Тёмный

జేపీ, జేడీల గుట్టు విప్పిన సువేరా | Suresh Kalluri | Suvera | JP | JD Laxminarayana | Rajaneethi 

Rajaneethi
Подписаться 170 тыс.
Просмотров 159 тыс.
50% 1

జేపీ, జేడీల గుట్టు విప్పిన సువేరా | Suresh Kalluri | Suvera | JP | JD Laxminarayana | Rajaneethi
#rajaneethi #sureshkalluri #suvera #jayaprakashnarayana #jdlaxminarayana #kcr #brs #ktr #telanganapolitics #telanganaelections #telangananews #naralokesh #naralokeshpressmeet #chandrababunaidu #tdp #naralokesh #bhuvaneswaribusyatra #narabhuvaneswarinijamgelavali #chandrababuarrest #naralokeshdelhitour #tdp #HydMetroProtestForCBN #LetsMetroForCBN #letsmetro #CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #PichiJagan #jagan #iamwithbabu #peoplewithnaidu #falsecasesagainstnaidu #cmchandrababu #chandrababunaidu #tdp #chandrababuarrest #WeWillStandWithCBNSir #ChandrababuNaidu #G20India2023 #StopIllegalArrestOfCBN #PsychoJagan #psychopovalicycleravali #idhemkarmamanarashtraniki #nalugellanarakam #tdp #ysjagan #naralokesh #naralokeshforpeople #yuvagalampadayatra #ysjaganfailedcm #bhavishyathukuguarantee #nalugellanarakam #ByeByeJaganIn2024 #jaganpaniayipoyindhi #JaganFailedCM #psychojaganexposed
For More Updates
► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
► Our Website : www.rajaneethi.com/
► Like us on Facebook: / itsrajaneethi
Subscribe to RajaNeethi for Latest News.
#Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Опубликовано:

 

