వీరాబీమానులు మీరంతా జాగర్త ఈ 5 ఏళ్ళు మీ మీద ఇలాంటి వి సైకో బ్యాచ్ చేస్తుంటాయి. పవన్ ని గత 10 ఏళ్ల నుండి బాడ్ చేయటానికి సైకో బ్యాచ్ ఎన్ని రకాలుగా చేశారో వాటిని మీ లాంటి వీరాభిమానులు చెప్పుతో తిప్పి కొట్టారు మీకు చూస్తున్న మాకు తెలుసు. గతం కన్నా ఈ 5 ఏళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి. కూటమి గవర్నమెంట్ లో jsp మంచి మార్కులు వస్తాయి. అక్కడ బాడ్ చేసే అవకాశం లేదు. అభిమానులు గా jsp లో ఉన్నోళ్ళని ఇలా ట్రాప్ చేస్తారు . టెర్రరిస్ట్ కన్నా డేంజర్ సైకో పార్టీ.
యెర్రిపుక పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్ల కింద ఉన్నా అమ్మాయిని అంగీకరించినా, అంగీకరించకపోయినా సుప్రీంకోర్టు తీర్పు చదివితే అది అత్యాచారం మరియు జీవితకాలం జైలు శిక్షగా పరిగణించబడుతుంది మరియు అతనికి మద్దతు ఇచ్చే వ్యక్తి బెదిరింపు లేకుండా నేరస్థుడిగా పరిగణించబడతాడు
ఆ ఫిర్యాదు చదివివా అది కేవలం రేప్ కేసు అంటే వల్ల బార్య మీద కేసు ఎందుకు పెడుతుంది రా indulo matha marpidi case undi forensic vaalu kuda involve avutharu antha foolish case kadu Ooreke emi theliya kunda matladoddu ee video thesukelli complaint ichina you will be comes under punishable offens
bro i think u didnt research properly about this case... mosly i agree with ur all statement but in this matter i think jani is culprit better u search it properly u can find urself what is what
Very bad bro మీ స్పందన బాగాలేదు . మీ శ్రేయోభిలాషి గా చెపుతున్న ఇ విషయం పై నీవు స్పందించి ఉండాల్సింది కాదు బ్రో. విషయం చాలా సెన్సిటివ్. మనకు తెలిసిన ఉచిత సలహాలు ఇవ్వకూడదు ప్లీజ్
Some people 🧠 🐐 ... ..courts wil see age factor if 30 age or 26 age.itay nuvu chepindi vastadi..16 years mentally anta development vunda mind..think that's. He say I wil give somthing so she attract for that..
Ede place lo ni chellio akko unte appudu thelusunde Beasley case o kado completely case kosam thelusikokunna ala matladuthavu nuvu ado channel undi matldeyali anthe
విషయం పూర్తిగా తెలుసుకో బాబూ.. భార్య అనుమతి లేకుండా ఫోర్స్ చెయ్యటం కూడా రేప్ కిందకే వస్తుందని చట్టం. జానీ ఆ అమ్మాయిని ప్రలోభ పర్చి భయపెట్టి లొంగదీసుకున్నాడు అని కంప్లైంట్. తనను ఎక్కడికీ పక్కకు పంపట్లేదని వదిలేసి వెళ్లి పోయినా బ్రతకనివ్వను అన్నాడని కంప్లయింట్ లో క్లియర్ గా ఉంది. ఇది సెన్స్లెస్ కాదు. నువ్వు సెన్స్లెస్. మిస్యూజ్ చేసింది ఆ అమ్మాయి కాదు. వృత్తిని మిస్యూజ్ చేసింది జానీ.