Тёмный

జానీ మాస్టర్ కేసు వెనుకా అల్లు అర్జున్? Music Director Vishnu Kishor Latest Interview on Jani Master 

PMR TV
Подписаться 401 тыс.
Просмотров 12 тыс.
50% 1

#pmrtv #vishnukishor #janimastercase #alluarjun
జానీ మాస్టర్ కేసు వెనుకాలా అల్లు అర్జున్ ?దుమారం లేపుతున్న మ్యూజిక్ డైరెక్టర్ మాటలు
PMR TV
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 59   
@PK-nv4on
@PK-nv4on День назад
మహిపాల్ గారు ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ తో మొదలెట్టి, నేడు జానీ విషయం వరకూ కూడా కరెక్ట్ గా చెప్పారు.
@PK-nv4on
@PK-nv4on День назад
" అవును....వాళ్ళిద్దరూ ఇష్ట పడ్డారు" ....
@MangammaBathula-il3iz
@MangammaBathula-il3iz День назад
😢అరేయ్ మహిపాల్ మధ్యలో మాట్లాడకురా వెదవ అతన్ని మాట్లాడాలి మాట్లానిరా
@ravinaluguri7489
@ravinaluguri7489 День назад
ఈ కాలంలో అమ్మాయిలు ఛాన్సెస్ కోసం ఎంతకైనా తెగిస్తారు. అవసరం తీరాక వదిలేస్తారు. మన చట్టం ఇలాగ ఏడ్చింది.
@sandeep_k55
@sandeep_k55 14 часов назад
Vadilesthe parledu 😅😅😅 maree rape case lu pedithe kashtam
@jcsgm129
@jcsgm129 День назад
Super anna this is fact
@mdmujeer2773
@mdmujeer2773 16 часов назад
బాగా చెప్పారు సార్
@aacrazykids
@aacrazykids 19 часов назад
ఆడపిల్లలకి అన్ని తెలుస్తున్నాయి 15 ఇయర్స్ కి . తెలియకుండానే జరిగితే immediate ga రియాక్ట్ అవుతారు అది తప్పు అని తెలిస్తే, అట్ లీష్ట్ తల్లి కైన చెప్తారు. 10 yeasr లోపు పిల్లలు ఐతే భయపడి చెప్పలేదు అంటే meaning ఉండి kaani 15 years చెప్పలేనంత భయమైతే ఉండదు. ఆ అమ్మాయి 15 ఇయర్స్ కి డ్యాన్స్ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేయాలని వచ్చింది అంటేనే ఆమెకు ఎంతో కొంత లోక జ్ఞానం ఉంటుంది. అలాంటప్పుడు చాలా చోట్ల ఇప్పటికీ 14 years అప్పుడు పెళ్ళిళ్ళు జరిగాయి కదా. ఒక 10 or 15 yeasr తర్వాత ఆ అమ్మాయి కి ఇష్టం లేదు, ఇప్పుడు కేస్ వేస్తా అంటే మీరు తీసుకుంటారా అది చెప్పండి ఫస్ట్. అది కూడా pocso చట్టం కిందకి రావాలి కదా. అప్పుడు కూడా ఆ అమ్మాయికి తెలియని ఏజ్ కానీ పేరెంట్స్ పెళ్లి చేసారు. మరి అప్పుడు తల్లి తండ్రులకి , హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా pocso వర్తిస్తుందా. ఇలాంటివి ఎన్నో కేసులు చాలా చోట్ల చాల ఉన్నాయి దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడో జరిగింది ప్రూవ్ చేయాలన్న చేయలేరు. ఇంక నుండి అమ్మయిలు షేక్ హ్యాండ్ ఇచ్చిన సెక్సువల్ harrasment జరిగింది అని కూడా అంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి తండ్రుల మీద కేస్ పెట్టాలి, వాళ్ళ పాపని ఆ ఏజ్ లో వేరే వాళ్ళతో ఒంటిరిగా ఎలా పంపిస్తారు. ఎంత తెలిసిన వాళ్లూ ఇన పంపించకూడదు కదా. ఆ ఏజ్ లో తల్లి తండ్రులు పర్మిషన్ లేకుండా ఎలా వెళ్ళింది అది కూడా ఎంక్వైరీ చేయాలి కదా. కావాలని తల్లితండ్రులు పంపిస్తే ముందు వాళ్ళ మీద కేస్ వేసి అప్పుడు అన్నిట్లో కేస్ వేయండి. ఆ అమ్మాయి ఏదో పక్క షాప్ కి వెళ్ళడం, పక్కింటి వెళ్ళడమో కాదు కదా చేసింది తల్లితండ్రులు గమ్మున ఊరుకొని ఉండటానికి. వేరే వ్యక్తి తో పోతున్నప్పుడు అల ఎలా ఊరుకుంటారు. ముందు తల్లితండ్రులను బొక్క లో వేయండి అప్పుడు అన్ని బయటికి వస్తాయి.
