Тёмный

జాతీయ పార్టీ ఏమో ..తెలంగాణ జాతికే పెనుముప్పు !!కాళేశ్వరంపై భయంకర వాస్తవాలు | Biksham Gujja Interview 

Tolivelugu
Подписаться 1,6 млн
Просмотров 73 тыс.
50% 1

జాతీయ పార్టీ ఏమో ..తెలంగాణ జాతికే పెనుముప్పు !!కాళేశ్వరంపై భయంకర వాస్తవాలు | Biksham Gujja Interview
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

3 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 171   
@rajanaddanki7999
@rajanaddanki7999 Год назад
మిత్రులారా....కాళేశ్వరం దెబ్బ కు తెలంగాణా విల...విల....విల...విల....?? ఒరేయి కెసిఆర్....నీకు పిచ్చి పట్టింది రా...!!!
@prasadareddyvaddula1962
@prasadareddyvaddula1962 Год назад
100% correct analysis on Kaleswaram Project by Bhiksham garu awareness of Telangana people.
@srinivasperuka5603
@srinivasperuka5603 Год назад
రఘు గారు తెలంగాణాలొ జరిగిన అభివృద్ధి గురించి ప్రభుత్వం పాలసీ గురించి ఒక్క తెలుగు బాషలొ మాత్రమే మాట్లాడుకుంటే సరిపోదు దేశంలోని అన్ని రాష్ట్రాలలో చర్చ జరగాలి అన్ని బాషలలో ప్రసారం చేస్తే బాగుంటుందిc
@srinivasperuka5603
@srinivasperuka5603 Год назад
@@shivaji877 అంతేనా
@teamkdgamingff2274
@teamkdgamingff2274 Год назад
absolutely correct
@jaganreddyettedi1710
@jaganreddyettedi1710 Год назад
Mana gurunchi matladudam inkò rastam gurinchi manakendhuku
@rajeshwargoud345
@rajeshwargoud345 Год назад
;my?? N;;
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 Год назад
రుణం బ్యాంకులు ఎందుకు మాఫీచేయాలి.ఆలోచనలేని,అవినీతితో ,అహంకారంతో కట్టిన ప్రాజెక్ట్ .దీనికి భాద్యులయిన వారిమీద చర్యలుతీసుకోవాలి.
@bhoomaiahbheemanathi641
@bhoomaiahbheemanathi641 Год назад
మంచి వివరణ రఘు గారు తెలంగాణ భవిష్యత్తు మరి బారంగ మారనుంది కెసిఆర్ ఆస్తులు జప్తుచేసిన తీర్చలేముం ఎలా చేయాలో మేధావులు తేల్చి చెప్పాలి.👍👍👍👍👍👍👍
@krishnatalla7490
@krishnatalla7490 Год назад
P
@sujathasankuri8639
@sujathasankuri8639 Год назад
a party vachhina amunnadi garvakara m dabbuku daasoham para peeda paramparnam
@user-qc3dh9ff3m
@user-qc3dh9ff3m Год назад
మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు కేసిఆర్
@ramulukashaboina2119
@ramulukashaboina2119 Год назад
రఘు అన్నగారికి ధన్యవాదములు ఈ అఫులని కేసీర్ భూములని అమి ఆ ఫూలు కట్టాలి 🔱🔱🔱🙏🏼🙏🏼🙏🏼
@katkuriramalingaiahkatkuri930
Yes
@dayakarreddy4397
@dayakarreddy4397 Год назад
కాళేశ్వరం మా ప్రజల పాలిట శాపం
@barmaramesh9199
@barmaramesh9199 Год назад
Good and detailed explanation. KCR is a big fool
@kechi_kechi
@kechi_kechi Год назад
Kcr thinks telangana people are fools
@santhukumar3701
@santhukumar3701 Год назад
Not fool...he is the biggest robber in the world
@universalconcrete8552
@universalconcrete8552 Год назад
NO. KCR IS A BIG CHEAT, HE DOES NOT WANT KALESHWARAM TO BE DISCUSSED BY THE PUBLIC.
@palladhayakar5891
@palladhayakar5891 Год назад
Immediate Enquiry On Kaleshwaram Project Expenditures and if Financial Corruption should have to brought by Going To courts for Investigations under Court Financial Commities which are to be as per appeal of Central Governament to Save Telangana Farmers and Food Safty of Nation!!!
