Тёмный

జెత్వానీ అక్రమ అరెస్టు కేసులో | ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు | Three Senior IPS Officers Suspended 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 36 тыс.
50% 1

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 107   
@srinusrinivas8145
@srinusrinivas8145 2 дня назад
వీళ్ళని అరెస్ట్ చేసి బైల్ రాని సెక్షన్లు పేట్టి లోపలెయ్యలి.
@t.moshe.ts6979
@t.moshe.ts6979 2 дня назад
వీళ్లకు ఆడపిల్లలు ఉంటే ఇల్లానే చేస్తారా వీళను కన్నతల్లి ఆడది అన్న సంగతి గుర్తు రాలేదా వీళ్లకు బేలుకూడా రాకూడదు
@HarisaiTeja-ny9op
@HarisaiTeja-ny9op 2 дня назад
రాజశేఖరరెడ్డి పాలనా లొ ఐపిఎస్ లు బొక్క లోకి పోయారు... జగన్ రెడ్డి పాలనా లో ఐపిఎస్ లు శంకనాకి పోయారు థాట్ ఈజ్ వైఎస్ ఫ్యామిలీ....
@siddhu20053
@siddhu20053 2 дня назад
అయినా ఇవన్నీ ప్రజలకు అవసరం లేదు..పథకాలు ముఖ్యం బిగిలు
@PHOTOGRPHYNEWS
@PHOTOGRPHYNEWS 2 дня назад
కోర్ట్ మంచి నిర్ణయం తుసుకుంది జై భీమ్
@sandjxnnxx
@sandjxnnxx 2 дня назад
Court kadu ra bolli gadu teesukundi 😂. Atleast know facts
@shankarmagapu4152
@shankarmagapu4152 2 дня назад
11 mohan Reddy ni bokklo veyali 😂😂😂😂
@meeraiahs9285
@meeraiahs9285 2 дня назад
సస్పెండ్ చేయడం సరియైన చర్య,అయితే వారిని వెంటనే అరెస్టు చెయ్యాలి కఠిన శిక్ష పడేందుకు చర్యలు తీసుకోవాలి
@ambatimadhavi8919
@ambatimadhavi8919 2 дня назад
వేటు అంటే శిక్షించాలి జైల్లో వేసి సీబీఎన్ వల్ల కాదు😊
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 2 дня назад
అఫ్ట్రాల్ సస్పెండా , ఓ పదిరోజుల్లో మళ్లీ ఏపీ కేవస్తారు.ఇంకా పై అధికారి గా వస్తారు.
@shaikwahb699
@shaikwahb699 2 дня назад
What a build up gunni
@shaikwahb699
@shaikwahb699 2 дня назад
Super
@Tabloids
@Tabloids 2 дня назад
Gunny sir roju tega build up ichadu. honsty anedhe ledu
@yasmeensilar3005
@yasmeensilar3005 2 дня назад
ఇలాంటి అధికారులను మరియు ఈ కేసులో ఉన్న మిగతా పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయడం కాదు . ఉద్యోగం లోంచి తొలగించాలి. ఇలాంటి వాళ్ళు సమాన్యుడికి ఏమి న్యాయం చేస్తారు. డబ్బు కోసం ఏమైనా చేసే ఇలాంటి అధికారుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోయింది
@srikumardonkada3481
@srikumardonkada3481 2 дня назад
Congratulations to Indian police services.
@bommeralaxminarayana5499
@bommeralaxminarayana5499 2 дня назад
SuspendkadandiArrestcheyali
@learnwithme1990
@learnwithme1990 2 дня назад
అలానే Jhonny master case కూడా చూడండి sir. ఆ మ్యాటర్ మీద కూడా డిబేట్ పెట్టాలి
@anandkintada2763
@anandkintada2763 2 дня назад
దీనియమ్మ ఇది ఎల్లో మీడియా ఆంధ్రా ఆడవాళ్ళకు న్యాయం చేయలేదు. సుగాలి ప్రీతిని కమ్మోడు కాకుండా రెడ్డోడు స్కూల్ పిల్లను రేప్ చేసి చంపి ఉరివేసిన పట్టించుకోని ఈనాడు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి 5 మహా న్యూస్ చానల్స్. ఈ ఎల్లో మీడియా ఈ నారా-కాసురుడు పెళ్ళాం పిల్లా పాపలతోసహ సర్వనాశనమైపోతారు. వీరికి కావాల్సింది నీతి న్యాయం ధర్మం కాదు అసురుల దాహం.
@bvenkatasuryaprakash8579
@bvenkatasuryaprakash8579 2 дня назад
They should be dismissed by Central Govt.
