Тёмный

జాషువా సాహిత్యం పై శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రసంగం 

ManikyavaraprasadaraoDokka Dokka
Подписаться 1,3 тыс.
Просмотров 115 тыс.
50% 1

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 140   
@donastro7639
@donastro7639 4 года назад
గురువు గారు జాషువా గారి హరిచంద్ర పద్యములు నిత్యం కాశీ క్షేత్రములో మణికర్ణికా ఘాట్ వద్ద ప్లే చెయ్యడం చేత ఆయనకు మనం చేసే నిజమైన నివాళి sir
@subhakarkoneru8632
@subhakarkoneru8632 2 года назад
హరిశ్చంద్ర అచ్చుపొరబాటు కు చింతించుచున్నాను
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 4 года назад
￰వర్ణనాతీత ,స్వర్ణభూషిత కవితావచన ,చమత్కార హాస్యభరిత ,అపూర్వ అమోఘ ,అశ్వ శ్లాఘిత ( గుఱ్ఱం కవిత ఘనత ) ప్రవచము .
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 4 года назад
రాజకీయ దుర్గంధము నుండి జాషువా సామజిక చైతన్య సాహిత్య సుగంధ పరిమళము ఆస్వాదిస్తున్న డొక్కా మాణిక్య వరప్రసాద్ గారికి వందనం , గరికపాటివారికి శతకోటి వందనములు .
@govardhansarma9001
@govardhansarma9001 4 года назад
Zx
@jojappajojappa44
@jojappajojappa44 7 месяцев назад
హల్లెలూయా బెస్ట్ మెసేజ్
@nagananthpisapati5975
@nagananthpisapati5975 4 года назад
డొక్కామాణిక్యవర ప్రసాద్ గారికి గత జన్మ సుకృతం వల్ల జాషువా పద్యాలు సాహిత్యం గురించి అభిలాష కలిగింది అని నా అభిప్రాయం
@subramanyamys8626
@subramanyamys8626 2 года назад
Nijam
@gognene1513
@gognene1513 11 месяцев назад
ధర్మం అంటే డ్యూటీ & responsibility
@narsaiahbank3285
@narsaiahbank3285 4 года назад
జాస్వ గారి గూర్చి కంటె సమాజం లో స్త్రీ పురుషులు ఎలా వుండాలో నొక్కి చెప్పారు, రాజకీయం గూర్చి కూడా. జాస్వా గారి పద్యాలు కొన్నింటిని ప్రస్తావిస్తే చాలా బాగుండేది అని అనిపించింది. కృతజఞతలతో,gundepaaka narsaiah, Khammam.
@gognene1513
@gognene1513 11 месяцев назад
Yes. He wasted general talk than few more poems of mr. Jasuva
@krishnakaliga254
@krishnakaliga254 7 месяцев назад
ఇ పద్యం విని జీవన విధానాన్ని మార్చుకోవాలి​@@gognene1513
@gognene1513
@gognene1513 11 месяцев назад
గారిపాటి లో పటిష్టం లేదేమో అనిపిస్తుంది ఒకోసారి. ఆ meeting తగ్గట్లుగా మాట్లాడుతారు అనిపిస్తుంది ఒకోసారి.
@anandj9270
@anandj9270 4 года назад
ఆయన స్థాయికి మనం ఎదగాలి కానీ ఆయనను మన స్థాయికి దిగజార్చవద్దని చెప్పారు మీకు నమస్కారం
@ashokmoturu1539
@ashokmoturu1539 4 года назад
maniya varaprasad r u really foower of mahakavi jashuwa,shame on u,once u r in Congress,sometime in telugu Desam party,now u r in ysrcp,u know Mr Jagan is criminal scored by cbi,it's not shame for u.
@issacissac3827
@issacissac3827 3 года назад
@@ashokmoturu1539 a will
@vijayarajubulla9941
@vijayarajubulla9941 2 года назад
మాదిగ జాతికి మాణిక్య వరప్రసాద్ గారు చేస్తున్న సేవకు ధన్యవాదాలు
@ramuuppada48
@ramuuppada48 3 дня назад
అయ్యా...! ఈ వీడియోలో మీ ప్రసంగాన్ని 1గంట 30 నిమిషాల వరకూ చూశా.... అందులో అంతా అప్రస్తుత ప్రసంగమే తప్ప జాషువా సాహిత్యాన్ని గురించి నాలుగు మాటలు చెప్పుంది లేదు.
@santharaomitnasala3833
@santharaomitnasala3833 2 года назад
గొప్ప అనుభూతి కలుగుతుంది ఇలాంటి కార్య క్రమాలు చేయడం ద్వార మాకు ఆదర్శం డొక్కా మాణిక్య వరప్రసాద్ గారికి అభినందనలు
@gognene1513
@gognene1513 11 месяцев назад
జాడువా బంగారం అని చెప్పారు మంచిది జాడువా అంటే పొరక అని హిందీ లో ఉంది భాష confuse అయితే ఈ ప్రమాదం ఉంది.
