నిజంగానే నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను శోభన్ బాబు గారికి జయలలితకి బిడ్డ పుట్టిందా? జయలలిత గారు సీఎంగా ఎలా ఎదిగారు, ఆమె మరణం , అలా చాలా విషయాలు మీరు చెప్పండి నేను వెయిట్ చేస్తున్నాను.
MGR ఒక మదమెక్కిన మృగం వాడి గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది సర్. వాడు చేసిన దారుణాలకు సరైన దండనేలభించింది (ఎయిడ్స్ సొకడం) మీ స్టైల్ లో పార్ట్ 2ఎలా చెప్తారా అని వెయిటింగ్ సర్
Cr voice garu me prati vedio chusthanu chala baguntai. Nadhoka request bro yesanna garu vedio cheyandi plz. Konchem inspiration ga vuntundhi chala mandhiki
good team work..jayalalitha garu naa fav actress..avida gurinchi meeru video eppudu chesthara ani wait chesanu..and want to know about vanisree and kanchana garu..
Mgr లో ఇన్ని కొనాలు ఉన్నాయా 😵ఓ మై గాడ్. One year లో 6movie's. Anr తో 15movie's అయిన mgr కి తెలియకుండా చూసుకున్నారు అంటే వేద వల్లి గారికి ఏంత డబ్బు పిచ్చి ఉందో అర్థం అవుతుంది.
Nenu me chanel ki pedda fan ni wrk valla e madya sariga chudaledhu malli continue chesthuna because Meru chala daryam ga cheptharu naku oka doubt okavela evaryana celabriry metho godava paddara ma gurinchi nu endhuku chepthunav ani plz reply
అమ్మ బాబోయ్ ఏంటండి మీరు థర్డ్ eye కి అమ్మమొగుడి లాగా వున్నారు ఇంత ఇన్ఫర్మేషన్ మీ జేబులో పెట్టుకొని తిరుగుతున్నారా,,, మీరు సీక్రెట్ డిటెక్టీవ్ అన్నమాట 😮😮😮
రియాలిటీ ని సినిమాలో చూపిస్తే ఆ మూవీ ని ఎవరు చూడరు వారి మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని కొంచెం చేంజ్ చేసి కొంచెం వారి గురించి బిల్డప్ ఇచ్చి చూపిస్తారు ఇప్పుడు మహానటి queen,తలైవి అన్ని మూవీలోను వాళ్ల గురించి కాస్త బిల్డప్ ఇచ్చారు. వాళ్ళు రియాలిటీ చూపిస్తే జనాలు వారిని తప్పు పడతారనే
@@crvoice you have a bright future ahead bro and rare concept tho channel start chesav keep rocking bro, industry dark secrets Anni open market lo tisukochav and industry lo ki vache common people ki real life ni awereness ga real examples tho baga explain chestunnav. 🤝🙂
రియాలిటీ ని సినిమాలో చూపిస్తే ఆ మూవీ ని ఎవరు చూడరు వాడి మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని కొంచెం చేంజ్ చేసి కొంచెం వాడి గురించి బిల్డప్ ఇచ్చి చూపిస్తారు ఇప్పుడు మహానటి queen,తలైవి అన్ని మూవీలోను వాళ్ల గురించి కాస్త బిల్డప్ ఇచ్చారు. వాళ్ళు రియాలిటీ చూపిస్తే జనాలు కూడా వాడిని తప్పు పడతారనే