మీరు చాలా బాగా చెపుతున్నారు. జీవన విధానం గురించి, సమాజం గురించి మీ సమాచారం చాలా బాగుంది. ఎక్కువ మాట్లాడడానికి తక్కువ ప్రిపరేషన్ చాలు. ఇంత తక్కువ సమయంలో అంత సమాచారం యివ్వడానికి మీరు ఎంతగా ప్రిపేర్ అయ్యారో అర్ధమవుతోంది. మీ కృషి కొనసాగాలని ఆశిస్తూ, శుభాకాంక్షలు. సాయి ప్రసాద్.
Hi andi mee videos anni nenu chusanu chala baga chepthunaru me husband kuda baga chepthuntaru .actually ma husband next month Germany ki vastunaru so nenu search chesanu you tube lo andari tho compare cheste meeru chala clear ga baga chepparu naku baga use indhi ma husband ki kuda cheppanu ma husband kuda me video chusaru
మన indiaలో చదు కుంన్నా అక్క చెత్త డ్రైనేజిలో పోస్తది అడిగినమంటే చచ్చినట్టే స్వేచ్చ రాజ్యాంగం తన్నుకొస్సది. మాఊరిలో వాగుంది ఐతే ఎన్నో చెత్త డంపింగ్ ను దాటుకొచ్చి మరీ స్వచ్చమైన నీటి మీద పడేస్తరు అందులో మొత్తం పూజా వ్వర్థంమే సరదానా ఇది ఎటువంటి భయం అర్థంకాలే. పాత ధేవుడ్ల పోటోలైతే పేమస్ దేవాలయం ఎడుందో చూసి మరీ రాత్రి ఫోటోలు సంచిలో వేసుకచ్చి రహస్యంగ వెస్తరు. ఎందిరబై మనమింకా మారలే
మీరు ఆంధ్ర వారిని మరీ తక్కువగా అంచనా వేసి మాట్లాడుతున్నారు . ఈ రోజులలో చాలా గాడ్జెట్స్ ఇక్కడ కూడా వాడుతున్నారు . అదే కాకుండా వేల మంది విదేశాలకు వెళ్ళి వస్తున్నారు. ఇక్కడితో పోల్చకుండా అక్కడి విశేషాలు చెబితే బాగుంటుంది.
దీప్తి గారు మీరు చెప్పిన అన్ని బాగానే ఉన్నాయండి నేను జర్మనీ దేశంలో బ్రెమిన్ సిటీలో ఉన్నానండి నాకు ఆటో కనపడింది అది ట్రాన్స్పోర్ట్ ఆటో అండి అలాగానే సిల్డర్ తెచ్చానండి వంట గ్యాస్ సిలిండర్ అది కూడా ట్యూన్ షాపులో తెచ్చానండి ఇది మీరు గమనించాలి
జర్మనీలో ఉన్నారు కాబట్టి..... 2nd World war కొన్ని విషయాలు తెలుసుకొని చెప్పగలరా... యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి...but మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు యూట్యూబ్ లో లేని విషయాలు కూడా మీకు తెలిసే అవకాశం ఉంది ఒక వీడియో చేయండి
Madam madi kuda razole maa Babu Germany lo ilumeanu lo Ms cheyafaniki vachhadu meeru kocham help chesthara vadiki full time gani workstudent gani job chesthara chinni help chestara
Hi Deepthi and Anna ☺your videos are very informative. Please tell me how to learn German language. Give us the information about genuine coaching process. I'm a registered nurse.
Madam Namaste, ma babu m arc germany lo cheyalanukuntunnadu,aa course chese students groups ni share chestara ,which college is better and next job facilities on that group, Thank you madam
They normally won't talk about Hitler. But what he done kept in history (not destroyed) and his jails and WW2 memories in Berlin. People also visit those.