@narendrareddy1632
@narendrareddy1632 2 дня назад
ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో బలైపోయారు
@mraj7235
@mraj7235 День назад
ప్రజల ఓటుతో గెలిచిన ముఖ్యమంత్రికి ఐపీఎస్ ఐఏఎస్ చదవక పోయినా ముఖ్యమంత్రి గారికీ నచ్చిన తన అభీష్టము మేరకు అన్నీ పనులు చేసే నమ్మిన కార్యకర్తలకు SP పోస్టు అలానే ఐఏఎస్ అధికారి లెవల్ పోస్టు ఇచ్చే అధికారం ఉంటుందా? అలా చట్టం వుందా
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 2 дня назад
సస్పెండ్ అంటే ఏముంది ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇస్తారు అంతేగా అది కాదు కావాల్సింది నిజంగా తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసి శిక్ష పడేలా చూడాలి శిక్ష పడాలి
@nsharrsha2671
@nsharrsha2671 2 дня назад
ఆ industrialist పేరు చెప్పే దైర్యం లేదు అంకుంట.... తమరి ఛానల్ కి
@nar880
@nar880 2 дня назад
అబ్బే లేదు. మనోడు ఎమీ చెయ్యకుండా 43 వేల కోట్లు అయిదేళ్లలో ఎలా సంపాదించాడు అని కోర్టులు అడిగి పది ఏళ్ళు అయ్యింది
@HR-Roy
@HR-Roy 2 дня назад
We are expecting to disclose corrupt IPS officers in telangana state
@VijayaKumarcbi4769
@VijayaKumarcbi4769 2 дня назад
నేరాలను అరికట్టి శాంతి భద్రతలు కాకడ వలసిన పోలీసులు నేరాలకు పాల్పడ్డారు 😂....
@achialiyarao7320
@achialiyarao7320 2 дня назад
Suspension kaddu dismis chayali
@cbk85
@cbk85 2 дня назад
Vishal Gunni unbelievable
@sreenarayanasevatrust3482
@sreenarayanasevatrust3482 2 дня назад
Om namo narayanaya
@sagarkrishnakadumuri2525
@sagarkrishnakadumuri2525 2 дня назад
Suspension is not the solution. They will still get pension and other Government benefits should also be not given who miss use power. Strict action should be taken.
@kurnoolion
@kurnoolion 2 дня назад
They should be arrested.
@srinivasulu9054
@srinivasulu9054 2 дня назад
Jai TDP
@satyanarayanap4957
@satyanarayanap4957 2 дня назад
Episode began...wait and see
@tripuranalaxmanamurthy5149
@tripuranalaxmanamurthy5149 2 дня назад
It's similar to Vakhil Saab movie SI సరళదేవి ఆల్వాల్ నుంచి మొయినాబాద్ station కు 15 minutes లో చేరింది. Back Date లో complaint కు space లేకపోతే she wrote 2 lines, to protect the accused.
@glmrpatnaik4262
@glmrpatnaik4262 2 дня назад
రాజుకు ముందు...గాడిదలకు వెనుక నడిస్తే !!! ఒళ్ళు హూనం. దీనర్ధం ఏమంటే...రాజు మెప్పు కోసం అతిగా పోవటం... బుద్ధి గడ్డితిని తెలివి తుంగలో తొక్కి అతితెలివి ప్రదర్శించటం. ఇదే జరిగింది వీరి విషయంలో....అది పక్కను పెడితే.. ప్రభుత్వం చేయాల్సిన న్యాయం ...అసలు దోషులను పట్టుకోవటం. వీరిని తోలుబొమ్మలాటలు జేసి ఆడించిన... తెరవెనుక ....ఆ రింగు లీడర్లు ఎవరు? వారిని పట్టుకోవాలి. వీరిని ప్రథమ తప్పిదం గా క్షమించాలి.... పాపం వీరి భార్యాబిడ్డలు.
@sandjxnnxx
@sandjxnnxx 2 дня назад
గుడ్లవల్లేరు కాలేజ్‌లో 700 మంది అమ్మాయిల జీవితానికి సంబంధించిన విషయం సరిగ్గా పరిశీలన కూడా చేయకుండానే.. కెమెరా లేదని ఒక ముఖ్యమంత్రి చెప్తారు.. ఎప్పుడో వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇస్తే ఎంత హడావుడి!