@cnsswany4114
@cnsswany4114 Год назад
Even BJP Government is also responsible for not enquiring into the financial irregularities and silence amounts to accepting the chaos.
@mdkhaleel466
@mdkhaleel466 Год назад
అన్న గారు VRA ల సమస్యల గురించి డిబేట్ చెయ్యండి అన్న ప్లీజ్
@kalyanpj3734
@kalyanpj3734 Год назад
ఈ విషయాలు మాకు ఏమి తెలియవు కెసిఆర్ ఫెయిల్ తెలంగాణ తెచ్చుకొని ఎన్నో మర్నాల తర్వాత వోచిన తెలంగాణ ను ఈ దరిద్రులు ఇలా దోచుకతింటున్నారు...
@jai2563
@jai2563 Год назад
అసలు ఈ 97449 కోట్ల రూపాయలలో కేంద్రంలోని ప్రధాన వ్యక్తులకు ఎంత ముట్టిందో?వచ్చినప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తడం ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నా చర్యలు తీసుకోకపోవటం దేనికి నిదర్శనం
@anjaneyulunevuri3351
@anjaneyulunevuri3351 Год назад
Nice explanation,tq both of you
@anjaiahjogu2479
@anjaiahjogu2479 Год назад
ఈ ఇంటర్వ్యూను మొత్తం తెలంగాణ ఒక అర్థ గంట సమయం కేటాయించి వినాలి. రాజకీయాలకు అతీతంగా ప్రజలు వినాలి. వాస్తవాలు తెలుసుకొని తెలంగాణ ను అప్పుల పాలు కాకుండా చూడాలి.
@mohammeddarweshmohiyoddins9733
ఇన్నేళ్ల నుంచి ఎకరాకు రూ.20,000 ఇచ్చి రైతులతో వ్యవసాయం చేయిస్తే బాగుంటుండే కదా. కరువు రాకుంటుండే కదా..?
@chilakanithish2332
@chilakanithish2332 Год назад
suppervideo
@rokatiramulu2764
@rokatiramulu2764 Год назад
✊RAGHU ANNAGARU నేను మీ అభిమానిని, మీరు మంచి ఇంటర్వ్యూ చేశారు,TS రాష్ట్ర న్ని KCR సర్వనాశనం చేసిండు.TS రాష్ట్ర తరువాత RSP Sir CM అయితే ఈ రాష్ట్రo భాగుపడుతుంది
@bikshapathisuddala8992
@bikshapathisuddala8992 Год назад
ఈ పద్దు చెల్లించకుండా ప్రభుత్వాన్ని నడిపిన వారు ఇదిగో కోతి బొమ్మ ఆడుకో అని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఆడిపించారు ప్రజలంతా కాలేశ్వరం వైపు ఏం జరుగుతుందో మర్చిపోయి కోతి బొమ్మలాట చూసుకుంటూ కూర్చుండిపోయాం ప్రస్తుతం ప్రతి సంవత్సరం 25 వేల కోట్ల రూపాయలు తప్పుగా చెప్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది ఏం చేస్తా ఊరుకో పోవాల్సిందేనా
@ravikiran3235
@ravikiran3235 Год назад
AP lo vunnappude Telangana peaceful ga vundi
@buchilingamkunchakuri2605
@buchilingamkunchakuri2605 Год назад
ప్రజలేమి చేయలేరంటున్నారు . ఇదేమి మాటండి.ఓటువేసేవాళ్ళ ప్రజలేగదా!
@vijaybhaskarreddymettu8685
@vijaybhaskarreddymettu8685 Год назад
ఏ రైతు చెబుతాడు సార్.......స్వార్ధపరులు రాజకీయ రంగాన్ని కబ్జా చేసిన తరువాత, ప్రభుత్వ పాలనా వ్యవస్థను, స్వతంత్ర సంస్థలను, స్వయం ప్రతిపత్తి గల సంస్థలను, విద్యా-వైద్య రంగాలను, సమాజాన్ని ధ్వంసం చేసినారు. ప్రముఖంగా వ్యవసాయాన్ని, గ్రామ సమాజాన్ని-రైతాంగాన్ని.
