Тёмный

జెఫన్యా గారు "శాస్త్రి" అని ఎందుకు పిలిపించుకుంటున్నారు పాల్సన్ గారి ప్రశ్న- జవాబు 

Sharon - Telugu Christian
Подписаться 10 тыс.
Просмотров 58 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@mycomment1695
@mycomment1695 12 дней назад
నిజం గా బ్రాహ్మణుడు అనుకున్నాము... చాల సార్లు కూడా అలాగే చెప్పేవారు ఆయన కూడా
@jwapostolicchurchiamforjes5975
@jwapostolicchurchiamforjes5975 10 месяцев назад
Amen
@Chilakalapudisharon
@Chilakalapudisharon 9 месяцев назад
Praise the lord pastor garu
@vinaykumarbotla1428
@vinaykumarbotla1428 Год назад
Full massage
@mailarimallikarjuna1548
@mailarimallikarjuna1548 9 месяцев назад
God is great
@michaelgeorgerose2432
@michaelgeorgerose2432 9 месяцев назад
Full message
@chakri5268
@chakri5268 9 месяцев назад
@admin, వారి తాత గారికి ప్రభువు ఒకటి చెప్పి దానిని జరిపించుకున్నాడు. వారి తాత గారు కేవలం ఒక పోస్టు man లాంటి వారు మాత్రమే. అక్కడ ఘనత అంతా దేవుడిదే మనిషిది కాదు. Nawab christian కాదు కాబట్టి, తెలియక శాస్త్రి అనే బిరుదు మనిషికి ఇచ్చారు. తమకు ఘనత ఇవ్వజూపినప్పుడు పౌలు ఎలా అయితే వద్దు అని వారిoచి అక్కడి నుండి వెళ్లిపోయారో వారి తాతగారు కూడా అలానే అక్కడి నుండి వెళ్లిపోయి ఉండాల్సింది. Nawab గారు అంటే ఒక క్రైస్తవేతరుడు కాబట్టి, పొరపాటున తెలియక ఆ బిరుదు ఇచ్చారు అనుకోవచ్చు. మరి, అందులో తన గొప్పతనం ఏమీ లేదు అని తెలిసిన వారి తాత గారు ఒక క్రైస్తవేతరుడు ఇచ్చిన బిరుదుని తమ పేరు లో పెట్టుకోవడం ఏంటి? ఘనత దేవునికి ఇవ్వకుండా తాను తీసుకోవడం ఏంటి? అదే బిరుదుని మనవళ్ల దాకా పేరులో పెట్టుకోవడం ఏంటి? బైబిల్ లో పాల్ చూపిన మాదిరి సేవ చేయడం లేదు కాబట్టే మన దేశంలో ఇంకా సువార్త ప్రభావం చూపలేక పోతా ఉన్నాము. యేసు మనకు ఇలా చెప్పాడు, "అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను." లూకా 17:10
@JohnsonMarlapudi-h2h
@JohnsonMarlapudi-h2h 8 месяцев назад
ఈ విషయం జఫన్యా శాస్త్రి గారు ఎప్పుడైనా చెప్పారా?
@WGM1999
@WGM1999 Месяц назад
మాదిరి పేరులో ఉండాలా బ్రతుకులో ఉండాలా బ్రో నువ్ చేసి చూపించు సత్యమైన సువార్త చూపించగలవా? వట్టి మాటలేనా 😅
@baluprasad4625
@baluprasad4625 9 месяцев назад
Bro full message link send cheyandi
@jeethan2015
@jeethan2015 8 месяцев назад
మీరు చెప్పిన స్టోరీ jafanya గారికైన తెలుసా
@chekri5907
@chekri5907 9 месяцев назад
Saastri antey emito BIBLE llo Leda, Brother?
@jkjohnsonofficials
@jkjohnsonofficials 9 месяцев назад
Full video send
@ponukusekhar7800
@ponukusekhar7800 10 месяцев назад
జండుబం బాగా రాయండి దేవుడు మీకు jandubalm రాస్తాడు శాస్త్రి remuration ఎంత
@SuryakranthiPulla
@SuryakranthiPulla 9 месяцев назад
Anna dabbulu teesukoru
@AN34567
@AN34567 10 месяцев назад
Sastri ani birudu ivvataniki adi em goppa peru kadu
@user_qwerty955
@user_qwerty955 9 месяцев назад
Sastri meaning ento telsa meeku first?
@swarajkumarpaka6188
@swarajkumarpaka6188 9 месяцев назад
Mari Meku???!!! Tell me Brother please
@user_qwerty955
@user_qwerty955 9 месяцев назад
@@swarajkumarpaka6188 Sastry Ane maata ki ardam : lekhanamulu eriginavaadu , Bible lo Ezra ni Ezra Sastry Ane vaaru.