@VenkateshVenky-dk3ks
@VenkateshVenky-dk3ks 4 года назад
1:42:02 🙏🙏🙏✍️✍️✍️
@krishnakaliga254
@krishnakaliga254 11 месяцев назад
ప్రొద్దున్నే లేచింది మొదలు ప్రతి రోజూ కుల మత ప్రాంతీయ రాజకీయ వ్యవస్థతో దేశం పాడైపోతుంది. జాషువా గారి లా కష్టపడాలి.
@krishnaprasadvakani376
@krishnaprasadvakani376 5 месяцев назад
గురువుగారూ మీఉపన్యాసాలు నిరుపయోగమని భావింపకండి మీదంటూఒకప్రత్యెకకెరటంబయలుదేరుతోంది జనాలలో.. రెండవది మీలోనిపాండిత్యానికి ప్రతిభకూ సార్ధకతఇంతకన్నావేరేఏమైనావుందా?అద్భుతప్రతిభ కానీ దానిని రసవత్తరంగా మనోరంజకంగా జనహృదయాలలోనాటగలపాటవంగానీఅందరికీ ఉండదు అదిఆభగవంతుడుమీకిచ్చిన అపురూపవరం అది ఈజాతికిఅపురూపసంపద దానినిదూరంచేయకండి
@katterapallisrinivas9895
@katterapallisrinivas9895 3 месяца назад
అద్భుతమైన ప్రసంగము ❤
@ggovindaiah9655
@ggovindaiah9655 3 месяца назад
Kasthuri is the product of the Kasthuri Mrugam's key part of it's body once in the olden days.But not artificial chemical combination
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 4 года назад
పాండిత్య ప్రవచన ఘనాపాటి సంఘ దుర్గుణ దహన సాహిత్య జ్వాల గరికపాటి .
@raghavamorusupalli7557
@raghavamorusupalli7557 4 года назад
crystal clear comment sir
@anandj9270
@anandj9270 4 года назад
నా గురించి బాగా చెప్పావు రా నా ప్రక్కన కూర్చొ అంటాడు జాషువా అన్న మాట నాకు చాలా నచ్చింది
@Suvarthamma-b6u
@Suvarthamma-b6u Год назад
🌽🥦🥦🥜🌰🥔🥦🥒🐌🐌🐝🪰🕷️🐚🐚🐌🐝🕷️🕸️🐞🐌🐜🐛🦋🦋🐞🐝🪰🪳🦟🪲🦗🪱🦠
@gsaipavankumar5734
@gsaipavankumar5734 4 года назад
భారత్ మాతా కీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sailajacreations6206
@sailajacreations6206 3 года назад
Very nice program శ్రీ గుఱ్ఱం జాషువ గొప్పతనం /The Greatness of Sri Gurram Jashuva garu ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9069vCtXoAc.html
@meelasekhar6204
@meelasekhar6204 4 года назад
Excellent 🙏🙏🙏🙏🙏
@ksundarrao169
@ksundarrao169 4 года назад
మీప్రవచనాలు వినుట మా అధ్రుష్టము
@sitaramilla5506
@sitaramilla5506 4 года назад
నవయుగ కవి చక్రవర్తి జాషువా మహానుభావుడి కీర్తి యుగయుగాలు నిలచి వుంటుంది🙏🙏🙏🙏🙏🙏
@mallikarjunamarthati6981
@mallikarjunamarthati6981 4 года назад
అద్భుతః! రసఃప్రవాహాంలో ఓలలాడించారు మీ వాక్చమత్కృతులకు ధన్యవాదాలు
@ksundarrao169
@ksundarrao169 4 года назад
మీప్రవచనములువినటము మా అధ్రుష్టము
@balatripurasundari3520
@balatripurasundari3520 4 года назад
Q
@swamyyeturu7434
@swamyyeturu7434 3 года назад
Asalayananu..Narasimharaogarini prasamginchaneeyandi.
@pandalasivakrishna7528
@pandalasivakrishna7528 4 года назад
Abdhuthaha
@katterapallisrinivas9895
@katterapallisrinivas9895 2 года назад
Awesome explanation sir.... 🙏🙏 You are a real gift to this Telugu land
@prashanthpalle6476
@prashanthpalle6476 3 года назад
కవిత అతనిదే గుర్రం జాషువా is nic
@santoshpss
@santoshpss 4 года назад
More dangerous than Alcohol is the Internet Addiction.
@chinthabhaskaraiash8395
@chinthabhaskaraiash8395 3 года назад
మి మ్మ ల్ని ఏ మ ని పొగ డా లొ మా ట ల్లే వండి
@himagiriparasingi8142
@himagiriparasingi8142 3 года назад
గౌ,, పెద్దలందరి పాదములకు మా శిరష్సు వంచినమస్కరిస్తూ యున్నాము.