@radhikarasuri4940
@radhikarasuri4940 Год назад
explanation superb sir🙏
@ashwinikumar8525
@ashwinikumar8525 Год назад
All the responsible persons should be tried and severely punished. But will that happen ? Atleast people of TG should realize, to what extent the peoples future is mortgaged.
@teamkdgamingff2274
@teamkdgamingff2274 Год назад
బీరు, బిర్యానీ, మందుకు, పైసలకు, ఉచిత పథకాలకు, ఉచిత హామీలకు, బర్లు, గొర్లు, చేపలు, etc., అమ్ముడుపోయి ఓట్లు వేసినోల్లు ఎం realise అయితరు!
@sreenivaskalakoti9060
@sreenivaskalakoti9060 Год назад
ఒక చిన్న తప్పు చేస్తేనే ప్రభుత్వాలు పోలీసు లు మనల్ని శిక్షిస్తాడు కదా మరి ఇంత పెద్ద తప్పు కు ఎవరిని ఎలా శిక్షించాలి? అసలు దీనికి బాధ్యత ఎవరిది?
@snehalathareddy3331
@snehalathareddy3331 Год назад
Ragu garu please release this video in all languages It is very informative..all should know.
@konerugangadhararao6759
@konerugangadhararao6759 Год назад
If 18 Lakh acres are grown paddy now , it will produce about 5.40 crore bags of paddy at a yield of 30 bags per acre. Therefore, total gross income that could be accrued is a Rs 7020 crore only. This clearly indicates that annual power consumption cost would not be reaped.
@cnrmathschannel7866
@cnrmathschannel7866 Год назад
హైడ్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా కరెంటు జనరేట్ చేస్తే అప్పుడు కరెంటు ని వేరే దగ్గర నుంచి తెచ్చి ఈ ప్రాజెక్టును నడిపించాల్సిన పనిలేదు చాలా స్వల్ప కరెంటుతో ఈ ప్రాజెక్టు నడుస్తుంది ఇది నా సూచన
@cnrmathschannel7866
@cnrmathschannel7866 Год назад
వేరే దగ్గర నుంచి కరెంటు తెచ్చి నడిపించక్కర్లేదు హైడ్రాలిసిస్ పురస్ ద్వారా కరెంట్ జనరేట్ చేసి స్వల్ప కరెంటుతో ఈ ప్రాజెక్టు ఆన్ చేయొచ్చు
@rkraop7512
@rkraop7512 Год назад
If the project operated by lifting 3 stages, power bill will be huge burden on farmers.agril will not viable.
@narender64
@narender64 Год назад
This interview is of great importance to all telagana people
@sagargasiganti2100
@sagargasiganti2100 Год назад
🙏🙏
@gopalreddypakanati8765
@gopalreddypakanati8765 Год назад
Neetly explained.common man can understanedd
@gopalacharyarroju694
@gopalacharyarroju694 Год назад
Raghu గారి వివరణ బాగుంది, కానీ మన తెలంగాణ ఆర్థిక మంత్రి, అప్పుతీర్చే vidam aalochisthaleru, మేమే కట్టినమ్ అని పబ్లిక్ కు చెప్పి, Central,nu badunam చేస్తే వాళ్ళు మొందికేశారు, కాళేశ్వరం,TN రైతుల భవిష్యత్ ఏమిటీ,ఆలోచించాలి.
@sudhakarsudhakar4456
@sudhakarsudhakar4456 Год назад
Nice explanation
@hanumantharao3516
@hanumantharao3516 Год назад
What about the people who have created this problem .... Who will punish them !!!! WHOOSE responsibility !!!!
@ajaykumartalloju7721
@ajaykumartalloju7721 Год назад
Anna good interview
@blaxmirajagoud7389
@blaxmirajagoud7389 Год назад
Tnq brother Telanganarastram.abhivruddiki.ranunna.ebbandulagoorchi.ponchivunnamuppu Goorchi.avedana chooputhunna.sradda.ku.mi.danyavadalu
@hanumanthareddyg7759
@hanumanthareddyg7759 Год назад
👍🙏
@laxminarasimha6830
@laxminarasimha6830 Год назад
ఈ తెరాస సిగ్గులేని వెదవలు రాబందుల మాదిరి తయారయ్యిండ్రు సిగ్గులేని వయ్యారాలు పడకపోతే మొకాలకు మసిపూసుకొని తెలియని ప్రాంతానికి వెళ్ళండి మీ మోకాలు చూస్తుంటే వాంతికొస్తుంది రాష్టాన్ని నిలువు దోపిడీ చేసి ఇపుడు కప్పి పుచ్చుకోవడానికి brs అని అంటున్నారు మీరు మానవ రూపంలో ఉన్న పిశాచాలు
@ARTHYD222
@ARTHYD222 Год назад
Fix responsibility, so that irresponsible can be punished
@johnnyhotelmanagementclass6449
Sir if the honorable CM wants to serve the whole country why did they separate the state.
