గోనే ప్రకాశ్ రావు గారు!మీరు చెప్పుతున్న సమయంలో ప్రజలపై దొరలు ఒత్తిడి తెచ్చి వాళ్ళు అనుకున్న పార్టీలకి బలవంతంగా ఓట్లు వేయించారు.దొరలకు వ్యతిరేకంగా తిరుగుబాటు ధైర్యం చేయలేదు.
బంధువుల పార్టీ చేసుకున్నా,ఎక్సైజ్ ఫర్మేషన్ తీసుకున్నా,ఆ సరౌండింగ్ లోని వైన్స్ షాపులోనే మందు కొనుగోలు చేయాలి,ఎక్సైజ్ అధికారులు వచ్చి బ్యాచ్ నెంబర్ నోట్ చేసుకోవాలి.ఇన్ని నిబంధనలను ఉల్లంఘించి,కొకైన్ ఉపయోగించిన ఫాం హౌస్ పార్టీ ని సపోర్ట్ చేయడం సిగ్గుచేటు
అక్కడ దొరికిన ఆధారాలను పరిశీలిస్తే ప్యామిలి రేవ్ పార్టీగా అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కేటీఆర్ ప్యామిలి ప్రాశ్చత్య కల్చర్ కు అలవాటు పడినవారుగా ఎందుకు భావించకూడదు.
Each pass port ku 2 bottles 1 litre konu golu cheyyachu duty free shop lo ayina ktr bammardi kabatti inta news chanels ku dorikindhe Sandhu rating penchant kodaniki 😇😇😇🙏🙏
GPR గారు ఇంత క్లియర్ గా చెప్పినా ఎమ్ జరగదు.అందరు ఒకే తానులోని ముక్కలే.అందరు కలిసి ప్రజా ధనాన్ని,ప్రభుత్వ ఆస్తులను కోళ్లగొట్టే సంపాదించుకున్నారు.జనానికి మాత్రం 2016 బిచ్చం.మిలిటరీ ప్రభుత్వం వస్తేనే వీళ్ళ ఆటలు సాగవానుకుంటా.
Gone always tell half facts and lies …..2 liters per passport allowed in duty free if a family of 4 comes they can get 8 liters. It’s not casino it’s poker played in most boarding schools and most villa communities in hyd
Prakash Rao please make a police complaint as an obedient citizen instead of giving lecture in social media-if you say that somebody has committed a crime if you hide it it will amount to a crime
ktr brother in law was cought on Janwada farm house party - reve, casino & drug, and investigation going on. Raaj Pakala & Vijay Madhuri both were partners. both benam of ktr. vijay & raaj partners in IT, Air taxi, cinema etc., business as front end back end drug, most of the liquor bars at Hyderabad had stakes, drugs freely available to cusomers duringg year 2019 to 2023.. Air taxi was used to carry the hawala black money of politicians, often go to overseas to adjust the hawala amounts & bring as funds. Butchi babu auditor. the same auditor was arrested on kavitha liquor at delhi jail spent more than year. this auditor buchi can give lot of information & explanation, if police pick up & investigate buchi babu total information will come. now present auditors too can be picked up for investigation. lot of dirty money laundering issues handled by madhuri & pakala will expose. PM & FM should order total episod
Anna MLA GARU KTR GARU mahamedavi BRS working president Statenu urruthalu oogisthunnaru world lone ledu intha manchi leader Raastrspathi kaavalani koruthunnamu
బంధువుల పార్టీ చేసుకున్నా,ఎక్సైజ్ ఫర్మేషన్ తీసుకున్నా,ఆ సరౌండింగ్ లోని వైన్స్ షాపులోనే మందు కొనుగోలు చేయాలి,ఎక్సైజ్ అధికారులు వచ్చి బ్యాచ్ నెంబర్ నోట్ చేసుకోవాలి.ఇన్ని నిబంధనలను ఉల్లంఘించి,కొకైన్ ఉపయోగించిన ఫాం హౌస్ పార్టీ ని సపోర్ట్ చేయడం సిగ్గుచేటు