27 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@srinivasaraogarikipati3211
@srinivasaraogarikipati3211 9 месяцев назад
JD గారి మీద, జయప్రకాష్ నారాయణ గారి మీద చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు హేహ్యమైన భావన కల్గుతుంది. ఇంత చీఫ్ మనస్తవమా వీళ్లది.
@francis7954
@francis7954 9 месяцев назад
Money makes man anything 😮
@bhaskarnaidu5775
@bhaskarnaidu5775 9 месяцев назад
Good
@Lee22613
@Lee22613 9 месяцев назад
Idhari meeda 😮anipistundi.. Villana prajalu nammindi.. Chi
@satyanarayana5476
@satyanarayana5476 9 месяцев назад
Chi chi jp jd
@srinathb5514
@srinathb5514 9 месяцев назад
CBN ku dabba kodithene evadikaina respect untadi... ledante waste fellow...aakari ki TDP elections lo TDP vodipoyina adi public tappu...idi kada pappu batch shunakanadam...ante gani mana fault emi ledu...so, ika TDP government ravadam jaragadu... RIP TDP
@rvv1599
@rvv1599 9 месяцев назад
జేపీ అన్నవాడు మేధావి కాదు.... మేతావి.....పనికిమాలిన సుద్దులు చెప్పమంటే చెపుతాడు.....
@chandrakala9454
@chandrakala9454 9 месяцев назад
Youth know what is knowledge jp, jd vundavalli telakape purandeswari chreranjeeve kcr sharmila history
@HARISH2153
@HARISH2153 9 месяцев назад
​@@chandrakala9454 JP&JD are knowladge Persions but resently they are supporting ruling parties Is jagan ruling good?
@thekingsman7668
@thekingsman7668 9 месяцев назад
​@@HARISH2153recently kaadu JP ayite 2009 lo loksatta ysr kosam pettadu they're from the beginning like that only ee madhya vaalla nijaswaroopam bayata padindi
@satyanarayana5476
@satyanarayana5476 9 месяцев назад
Like brokers Jayp JyD
@user-zh6cu1lh9k
@user-zh6cu1lh9k 9 месяцев назад
మీ గజ్జి అంటించుకోవాలా
@aswathakumarnr6909
@aswathakumarnr6909 9 месяцев назад
ఇలాంటి మూర్ఖ నాయకుల వల్ల ఆంధ్ర ప్రదేశ్ నాశనమైంది
@ramulubonila2335
@ramulubonila2335 9 месяцев назад
జయ ప్రకాష్, జెడి లక్షీనారాయణ ఇద్దరు బ్రస్,బిజెపి,వైసీపీ కోవర్టులు. పెద్ద మేధావి లాగా ఫీల్ అవుతారు. కానీ వైసీపీ పేటీఎం బ్రోకర్లు.
@vijaya7448
@vijaya7448 9 месяцев назад
వేస్ట్ నాయాళ్ళు
@madeti
@madeti 9 месяцев назад
మా వాడు ఆదివారం - YCP, సోమవారం - CBN, మంగళవారం - పవన్, బుధవారం - సోషల్ మీడియా ఇంటర్వ్యూ (spl ఛానల్), గురువారం - BJP, శుక్రవారం - స్కూల్ పిల్లలకు చదువులు, శనివారం - శెలవు దినం 🎉
@kscbosekatra6461
@kscbosekatra6461 9 месяцев назад
J.p.nzrayanz a ndJ.D.lzkshmi narayzna are respe Ted retird officers.people are expecting them to stand by the people when govt is targeting them when questioned about their democratic right🎉s or corrupt activities in govt. It seems that both of them are competing with each other in praising the glory of the people in power instead of expos ING misdeeds the rulers .By doing so they lost their respect which they enjoyed earlier. ALAS, what a pity. r 😢 sustaining democratic values people are expecting them to stand by them but not immerse in singing the glory..f the leaders in power.
@ayyagaripattabhiramam1426
@ayyagaripattabhiramam1426 9 месяцев назад
9k
@narasimhakari9166
@narasimhakari9166 8 месяцев назад
Build up body builders.
@srinivassns9591
@srinivassns9591 9 месяцев назад
వీళ్లు మేధావులు కాదు... మేతావులు... మేత మేసే ఆవులు... దీనిని ఇంగ్లీషులో పేటియం అని అంటారు... నాలుగు సింహాలు సిగ్గు పడతాయి... జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి... జై జనని జై హింద్... ✊💪😤🇮🇳🌍🕉️🌌
@vasundharabairavarasu4796
@vasundharabairavarasu4796 9 месяцев назад
Medi పండ్లు
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 9 месяцев назад
మేత మేసే ఆవులు కాదు పెంట తినే పందులు
@dsr3265
@dsr3265 9 месяцев назад
🙏🙏🙏🙏🙏😅😂😊❤
@vakilsaab6574
@vakilsaab6574 9 месяцев назад
కమ్మస్ always right
@MohanDolla
@MohanDolla 9 месяцев назад
mari ABN and Eenadu gurunchi kooda SuVeRa gaaru maatlaadithe baagundeedhi
@prvasireddy2980
@prvasireddy2980 9 месяцев назад
అసలు జేపీ ని గురించి ఇంత చర్చ దండుగ.వీరందరికీ బాబు గారి మీద వ్యక్తిగత ఈర్ష్య అంతే అంతకు మించి ఏమీ లేదు.
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 9 месяцев назад