@avrkkoundinya8021
@avrkkoundinya8021 3 года назад
59:52 1:02:30 36:07
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 4 года назад
Hats off Dokka manikya varaprasad. 1) I like your efforts your passion Telugu language. 2) Regarding development of Kondaveedu fort. 3) Establishment of Gurram Jashua kalapeetham. Finally you strived to bring out Jashua from the "clutches of Dalit" and introduced him to every section of society because" ENDUKANTE AAYANA VISHWANARUDU "
@nulukrishna1133
@nulukrishna1133 2 года назад
It a
@TPL2309
@TPL2309 3 года назад
💐
@dasaradharamaiahbathula9234
@dasaradharamaiahbathula9234 11 месяцев назад
7llllllh
@mandavaramesh6365
@mandavaramesh6365 3 года назад
Good speech by garikipati garu.but he does not and cannot reach the real thoughts of jashua
@tvreddy7438
@tvreddy7438 4 года назад
One must read all the books written by Late Sri Gurram Jausha and Late Sri Jandjyala Papaiah Sastry (Karunasri). Both have written for reformation of humanity. Both live on the tongues of us. Regards TV Reddy (Hyderabad), USA.
@NagaRaju-dq8mc
@NagaRaju-dq8mc 4 года назад
Jai Bheem Anna...
@harishkumar-sv6tm
@harishkumar-sv6tm 4 года назад
Narasimha Rao gaaru move song rayaledani ayana meeda naku kopam vundhi
@mandavaramesh6365
@mandavaramesh6365 3 года назад
Good program on great personality.his life is great book to poor and downtrodden.one day society will give place equally to all people.even though all are equal before God it should happen practically
@KasivrithisathyaHasanKasiprana
@KasivrithisathyaHasanKasiprana 3 года назад
Varnanateetam Sri Garikipati Garu
@kruparao5502
@kruparao5502 4 года назад
Excellent Garikipati garu khaminchandi I can’t type in Telugu
@venkataiahchinchakala7531
@venkataiahchinchakala7531 4 года назад
I'm very happy to hear this prasangam.This is an Excellent.
@iramchandrarao1513
@iramchandrarao1513 2 года назад
Gurram Jashuwa gariki koti koti Vandanamulu
@nageswararao8487
@nageswararao8487 4 года назад
Good programme👍💯
@s..c2148
@s..c2148 3 года назад
Guruvu gariki namaskaralu...
@Nation_First2017
@Nation_First2017 4 года назад
We want cast free state in Andhra Pradesh
@ramaraju5896
@ramaraju5896 4 года назад
First it should start from us.start take NO CASTE CERTIFICATE.
@ddawg3230
@ddawg3230 3 года назад
@@ramaraju5896 caste certificate leka mundu caste lenattu cheptunnare ..caste certificate kevalam caste inequality ki naama mathram tagginchataniki vade oka chinna parikaram ..poyi poyi danni target cheyyatam yemiti vidduram gaa
@atheist259
@atheist259 Год назад
@@ddawg3230 yeah, exactly
@ajaysarasan9349
@ajaysarasan9349 4 года назад
Gurram jashua garu patinchina nasthikathvam kuda tiskunte manchidi
@ramanakonada3495
@ramanakonada3495 2 года назад
Iiyuhyu ylgglggthttgghtg
@ramanakonada3495
@ramanakonada3495 2 года назад
T byimuy
@ramanakonada3495
@ramanakonada3495 2 года назад
T
@balakrihnanaik2354
@balakrihnanaik2354 4 года назад
Superb
@rameshkumargorle7408
@rameshkumargorle7408 4 года назад
36. time
@rksiva7579
@rksiva7579 2 года назад
Jashuva gari tho Gandi ni polchavaddu
@venkatakrishna5131
@venkatakrishna5131 3 года назад
Dokka, you you are bought by Jagan when Mlc election 🙏🙏🙏 ...u should not conduct this type of good meetings....
@SatyaKomatineni
@SatyaKomatineni 3 года назад
Brilliant.
@s.s.giridharprasadaroy2157
@s.s.giridharprasadaroy2157 4 года назад
We are mesmarised at your Scholarship and Bhaki,pranams Guruji
@subramanyamys8626
@subramanyamys8626 2 года назад
Great person gurram. jashuva garu
@rameshaithu2247
@rameshaithu2247 4 года назад
అయ్యా గురువుగారు మీకు శత కోటివందనాలు
@svenkatareddy4656
@svenkatareddy4656 2 года назад
అమ్మ టైలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్
@paramahamsaramakrishna2429
@paramahamsaramakrishna2429 4 года назад
good sir
@ajprakash407
@ajprakash407 4 года назад
Jashuva yugapurushudu.
@rattiraju5123
@rattiraju5123 3 года назад
గతికపాటి నరసింహ రావు గారికి 🙏🙏🙏🙏🙏🙏
@ramachandruniseshagirirao721
@ramachandruniseshagirirao721 2 года назад
Hatsoff Joshua gariki
@mandavaramesh6365
@mandavaramesh6365 3 года назад
Jashuva is great
@jabisettipaparao7240
@jabisettipaparao7240 3 года назад
Nice and great DOKKA.
@msekhar4531
@msekhar4531 4 года назад
అయ్యా దేవుడు ఒక్కడే అని అన్ని మతాలు చెబుతుంటే foreign దేవుడు india దేవుడు అని దేవుణ్ని విదదీయ్యకండి.
