Тёмный
No video :(

జూలై 15న నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి | సక్సెస్ చేద్దాం- సమస్యలు పరిష్కరించుకుందాం-రాజారాం యాదవ్ 

Ashoka Academy
Подписаться 232 тыс.
Просмотров 18 тыс.
50% 1

Опубликовано:

 

12 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 359   
@gbheemaiahbheemaiah3868
@gbheemaiahbheemaiah3868 Месяц назад
Group2, group3 అభ్యర్థులు అందరూ,టోటల్ నిరుద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి👋
@mudavathrenuchavan1466
@mudavathrenuchavan1466 Месяц назад
Pakka aethadhi andharu palgonandi
@mudavathrenuchavan1466
@mudavathrenuchavan1466 Месяц назад
@@RanganaboinaNarsimulu cheppina cheppaka poina manam kalisi mundhukelthene adhaina sadhyam ledhante goindha
@mudavathrenuchavan1466
@mudavathrenuchavan1466 Месяц назад
Dsc vallaki just 4,5 days ledhu exam ki aena vallu antha katinanga mundhukellinappudu manam poradthene khachithanga post pone aethedhi
@mudavathrenuchavan1466
@mudavathrenuchavan1466 Месяц назад
Time minchaka mundhe grp 2 kosam kalisi kattuga mundhukellali eppatke chala distabence undhi study
@jare8273
@jare8273 Месяц назад
ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...
@kolirajesh645
@kolirajesh645 Месяц назад
అశోక్ సార్ .....మా కోసం చేపట్టే D.SC & GROUP2 POSTPONE పోరాటంలో మేమందరం ముందుంటాం. మా నిరుద్యోగుల ఆశను అశోక్ సార్ సజీవంగా ముందుకు తీసుకెళ్లి మా అందరి తరపున మా అందరివాడు మాకు న్యాయం చేస్తారని మా యొక్క విశ్వాసం.
@jare8273
@jare8273 Месяц назад
*గ్రూప్2 పరీక్షను వాయిదా వేయాలి* TGPSC గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలి. గ్రూప్2, గ్రూప్3 సేమ్ సిలబస్ కనుక ఈ రెండు పరీక్షలను ఒక 15 రోజుల వ్యవధిలో లో గ్రూప్2 పరీక్షను డిసెంబర్ లో నిర్వహించాలి... 😊
@ravikatrala9302
@ravikatrala9302 Месяц назад
గ్రూప్ అభ్యర్థులు ఎవరికి వారే విడివిడి అయిపోయారు సార్ అందర్నీ కోఆర్డినేట్ చేయండి మరియు డీఎస్సీ అభ్యర్థులు కూడా కలుపుకొని పోదాం కలిసికట్టుగా పోరాడితేనే ఫలితం ఉంటుంది
@sunrisetv8577
@sunrisetv8577 Месяц назад
వీడి భాగోతం తెలిసింది....cm now told
@bvs1221
@bvs1221 Месяц назад
Definitely success cheddam sir.
@madhuri.e9283
@madhuri.e9283 Месяц назад
మీరు చెప్పినారు అనే మేము హ కాంగ్రెస్ కి ఓటు వేసినాము. ఈ రోజు హ కాంగ్రెస్ మనల్ని అంటె నిరుద్యోగులను ముంచింది...
@kanakarajupandi1985
@kanakarajupandi1985 Месяц назад
Sir రాహుల్ గారికి ట్విట్ చెయ్యండి sir please for DSC POSTPONE.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunrisetv8577
@sunrisetv8577 Месяц назад
No
@radhikapanga9771
@radhikapanga9771 Месяц назад
గత 10 సంత్సరాలు లో లేని నిర్బంధ కండ ఈ 6 నెలలో వచ్చింది sir
@arunkadari6272
@arunkadari6272 Месяц назад
G1 1:100, Postpone Group2
@bheeshmaambedkar333
@bheeshmaambedkar333 Месяц назад
GROUP 2 3 POST LU PENCHANDI DECEMBER LO EXAMS PETTALI
@vinodbirudula7724
@vinodbirudula7724 Месяц назад
WE are with you sir. we will definitely come on 15th.
