Тёмный
No video :(

జీవాలమ్మిన డబ్బుతోనే పిల్లాడిని మెడిసిన్ చదివించాడు||లాభసాటిగా పొట్టేలు పిల్లల పెంపకం|| Dr.SaiMahesh 

Friendly Vet.
Подписаться 443 тыс.
Просмотров 38 тыс.
50% 1

హాయ్! నేను మీ ఫ్రెండ్లీ వెట్ డా.సాయి మహేష్ రెడ్డి ని. వృత్తి రిత్యా పశువుల డాక్టర్ ని. మన "ఫ్రెండ్లీ వెట్" యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ మన ఆర్థిక స్వావలంబన కొరకు పెంచుకునే పశుపక్షాదులకు చెందిన సమస్తము అనగా, లాభసాటిగా పశువుల (కోళ్ళు, గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు, కుందేళ్లు, కౌజులు) పెంపకం, వాటి యాజమాన్య పద్ధతులు, వ్యాధుల పట్ల అవగాహన, వాటికి ప్రాధమిక చికిత్స, మార్కెటింగ్ అవకాశాలు, అధిక లాభాలకై విలువని జోడించి అమ్ముకోవడం ఎలా మొదలగు అంశాలపైన చక్కటి విశ్లేషణలు వీడియోలతో చక్కగా చూసి నేర్చుకుందాం!
జై హింద్! జై జై స్వయం ఉపాధి!!
Also Watch Other Videos In My Channel...
కోట్లు కురిపిస్తున్న కోడెల, పడ్డ దూడల పెంపకం : • కోట్లు కురిపిస్తున్న క...
వినూత్న ఆలోచన.. లాభ సారిగా తరిపి గేదెల పెంపకం : • వినూత్న ఆలోచన.. లాభ సా...
డైరీ ఫార్మ్ పెట్టుకోవడం ఎలా?? : • డైరీ ఫార్మ్ పెట్టుకోవ...
డెయిరీ ఫారాల స్థాపనకు భారీ రాయితీ : • డెయిరీ ఫారాల స్థాపనకు ...
Horn Amputation In A Buffalo : • Horn Amputation In A B...
Tail Amputation In a Buffalo : • Tail Amputation In a B...
లాభసాటిగా దున్నపోతు దూడల పెంపకం : • లాభసాటిగా దున్నపోతు దూ...
దొడ్లో దున్న పోతు దూడలు...ఇంట్లో దండిగా దుడ్డులు : • దొడ్లో దున్న పోతు దూడల...
#potellapempakam
#sheepfarming
#friendlyvet
#gorrelapempakam
#sheep
#pottellu
#gorrelu
#gorrelafarm
#pottellafarming
#sheepfarmingtelugu
#gorrelapempakamtelugu
#agriculture
#agriculturenews
#agriculturetechnology
#rythuratham
#rythunestham
#jeevalu
#jivalupempakam
#farming
#cultivation
#farmer
#telugu
#modernfarming
#పొట్టేళ్లపెంపకం #SheepFarm

Опубликовано:

 

30 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@KasaPrasad-mv3gl
@KasaPrasad-mv3gl 6 месяцев назад
100 పొట్టేలు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత ల్యాండ్ కావాలి షెడ్ ఎలా వేయాలి మొత్తం టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పెట్టండి ప్లీజ్ వెంకీ
@madhusrivillagevlogs2307
@madhusrivillagevlogs2307 2 года назад
Supar brother 👌👌👌👌👌
@friendlyvet
@friendlyvet 2 года назад
Thanks bro
@shravannani199
@shravannani199 2 года назад
Nice video. Thank you for regular informative videos .
@friendlyvet
@friendlyvet 2 года назад
Thanks బ్రదర్.. thanks for regular watching
@Jagadeesh-ip2tm
@Jagadeesh-ip2tm День назад
Hello Mahesh reddy, I love you very much for your personality with good physical structure and logical hints about animal welfare.I need your cell number and address please.
@velchurivenkatakrishna386
@velchurivenkatakrishna386 2 года назад
Good morning sir
@friendlyvet
@friendlyvet 2 года назад
Hi, good morning
@mrraotelugu846
@mrraotelugu846 Год назад
Hi bro రెగ్యులర్ గా మి వీడియో లు చూస్తూ ఉంటాను మిమ్మల్ని ఒకసారి సంప్రదించాలి అనుకుంటూ ఉన్నాను మి నంబర్ చెప్పండి bro మాది వినుకొండ గుంటూరు district
@jaibharat7091
@jaibharat7091 Год назад
edaina video pettali anukunnappudu valla phone number pettandi bro .upayaga padutundhi
@user-jx3fc7ke3n
@user-jx3fc7ke3n 10 месяцев назад
Namber pettu anna
@harishbandaru6164
@harishbandaru6164 Год назад
Ur great person. . . Sir Pls start WhatsApp channel
@sekharbattula6699
@sekharbattula6699 2 года назад
Sir అతని ఫోన్ నెంబర్ లేదా అడ్రెస్స్ సెండ్ చెయ్యగలరు.
@friendlyvet
@friendlyvet 2 года назад
చిట్టాపురం గ్రామం, ఈపూరు మండలం, పలనాడు జిల్లా బ్రదర్
@santhoshnyamatabad2465
@santhoshnyamatabad2465 5 месяцев назад
వరి కన్నా వంద రెట్లు నయం గొర్రెల పెంపకం 👌🏻
@pittasyamalrambabu4972
@pittasyamalrambabu4972 2 года назад
Ramdadu ok
@kuruvaveerababu3596
@kuruvaveerababu3596 2 года назад
Vioce clear ga vinipinchadam ledhu
@friendlyvet
@friendlyvet 2 года назад
Next videos లో మారుస్తాను బ్రదర్
@venkychalla7629
@venkychalla7629 2 года назад
9months ki 30kgs vasthundhaa ?
@friendlyvet
@friendlyvet 2 года назад
వస్తుంది బ్రదర్, నెలకు 3.5 కేజీల టార్గెట్ పెట్టుకుని మేపుకోవాలి. 9 నెలలకు కచ్చితంగా ఆ బరువులు తూగుతాయి
Далее