@hb7208
@hb7208 4 года назад
M Sekhar ,, అక్కడ గరికిపాటి వారు , జాషువా గారి సుందర కవితా శైలిని , ఆయన దేశభక్తిని, రోజు రోజుకి అడుగంటిపోతున్న భారతదేశ వైభవం గురించి జాషువా గారు పడిన ఆవేదనని , జాషువా గారికి ఇతర కవి పండితులకి మధ్య ఉన్న చక్కని స్నేహాన్ని , పరస్పర గౌరవ భావాలని అంత చక్కగా వివరించారు అలాగే , ఈరోజుల్లో సమాజంలోని పరిస్థితుల గురించి కూడా చక్కగా మాట్లాడారు . తల్లిదండ్రులని - పెద్దలని గౌరవించడం, భార్యాభర్తల మధ్య ఉండవలసిన గౌరవం- ప్రేమ , పిల్లలని మంచి విలువలు , దేశభక్తి నేర్పిస్తూ ఎంత చక్కగా పెంచాలో అన్నీ వివరించారు . అవేవీ మీకు వినపడలేదా ? "దేవుడు ఒక్కడే అని అన్ని మతాలు చెపుతున్నాయి , ఫారిన్ దేవుడు - ఇండియా దేవుడు అంటూ విడదీయకండి " అంటూచెత్త పాయింట్ ఒకటి రాస్తే ఇంకెవరూ ఏమీ మాట్లాడలేరని అనుకున్నారా ? మీకు అంత ఏకత్వ భావన ఉంటే , వెళ్ళి ,ఇదేమాట ఏదైనా చర్చిలోకెళ్ళి అనండి , “అవును , దేవుడు ఒక్కడే ! ఆయనే యెహోవా / క్రీస్తు , ఇంకెవ్వరూ కాదు " అంటారు. మీరు ఒప్పుకోకుండా ఇంకా మాట్లాడితే , కాళ్ళు చేతులు విరగ్గొట్టి మిమ్మల్ని బయటికి తోస్తారు. అదే ఏదైనా మసీదుకెళ్ళి ఆ మాట అనండి , వాళ్ళు " అవును , అల్లా ఒక్కడే అందరికీ దేవుడు , ఇంకే దేవుడూ లేడు " అంటారు. అక్కడ మీరు ఇంకేదైనా వాదిస్తే పీక కోసి మరీ బయట పడేస్తారు . అదే మాట మీరు ఏ సౌదీ అరేబియా లోనో అంటే మిమ్మల్ని ఐస్ బాక్స్ లో పాక్ చేసి భారతదేశానికి పార్సిల్ పంపిస్తారు . అదే మాట ఏదన్నా గుడిలో అంటే , సనాతన భారతీయులు మాత్రం " అవును , దేవుడు ఒక్కడే , ఆ దేవుడినే శివుడు, విష్ణువు , దేవి , సాయి , అయ్యప్ప , అల్లా , యెహోవా , క్రీస్తు అని ఎవరికి నచ్చిన పేరుతో వారు పిలుచుకుంటారు, అన్నీఆయన రూపాలే” అంటారు . మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా , సనాతన భారతీయులకున్న పరమత సహనం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు , భారతదేశంలో మతాలకున్న స్వేచ్చ ఇంకెక్కడాలేదు . అందుకనే మత పుస్తకాలు , పాంప్లెట్లు పట్టుకుని , ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు స్వేచ్చగా తిరగి ప్రచారం చేసుకోగలుగుతున్నారు . అదికూడా సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి మాత్రమే చెప్పగలరు , ఇంకే మతాలవారూ పర మత ప్రచారాన్ని భరించలేరు . విదేశాల్లో ఎవరైనా "ఇండియన్ గాడ్స్ " అనే అంటారు . వాళ్ళ దృష్టిలో " దేవుడు" అంటే వారి మతంలో పిలుచుకునే దేవుడు మాత్రమే . భారతదేశం నుండి పని కోసం మధ్య ప్రాచ్య ( మిడిల్ ఈస్ట్ ) దేశాలకు వెళ్ళే మహమ్మదీయులు అక్కడివారి దృష్టిలో అసలు నిజమైన మహమ్మదీయులేకారు అన్నట్లు , మనవారిని చాలా హీనంగా చూస్తారు. మీరు వెళ్ళగలిగితే వెళ్ళి అవన్నీ చూసి వచ్చి , అప్పుడు మాట్లాడండి . ఆకాశమంత ఉన్నతమైన సనాతన భారతీయ సంస్క్రతి ఉద్ధరిద్దామని ప్రయత్నిస్తున్న గరికిపాటి నరసింహారావు గారు , వద్దిపర్తి పద్మాకర్ గారు , సామవేదం షణ్ముఖ శర్మగారు , చాగంటి కోటేశ్వర రావు గారు , వంటి వారి మీద నిందలు వేద్దామని చూస్తే , అవన్నీ కిందకొచ్చి మీ మీదనే పడతాయి .