@KethavathKishan-ed8ou
@KethavathKishan-ed8ou Месяц назад
జై అశోక్ సార్, నిరుద్యోగులకు ఆక్సిజన్ , gurukula Down merit list opret kavali
@SaikiranAdapa
@SaikiranAdapa Месяц назад
July 15th going to be a turning point in Telangana politics🔥🔥
@ramavathjansi9404
@ramavathjansi9404 Месяц назад
Group 1 1:100 cheyandi
@rameshminiga-qd8uo
@rameshminiga-qd8uo Месяц назад
గ్రూప్ పోస్ట్స్ పెంచాలి గ్రూప్ 2ఎగ్జామ్ డిసెంబర్ నెలలో పెట్టాలి ఎగ్జామ్స్
@SHREEJAI963-qg2kj
@SHREEJAI963-qg2kj Месяц назад
Group 1 lo 1:100 thiyyalisinde sir please sir 🙏
@Creators_universe24
@Creators_universe24 Месяц назад
Group1 1:100 💯
@palsamshirisha270
@palsamshirisha270 Месяц назад
Group 2 3 postlu penchali December lo exams pettali July 15 tspsc muttadi friends andharu ravali
@T.V.K55
@T.V.K55 Месяц назад
ASHOK SIR chala great sir miru
@AGaneshAytla
@AGaneshAytla Месяц назад
Group 2 December lo pettali
@kallusandeepreddy5855
@kallusandeepreddy5855 Месяц назад
Group 2 3 postlu penchali exam december lo pettali
@pebbetisivashanker9107
@pebbetisivashanker9107 Месяц назад
ఈ dsc ని రద్దు చేసి 25000 మెగా dsc కి నోటిఫికేషన్ ఇవ్వాలి వెంటనే ఇంకో dsc ఇస్తా అంటున్నాడు అదేదో దీనిలోనే కలిపి ఇవ్వాలి
@mangalikrishnaiah9007
@mangalikrishnaiah9007 Месяц назад
Group1 1:100
@prashanthimalka2495
@prashanthimalka2495 Месяц назад
Group 1 1:100
@amgothvenkanna1114
@amgothvenkanna1114 Месяц назад
Sir DSC వాయిదా వేయండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాం
@rajaniv3534
@rajaniv3534 Месяц назад
Group 2 postulu penchali nov or Dec lo exam pettali
@KPNaikKPNaik-ex3wh
@KPNaikKPNaik-ex3wh Месяц назад
1;100 ivvali sir
@preetamkumar3946
@preetamkumar3946 Месяц назад
1:100 sir
@AqsaFathima-ny3ls
@AqsaFathima-ny3ls Месяц назад
Group1:100
@srinivasbirru3190
@srinivasbirru3190 Месяц назад
1000% ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం
@jare8273
@jare8273 Месяц назад
నిరుద్యోగులకు న్యాయం చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించాము ఇప్పటికైనా మారండి ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...
@jyothirmaisirra-ji2rx
@jyothirmaisirra-ji2rx Месяц назад
Group 11:100, tappakunda evvali sir
@b.nareshkumar1840
@b.nareshkumar1840 Месяц назад
Dsc పరీక్షలు పోస్ట్ ఫోన్ చేసేటట్లు లేరు కనీసం గ్రూప్స్ పోస్టులు పెంచి పోస్ట్ పోన్ అయ్యేటట్లు చూడండి దయచేసి లేకపోతే ఏదీ సాధించలేని వాళ్లకి ఎందుకు మనం జమ అవుతాం
@avanchasupraja700
@avanchasupraja700 Месяц назад
Atleast grp2 aina postpone cheyinchandi
@ganeshkatravath4179
@ganeshkatravath4179 Месяц назад
Gumpu mestri stated that all exams will be held as per scheduled…
@pebbetisivashanker9107
@pebbetisivashanker9107 Месяц назад
చివరి ముట్టడి రండి పాల్గొనండి మన హక్కుల కోసం పోరాడుదాం మెగా dsc అంటేనే 25000 పోస్టులు వేయాలి దానికి సరిపోయే 3 నెలల టైమ్ ఇవ్వాలి గ్రూప్స్ లో పోస్టులు పెంచాలి
@Partha23kr
@Partha23kr Месяц назад
అశోక్ sir 🙏 హృదయపూర్వకంగా నమస్కారాలు ..... మనం ధర్నా విజయవంతం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలి 🙏🙏🙏🙏🙏
@Narmada328
@Narmada328 Месяц назад
Please postpone DSC please postpone DSC please postpone DSC
@Fahmida.mcamtech
@Fahmida.mcamtech Месяц назад
1:100
@laxmireddy7089
@laxmireddy7089 Месяц назад
Yes cheddam group2 posts increase cheyalsindhi. Govt form ina nunchi aduguthe adhe posts ela pedtharu... Increse cheyali.. Dec lo exam pettali
@vineethreddy5696
@vineethreddy5696 Месяц назад
Group 2&3 ఫోస్ట్లు పెంచి డిసెంబర్ లో పరీక్ష నిర్వహించాలి...