@rajtarun7785
@rajtarun7785 2 дня назад
300 vedio lo okka vedio ina baitiki raledhu nv emo Paytm batch la arusthunav?? okka evidence ivvadam chethakaledhu me Paytm batch ki paiga ado jarigipoyinattu overaction
@pogiribhaskaranarayanamurt4450
Mi uddesyam enti
@s.manzarimanzari4121
@s.manzarimanzari4121 2 дня назад
జగ్గు బాయ్ ని నమ్ముకున్న వాళ్ళందరూ కుక్క తోక పట్టుకొని గోదావరి వీధి నట్టే ఐఏఎస్లో ఐపీఎస్ లే కాదు వాళ్ల paytm బ్యాచ్ కూడా బుద్ధి తెచ్చుకోవాలి లేదంటే సంక నాకి పోతారు
@బ్రహ్మి-స8ఘ
@బ్రహ్మి-స8ఘ 2 дня назад
జరిగింది తప్పా కాదా yes or no అదిచెప్పు pay tm బ్యాచ్
@sandjxnnxx
@sandjxnnxx 2 дня назад
@@బ్రహ్మి-స8ఘ EVM batch
@VenkateswararaoGannamaneedi
@VenkateswararaoGannamaneedi 2 дня назад
హలో నక్సలైట్ ఎక్కడ ఉన్నారు
@SureshKodavali
@SureshKodavali 2 дня назад
Cheputhokotali. Yadhavalani. Miru am sadhuvukunarura. Oka adadhani. Avado chepaydani. Vedhisthara
@lollasarvani449
@lollasarvani449 2 дня назад
Babu garu dayachesi elanti avaneti udyoguluke kadu evaru tappu chesina katinaga siksha veyyandi
@Mohangoutham
@Mohangoutham 2 дня назад
Vishal gunni sir genuine ga untaru
@venkatramananagiredla3670
@venkatramananagiredla3670 2 дня назад
వి శా లె గు న్ని హీరో ఆ ను కు న్న ఈత వే స్టు
@mrutyunjayagovindappagari3411
@mrutyunjayagovindappagari3411 2 дня назад
Supreme Court should take sou motto action as in R G KAR incident
@baladevaraonagalla4440
@baladevaraonagalla4440 2 дня назад
Ips and ias ki gunapatam ga marali , civil services value lekunda poyindi
@gopinadhlekkala1433
@gopinadhlekkala1433 День назад
Three idiots should be arrested immediately
@RavanaBoddtijyram
@RavanaBoddtijyram 2 дня назад
❤❤❤❤ d.g.p sar
@Venkatesh.p-mq5ss
@Venkatesh.p-mq5ss 2 дня назад
Me duty meru cheste e gola vundedi kaadu,, inko matainka enta Mandi common people baliayyaro me valla, Vishal gunni sir great sp gare, but emi ayindo....
@MPK712
@MPK712 2 дня назад
👍🏻
@baladevaraonagalla4440
@baladevaraonagalla4440 2 дня назад
shame on them to serve in civil services
@ravikumarreddyk8431
@ravikumarreddyk8431 2 дня назад
Vishal gunny give build up like he is a hero but he is villain
@naseemabhanu5181
@naseemabhanu5181 2 дня назад
Oka ammayni vari famly ni vedhinchinanduku veerini arrest chesi honerable court varu veerini katinam ga sikshinchalani manavi
@knharsha7
@knharsha7 2 дня назад
IPS❌ JPS✅
@sandjxnnxx
@sandjxnnxx 2 дня назад
గుడ్లవల్లేరు కాలేజ్‌లో 700 మంది అమ్మాయిల జీవితానికి సంబంధించిన విషయం సరిగ్గా పరిశీలన కూడా చేయకుండానే.. కెమెరా లేదని ఒక ముఖ్యమంత్రి చెప్తారు.. ఎప్పుడో వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇస్తే ఎంత హడావుడి!
@s.manzarimanzari4121
@s.manzarimanzari4121 2 дня назад
​@@sandjxnnxxజగ్గు బాయ్ ని నమ్ముకున్న వాళ్ళందరూ కుక్క తోక పట్టుకొని గోదావరి వీధి నట్టే ఐఏఎస్లో ఐపీఎస్ లే కాదు వాళ్ల paytm బ్యాచ్ కూడా బుద్ధి తెచ్చుకోవాలి లేదంటే సంక నాకి పోతారు
@Instrumental-m6r
@Instrumental-m6r 2 дня назад
Approvals gaa marina valla nu kooda kshamincha raani vishayam idi.. intha chadavu chadivi ala stree ni ila himsistaraa . Ippude streelu paiki Vastunna ru . Ilanti valla streelu naasnam avutunnaru. Veellaku barya, pillla lu amma akka chellellu gurtu raa ilanti panulu chesetappudu.. Nyayamurtulu kooda kshamincha koodadu ilanti durmargulanu Chattala musugulo veella nu rakshincha kooda du.. Manchi samajam lo vundavalsina manusulu kadu veellu..Vaka nerastuduki help chestu oka IPS officers netastulu gaa mara rante Valla ku manavatvame ledu.. they have to be dismissed after enquiry.. Suspension is not a punishment.sighleni vallu malli evari kallo pettukoni job Loki vastaru. All the judges are requested to act to safe guard Humanity and Human values in society so that people will live peacefully..