@msekhar4531
@msekhar4531 4 года назад
@@hb7208 మీరు బుజాలేందుకు తడుము కుంటారు నేను చేసిన comment గరికపాటివారిగురించి కాదు ఆవేదికమీద చాలా మంది మాట్లాడటం జరిగింది ఒక్క సారిచుడండి ఆమాట ఎవ్వరన్నారన్నాది. ఇక పోతే సనాతన ధర్మాలు సమానత్వలు అంటూ పెద్ద మాటలు వాడేరు ఇవి చేప్పుకోవటనికేగాని ఆచరించటానికి పనికి రాని పదాలు అందునా మీర ఊహించుకుటునా ఈ (సనాతన ధర్మాలలో) మనిషిని మనిషిగా చూడటాంచేతకాని,కనీసం సాటి మానిషికి మంచినీళ్ళీవ్వని మాతచాందసవాదం గురించి మన భారతీయ్యూలే గోప్పగా చేప్పూకోవాలి.మనుష్యుల్ని పశువుల కంటే హీనంగ చూస్తు గుడిలోకీ రానివ్వక బడిలోకి రానివ్వక పరాయి దేశస్తులుగా పనిచేయిచుకుని పనికిమాలిన వాళ్ళుగ చూచేసాప్రదాయమేన ? మీరనుకుంటున్నా ఆ పరాయి దేవుడు ఈ దేశంలో దూరంగా పెట్టిన వాళ్ళను దగ్గరకు తీసుకుని వాళ్ళాకు విద్యాబుధ్ధూలు నేర్పించి మానవత్వం సమానత్వం అంటే ఏమీటో నేర్పాడు.సమానత్వం అనేది శాస్త్రలలోకాదు మనుషూలనబడే వారి మస్సుల్లో వుండాలి.
@hb7208
@hb7208 4 года назад
M Sekhar ఏమాట ఎవ్వరన్నా మీ అసలు భావాలు ఇప్పుడు బయటకొచ్చాయి కదా , నేను వాడిన సనాతన ధర్మం- సమానత్వం అనే మాటలు ఎప్పుడూ ఉన్నాయి భారతదేశంలో మహమ్మదీయుల దోపిడీలు మొదలు అవ్వకముందు ధర్మమూ ఉంది , అన్ని కులాల సమానత్వమూ ఉంది . అన్ని కులాలనీ అందరూ గౌరవించేవారు , అందరికీ పనులు ఉండేవి . మహమ్మదీయులు భారతదేశాన్ని దాదాపు 90 శాతం దోచుకుని , ప్రజలని బలవంతంగా మతమార్పిళ్ళు చేస్తూ , ఎదురు తిరిగిన వారిని చిత్రహింసలు పెడుతూ , దారుణంగా చంపుతుంటే , తరవాత దేశంలోకి దూరిన బ్రిటిష్ వాడికి కూడా భారతదేశ సంపదలు, సంస్క్రతి , విజ్ఞానం చూసి కన్ను కుట్టింది . భారతదేశంలో ఉన్న గొప్పగొప్ప గ్రంధాలన్నిటినీ తగలబెట్టాడు , మీరు దేవుడనుకుంటున్న వాడు నిజంగా పరాయివాడే. భారతదేశ సంస్క్రతిని నాశనం చెయ్యాలంటే అన్యమతాలు వ్యాప్తి చెందాలని వాళ్ళకి తెలుసు , బ్రిటిష్ వాడి కుక్కబుద్ధి ఉద్దేశం భారతదేశంలో క్రైస్తవ మతాన్ని వ్యాపింపచేయడం- దేశాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి నాశనం చెయ్యడం. వాడికి భారతదేశానికి ఏ రకంగానూ సహాయం చేసే ఉద్దేశం ఏమాత్రం లేదు . అందుకే అమాయకులైన వారినీ , పేద ప్రజలని లక్ష్యంగా మొదలుపెట్టి భారతదేశానికి క్రైస్తవ్యాన్ని అంటగట్టాడు . జనాలు మూర్ఖులైపోతూ , అప్పటివరకూ అనుసరిస్తున్న క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని వదిలేసి , తేలికగా దురలవాట్లకి బానిసలై , హత్యలు నేరాలు చెయ్యడం మొదలుపెడితే , వాళ్ళకి భయపడిన వాళ్ళు ఆ మూర్ఖులకి తామే దూరంగా వెళ్ళడం జరిగింది. పరాయి మతాల్ని అనుసరించడమే కాక , తమని తామే పరాయివాళ్ళుగా ఊహించుకునే వాళ్ళకి ఎవరినీ నిందించే అధికారం లేదు . ఈ రోజుల్లో మాంసం తింటూ , మద్యం తాగేవాళ్ళకి కూడా గుడిలోకి - బడిలోకి వెళ్ళడానికి ఏ అడ్డూ లేదు . చట్టపరంగా అందరికీ సమానహక్కులు ఉన్నాయి , అందరూ వాటిని వాడుకుంటున్నారు కూడా . సాటి మనిషిని మనిషిగా గౌరవించాలంటే , ఆ సాటి మనిషి ప్రవర్తనకూడా గౌరవనీయంగా ఉండాలి . బ్రిటిష్ వాడు పన్నిన వలలో చిక్కి , వాడు నేర్పిన నాలుగు ఇంగ్లీష్ ముక్కలవలనే గొప్ప జ్ఞానం వచ్చేసిందనుకుంటూ , వాడు అందరినీ సమానంగా చూసాడనుకోవడం మూర్ఖత్వం. బ్రిటిష్ వాడికి ఏ మానవత్వమూ సమానత్వమూ లేదు , వాడికి ఉన్నదల్లా క్రైస్తవ మతతత్వమూ - స్వార్ధ పరత్వమే . అహింసా పరమో ధర్మః అని తెలిసిన భారతీయులే సమానత్వం పాటించేది నాటి జాషువా గారు , అంబేడ్కర్ గారు , శ్రీ శ్రీ , రవీంద్రనాధ్ టాగూర్ నుండి , నేటి గరికిపాటి నరసింహారావు గారి వరకూ , కవులు - మేధావులు అందరూ , భారతదేశం పాడైపోతోందని బాధపడ్డారు గానీ ఎడారిదేశాల నుండి ప్రాకివచ్చి, భారతదేశానికి చీడలాగా పట్టిన విదేశీ సంస్క్రతిని నెత్తిమీద పెట్టుకోలేదు . నిజమైన భారతీయులంటే ఇటువంటి వారు .