@padducolumn2485
@padducolumn2485 Месяц назад
G1 :1:100, Increase posts in G2 and G3
@srisailamyadav5599
@srisailamyadav5599 Месяц назад
Down down నిరుద్యోగ, విద్యార్ధి వ్యతిరేక govt
@nareshgoud24
@nareshgoud24 Месяц назад
మొదటి ప్రాధాన్యత డీఎస్సీ కి ఇవ్వండి సార్.... దయచేసి చాలా మంది నిరాశ నిస్పృహలకు గురయ్యారు..... నియామక సంస్థలు చేసిన గందరగోళం కారణంగా అభ్యర్థులను ఈ మొండి ప్రభుత్వం ఆగం చేస్తుందీ... హేతుబద్ధంగా ఆలోచించి వాయిదా వేసేలా కృషి చెయ్యండి.... డీఎస్సీ వాయిదా కోరే అభ్యర్థులకు పిలుపు ఇవ్వండి వస్తారు!!
@nirmalagattumeedi3479
@nirmalagattumeedi3479 Месяц назад
Group 1 --1:100
@Kumar12198
@Kumar12198 Месяц назад
నవ్వొస్తుంది sir ఇగ మీరు postpone అంటే.....!!😂😂 అది అయ్యేలా లేదు sir... కొంచెం సైలెంట్ గా ఉంటే అయిన ఈ టైం లో రివిజన్ ఐన చేసుకుంటాం... మీ పోరాటానికి ధన్యవాదాలు సైలెంట్ గా ఉండండి సార్ ఇగ🙏🙏🙏
@goosebumps-gg3gs
@goosebumps-gg3gs Месяц назад
Nuvvu poyi saduvuko ninnu evadu aputhunnadu
@ShanthiSrinu
@ShanthiSrinu Месяц назад
Please DSC group 2, 3 postlu Panchi December lo exam patdi
@notkoundinya
@notkoundinya Месяц назад
sure sir. 1:100 we want
@madhurimudavath5
@madhurimudavath5 Месяц назад
Tweet Rahul Gandhi and file case in high court
@adharahooo9300
@adharahooo9300 Месяц назад
Anna presence of mind tho alochinchandi..etlagoo dsc postpone aslke kaadhu grp2 cheppalemu ...dsc hype aypoyesarik etu dsc atu grp2 rendu cheyyamu annadu..merits etlago job lu kotteskoni potharu avg students kastapaddappudu vijayam osthadhi..dsc poina grp3 rastharu dsc tharvatha 3mnths kastapadthe grp3 ravoch mo kani dsc lo PADI group2 pogottukuntunaru anna
@radhikapanga9771
@radhikapanga9771 Месяц назад
Sir miru ma దేవుడు sir
@supriyapalepu2902
@supriyapalepu2902 Месяц назад
Group 2 postpone cheyandi sir please
@nareshreddyravula2978
@nareshreddyravula2978 Месяц назад
ప్రస్తుత సిఎం మాటకారి! మీ పై కోచింగ్ సెంటర్ లాభాల కోసం ఉద్యమం చేస్తున్నారని చక్కగా బురద జల్లే ప్రయత్నం చేశారు. సరే ఇప్పుడు ఎలాగూ ఆయన పోస్టులను పెంచడం గానీ పరీక్షలు వాయిదా గానీ వేసే పరిస్థితిలో లేడు. మరి ఆయన కొత్తగా ఇచ్చే పోస్టులు ఏమిటో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలియజేసి త్వరలో నోటిఫికేషన్ వేయాలని కోరుదాం. అలా జరగక పోతే నిరుద్యోగులే ప్రతిపక్షంగా మారి స్థానిక సంస్థల ఎన్నికలైన గ్రామ పంచాయతీ, మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ లలో సత్తా చూపుదాం... జై తెలంగాణ!!!
