Тёмный
No video :(

జాంబవంతుడు నిజంగా చిరంజీవిగా ఉన్నాడా? ధర్మసందేహాలు || కందాడై రామానుజాచార్యులు 

Sreepeetam
Подписаться 191 тыс.
Просмотров 25 тыс.
50% 1

#youtubeshorts #shortvideo #short #shorts #yt #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
----------------------------------------------------------------------------------------------------------------------------------------
* Official youtube channel of paripoornananda swami *
Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
---------------------------------------------------------------------------------
పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
ఇంకా చాలా...
అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
/ @sreepeetam
---------------------
EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
MORNING
5:00 A.M Harathi / Darshan
5:30 A.M Alamkara Seva
5:30 A.M Abhishekam
7:00 A.M Veda vidhyardhula veda parayana
9:00 A.M Gopooja
9:30 A.M Sahasra Namarchana with Silver Coins
11:00 A.M Mahanivedana
11:30 A.M Harathi
EVENING
4:30 P.M Darshanam
5:30 P.M Kumkumarchana
7:15 P.M Harathi

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 65   
@middemadduleti2945
@middemadduleti2945 3 года назад
జాంబవంతుడు ఎలుగు బంటు కాదు ఆయన మనిషి గొప్ప జ్ఞాని అయితే మన అజ్ఞానముతో ఆయనను ఎలుగు బంటు అంటే అందరం గుడ్డిగా నమ్ముతున్నారు.కోతులు ఎలుగుబంట్లు ఎలా మాట్లాడుతారు అప్పటి కోతులు ఎలుగుబంట్లు మాట్లిడితే ఇప్పటి కోతులు ఎందుకు మాట్లాడటం లేదు మనం ఏనాడైనా ఆలోచించామా ఎందుకంటే మనకు శాస్త్రీయ జ్ఞానము తెలియక పోవడమే నని చెప్పుకోవచ్చు.రామాయణములో గిరిరాజులుగా ఉన్నారు.ఆంజనేయుడు వాలి సుగ్రీవులు గిరిజన రాజులు.కనుక ఆంజనేయుడు, సుగ్రీవుడు వాలి జాంబవంతుడు మొదలగు వారు గిరి పుత్రులు కాని వారు వానరులు కారు చేసిన సహాయం మరిచి వారికి వానరులు పేరు పెట్టడం సబబేనా మీరే చెప్పండి.ఇది చరిత్రలో కల్పించి వ్రాసిన రాతలు.రాజుతో కానీ పని కోతులు ఎలుగుబంట్లు ఎలా చేస్తారో ఎవరైనా చెప్పగలరా.ఎదుటి వారు చెప్పిన మాటలు గ్రుడ్డిగా నమ్మకండి . ఆంజనేయుడు మహా బలశాలి ప్రజ్ఞాశాలి అందగాడు ఇది ఆయన నిజ రూపం.జాంబవంతుడు మహా జ్ఞాని బుద్ధి కుశలత కల్గిన వాడు.కనుక వారు వానరులు కాదు గిరిజనులు.ఇది సత్యం అందరూ తెలియగలరు.
@venkataramanat41
@venkataramanat41 3 года назад
ధన్యోస్మి మంచి వివరణ.
@SSkrishna-dy6ok
@SSkrishna-dy6ok 2 года назад
Jai jambhava
@vempatiabrahammanirathnam2365
@vempatiabrahammanirathnam2365 2 года назад
ఇది సత్యం
@jaambhavadharmapracharam
@jaambhavadharmapracharam Год назад
yes కరెక్ట్
@rajarammarni2306
@rajarammarni2306 Месяц назад
ఇదే అరకొర ఙ్ఞానం అంటే... వానరములు అంటే కోతులు కాదు....అలాగే ఇక్కడ భల్లూకములు అంటే....ఎలుగుబంటులు కాదు....8400000 జీవరాశులలో వారు ఒకరు...అలాగని వారు మనుష్య జాతికి చెందినవారు కారు.....దేవ, దానవ, దైత్య, నాగ, గరుడ, శర్ప, కిన్నెర, కింపురుష, యక్ష, రాక్షస, నర, వానర, భల్లూక, గాంధర్వ, మొదలగు ఎన్నో ఙ్ఞానం (బుద్ది) కలిగిన జాతులు ఉన్నవి... ఇప్పుడు మనం వారిని చూడలేక పోయినంత మాత్రాన వారు లేరని కాదు...‌మనకు తెలిసిన ప్రపంచం కొంచమే..... మనకు తెలితనిది ఎంతో ఉన్నది.....మనది భరత వర్షం, ఇంకా కింపురుష వర్షం, హర్యశ్వ వర్షం, ఇలావర్త వర్షం, కేతుమాల వర్షం, భద్రాశ్వ వర్షం, రమ్యక వర్షం, హిరణ్మయ వర్షం, ఉత్తరకురు వర్షం....అనేవి....జంబూ, ప్లక్ష, సాల్మల, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కర ద్వీపములు....వెరసి భూలోకం/ భూతలం (Earthly plane for bwtter understanding). అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల, భువర్, సువర్, మహర్, జనో, తపో, సత్య, లోకములు వున్నవి. పైన చెప్పబడిన వారు....వారి వారి పుణ్య పాప సామర్ధ్యములను బట్టి.......ఆయా వర్ష, ద్వీప, లోకములలో ఉందురు. ఆవగింజంత కూడా తెలియని మనకు....మన ఇతిహాసాలను ఎవరికి నచ్చినట్టు వారు....తీర్మానించరాదు....అవి గురు ముఖతః నేర్చుకోవలసిన పాఠములు.....ఆంగ్ల ఎంగిలి syllabus చదువులు మాత్రమే తెలిసిన మనకు.....ఇంత బ్రహ్మాండాన్ని అర్ధం చేసుకోవడం కష్టమే. మచ్చుకకు: మహౌఘము....వాల్మీకి రామాయణములో వున్న ఈ అంకె.....ఈనాటి శాస్త్రవేత్తలకు ఒక ఆశ్చర్యం.