@msekhar4531
@msekhar4531 4 года назад
@@hb7208 భారత దేశ సంస్కృతి అనేది నీద నాది అనేది వుండదు నీకు నచ్చింది నీవుఅనుసరిస్తే నాకు నఛ్చినది నేననుసరిస్తా కాకపోతే ఙ్ఞానంవున్నావాళ్ళూ ఇతరుల స్వేచ్ఛను హక్కును గౌరవిస్తు సాత్వికజీవితన్ని గడువుతారు. ఇతరుల విషయాలలోకి తొంగిచూస్తూ విఙ్ఞానహంకారంతో మాతచాందసవాదంతో విర్రవీగుతు పాండిత్యపైచకానాందన్ని పోందటంకాదు.సోకులుచేసుకుని AC రూముల్లో కుర్చోని మాట్లాడటం వేరు మండుటేండలొ మలమల మాడుచు కష్టపడి చెమటోడ్చి పంటలు పండించే శ్రామికజీవుల సంస్కృతికన్నా ఏది గొప్పకాదూ అహింసోపరమోఁధర్మహాః ఇది నెరవేర్చేవారు వుంటే బుద్ధుడు బౌద్ధం ప్రస్తానం తో పనేలేదుకదా.అందరు గొప్పవాళ్ళే కాని ఎవ్వరికంటె ఎవ్వరూ కాదు ఎవరికి వాళ్ళే.
@hb7208
@hb7208 4 года назад
M Sekhar నేను నాదేశానికి మాత్రమే సొంతమైన , మహోన్నతమైన , నిజమైన సంస్క్రతిలో పుట్టి పెరిగి ఆనందంగా ఉంటున్నాను , నువ్వు నీది కాని ఒక బురదని నిండా పూసుకుని అదే నీ సొంతమని , అదే నిజమైన ఆనందంగా ఊహించుకుంటున్నావు . వ్యక్తిగతంగా నేనెవ్వరి స్వేచ్ఛని , హక్కుని , గౌరవాన్ని తగ్గించలేదు , నేను ఇంతవరకూ " మీరు " అనే అన్నాను , నీ తీరు మారిన తరవాతే నా తీరు మారింది . నేనూ పరమ సాత్విక మార్గంలోనే జీవిస్తున్నాను , నిజాలు మాట్లాడితే మింగుడుపడటానికి ఎవరికైనా నీలాగే బాధగానే ఉంటుంది . ఇతరుల విషయాల్లోకి తొంగిచూసి ముందుగా విమర్శించింది నువ్వు , నేనుకాదు . నేను మాట్లాడిన నిజాలు విజ్ఞానాహంకారం వలన రాలేదు , రోజు రోజుకి దిగజారిపోతూ , కనుమరుగైపోతుందేమో అని దిగులుపడుతున్న నా దేశ ఘన చరిత్ర , సంస్క్రతి , మానవతా విలువల ప్రస్తుత పరిస్థితి వలన వచ్చాయి . నాది మత ఛాందసం అంటే నీదీ మత ఛాందసమే , అందుకే క్రైస్తవ్యాన్ని గురించి నేను అన్న కణకణ మండే నిప్పులాంటి నిజాలు నిన్ను అంత కాల్చాయి , కాదంటే నీకు అంత బాధ కలిగి ఉండేది కాదు . నీది మతాభిమానమైతే నాదీ మతాభిమానమే . ఇక నీవన్న "పాండిత్యపైచకానందన్ని పోందటం" అన్న సరికొత్త పదమేమిటో నీకే తెలియాలి . ఇక పోతే , నేనూ రోజుకి 18 గంటలు చెమటోడ్చి పనిచేస్తాను, అందులో 12 గంటలు మండుటెండలోనే నిలబడి ఉంటాను , నేను పడే శారీరక శ్రమ నీకేం తెలుస్తుంది , AC రూములూ , సోకులూ నేనెరగను, నాకు ఆ అవసరం కూడా లేదు . నేను జీవించే సామాన్యజీవితం నాకు చాలా ఆనందంగా ఉంది . అలాగే అహింసామార్గం- ఆ మార్గాన నడిచిన క్రీస్తు వెళ్ళిపోయాడు - బుద్ధుడు వెళ్ళిపోయాడు , ఇంకా ఎందరెందరో వెళ్ళిపోయారు , అహింస ఆశయాలని నెరవేర్చేవారు అంటూ ఎవరో కొందరు గ్రూపులుగా ఉండరు , అడుగడుగునా హింసాప్రవృత్తి రాజ్యమేలుతున్న ఈరోజుల్లో బుద్ధుడిలా చెట్టుకింద కూర్చుని కబుర్లు చెప్తే ఎవరూ వినరు , కానీ "మత ఛాందసవాదులు " అని నువ్వు విమర్శించిన సనాతన ధర్మమార్గంలో నడిచే వారు మాత్రం 100% అహింసా పద్ధతిలోనే జీవిస్తారు . వీరు మాత్రం ఖచ్చితంగా అందరికంటే గొప్పవారే .