@narendragoud5919
@narendragoud5919 Год назад
Very good analysis from sri Bhiksham Garu.
@kmrao06
@kmrao06 Год назад
Why should rest of the country pay for the blatant profligacy by a state?
@pulipakakranthikiran0073
@pulipakakranthikiran0073 Год назад
Save Telangana from kCR family and party
@venugopal8668
@venugopal8668 Год назад
Good deabet Rahu sit dramabhecham sir Hatsup sir
@ARTHYD222
@ARTHYD222 Год назад
Some responsible already said even Chevella-Kaleswaram was not viable
@keerthisk999
@keerthisk999 Год назад
Raghu garu good to understand the video please share the name of the website of Dr Bhikshan garu immediately to know more technical information
@cnsswany4114
@cnsswany4114 Год назад
This Kaleswaram is a disastrous project and the Cabinet is totally responsible. Ministers salaries and their pensions must be stopped forthwith. Telangana intellectuals and political parties are responsible.
@kmrao06
@kmrao06 Год назад
@swamy: Does it make any difference to them! They earned in hundreds of crores.
@dabinboinabharadwaj3921
@dabinboinabharadwaj3921 Год назад
Kaleshwaram. Project.Expenditure. Meeda..Telangana Finance..Expert's. Telangana. Medhavulu.(jayaprakash.Narayan&others).tho..Debate....cheyandi..Telangana. prajalanu Educate Cheyandi. Raghu Garu.Great Job
@vsssarma
@vsssarma Год назад
Central Water Commission approved the project based on State’s proposal. Similarly 6 financial institutions gave huge loans based on State’s project reports. All these seven reports should be made available on website.
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 Год назад
National TV లో (Republic best) expose చెయ్యండి.
@sathyanarayanapola607
@sathyanarayanapola607 Год назад
Kcr family properties benamy properties should put into auction is solution. Most worst cm
@drksreddy369
@drksreddy369 Год назад
Facts narrated by Dr.Biksham garu. What ever govt coming into power next time will face the consequences. Tax payers money wasted by present govt. same was revealed by Ir Raghu and Retd IAS officer Akunoori Murali clearly emphasised several occasion. Telangana happiness is no more happiness to people. Teach good lesson to such wrong planners. Think over all voters and think tankers, at least stop further damage. Central govt and courts should intervene and stop further damage to beloved Telangana state.
@msrisailamyadav9558
@msrisailamyadav9558 Год назад
Ragu.anna.namaste.9vela.kotlu.tisukunna.vijay.mala.asthulu.evidanga.velam.vesharo.prajekt.kattina.vari.asthulu.japti.cheyali.anna.chinna.srisailam.ma.nagar.rajapur
@laxminarasimha6830
@laxminarasimha6830 Год назад
తెరాస దోపిడీదారుల ఆస్తులు అమ్మి తెలంగాణ అప్పు కట్టాలి
@lingaiahmalepu4933
@lingaiahmalepu4933 Год назад
80 vela books chadhindu yekkaraniki 10000000. koti rupayela pantavandisthadu varevah kothala rayudu koti abaddhalu
@kamtamposham9856
@kamtamposham9856 Год назад
Governament. Emichesina. Prathipaxam. Norutheravadam. Ledu. Gathaprabuthvalu. Dharnaluchesevi. Asamardha. Nayakulavlla. Janam. Raktam. Traguthunnaru
@tdl951
@tdl951 Год назад
English and hindi version are important along with telugu
@JayPatel-rk5po
@JayPatel-rk5po Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasacharyvadkapuram3818
Thank-you Anna garu
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 Год назад
KCR is highly egoistic and worse than Godi. People will reject both.