@ms.vas.manda.srinivas.madi8851
@ms.vas.manda.srinivas.madi8851 3 года назад
అరెయి అవులే ముసలిది ని వాసుకు తగ్గ తెలివి లేదురా నీకు అవులే జాంబవంతుడు బ్రమ్మా అవాలిస్తే పుట్టడూర చుతిఏ ఓ లపుటుగా జాంబవంతుడు అండ పిండ్డ బ్రమ్మాడా ల కంటే 6 నెలల ముందు పుట్టిన అదిదేవుడురా జాంబవంతుడు నీవు నేను ఈ ప్రపంచము అంత ఆ జాంబవతుని పిల్లలమేర కానీ కల క్రమేనా మనము అందరమూ వేరు వేరు కులలుగా విడిపోయముర ముసలి న కొడకా జై హిందూ జై జాంబవంత
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 2 года назад
నిజం చెప్పావు బ్రో.
@itube5529
@itube5529 2 года назад
Vaadu bapaneech kada alaage charitra vakrikaristadu
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi Год назад
Ee jambavanthudu vere
@pallepoguashok4594
@pallepoguashok4594 7 месяцев назад
జై జాంబవంతుడు
@raghavavithala6643
@raghavavithala6643 4 года назад
Jai Jambavanta
@gangstarprvee1
@gangstarprvee1 2 года назад
ఎంత మోసం చేసినవయో బాపణయ్యో ఇంత కోపం మాపై ఎందుకయ్యా
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 Год назад
Good information
@thyagarajuponangi8576
@thyagarajuponangi8576 25 дней назад
పుక్కిటి పురాణమంటే ఇదే. వీళ్ళకి ఆ సైన్సూ రాదు, ఈ సైన్సూ రాదు. కథలు మాత్రం చెపుతారు
@muniseevakendram744
@muniseevakendram744 4 года назад
గౌరవనీయులు, మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం.అయితే మీరు జాంబవంతుని ' వాడు' సంభోదించడం గౌరవం గా లేదు.
@ashokabairava1636
@ashokabairava1636 3 года назад
Ishwarudi 11 avatharame hanumanthudu, jambavathudi avatgarame elugu banti, sree ramude maha vishnuvu ramayanam jai vushnu ,ishwara, bramha jai jambava
@rameshbabutraveller5630
@rameshbabutraveller5630 3 года назад
అవాలిస్తే ఎల పుడతాడు ని డిమాక్ ఉందా జై భీం
@maheshkommu6341
@maheshkommu6341 Год назад
బ్రహ్మ దేవుడు ఆవులిస్తే పుట్టాడు అంటున్నారు అయితే బ్రహ్మ దేవుడి నోట్లో నుండి పుట్టినవాడు ఏమంటారు....
@penmethsavasantharaju583
@penmethsavasantharaju583 Год назад
👣👣👣🙏🙏🙏🙏🪔🔥🔔🔱🌞🍌
@yadaiahanila384
@yadaiahanila384 2 года назад
ఏదైనా సందేశం మాట్లాడినప్పుడు ఎదుటివారికి మర్యాదపూర్వకంగా మాట్లాడేటటువంటి సాంప్రదాయాన్ని నేర్చుకోండి ఎందుకయ్యా మాపై ఇంత కుట్ర
@suneelkopperla7243
@suneelkopperla7243 2 года назад
What is anchor name
@Praveenkumar-rv8vi
@Praveenkumar-rv8vi Год назад
Brhma kanteh mundunadra jambavanthudu notiki yedosteh adhi vagaku
@manellyanand7216
@manellyanand7216 2 года назад
Old..man..mentally..not...correct.. all..God's..are..born...from..the..God..