@indiratalamala5094
@indiratalamala5094 3 года назад
Dalit music and cultural forms should have been performed.
@rambabuperam403
@rambabuperam403 4 года назад
It's dangerous to misinterpret Jashua's Ideology.
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 3 года назад
Inspite of big talk ,still caste prejudices are prevailing.
@rambabuperam403
@rambabuperam403 4 года назад
Bramhanization of even jaushuvas alternative ideology, it's a great loss to original ideology of jaushuva. Why don't this pandit analyse Panchamas related poems.
@ssnidiganti7384
@ssnidiganti7384 3 года назад
You analyze devotional and spiritual aspect of jashua poems
@bhargavgundawar2729
@bhargavgundawar2729 3 года назад
జాషువా గారు నాస్తికులు
@rambabuperam403
@rambabuperam403 3 года назад
Absolutely Jashuva was rationalist 👍
@rambabuperam403
@rambabuperam403 3 года назад
Jashuva was against Hindu puranas, He was Universal Poet . Who fought for equality among human.
@rambabuperam403
@rambabuperam403 3 года назад
I respect Garikapati as he was a pandit,
@kondalaraokkrao7117
@kondalaraokkrao7117 3 года назад
అయ్యా గురువుగారూ , మీకు పంచి లాల్చీ ఎందుకండి , జీనుప్యాంటు టీషర్టు వేసుకోవచ్చుగా, ఎందుకంటే పాత్రౌచిత్యం అంటే అదే,,
@sivakrishna8997
@sivakrishna8997 3 года назад
10.24
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 3 года назад
Please don't attribute any caste to late Sri jashua. Many people don't know his Caste till today.
@rajeshpapani
@rajeshpapani 2 года назад
but sc ppl saying he was from my caste
@sidsiddu4353
@sidsiddu4353 4 года назад
A very good, inevitable and needful programme in the present present situations.
@seenaseenu6827
@seenaseenu6827 4 года назад
Marvel es
@avrkkoundinya8021
@avrkkoundinya8021 3 года назад
1:17:35
@avrkkoundinya8021
@avrkkoundinya8021 3 года назад
1:26:03
@sureshsaul8824
@sureshsaul8824 4 года назад
Abhinandaneeyam
@prasadart5898
@prasadart5898 4 года назад
Adhbhutham. Guruji
@askmouryasbommithi1603
@askmouryasbommithi1603 2 года назад
dokk maanikya prasad neeku sivudu devudu kavochuu lekunte venuka tegatinehgabbu garikapati kodathadu kavochu ninnu alaa anaka pothe kanni sivudu nechudu ra param daridrudu gaa pogathalu ki kaasta undali jnaanam gurram jaasuva peru yela ettutharu meeru mee arhatha lu yemiti
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 4 года назад
జాషువా కూడా తలచి వుండడు..తన పద్యాలు ఇంత అమోఘమైనవని.శంఖంలో పోసిన నీరే పవిత్రతీర్దం అయినట్లుగా గరికపాటి వారి నోట పడిన జాషువా కూడా అదృష్టవంతుడే.జాషువా రచనలను సామాన్యులమైన మనం.. గరికపాటి వారిలా లోతైన,వున్నతమైన భావాలు దర్శించలేము...జాషువా తో పాటు జాతిని మేల్కొలిపే ఎన్నో విషయాలు తన ప్రసంగంతో గళమెత్తి నరసింహావతారం ఎత్తిన ఆ మహానుభావుడు గరికపాటి నరసింహ గురువుగారికి పాదాభివందనములు.
@ramaraju5896
@ramaraju5896 4 года назад
Why you r using Jashuva in singular ....Gariki pati varu in respect.you should respect both Right? Caste feeling?
@jayakarbonta9034
@jayakarbonta9034 4 года назад
Fool.. first you read jashaw poems.
@ramaraju5896
@ramaraju5896 4 года назад
First mind your language...Waste fellow.... First u recite poems and come to me.... ఎర్రి పూకా...
