Тёмный

జయరామలింగ జయసుందరాంగ - పువ్వాడ శ్రీరామదాసుల వారి కీర్తన 

శోభనాచల
Подписаться 37 тыс.
Просмотров 7 тыс.
50% 1

జయరామలింగ జయసుందరాంగ
పువ్వాడ శ్రీరామదాసుల వారి కీర్తన
భక్తిరంజని
ఆకాశవాణి - విజయవాడ
Jaya rama linga jaya sundaranga, puvvada sreeramadasu, keerthana, bhakti ranjani, Puvvada Sriramadasu,

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@anuradhaswaralu
@anuradhaswaralu 4 месяца назад
Mee valla eppuduu vinani adbhuthamaina paatalu vini nerchukuni paadukuntunnamu Thank you so much sir🙏🙏
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 6 месяцев назад
అద్భుతం
@sadashivan89
@sadashivan89 4 месяца назад
డియర్ శోభనాచల గారూ. ... మీ మెయిల్ కానీ కాంటాక్ట్ నంబర్ కానీ తెలియచేయగలరు...💐💐🤚🤚
@sobhanaachala
@sobhanaachala 4 месяца назад
కామెంట్స్ లో ఫోన్ నెంబరు, మెయిల్ అయిడీ రాస్తే, ఆ కామెంట్ ఆటోమాటిక్ గా డిలెట్ అయిపోతుంది. ఇది యూట్యూబ్ వారు చేసిన ఏర్పాటు. ఫోన్ నెంబర్ తెలిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. మీరు కామెంట్స్ లో మీ ఫోన్ నెంబరు తెలుగు అక్షరాలలో రాయండి, ఆ కామెంట్ నేను పోస్ట్ చెయ్యను, అందువల్ల మీ నెంబర్ వేరే వారికి కనబడదు, నేనే మీకు ఫోన్ చేస్తాను, మరో మార్గం లేదు. ధన్యవాదాలు.
@dr.mandapakasarada3999
@dr.mandapakasarada3999 Год назад
మంచి సాహిత్యం, సాంప్రదాయ సంగీత బాణీ - భక్తి గీతం చాలా బాగుందండి ! అందించినందుకు ధన్యవాదాలు.
@lingeswararaogonella8473
@lingeswararaogonella8473 11 месяцев назад
ఈ శోభనాచల ఎవరో గాని.. ఎలా ఏంవని సత్కరించేదీ.. ఎటువంటి ఎటువంటి మధురాణి ముత్యాలు అందించారు.. మీ కడుపు, గుండె రెండూ చల్లగుండ... ఈ కీర్తనలు సంకీర్తనలు వింటూ సత్కాలక్షేపం చేయగలిగే ధన్యులు ఎక్కడున్నా వారు వానప్రస్థులే.. వేరే సాధనాలతో పని లేకుండా సద్గతిని పొందగలరు. ఈ పాట రచయిత మహానుభావులు. ఇహ, పాడిన వారు ఈశ్వరుడే... వారి పేరు తెలిస్తే సంతోషం. అందరికీ ఈ మూలా నక్షత్రం శుభావసరాన అరుణాచల శుభాశీస్సులు.
@sitamahalakshmi4181
@sitamahalakshmi4181 Год назад
🙏 🙏!! JayaSreeRama!!
@sridevigumma6591
@sridevigumma6591 Год назад
🙏🙏
@lalithavasu5216
@lalithavasu5216 Год назад
🙏💐
@patibandapadmaja5770
@patibandapadmaja5770 Год назад
🙏🙏🙏👏👏
@seshavenil7061
@seshavenil7061 11 месяцев назад
👌👏👏👏🙏
@subbarayudunv5859
@subbarayudunv5859 Год назад
Yinka andubatulo vunde madhurakeerthanalu andinchagalaru
@lingeswararaogonella8473
@lingeswararaogonella8473 11 месяцев назад
శ్రీ మహాదేవ దేవా స్మరహరా చిన్మయానంద రూపా... అంటూ సాగే శివతత్త్వ సారం లభిస్తే అందించగలరు.
Далее