@vindhyakumari2102
@vindhyakumari2102 Год назад
Mind blwing Facts Abt Kaleshwaram project...🙏great review presented Raghu garu...plz bring more nd more True nd sensational facts to the public...v all appriciate ur good work👌👌thank u biksham garu for bringing clear awareness abt this scarring future project🙏
@VIJAYkumar-dc5px
@VIJAYkumar-dc5px Год назад
90ml kcr
@MBA98.
@MBA98. Год назад
Bjp వలన దేశానికి జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు చర్చలు పెట్టండి సర్
@memeallaripidugulam5436
@memeallaripidugulam5436 Год назад
A nastam yendo nuvve cheppu bro
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 Год назад
కొత్త goverment వచ్చినా ఎమీ చెయ్యలేదు.
@rapakavijayprabhakararao9522
Interest on loan is fixed or variable
@vidyadharkotta1346
@vidyadharkotta1346 Год назад
Whether any possibility to make course correction
@ayillamahender3158
@ayillamahender3158 Год назад
Closing
@kmrao06
@kmrao06 Год назад
Too late!
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 Год назад
Ila deshamantha project lu kadithe prajalu chippa pattukuni adukkovalasinde
@vishveshwarrao
@vishveshwarrao Год назад
ప్రజలారా... Year ki 13000 kotlu EMI govt kattadu... Avi మనం ante ప్రజలమే kattali.. ఎలా కట్టాలి antaraa... New schools new colleges new hospitals and new govt facilities sanction kavu... Electricity bill perugutadi.. Bus fais perugutai.. RTA charges perugutai.. Land registration charges perugutai.. Liquor rates perugutai... Traffic challana rates perugutai.. ప్రజలకు sambandinchina prati nityavasara vastuvula rates perugutai... Ago atla mana rakha praanalu peedinchi kattalsi vastadi... Mana praristiti అగమ్య gocharam ga marabotondi... 😢😢😢😢😢😢😢😢😢😢
@drksreddy369
@drksreddy369 Год назад
How banks giving such huge loans to corporation, for individual they insist so many things. In my experience when I approached for house loan in last 10 years of my service, ICICI refused to give ₹13 lakhs , they reduced loan for state govt employee like me . God only save Telangana after watching this video.
@prabhakerrao5002
@prabhakerrao5002 Год назад
If the situation is so why the Governor is not taking financial emergency under article 360
@Butterbaby23
@Butterbaby23 Год назад
I hope each and every one even from villages watch this video and understand real face of this govt
@lovetheworld1234
@lovetheworld1234 Год назад
🙏Telangana people Listen Carefully 🙏
@thirupathik7392
@thirupathik7392 Год назад
Raghu Anna Telangana Bhavishyatu Mundara Ala Untadi Ani Uheste ne Bhayamestundi
@bikshapathisuddala8992
@bikshapathisuddala8992 Год назад
లెంట్ ఎక్స్ప్లనేషన్
@nareshe1388
@nareshe1388 Год назад
👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯👍👍👍👍👍
@vsssarma
@vsssarma Год назад
Bhiksham Sir has expressed his deep concern about the uselessness and enormity of costs accruing to Kaleswaram project. Only one point where he has erred is in saying that Centre had approved it. Fact is that Telangana presented to Centre that the project is financially viable. For every one Rupee spent on it, Telangana claimed, the project would earn Re 1.51. Centre approved project based on this assumption. Later developments indicated higher costs with the result that there is no additional benefit. As for his view that Centre has not reviewed it must be judged in the light of Telangana’s assertion that the project would be constructed on its own. When Centre has not spent its money, why should it review it? Remove Centre from discussion of this project.
@universalconcrete8552
@universalconcrete8552 Год назад
CENTRAL GOVT. VISHAYAM SAREE. KATTINA DONGA KI SIKSHA EDHI? CHAALAA SILENT GAA UNNAADU.
@vsssarma
@vsssarma Год назад
Telangana people have forgiven KCR and elected TRS in Munigodu assembly election. Let us forget the project.