@RajeshRaj-bt1fk
@RajeshRaj-bt1fk 4 года назад
గురుదేవులకు పాదాభివందనం..
@dhanua7954
@dhanua7954 3 года назад
Revedhava mi amma mi nanna ki padhabi vandhanam chee
@saidulubaja4281
@saidulubaja4281 Год назад
సృష్టికర్త మట్టి.
@sridhark6851
@sridhark6851 2 года назад
Jambavanthuni gurunchi thapuga chepparu
@venkatprema1575
@venkatprema1575 Год назад
అయ్యా ఆచార్యుల గారు ఆవలిస్తే పుట్టినవాడు జాంబవంతుడు కాదండి జాంబవంతుని కుమార్తెనే వశిష్ఠులు చేసుకోండి అయ్యా పురాణం బాగా చదవండి చదివినాకు చెప్పండి
@RajeshwariGangarapu-ss6rl
@RajeshwariGangarapu-ss6rl Год назад
Madhu.gas Kyla gotta emitti
@RajeshwariGangarapu-ss6rl
@RajeshwariGangarapu-ss6rl Год назад
Madhiga Kulam gotta cheppandi
@madhuwildlferescuer91
@madhuwildlferescuer91 2 года назад
ముసలోడా నిజం చెప్పురా
@ramks6695
@ramks6695 Год назад
అమ్ములు మంచి ప్రశ్న వేశావమ్మా
@RajeshwariGangarapu-ss6rl
@RajeshwariGangarapu-ss6rl Год назад
Madiga Kulam gorta namallu cheppandi
@venkateswarlukarumuri9600
@venkateswarlukarumuri9600 4 месяца назад
Mathanga maharshi varasulu ... Madigalu Mathanga maharshi is guru of Shabari
@pullarao4502
@pullarao4502 2 года назад
Brahma jambavanthudaithae jambavanthudi santhathi antaranivalluga endhuku duram chesaru
@phaneendruduvadlamani4483
@phaneendruduvadlamani4483 Месяц назад
Chevio puvvulu
@nagarajuputtala7199
@nagarajuputtala7199 2 года назад
Eneye aapudu kuda chusinateye chepthunadu edava
@JGO998
@JGO998 2 года назад
Sunta Avalisthe pudatharura sombheri
@narsimhap400
@narsimhap400 Год назад
Vidu cheppedhi motham__Abhaddam
@kittujac1931
@kittujac1931 2 года назад
Sruti ki munde puttatu jambavantudu...kamalam lo puttadu aayana elugu Banti kaadu manishi Rupam...jai jambhavanta
@yogagurudasharath4829
@yogagurudasharath4829 2 года назад
కొండముచ్చులు జాంబవంతుడు వీళ్ళందరూ మనుషులే లేనిపోని అన్ని సృష్టించారు గెలిచిన వారిది రాజ్యం వారు ఆరింది ఆట పాడింది పాట అన్ని తప్పుడు విధానాలను బోధిస్తున్నారు ప్రతి ఒక్కరు నువ్వు చూసావా నేను చూశాను అసలు కల్పితాలు చేసిందని అందరు అంటున్నారు పురాణాలే కల్పితాలు నమ్మకండి రామసింహ కవి చెప్పారు అలా బ్రహ్మంగారు చెప్పారు నిజం తెలిసింది మాట్లాడద్దు ఏదో పుస్తకాలు చదివినంత మాత్రాన గొప్ప వాళ్ళు అయిపోరు పరంజ్యోతి స్వరూపుడు స్వయంభు విశ్వగురు విశ్వకర్మ ఒక్కడే వేరే దేవుడు లేనే లేడు అంత బూటకం కరెంటు ఒకటే ఎన్నో టేబుల్ వెలుగుతున్నాయి అంతే అందరిలో ఉన్న శక్తి ఒకటే ఎవరిష్టం వచ్చినట్టు వారి పేర్లు పెట్టుకున్నారు ఇలా చేయబట్టే మన ధర్మం ముక్కలు ముక్కలు అయిపోయి నానా మతాలు పుట్టుకొచ్చినాయి నానా ధర్మాలు పుట్టుకొచ్చినాయి ఎప్పుడు మారుతాయి మీరు? అసలు దేవునికి వేరే అంటూ ఉన్నదా మనం పెట్టుకున్న పేర్లే ఈ విషయం అంతా ఆయన సరూపమే కదా నువ్వు వేరే ఉన్నావా? నేను వేరే ఉన్నానా అంతా ఆయనే కదా లేనిపోని తగాదాలు పెట్టిస్తారు ధర్మం మన హిందూ ధర్మం నాశనం కావడానికి ఎవరో కాదు మనమే జాగ్రత్తగా మాట్లాడండి మనుషులకు తోకలు పెట్టిండ్రు అనని ఎలుగుబంటిలు అంటారు