@joelkesniel9726
@joelkesniel9726 9 месяцев назад
@as6228 avunu birudhay kada 😅
@kk33319
@kk33319 9 месяцев назад
శాస్త్రి అన్ని బిరుదు ఇచ్చిన వ్వక్తి నవాబ్ రాజు అరోజు లో జీవము గల దేవుడు గురించి నవాబ్ ముందు మాట్లాడటం అంటే గొప్ప కానీ ఆనవాబ్ కి దేవుడు శక్తీ చూపించారు ఆయన ఇచ్చిన బిరుదు శాస్త్రి... నేతి రోజులో భారతరత్న లేక రాజీవ్ పాల్కె గుర్తు చేసుకో...
@Trickscrazyamazing123
@Trickscrazyamazing123 9 месяцев назад
Vedeo cleer ga ledu
@Bro.Ashish5239
@Bro.Ashish5239 8 месяцев назад
సోదరా శాస్త్రి అంటే ఏదో కులము కాదు శాస్త్రాలు వ్రాసి వారు చెప్పే వారు వీరు యూదా ప్రాంతమును వచ్చిన వారు బైబిల్ బోధించే వారు అర్థము చేసి కొనండి
@mycomment1695
@mycomment1695 12 дней назад
మీరనుకునే బైబిల్ శాస్త్రి వేరు, ఈ శాస్త్రి🎉 వేరు
@yarlagaddamojesmojes2009
@yarlagaddamojesmojes2009 9 месяцев назад
అయ్యా మీరు ఇచ్చింది తీసుకునే రోజులు అయిపోయింది అయ్యా మీరు ఇప్పుడు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అయ్యా అలాంటప్పుడు ఇచ్చిన రేట్లకి మళ్ళీ క్యాన్సిల్ ఎందుకు చెబుతున్నారు అయ్యా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అయ్యా
@sastri.sastriji
@sastri.sastriji 9 месяцев назад
😂😂😂thappu andi sastri ani ala raledu, theliyakapothy chepakandi, sastri ante oka lawyer, sastrlu lu ante rajula dagara laws gurinchi chusevalani sastrulu ane varu, anthey kani evado raju echina birudu kadu
@Luv4TeluguChristianMusic
@Luv4TeluguChristianMusic 8 месяцев назад
He bullies people in public and I don’t think that’s correct as a preacher of Christ
@Spider-do8krkkl
@Spider-do8krkkl 8 месяцев назад
సెల్ఫ్ డబ్బాలు తప్ప ఎం వుండవ
@santhivardhan5805
@santhivardhan5805 8 месяцев назад
Anna okasari Vala messages vinu anna
@srikanthudugula198
@srikanthudugula198 9 месяцев назад
Jafanya sasthri kii antha seen ledu jangaon kii meeting kii vachi... AC room bagaledhu ani aligi vallinddu
@tjstjs8661
@tjstjs8661 9 месяцев назад
Yeppudu a meeting lo
@srikanthudugula198
@srikanthudugula198 9 месяцев назад
@@tjstjs8661 .. Recent gany.. 3 month's back..
@tjstjs8661
@tjstjs8661 9 месяцев назад
@@srikanthudugula198 karanam vere vundocchu AC room kosam aligetantha manishi kadhu ayana chala sarlu chetla kindha manchaleskoni pandukunnadu car la nidrapoina rojulu kuda chala vunnai anna
@srikanthudugula198
@srikanthudugula198 9 месяцев назад
@@tjstjs8661 .. Memu athani meedha abadham chepthy.. Naa midhaky shiksha Vasthadhi.. Kadha nenu live vunna ayanani pilichindhy Nenu nenu 5 meetings chesina jangaon lo pedda pedda speakers ni pilichi kani jafanya sasthri laga avvaru bihev cheyyaledhu Meeting pettina santhosham a ledhuu maa team avvariki.....
@hosannakumar9609
@hosannakumar9609 9 месяцев назад
Sry బ్రదర్..... జఫన్య శాస్త్రి గారు... అలా చేయడు.... ఆయన కు అనారోగ్య సమస్యను ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు.... ఒక వేల ఆయన కు ఉన్న అనారోగ్యం ను బట్టి అలా జరిగి ఉండొచ్చు.... ఎందుకంటె... మా దగ్గరికి కర్నూలు కి కూడా 2005 లో వచ్చారు.... మేము కూడా దగ్గర ఉండి చూసాము.... ఒక చిన్న ఇంట్లో ఆయన ఉన్నారు....3రోజులు మీటింగ్ తర్వాత అన్యజనులు... త్రాగుబోతులు... రక్షణలోకి వచ్చారు... మారుమనస్సు పొందారు... వెంటనే బాప్తీస్మం కూడా ఇచ్చారు.... అద్భుతం గా మీటింగ్ జరిగాయి.ఆయన కు మేము కానుక చాలా తక్కువ గా ఇచ్చాము.. నాకు తెలిసి బస్సు చార్జీలకు మాత్రమే సరిపోతుంది...చాలా ప్రేమ గల దైవజనులు..... మేలు కోరే సేవకుడు... నీతిమంతుని గద్దింపు తైలాభిషేకం... అది ఉపకారం కూడా..... అర్థం చేసుకోగలరు....
Далее
Brawl Stars expliquez ça
00:11
Просмотров 6 млн
A.R.Paulson || YESCA YOUTH CAMP 2018 || Message 1
1:07:05