Wowwwww wowwwwwwww y u remember this village food.i love it .tnq sooooo much Andi.when we went our village we definitely eat.its spicy 🔥🔥 bt it's teast vvvvvvvvvv gud.mouthwatering.
I like the way you explain the recipe.No unnecessary dialogues or drama.Its nice that you stick to the recipe explanation.They are simple to make and tasty.
మేడం గారు పచ్చి పులుసు తయారు చేసే విధానం మాకు చాలా బాగా నచ్చింది మీకు చిన్న విన్నపం మేడం గారు పచ్చి పులుసు మా ఇంట్లో వాళ్లకి చాలా ఇష్టం ఇప్పుడేనా విహారయాత్రలకు వెళ్లేటప్పుడు మా అమ్మగారు పచ్చి పులుసు తయారు తయారు చేస్తారు .అన్నం లో కాకుండా పెసరపప్పు జావా లో వేసుకుంటే చాలా బాగుంటుంది అదే విధంగా ఎండిమిర్చి బదులుగా పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన నా అభిప్రాయం పచ్చి పులుసుమ ఫేవరెట్ ధన్యవాదాలు మేడం గారు మేడం 🙏🙏🙏🙏🙏
నమస్తే మేడంగారు మీరు పంపించిన లింకు చూశాను మేడం గారు ఇదండీ మనకు కావలసింది పచ్చి పులుసు చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది థాంక్యూ గారు మేడం గారు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
పై దానిని మేము, చుట్టాల పచ్చిడి అంటాము. ఐతే మీరు ఉలువులు ఏంచ్చు కొని, చాలా పిండిగా కాకుండా సుమ్మిత్ లొ పౌడర్ చేసుకొని Add చేసుకుంటే, అబ్బా చాలా చాలా 😄రుచిగా ఉంట్టుంది 👍మేడమ్.