Super బాగుంది... కాని eppudu చాప గుడ్డు దశ కదా బాన్ పీరియడ్ కదా మరి మన మస్థ్య సంపదని మనమే నాశనం చేసుకుంటే ఎలా బ్రదర్..... ఈ ప్రశ్నలు ఎందుకు. అడుగుతున్నా అంటే నేను (F.D.O.)fisher's developetment officer సెంట్రల్ government..in andhara pradesh జులై ఆగస్టు బాన్ పీరియడ్ ... ఈ రెండు నెలలు మనం పట్టకుండా ఉంటే చేపల సంపద పెరుగుతుంది...అర్థం చేసుకోగలరు 🙏.
ఇది కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అమలులో ఉంది ఆల్రెడీ శ్రీశైలం జలాశయం లో నిషేధం పెట్టారు కానీ జూరాల దగ్గర ఆ అవకాశం లేదు అందుకే మధ్యాహ్నం బాగా అంతరించిపోతుంది దీన్ని స్టేట్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటే బాగుండేది