Okari ki manchi cheyyalani chuste mana ke chedu aithadi anttaru ga peddalu edi sir visayamlo ainddi nenu na chuttivalla lo kuda chusanu dayachesi artham cheskonddi ripotars jara edi padithe adi rayakanddi me family lo ala aithe thelustunddi a batdentto alochinchanddi
జానీ మాస్టర్ ఇప్పుడు బయటపడ్డాడు తప్పు చేశాడు లేదా అన్నది సెకండరీ సో తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉంది కో డైరెక్టర్స్ నుంచి డైరెక్టర్స్ వరకు కమిట్మెంట్ ల చెత్త ఏర్పడింది ముందు దాన్ని తొలగించండి బాబు బయటపడింది ఇదొక్కటే బయటికి రానివి మరెన్నో జీవితాలు ఉన్నాయి అలాంటి వాళ్ళని ముందు బయటికి లాగండి 🙏 సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలి అంటేనే కమిట్మెంట్ అనే ప్రసాదాన్ని పంచి పెట్టకే ఇందులో ప్రవేశం ఉంటుంది అన్న ఎదవలు ని అందరిని ముందు బయటికి లాగండి అప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది Bro
Hi master s jani master garu anthapedda satej ki vacharntte anthanu entha kastapaddao thelusukovali ga nakaithe a sir paina kavalane ninddalu vestunnaranipistunddi janalu alochinchnaddi please manchi vyakthi anna ammay eppudela cheddodu anttadi adi pedda boku munddadi unnadi please sir ni seve cheyyanddi