@abhinavbhupathi9190
@abhinavbhupathi9190 Месяц назад
Grp 1,, 1:100
@PapalaxmiSunkara
@PapalaxmiSunkara Месяц назад
Group 2 and Group 3 posts compulsory penchali. Congress government manifesto lo pettina haami
@kothapallisrinivas4521
@kothapallisrinivas4521 Месяц назад
We support sir
@suhasnivokkala-eq2zh
@suhasnivokkala-eq2zh Месяц назад
Sir తీన్మార్ మల్లన్న గట్టిగా మాట్లాడితే నువ్వు టిఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటాఅంటారు.బల్మూరు వెంకటమో దొంగ దారుణ వచ్చి నేను నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా అంటారు.రేవంత్ రెడ్డి ఏమో నేను అసెంబ్లీ భవానికి గోడలు బద్దలు కొడతా అని టిఎస్పిఎస్సి కి పెద్ద పెద్ద కంచెలు వేయిస్తాడురియాసారేమో అప్పట్లో నిరుద్యోగుల గురించి మాట్లాడి ఇప్పుడు కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసుకుని ఓన్లీ యూట్యూబ్లో మాట్లాడుతున్నారు
@sunrisetv8577
@sunrisetv8577 Месяц назад
No😊
@venkataiah7220
@venkataiah7220 Месяц назад
Post phone DSC sir
@ShanthiSrinu
@ShanthiSrinu Месяц назад
Sir please group 2, 3 postlu Panchi December lo exam patdi
@sharth461
@sharth461 Месяц назад
G2 and 3 post's increase kavali dec exam pettali
@nelapatlaramesh6044
@nelapatlaramesh6044 Месяц назад
Group. 2 పోస్ట్లు పెంచి... డిసెంబర్ లో ఎగ్జామ్స్ పెట్టాలి... కాంగ్రెస్... ప్రభుత్వం... తీవ్రంగా... నిరుద్యోగులు... వ్యతిరేకత.. ఎదుర్కొనే అవకాశం గలదు
@vega00979
@vega00979 Месяц назад
Postpone group 2 and dsc ✊✊✊✊ support sir
@avanchasupraja700
@avanchasupraja700 Месяц назад
Andaru vacchi deenini success cheyali
@indian1515
@indian1515 Месяц назад
Group2 decmber lo petandi sir postpone time yvandi sir
@swarnalathabanoth1280
@swarnalathabanoth1280 Месяц назад
Group 2, 3 postlu penchi group 2 exam December lo pettali sir...
@PremSagar-rl6qj
@PremSagar-rl6qj Месяц назад
DSC post pone mega DSC veyali
@muntazbegum1182
@muntazbegum1182 Месяц назад
Pls post pone DSC We want 3 months time
@PremKumar-jn9pt
@PremKumar-jn9pt Месяц назад
లక్షమందిమి హాల్ టిక్కెట్ డౌన్ లోడ్ చేసుకున్నాం వాయిదా అంటే అగ్నిగుండమే మా వయస్సు మీరిపోతుంది
@Abdulkalam-jl8go
@Abdulkalam-jl8go Месяц назад
🙏🙏🙏🙏🙏
@karnenaresh4725
@karnenaresh4725 Месяц назад
సార్ 🙏 గ్రూప్ 2&3 పోస్ట్లు పెంచి ఎగ్జామ్స్ డిసెంబర్ లొ ఎగ్జామ్స్ పెట్టాలి
@venkateshgorati7492
@venkateshgorati7492 Месяц назад
రేవంత్ రెడ్డి కి సిగ్గు లేదా రా నాయన
@mudavathrenuchavan1466
@mudavathrenuchavan1466 Месяц назад
Sir grp 2 post lu penchi post pone cheinchandi sir please
@mohansouda3235
@mohansouda3235 Месяц назад
డీఎస్సీ మూడు నెలలు వాయిదా వేయాలి
@rachimatam5176
@rachimatam5176 Месяц назад
Please post pone DSC
@babujatavath7909
@babujatavath7909 Месяц назад
Memu siddam
@khajamainoddin4399
@khajamainoddin4399 Месяц назад
Chikkadpally library nundi start cheyyandi
@sravanthikumbhajada7554
@sravanthikumbhajada7554 Месяц назад
🔥🔥🙏🙏🙏
@vijaysalver8051
@vijaysalver8051 Месяц назад
Group1 exam december lo conduct cheyalani request chesthunamu Sir
@mukeshkumarthipparthi3135
@mukeshkumarthipparthi3135 Месяц назад
DSC 3months వాయిదా వేయాలి అత్యవసరం మాకు .,✊✊✊✊✊🙏🙏🙏✊💐💐💐
@rajamallurangu1985
@rajamallurangu1985 Месяц назад
Group 1 పరిస్థితి?
