ మద్య నిషేధం - తప్పాడు - ఓటు వేయొద్దు 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ - తప్పాడు - ఓటు వేయొద్దు ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు 2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు 2021 డిసెంబర్ లోపు పోలవరం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు 2,30,000 ఉద్యోగాల భర్తీ ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు 23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు కరెంటు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు బస్సు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు కులానికొక కార్పొరేషన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు 30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు నియోజకవర్గంలో ఓక గోడౌన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు 3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు 4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు 2021 లోపు రైల్వే జోన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు … ఇలా చెప్పుకుంటూ పోతే…. 👉చెత్త పన్ను విధింపు 👉ఇంటి పన్ను పెంపు 👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు 👉ఆస్థి పన్ను పెంపు. 👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్ 👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్ 👉అన్నా క్యాంటిన్ రద్దు 👉ప్రజా వేదిక కూల్చివేత 👉నూలు సబ్సిడీ కట్ 👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్ 👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్ 👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్ 👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్ 👉రజకులకు చెరువుల హక్కులు కట్ 👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్ 👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్ 👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్ 👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్ 👉విద్యోన్నతి కట్ 👉నిరుద్యోగ భృతి కట్ 👉సంక్రాతి కానుక కట్ 👉రంజాన్ తోఫా కట్ 👉క్రిస్మస్ కానుక కట్ 👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్ 👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్...
@ramreddynagendla8040
@ramreddynagendla8040 Месяц назад
Modi support jagan ke ani arthamavuthundi
@sobhashekar613
@sobhashekar613 Месяц назад
Court Janasena ki favour ga cheptundi
@venkithota2695
@venkithota2695 Месяц назад
Good bro
@SureshBabu-vi3vc
@SureshBabu-vi3vc Месяц назад
Jaggu bhai maha mondi . . Inkaa give up cheyyaledhu . . Akkada Tihar lo cell okati clean cheyistunnaru . .
@Sairam004
@Sairam004 Месяц назад
ఏదైనా గుర్తు ఒకే పార్టీకి చెందినదిగా ఉండాలంటే ఆ పార్టీ ఎన్నికల సంఘం చేత రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందబడి ఉండాలి(లేదా జాతీయ స్థాయి కూడా) దురదృష్టవశాత్తు జనసేన పార్టీ కేవలం ఎన్నికల సంఘం వద్ద నమోదు అయిన పార్టీ మాత్రమే ఏదైనా గుర్తింపు లేని పార్టీ ఒక రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందడానికి కావలసిన నిబంధనలు:- 1.ఏదైనా రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికలలో రాష్ట్రం మొత్తం మీద పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి పోలై ఉండాలి, ఆపై అదే ఎన్నికల్లో కనీసం రెండు శాసనసభ స్థానాలు గెలవాలి 2. లోక్‍సభ ఎన్నికలలో ఏదైనా రాష్ట్రంలో, రాష్ట్రం మొత్తం మీద పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి పోలై ఉండాలి, ఆపై అదే ఎన్నికల్లో కనీసం ఒక్క లోక్‍సభ స్థానం గెలవాలి 3.ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం ఉన్న శాసనసభ స్థానాల్లో కనీసం మూడు శాతం స్థానాలు గెలవాలి లేదా కనీసం మూడు శాసనసభ స్థానాలు గెలవాలి 4. ఏదైనా రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో (శాసనసభ/లోక్‍సభ) అయినా మొత్తం పోలయ్యే ఓట్లలో కనీసం ఎనిమిది శాతం ఓట్లు ఆ పార్టీకి పోలై ఉండాలి ఈ నాలుగు నిబంధనల్లో ఏది సాధించినా, ఆ పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ అవుతుంది.... జనసేనకు ఇదే పెద్ద సవాల్ ఈ నిబంధనల ప్రకారం ఒకవేళ చిరంజీవి గారు కాంగ్రెస్‍లో వెళ్ళకుండా, ప్రజారాజ్యం పార్టీని 2014 ఎన్నికల వరకు నిలబెట్టుకుని నిలబడగలితే ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ అయ్యేది...... ఆ పార్టీకి కేటాయించబడ్డ రైలింజన్ గుర్తు ఫ్రీజ్ అయిపోయి ఉండేది ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం 18 అసెంబ్లీ సీట్లను, 16% అసెంబ్లీ ఎన్నికల ఓట్లను సాధించింది గుర్తు పెట్టుకోండి...... తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది, ఇదే సైకిల్ గుర్తును ఉత్తర్‍ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‍వాదీ పార్టీకి, జమ్మూకాశ్మీర్‍లో జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఫ్రీజ్ చేసి ఉంచారు ఆయా రాష్ట్రాల్లో
@srinivasprayaga5556
@srinivasprayaga5556 Месяц назад
Jai Jennasena
@balumurapana
@balumurapana Месяц назад
Pawan❤❤❤❤❤❤
@sridharan1371
@sridharan1371 Месяц назад
Very well explained. More chances for vote split. This should not be accepted
@satyanarayanapantham5596
@satyanarayanapantham5596 Месяц назад
Jai Ho janasanani jai hind 🔥🔥🔥🔥
@suseelakeerthi7285
@suseelakeerthi7285 Месяц назад
Jai Pavan Kalyan Garu Jai kutami 😍👍
@ramapongusheka
@ramapongusheka Месяц назад
Thappu
@nanajik7459
@nanajik7459 Месяц назад
Jai janasena ❤❤❤
@sudhakard1411
@sudhakard1411 Месяц назад
చేలో ఉన్నప్పుడు కలుపు మొక్కల వేరే వేయాలి లేదంటే చేను అంతా చెడిపోతుంది కూటమిలో కూడా అదే పరిస్థితి ఉంది సార్
@srinivasaraokowtharapu1237
@srinivasaraokowtharapu1237 Месяц назад
Where is YCP
@user-ic9ji2kp7k
@user-ic9ji2kp7k Месяц назад
Jai jenasena
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 Месяц назад
21 seat lalo 18 Defnetga bhari vijayam sadistundhi ❤🎉✊
@sudhakard1411
@sudhakard1411 Месяц назад
లాయర్లు అందరికీ ఒక విన్నపం ఒక లాయర్ కి అన్యాయం జరిగితే అందరూ లాయర్లు వస్తారు అలాగే ఒక సామాన్యుడు అన్యాయం జరిగితే మీరు రారా అంటే మీకు జరిగితే అన్యాయం సామాన్యుడికి జరిగితే పరవాలేదు అన్న చెప్పాలి సార్
@ravichandra2001
@ravichandra2001 Месяц назад
To have fair and free elections in AP - Central officials should rush with CRPF / Para military forces
@avatharamperi3683
@avatharamperi3683 Месяц назад
నాకు గుర్తు లేదు గాని నేను ప్రతీ చోటా ./సారీ చెబుతూనే ఉన్నాను.ఎన్నికలు స్వచ్చందంగా,కండబలం లేకుండా జరగవు.ఇది పక్కా.
