మూగబోయిన కోయిలా మీ స్వరం తో పాటలని వింటూ ఉంటే ఎంతో ఆత్మీయంగా బలపడతారు కన్నీళ్లు కూడా ఆగవు.అటువంటిది మీరే లేరు అనే వార్తను వింటూ ఉంటే చాలా భాధగా ఉంది మీరు రాసే ప్రతి పాట లోని ఎంతో అర్థాన్ని యిస్తాయి కానీ ఇప్పుడు మీరు లేకపోతే మీ లా రాసే పాటలు మాకు వినిపించడం చాలా కష్టం అన్నయ్య we misss you😭😭😭😭😭
Please list out all the songs written by Pastor Ashirwadam garu! He is a great blessing to the Telugu Christian Community. Glory to God for his life and ministry