Тёмный

" జీవమును కోరుకో !! " || అపో.కార్య  

Moses Jangam
Подписаться 659
Просмотров 71
50% 1

అపోస్తలులకార్యములు 3:15
వాక్యములో చెప్పిన ప్రకారము జీవమును నిర్లక్షపెట్టే మనస్తత్వము, జీవాధిపతీయైన యేసు క్రీస్తుని తృణీకరించే ఆలోచన మనలో చోటుచేసుకునే అవకాశం చాలా సార్లు ఉంటుంది. ఒక క్లిష్ట పరిస్థితి మనకు ఎదురైతే మనకు రెండు మార్గములు కనపడతాయి ఒకటి జీవము మరియొకటి మరణము. నీవు ఏది ఎన్నుకొంటావో పరీశించుకో. మనము ఎన్నుకొనే దానిని బట్టి మన జీవితము ఉంటుంది. ఫిలిప్పీ 4:8 లో ఉన్నట్టుగా ”మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.“
‭మన ఆలోచన శైలి మారాలి అని ప్రభువు యొక్క కోరిక.
www.youtube.co...
/ moses.jangam.94

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@amwithjesus
@amwithjesus 5 месяцев назад
Praise the lord anna... మీతో మాట్లాడకు అన్నారు .... Sorry anna ... అయినా కూడా మీకు msg చేస్తున్న
@amwithjesus
@amwithjesus 5 месяцев назад
మీకు ఇష్టం అయితే మీతో మాట్లాడ వచ్చా అన్న.....🙏
Далее
Decompress small game, have time to play it!
00:35
iPhone 16 для НИЩЕБРОДОВ!
00:51
Просмотров 1,3 млн
manchi avakasam
2:52
Просмотров 1,2 тыс.
ipc
13:15
Просмотров 15 тыс.
#JDchurch
10:47
Просмотров 124
Decompress small game, have time to play it!
00:35