@omkar_gummadi
@omkar_gummadi 2 дня назад
Aa Visal Gunny mamulu build up ivvaledhu kadha. RU-vid lo peddha live show le chesaadu
@niftykrish5380
@niftykrish5380 2 дня назад
Passport not required for domestic travel
@mounishdoli8573
@mounishdoli8573 2 дня назад
Konchem rate thagguthundhani kakurthi padithe em jarigindho chudandi.
@ravilakshman1149
@ravilakshman1149 2 дня назад
The person under whose instructions these IPS officers acted should also be taken for task.
@what6390
@what6390 2 дня назад
Dismiss cheyali..
@dr.abrahamkondepati183
@dr.abrahamkondepati183 2 дня назад
pai adhikaarulanegaadu kinda sthaai si lanu ,canistabulanu mariyu homeguard lanu koodaa suspend cheyaali.
@ravikari1233
@ravikari1233 2 дня назад
It is ironical that Vishal Gunni was projecting himself as a friendly cop through his video postings .
@cartoonworld-vm5wl
@cartoonworld-vm5wl 2 дня назад
Vishal sir dentlo vunnaru antha nenu nammananu 😢
@Sankaree369
@Sankaree369 2 дня назад
This episode was driven by money, political influence, and a criminal attitude.
@బ్రహ్మి-స8ఘ
@బ్రహ్మి-స8ఘ 2 дня назад
ఇటువంటి సందర్భంలో తీర్పు మిగతా వారికి గుణపాటం లాగా ఉండాలి
@prakasarao8901
@prakasarao8901 2 дня назад
Videshi passport for bombay na... What type of news?
@tarunsesetti3629
@tarunsesetti3629 2 дня назад
Police will be given passport when crossing their jurisdiction on duty, by the Department. That is not the passport we use.
@prakasarao8901
@prakasarao8901 2 дня назад
@@tarunsesetti3629 ok
@kamisettysuryudu3028
@kamisettysuryudu3028 2 дня назад
Miru.antha.chadhuvu.chadhivi..aemi.labam.mikanna.barrelu.kasevadu.melu.thu.thhhu
@sandjxnnxx
@sandjxnnxx 2 дня назад
Bolli time deggara padindi. Twaralo veediki 15 velu, 15 velu , 15 velu 😂
@laksmiharinichopperla2709
@laksmiharinichopperla2709 2 дня назад
Tuglak gadi ki malli helicopter vasthundi le.
@sandjxnnxx
@sandjxnnxx 2 дня назад
గుడ్లవల్లేరు కాలేజ్‌లో 700 మంది అమ్మాయిల జీవితానికి సంబంధించిన విషయం సరిగ్గా పరిశీలన కూడా చేయకుండానే.. కెమెరా లేదని ఒక ముఖ్యమంత్రి చెప్తారు.. ఎప్పుడో వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇస్తే ఎంత హడావుడి!
@sandjxnnxx
@sandjxnnxx 2 дня назад
@@laksmiharinichopperla2709, bolli gadi ade gathi next 5 years lo
@ChandraSekhar-um9fj
@ChandraSekhar-um9fj 2 дня назад
Wait cheyandi aevariki time daggara padindo arthamithade urike passport cancel ainde aa wait and seeeeeeee bro....
@sandjxnnxx
@sandjxnnxx 2 дня назад
@@ChandraSekhar-um9fj , rojulu okela undav
@sydsatish
@sydsatish 2 дня назад
Rowdy
@pmreddy6070
@pmreddy6070 2 дня назад
Neeku 15000 15000 15000 and neeku 18000 18000 18000😂😂😂😂😂
@SM-yw7bz
@SM-yw7bz 2 дня назад
E lambdigalu bought shame to Upsc
@SaralaLakshmanP
@SaralaLakshmanP 2 дня назад
vetu vesaru sare madam kani repu court lani a psychigadu manage chesi e kukkalaki siksha padakunda kapadatademo madam endukante delhi peddala blessings to vadu emayina cheyyagaladu madam idanta mana kharma madam
@rowdyboyindia5109
@rowdyboyindia5109 2 дня назад
No use
@muralikrishna6027
@muralikrishna6027 2 дня назад
Vallu a vetu kosame yeduru chustunnaru hayiga life enjoy chestaru job time yenta salaryno antha double jindal jagan kada dengesi untaru😂😂😂
@krishnagudala919
@krishnagudala919 2 дня назад
Super
Далее
9 PM | ETV Telugu News | 18th September 2024
22:22
Просмотров 106 тыс.
БЕЛКА РОЖАЕТ? #cat
00:26
Просмотров 510 тыс.
ХИТРАЯ БАБУЛЯ #shorts
00:20
Просмотров 1,1 млн
БЕЛКА РОЖАЕТ? #cat
00:26
Просмотров 510 тыс.