@sree9311
@sree9311 23 часа назад
Yes youtube లో లైవ్ అంత అడవలె బట్టలు విపుకుంటున్నారు..వ్యూస్ money kosam
@dara.koteswararao1555
@dara.koteswararao1555 14 часов назад
ఇలాంటివి ఈ మధ్య సాధారణం అయ్యాయి..మగాళ్ళకు ఒక కమీషన్ కావాలి..మహిళ కమీషన్ లాగా..సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వ సాధారణం..
@Adinarayana-ck4ed
@Adinarayana-ck4ed 17 часов назад
మంచిపేరు వస్తుంది ఆటోమీటిగా మనిచికి ప్రవుడు కూడా వస్తుంది. ఒకడు మన మధ్య మంచిగా ఉన్నంత మాత్రాన మంచివాడు అని నమ్మలేము మనిషికి ఒక మనసు ఉంటుంది అది ఎలా చెబితే అలా నడుస్తుంది మంచోడని మనం సర్టిఫికెట్ ఇవ్వలేము
@poranipaninuvvuchusko
@poranipaninuvvuchusko 11 часов назад
100%correct jani master good person
@thirupathilingala1936
@thirupathilingala1936 День назад
Anna...nu evaro naku telvadugani barabar cheppinave🙏
@shadulla2497
@shadulla2497 7 часов назад
💯 %correct chepparu brother
@vasuvvn1277
@vasuvvn1277 День назад
అన్న మహిపాల్ విచారణ జరుగుతే తెలుస్తది ఉతిగానే ఎంతేలుతది అన్న అమ్మాయి బ్లాక్ మెయిల్ చేయవచ్చు అన్న
@ragaranjitha6088
@ragaranjitha6088 16 часов назад
Very good topic u discussed good good . good
@victorvinodkumar7572
@victorvinodkumar7572 10 часов назад
Vk is confused. He is one sided guy.
@Rasheedsayedrasheed
@Rasheedsayedrasheed 20 часов назад
❤A❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sunnyamruthamkodamagundla8091
@sunnyamruthamkodamagundla8091 7 часов назад
జానీ మాస్టర్ 👍👍👍
@jyothisiva1532
@jyothisiva1532 12 часов назад
బన్నీ విలన్
@Adinarayana-ck4ed
@Adinarayana-ck4ed 17 часов назад
నేను పక్క నుంచి చూసిన అంటున్నావు సొంత భార్యతోనే ఉంటూ ఎన్నో భార్యకు తెలియకుండా చాలా చెడు పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు మరి నువ్వు భార్య కంటే ఎక్కువ నా
@lokeshtl9223
@lokeshtl9223 5 часов назад
ఇతను చెప్పేది అబద్ధం ఉంది
@parvathibollapalli3073
@parvathibollapalli3073 20 часов назад
avunu. meeru. cheppindi. nijam.
@durgamvenkatesh2769
@durgamvenkatesh2769 12 часов назад
Puspa2 ki loss avvuddi bro
@Yadhavs6751
@Yadhavs6751 День назад
నిజాలు బయటపడ్డాక మాట్లాడితే బాగుంటుందేమో మహిపాల్ గారు ఆలోచించండి ఇంకా ఏం తెలియట్లేదు కదా
@ragaranjitha6088
@ragaranjitha6088 16 часов назад
👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏
@AbiRam-be2qf
@AbiRam-be2qf 16 часов назад
Motaniki allu Arjun ni blam chayaleani chustunaru
@telugumusickeyboard7058
@telugumusickeyboard7058 17 часов назад
Mahipal Yadav Garu Eam Teliyani Vallanu Thisukochi Eam Interview Chestunnaru ?