@kaviikavya9087
@kaviikavya9087 Месяц назад
Election apeyandi
@ShivaKumar-bk9dg
@ShivaKumar-bk9dg Месяц назад
Doubt kadu Shiva edi fact BJP duble game aadutundi.CEC,SEC, Jagan,Modi impartial ga pani chestundi. Mee analasys true Shiva .👌👍🤗
@RajaVijayawada
@RajaVijayawada Месяц назад
2018 group1 officers unnaru RO ga 😅😅😅😅
@sudhakard1411
@sudhakard1411 Месяц назад
అనకూడదు సార్ కే ఏ పాల్ హెలికాప్టర్ ఫ్యాన్ గుర్తు టైపు ఇచ్చినట్టు ఉన్నది సార్
@prasad40745
@prasad40745 Месяц назад
❤❤❤
@lohithch5529
@lohithch5529 Месяц назад
Super. Y c p katham eeka raadhu close. Jai jena sena.
@user-bh9bw6iq5l
@user-bh9bw6iq5l Месяц назад
AP Cheef election officer నిద్రపోతున్నాడా రాష్ట్రంలో
@MrBalaiah143
@MrBalaiah143 Месяц назад
Good
@madhukaraka979
@madhukaraka979 Месяц назад
Jok super
@yazatajax
@yazatajax Месяц назад
అధికారులు వైచీప్ వేసిన బిస్కెట్లు తిని ఇలా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నట్టు ఉంది, లేకపోతే అంత ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకు కామన్ సెన్స్ పని చేయదా, రూల్స్ తెలియదా!
@narayanareddy5668
@narayanareddy5668 Месяц назад
super win 175 mla seates win jenasena bro
@MVB-gx2dv
@MVB-gx2dv Месяц назад
NM ji, Please uphold the glass symbol of the Jana Sena party, he is a true Indian patriot, and he doesn't deserve this kind of humiliation before elections.
@sudhakard1411
@sudhakard1411 Месяц назад
భగవంతుడు చూస్తూ ఊరుకోడు సార్
@naveenethics795
@naveenethics795 Месяц назад
Package thisunnara bane ichhara?👏👏👏👏
@KumariKum-vm3cw
@KumariKum-vm3cw 5 дней назад
JSP ki ap lo diposite radu-
@gangadhartummaganti7925
@gangadhartummaganti7925 Месяц назад
Main Culprits are Public..Karma Ra Babu
@Mani-gk3dx
@Mani-gk3dx Месяц назад
పుంగనూరు ప్రజలు ఈ అరాచకాలు చూసి మార్పు రావాలి
@kaviikavya9087
@kaviikavya9087 Месяц назад
Plz. Save Ap
@suneethachintala2275
@suneethachintala2275 Месяц назад
Vote to mana AP ni maname kapadukovali
@gundavenkatesh3787
@gundavenkatesh3787 Месяц назад
Nominations deadline and withdraw time has already completed, what the hell is this
@Timmappa-zn7yz
@Timmappa-zn7yz Месяц назад
💯👌👌👌👌🚩🇮🇳
@jelanipj8510
@jelanipj8510 Месяц назад
Chintalapudi kuda undi
@srinivasarao179
@srinivasarao179 Месяц назад
BJP in ALLIANCE maybe how it's POSSIBLE? BJP HIGH COMMAND is in BACKGROUND
@gangisettisaikrishna4170
@gangisettisaikrishna4170 Месяц назад
Election Commission needa nammaka potundi
@ashokthota9160
@ashokthota9160 Месяц назад
Why don’t TDP and Jana Dena needs to propagate where JSP is not contesting. Heavily these parties need to propagate this heavily.
@sivakrishna9615
@sivakrishna9615 Месяц назад
Jai Janasena
Далее
REALLY LOVES CHIPS
00:19
Просмотров 2,5 млн
Vishnu Sahasranamam - M.S.Subbulakshmi
29:46
Просмотров 144 млн