@pandrevaranda9195
@pandrevaranda9195 Месяц назад
Late aina sare mega DSC veyinchandi next academic year varaku school ki velthe chalu
@sushmaallada9815
@sushmaallada9815 Месяц назад
Posts pechi dec lo group 2 exam petali edi oka Unemployed request I will support you sir
@babu-gu4zm
@babu-gu4zm Месяц назад
DSC post pone cheyyali
@umaranigara9674
@umaranigara9674 Месяц назад
Tiger malli vachindi🥳
@chanduvallepu6443
@chanduvallepu6443 Месяц назад
Sir Mem Vastam Sir Success Cheddam
@rameshnamala4958
@rameshnamala4958 Месяц назад
Good evening sir
@sunitharamakrishna3337
@sunitharamakrishna3337 Месяц назад
Thank you sir
@ArunKumar-lu7zl
@ArunKumar-lu7zl Месяц назад
Please Postpone group 2 exam. Increase group 2 &3 post
@ravireddy1511
@ravireddy1511 Месяц назад
కనీసం ఇచ్చే జాబ్ క్యాలెండర్ లో పోస్టులు మినిమం ఉండేలా చూడాలి
@RamaDevi-i2o
@RamaDevi-i2o Месяц назад
Dsc postphone cheyandi sir🙏🙏
@srinu7884
@srinu7884 Месяц назад
Group 2 exam December
@pusaedutechrenu3810
@pusaedutechrenu3810 Месяц назад
DSC hall tickets release chyeasaru...కనీసం gr. 2 anna chyeandee
@kolirajesh645
@kolirajesh645 Месяц назад
Sir group 2 postpone chayenchande sir
@rajugandlarajugandla6352
@rajugandlarajugandla6352 Месяц назад
Dsc.. Post pone చెయ్యాలి అన్న
@gudikandulasravanthi3372
@gudikandulasravanthi3372 Месяц назад
Please postpone the dse exam and increase the posts 25.000
@skrworld1978
@skrworld1978 Месяц назад
CM garu ఎల్బి స్టేడియంలో ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగు నియామక పత్రాలు ఇస్తివి ఇది సరైనదేనా... గురుకుల relinquishment ఎప్పుడు మరీ!
@jare8273
@jare8273 Месяц назад
ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...
@priyankarathod5744
@priyankarathod5744 Месяц назад
We want dsc postpone
@sshosanna1426
@sshosanna1426 Месяц назад
అశోక్ సార్, మా DSC పోస్టుపోన్ కోసం కూడా మాట్లాడండి సార్ 🙏🏽🙏🏽🙏🏽. మాకు మీ support చాలా అవసరం సార్. DSC పోస్టుపోన్ చెయ్యాలి 3 months time ఇవ్వాలి, ప్లీజ్ సార్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@rosyzepeto.1234
@rosyzepeto.1234 Месяц назад
Sir meeru 100 years live chayali sir.
@ganduvenkateswarlu
@ganduvenkateswarlu Месяц назад
జై అశోక్ సార్
Далее
Live: Times Network India Health Awards 2024
2:29:09
Просмотров 2 тыс.