@BeesannaNaini
@BeesannaNaini 14 часов назад
Adhe amaina. .. thappu chesina variki.. siska padali... 16years girl ni trapped cheyadam kuda. Chala pedda thappu. Don't support any one with out knowing reality.. please... this case is soo crucial situation.
@victorvinodkumar7572
@victorvinodkumar7572 10 часов назад
I didn't like this prog.
@VasanthaVasantha-z6m
@VasanthaVasantha-z6m День назад
Sir meeru unemployment varikosam matladirhe baguntundhi anthe
@sathishoruganti9793
@sathishoruganti9793 День назад
Niii. G
@essar348
@essar348 6 часов назад
Pk chanka make ts kukku
@victorvinodkumar7572
@victorvinodkumar7572 11 часов назад
This man vishnu Kishore is scared to say the truth. Because jaani is influenced man. Vk PMR shud not do these kind of prog please. Avoid these.
@ettalucy9018
@ettalucy9018 17 часов назад
Nijalu prove Awali Kadha
@srikanthgoud453
@srikanthgoud453 День назад
Ipudu em antav mari
@sree9311
@sree9311 23 часа назад
Worst fellows vellu
@Rasheedsayedrasheed
@Rasheedsayedrasheed 20 часов назад
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@KalisettyShyamala
@KalisettyShyamala 15 часов назад
Tim wst asalu thapu valliddarilo undi Kakaporhe mstr di konchem ekuv anipistundi ani chustunte adi saricheyakunda chandrababu garu alu arjun enti edi
@ragaranjitha6088
@ragaranjitha6088 15 часов назад
Mahila sanghaalu all fake
@vinithamunroe
@vinithamunroe 14 часов назад
Interview chesetodu sariga matladatam ledu cheppedi cheppaniyyandi addam cheppoddu
@ragaranjitha6088
@ragaranjitha6088 16 часов назад
Hatsoff sir hatsoff. Really msg. Ur correct dirty vedios correct u said true. Hatsoff sir Girls nd ladies dirty vedios peduthunte government gani women society gani pattinchhu kovatum ledu silly things ki react avuthaaru
@pathmatharani1860
@pathmatharani1860 18 часов назад
Mr Anchor you are bad anchor
@MothukuriNagaJyothi
@MothukuriNagaJyothi 16 часов назад
Kadura rep jarigi chanipoyaka chanipindi anekante vadu rep chesadu anitelisaka kuda entira meeting
@ravienagandhula4923
@ravienagandhula4923 День назад
Are Yadav
@lakshmichavali6956
@lakshmichavali6956 16 часов назад
Papam analante athani wife ni anali entha jaruguthuna papam a ammayee ni chustu vurukuni aa ammayee carriere ni Paiki lepinanduku epudu road lo paddaru
@TjrinaguluGella
@TjrinaguluGella 15 часов назад
Anna...nee...Vu......baagacheppuchunnavu
@maheshthudumu4501
@maheshthudumu4501 19 часов назад
ఈ అన్నా ఎవరో కానీ అన్నీ వుట్టా మాటలు వూహించుకొని మాట్లాడుతున్నాడు తప్పు వుందో లేదో కోర్ట్ లో తెలుస్తది ఎందుకు అన్నా వూరుకులాడుతున్నావ్
@chengalakarunkumar5887
@chengalakarunkumar5887 День назад
E cinema lolli nekendukuu prajala kosam matladuuu ..valla gurinchi mana kendukuu chepuu
@vinayreddy7787
@vinayreddy7787 16 часов назад
వచ్చిండండీ పెద్ద జడ్జి గారు 😂
@praneethraoerrabelly
@praneethraoerrabelly 23 часа назад
Gee pichonni thoni enduku anna interview chestunnav... Okka ammaini ala cheste.. veedu em matladuthundu
@pebbetisivashanker9107
@pebbetisivashanker9107 18 часов назад
నిజాలు బ్రో పిచోడు కాదు అతను
@Siddharth143S
@Siddharth143S 16 часов назад
Minor - ni r@pe cheyyadam correct kadu... Major - ayyaka close ga love cheskunaru, move ayyaru, this is not wrong. The main issue is when she is minor, Pocso act.. minimum 7 years
Далее
@Swapnalokam 950 is live
3:43:37
Просмотров 781
Naveen Chandra Finds Himself | EP #25
3:12:30
Просмотров 94 тыс.