@munutisakharam5394
@munutisakharam5394 Год назад
Sir inka 4 lacks crores appu gurinchi Em cheyale
@rayarao740
@rayarao740 Год назад
🙏సార్, ఇ ప్పుడు పంట బాగా పండింది.ఇన్ని సంవత్సరములు నుండి లేని పంట ఇ ప్పుడు ఎట్లా పెరిగింది. దీనివల్లనేగా అనే వాదన వస్తున్న ది. దయచేసి నాకు వివరణ ఇప్పించగలరు. 🙏
@gopalreddypakanati8765
@gopalreddypakanati8765 Год назад
Water e viduthala cheyyaledantru
@rangamsetty6691
@rangamsetty6691 Год назад
CWC raised queries on kaleswaram. Let Telangana engineers answer.
@narsimharao9227
@narsimharao9227 Год назад
Valla kosam chesina appulu manamenduku kattalee
@d.dhanrajd.dhanraj9097
@d.dhanrajd.dhanraj9097 Год назад
Yes 👌
@narayanavenkataramana7297
@narayanavenkataramana7297 Год назад
Kaleswaranm project ahha ohoo!!!.. Award ivalli ..Matti yasi moyamantaraa..vodu vodu kaleswaranm fullga complete sayalli.. kaleswaranm kattaneyaru.illu..
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 Год назад
Kaaleswaram project wonderful appearance but a wasteful one as per experts technically as it is an exhibition only
@epavanreddy
@epavanreddy Год назад
Irrigation projects profits kosam kattaru ra, praja sankshesham kosam kadtharu
@venkatvisweswar1947
@venkatvisweswar1947 Год назад
Lallu prasad garini arrest chesinattu immediately KCR meeda case petti ,aayana aastulu ammayini kontha runa bharamaina taghicchaali
@pasumarthyapparao5466
@pasumarthyapparao5466 Год назад
These amount recover from responsible persons
@jagadeeshwargandham8137
@jagadeeshwargandham8137 16 дней назад
23:31
@hareeshitusa860
@hareeshitusa860 Год назад
Sir how TS will loss it's identification by changing name of the TRS party
@burarajendar4146
@burarajendar4146 Год назад
Raghuanna
@muralikaramballi3326
@muralikaramballi3326 Год назад
kcr and central govt should be made accountable.
@gogreen5984
@gogreen5984 Год назад
They should not give any permission to kcr new party
@KT-nn1mp
@KT-nn1mp Год назад
ఇది బంగారు తెలంగాణ కాదు డైమండ్ తెలంగాణ
@vishuluk
@vishuluk Год назад
Trace the Hawala route and bring the swindled money back!
@davidkrupadanam1179
@davidkrupadanam1179 Год назад
How much KCR family got commission from Kaleswaram project. Karnataka BJP politicians are collecting 40% commission on any project. It is better to abandon the project and use tax payers money to provide better education facilities roads health care.
@vishveshwarrao
@vishveshwarrao Год назад
రాబోవు కాలంలో తెలంగాణ bhavishtattu అంధకారంలో padabotondi... 😢😢😢😢😢
@laxmanpindiga5716
@laxmanpindiga5716 Год назад
Manam ellu katukuntam ani municipality lo permission kosam apply chestham..vadu vachi chusi permission esthadu illu ela kaduthado katetodi medha depend aiethadi..okati chepi inkolaga kaduthe vadu vachi kulagoduthada..okavela permission echaka aputhe Central Government aputhundi ani malli gola chestharu sir..akada Bjp or Congress unna gola mathram chestharu
@sureshmothe4594
@sureshmothe4594 Год назад
రఘు గారు, సెంట్రల్ ఇష్యూస్ పైన కూడ వీడియోస్ చేస్తే బాగంటుందని ఆశిస్తున్నాము.
@tdl951
@tdl951 Год назад
Antha time undadu
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 Год назад
Centre kaleswaram meeda ippudu sari ayina daariki vasthundi ippudu asala aa project samarthyamentha adi ethi poshina neellenni aa technicalenties yenti anedidi adigindi mukyanga immediate ga oka jathiya antharjathiya technical team nokati vesi aa project viability yentha kharche tha prayojanam yentha asalu daani future lo Dani nunchi vache pramadalenti aa reservoir la kathenti thelchali undi endukante eyana ee project modalayina Nati nunchi mallanna Sagar gurinchi prabhuthwam goppalu cheppani roju media lo Rani roju ledu Central ventane ee project pani thanaanni ventane thelchalsina avasaram undi
Далее
Tom🍓Jerry 😂 #shorts #achayanarmyfamily
00:14
Просмотров 14 млн
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
Просмотров 6 млн