ఇంకా ఏదో ఏదో అంటున్నారు మనుషులతో అని మనసులే కొట్లాడిన్రు ఇది నిజం జాంబవంతులంటే ఎలుగుబంటి అంట మహా రుషి ఆయన మనిషి గొప్ప మహర్షి ఆదియందు పుట్టినవాడు అసలు వాళ్ళు చెప్తే ఎవరో చెప్తే మీరు ఎందుకు నమ్మాలి ఏది నిజం తెలుసుకోవాలి విచక్షణ జ్ఞానం వలన ఏక మేవా ద్వితీయం నాస్తికించనా అని చెపుతున్నది వేదము దేవుడొక్కడే మానవులే సిద్దులై లైన వారిని దేవుడు అంటున్నారు కానీ వాళ్ల సిద్దులే విష్ణు సిద్ధుడు శివసిద్ధుడు బ్రహ్మసిద్దుడు ఇలా సిద్ధులు అనేకమంది ఉన్నారు దేవుడు ఎవరో కాదు అంతా దేవతా స్వరూపమే తప్ప వేరే ఎవరూ లేరు పరిపూర్ణతదాస్ అని అంటున్నారు చివరిలో అంటే అందరిలో ఉన్న పరిపూర్ణతమే దేవుడు అహం బ్రహ్మాస్మి అని చెప్తుంది వేదం ఆ బ్రహ్మమే నీవు రా నాయనా నిన్ను నీవు తెలుసుకో ఇది నేను చెప్పడం లేదు ఆది శంకరాచార్య గురుపరంపర చెపుతున్నది 5 వేదాలకు 4 వేదాలుగా మార్చారు 12 పురాణాలకు 18 పురాణాలుగా మార్చారు 12 ఉపనిషత్తులకు 108 ఉపనిషత్తులుగా మార్చారు లేనిపోని సృష్టించి ప్రపంచం ని ప్రపంచాన్ని విడదీసి పాలిస్తున్నారు ఈరోజు అందుకోసమే మనం మనం మారాలి పరిపూర్ణ యోగా ఫీట్ 957 36 597 6 6 సంప్రదించి వేళలు 11 నుండి 1 వరకు సాయంత్రం ఐదు నుండి ఏడు వరకు స్వయంభు విశ్వగురువే విశ్వకర్మనే నమః
@SAGAR_onway
@SAGAR_onway Год назад
Avna mari sri krishnudu pelli cheskonnadu jambavathini ame elugubanti kadee. She is daughter of jambavanthudu. Manadhi jambhu dweepam. Me cast feeling endhi ra swamy.
@user-tr1px4sc7l
@user-tr1px4sc7l Год назад
Because of the evolution of species! Have you ever read about the different stages of evolving human which are from different animal species at the same time.
@AvinashChinna
@AvinashChinna Год назад
Saptha chiranjeevullo jambavanthudu peru undanivvaru Andhamaina rupanni kondamuchu chesaru endhukura ee anichivetha cheryalu inkennallura dharidhrulara mebathukulu meru thu
@srihansathwikenterprises1514
@srihansathwikenterprises1514 2 года назад
Britan, America,vallu dhi ye jathi antaru adinarayandu jathi na
@guruvunaidub.6670
@guruvunaidub.6670 Год назад
Avalisthe puttatam enti ra babu
@AvinashChinna
@AvinashChinna Год назад
Vadu vidu antunnav edho boddukosi peru pettinattu 😡samajaniki cheedapurugulu
@localboyprince2310
@localboyprince2310 4 года назад
Rey story cheappu
@bachalakurashankar2004
@bachalakurashankar2004 3 года назад
గురువులకు పాదాభివందనాలు శంకర్ మాదిగ
@Unknown12222
@Unknown12222 2 года назад
Meelo aasuya kanipistundhi, meeru bajana baga chestunnaru
@shootbyvishwa2625
@shootbyvishwa2625 2 года назад
oori musali nuvvu first jambavanthuni gurinchi purthiga thelusuko jambavudu manavavatharam boomi kante 6 months mundhu puttadu aadhi jambavanthudu aha tharuvathane dhevullu dhevathalu puttaru
@praveenmichael2798
@praveenmichael2798 Год назад
Arey west ga avle
@abhinayt7965
@abhinayt7965 2 года назад
Veediki emi theliyadhu antha soodhi
Далее
ЛОВИМ НОВЫХ МОНСТРОВ В LETHAL COMPANY
2:42:22
WILL IT BURST?
00:31
Просмотров 25 млн