వందనాలు సార్... మతోన్మధులతో మీ కాల్ రికార్డ్... ఒక్కపక్క ఎప్పుడు తెలియని జ్ఞానమైన సంగతులు నేర్చుకుంటున్నాము ఇంకొక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆ జ్ఞానులైన మతోన్మాదులతో మాటలు నవ్వలేక చచ్చి పోతున్నాం... సార్ మీ వీడియోల కోసం ఆల్ టైం వెయిట్...
Praise the lord Anna అతనికి వాళ్లు గ్రంథాల మీద సత్యము తెలియదు కానీ బైబిల్ మీద మాట్లాడుతున్నారు కొంతమంది బైబిల్ మీద పడి ఏడుస్తున్నారు వాళ్లు గ్రంధాల్లో నుండి సత్యాన్ని వారికి బోధిస్తే సత్యం అనేది ఏటి తెలుస్తుంది కానీ అది చెప్పటం లేదు ఇప్పుడు ప్రతి వారు బైబిల్ మీదే పడుతున్నారు బైబిల్ అంటే సత్యము
వందనాలు సాంబాన్న,బైబిల్ పై వక్రీకరణ ప్రశ్నలు వేసేవాడు ఖచ్చితంగా మతోన్మాదినే, అందులో సందేహం లేదు,నీ విలువైన సమయాన్ని వెచ్చించి త్వరగా మీరు విడుదల చెయ్యబోయే పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నాం, నీతో తన్నించుకునిదే నిద్ర రాదని నీ దగ్గరికి వచ్చాడు తన్నించుకున్నాడు, వాడు పక్క మతోన్మాదినే, మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు, దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించును గాక, మన అందరి ద్వారా ఆయనకు సర్వ యుగములకు మహిమ కలుగును గాక, ఆమెన్ ఆమెన్ ఆమెన్
🙏ప్రైస్ ది లార్డ్ అన్న💐🤝🕊️అన్న ఆ జీరో నాలెడ్జి వాడికి ఎన్ని రుజువువు లతో చూయించి చెప్పిన వినే పరిస్థితి లో లేనట్టున్నాడు ఎందుకంటె ఇలాంటి వారి బుర్రలో మతోన్మాద మనే కొవ్వు బాగా పట్టేసింది.గనుక ఆ కొవ్వు కరిగెదాక వారు సత్యాని తెలుసు కోరు అన్న... కాని అన్న చక్కగా వివరించారు
వాళ్ళ University నేర్పింది ఏంటంటే! మనం వాదించటాని కి విషయం లేనప్పుడు నీ పేరేంటి??? మీ నాన్న పేరేంటి??? మీ తాత పేరేంటి??? అని అడగాలి ...ఏదో ఒక తరం లో మన హిందూ పేరు దొరుకుతుంది! అప్పుడు చూశావా నువ్వు మాకే పుట్టావు( హిందువు) గా అని విషయం Divert చేయాలి! మన రాదా! లాగా! అంతే కానీ శాస్త్రీయం గా ఒక విషయం పరిశీలించే తర్కం లేదు ఎందుకంటే! మా గ్రందాలు లక్షల సంవత్సరాల నుండి ఉన్నాయి అనటమే! ఉన్మాదులకు బట్టి పట్టిన నాలుగు Concept లు తప్ప మిగిలినవి తెలియదు! మాతాత అజ్గ్నానం లో ఉన్నాడని నేను అలానే ఉండి పోవాలి! అనేదే వారి ఉద్దేశం! ప్రపంచం వితైన విజ్ఞానం వైపు పరుగెడుతుంటే మనం మాత్రం మడి కట్టుకుని! నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాను! 😂😂😂