@ramaraju5896
@ramaraju5896 4 года назад
@@jayakarbonta9034 jashaw కాదురా గుజరాతీ slave....First learn telugu poets name If not poems atleast
@kandulachittibabu3127
@kandulachittibabu3127 4 года назад
Sir, Dokka manikya vara prasad garu u r one of the greatest leader in madiga community
@dvrmurty
@dvrmurty 4 года назад
Nuvvu enta arachu konna sadhinchedi emi ledu babu,telusuko
@vijayalakshmi13377
@vijayalakshmi13377 4 года назад
ఇతర భాషలను,సంస్కృతులను కించపరచడం విజ్ఞుల లక్షణం కాదు. ఆ మాటకొస్తే సంస్కృతం ఇప్పుడు మృత భాష.... పెళ్లిళ్లకో తద్దినాలకో ఎవడికి అర్ధం కాకుండా మాటాడేది. ఇంగ్లీష్ ప్రపంచ భాష. అంతరిక్షాన్ని చుట్టివచ్చే భాష. అదిలేకుండా ఇప్పుడు ప్రపంచమే లేదు. దయచేసి గమనించండి. పాత చింతకాయ పచ్చడి కాదు.. కొత్త ఆవకాయ పచ్చడి తినండి.
@vijayalakshmi13377
@vijayalakshmi13377 4 года назад
'దిక్కుమాలిన ఇంగ్లీష్ భాష' అనడం సరైనదేనా? సంస్కృతాన్ని నేరుగా మాట్లాడేవారు ఎక్కడున్నారు,ఎంద రున్నారు?వేరే భాషలను ఆశ్రయించడం కాదు, మాతృ భాషగా ఎక్కడుంది? పిండ ప్రదానాలు పెట్టుకుని బ్రతికేవాడే దీన్ని మాటటుతున్నాడు...మంత్రాల రూపంలో. సమాజం లో మాతృభాషగా ఉంటే అది జీవ భాష. లేనిది మృత భాష. ఇంగ్లీష్ భాషను దిక్కులేని భాష అనేవాళ్ళు ,దాన్ని సమర్ధించే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని,మనవళ్లని ఏ మాధ్యమంలో(మీడియం) చదివిస్తున్నారు? దయచేసి ఇతర భాషలను దూషించకండి, భవిష్యత్తును ప్రసాదించే భాషలను గౌరవించడం వివేక వంతుల లక్షణం.
@vijayalakshmi13377
@vijayalakshmi13377 4 года назад
.
@vijayalakshmi13377
@vijayalakshmi13377 4 года назад
.....
@GurappaChemalamudi
@GurappaChemalamudi 4 месяца назад
పాత చింతకాయ పచ్చడి...అన్నమయ్యది..❤❤❤ చింతకాయ కజ్జాయము చేరి యిసు మంత వుంటే అంతటనే నోరూరు నందరికిని, పొంతనే నాలుకకు పులుపై యుండుటే లేదు కొంత భావించి మింగేటి గుటుకలే కాని....అన్నమయ్య. హరిమాయకు లోనై ప్రాణులు శుష్క సుఖములు లో తేలియాడు చున్నారని అన్నమయ్య భావన. వరాళి రాగంలో అన్నమయ్య పదము... మొదటి చరణము అమలిన శృంగార కవితా. రెండవ చరణము లౌకిక వాంఛ..రుచికరమైన,సాంప్రదాయ వంటకం భుజించాలనే కోరిక. మరియు అన్నమయ్య ఎకనామిక్స్ ( Economics ) లో "సప్లయి - డిమాండు" కు చెందినది.❤ మూడవ చివరి చరణం భగవంతుని సేవలో సగటు భక్తుని స్థానం..మాయ. హరిమాయ..సారాంశమునకు చెందినది ❤❤ ఆశ, వ్యామోహము, కొరత, విపరీత మైన,సహజ కోర్కులకు సంబంధించిన శుష్క సుఖ పదార్థ వ్యామోహము.. మాయ.. క్షణికమైన సుఖము మాయ. కమ్మ ని పదార్థం లభించుట కష్టతరము. విపరీతమైన ఆశ దుఃఖ భాజనము హరిమాయతో ఇవన్నీ సంభవము. కొరత..అనే "ఆర్థికాంశ" ఇమిడియున్న హరిమాయ అనే ఆధ్యాత్మిక బోధ..అపరిమితములైన ఆశలకు కళ్ళెం హరిమాయ. బయలీదించీ నదివో ప్రాణులను హరిమాయ క్రియ తెలుసు కొనేటి కీలింతే కాని..పల్లవి. పెక్కుపురుషులలోన - బెరసొక సతియుంటే యిక్కువై యందే నాటు నిందరి చూపు, దక్కి యందరి కౌగిళ్ళ తరుణి యుండుట లేదు గక్కున వట్టి యాసలగరగుటేకాని..చరణం. చింతకాయ కజ్జాయము చేరి యిసుమంత వుంటే అంతటనే నోరూరునందరికీని, పొంతనే నాలుకలకు పులుపై యుండుటే లేదు కొంత భావించి మింగేటి గుటుకలే కాని..చరణం. శ్రీ వేంకటేశు తేరు దీసేటి మనుజులెల్లాను సేవగా నేమే తీసితి మందురు, ఆవల నాతడే తమ అంతరాత్మయై యుండి కావించుట యెరగరు గర్వములే గాని..చరణం.. నమో వేంకటేశాయ. జయము అన్నమయ్య గురుదేవులకు. నివాళులు అన్నమయ్య భక్తి కీర్తనా సాహిత్యమును నేర్పిన గురుదేవులు సముద్రాల లక్మణయ్య గారికి ❤❤❤ 14:5
Далее
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 991 тыс.
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 991 тыс.