కరెక్ట్ గా చెప్పారు
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 9 месяцев назад
ఉన్న గౌరవం పోగొట్టుకున్నారు.
@radhakrishnayarlagadda1306
@radhakrishnayarlagadda1306 9 месяцев назад
ఇప్పటి వరకూ వీరిపై ఉన్న గౌరవం మొత్తం zero గా మారి పోయింది
@Bramanam2024
@Bramanam2024 9 месяцев назад
జేపీ గారు అన్ని పూలనుండి తేనె తీయటం నేర్చుకున్నారు. జేడీ గారు ఇంకా పువ్వు పువ్వు కు తిరుగుతున్నారు ఏది రుచో తెలియక.
@thekingsman7668
@thekingsman7668 9 месяцев назад
😂😂
@parvathimaddineni9348
@parvathimaddineni9348 9 месяцев назад
Well said
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i 9 месяцев назад
Very good coment 😂
@meduriravindranath2023
@meduriravindranath2023 9 месяцев назад
Super bro
@satyanarayana5476
@satyanarayana5476 9 месяцев назад
Super words
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 9 месяцев назад
వాల్లేదో గొప్ప వాళ్ళుగా చెప్పుకుంటారు. వీళ్ళకన్న తెలివైన వాళ్ళు ఎందరో వున్న ఇలా గొప్పగా చెప్పుకోరు. జేడీ జగన్ మీద పెట్టిన కేసులు నిలబడవు అని cheppaadante వాడు ఎంత నిబద్దత పనిచేశాడు తెలుస్తుంది
@somasekhar7106
@somasekhar7106 9 месяцев назад
Both r never tell d original reasons for their resignations
@thekingsman7668
@thekingsman7668 9 месяцев назад
Yes you're right
@vakilsaab6574
@vakilsaab6574 9 месяцев назад
కమ్మోళ్లకు కోపం వచ్చడం సహజమే
@avatharamperi3683
@avatharamperi3683 9 месяцев назад
J. D గారు జగన్ గారి మీద పెట్టిన కేసులు నిలబడవు....అని అంటే ,అలా నిలబడకుండా ఉండేటట్లు పెట్టారా? అలా అయితే,ఆయన ఈ కేస్ ఎన్ని రోజులు జరిగింది. FIR వేసేవరకు,జరిగిన కాలంలో అయిన ఖర్చు J D గారినుండీ వసూలు చెయ్యాలి.
@thekingsman7668
@thekingsman7668 9 месяцев назад
@@vakilsaab6574 kula picchi baaga mudiripoyindi poyi doctor ni consult cheyyi 😝😝😝😝
@kadambariprasad7604
@kadambariprasad7604 9 месяцев назад
Jp and జేడీ గారు ఏ పార్టీ నుండి పోటీ చేసిన ఫస్ట్ ఓడి పోతారు
@varmakoduri9171
@varmakoduri9171 9 месяцев назад
Jp & JD వీళ్ళు ఇంతవరకు సమాజానికి ఉపయోగపడే మంచి భావజాలాన్ని ప్రదర్శన చేసారు. ప్రజలూ వీళ్ళని గౌరవించారు. కానీ వీళ్ళు కూడా స్వప్రయోజనాల కోసం దిగజారి పోవడానికి సిద్దమయ్యరని అనిపిస్తూంది.
@Lee22613
@Lee22613 9 месяцев назад
😮Chi.. Anipistundi
@user-zh6cu1lh9k
@user-zh6cu1lh9k 9 месяцев назад
అంతే మీ భజన చేస్తే గొప్పోడా
@Lee22613
@Lee22613 9 месяцев назад
Maa bhajana avasaram ledu.. Nijam ku cheste chalu.. Inni rojulu adi chesaru kabatte, prajalu respect icharu.. Ippudu asahyinchu kuntunnaru.. Anthe
@parimivandana7982
@parimivandana7982 9 месяцев назад
నిజం ఇది మంచి టాపిక్
@venkyabburi1980
@venkyabburi1980 9 месяцев назад
*వాడు ఎంత వేదవైన జై జగన్ అంటే డబ్బే డబ్బు అభివృద్ధి తొక్క తోలు మనకెందుకు ఎవడేలా పోతే నాకేంటి😂*
@gopalnaidu5267
@gopalnaidu5267 9 месяцев назад
Both JP and JD are boot lickers of ruling leaders.
@ramcharan8876
@ramcharan8876 9 месяцев назад
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
@ajamkhan9259
@ajamkhan9259 9 месяцев назад
లోకసత్తా జేపీగారు పార్టీ పెట్టినప్పుడు నేను చాల సంతోషించాను. కానీ ఆ పార్టీని నడపలేకపోయీనప్పుడే ఆయన మీద గౌరవం పోయింది. ఆయన మాటలు తప్ప చేతలు లేవు. అలాగే జేడీ గారు కూడా వేస్ట్. మీరు నిజా యీతీగా పని చేసివూంటే తప్పక గెలేచేవారు. యువత,ఉద్ద్యోగులు ,మిడిల్ క్లాస్ కి చైతన్య పరిచి వుంటే డబ్బులు లేకుండా ఓట్లు వేసేవారు..
@Aadarsh856
@Aadarsh856 9 месяцев назад
Adi votti mike sathha 😂
@user-ls8wd9gy5m
@user-ls8wd9gy5m 9 месяцев назад
జెపి గారంటే నాకు చాలా గౌరవం ఉండేది లోక్ సత్తా పార్టీ పెట్టినప్పుడు ఓటు వేద్దాం అనుకొన్న కానీ ఇప్పుడు అనిపించింది వేసి నట్లయితే ఒక అవకాశ వాదికి ఓటు వేశానే నా అమూల్య మైన ఓటుని అని బాధపడాల్సి వచ్చేది ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ వ్యభిచారం అని వీళ్ళకి తెలుసు వీళ్ళు కూడా స్వార్ధం ఛీ ఛీ
@madhu554
@madhu554 9 месяцев назад
Appatlo nenu jp loksatta party baaga follow ayyevaadini ippudu chi asalu aayana peru aetthadaaniki chiraagga vundhi
@kaluvakolanuchakrapani1119
@kaluvakolanuchakrapani1119 9 месяцев назад
ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా
@anilkumarganga3099
@anilkumarganga3099 Месяц назад
Apppatilo veedi valla tdp ki 70 seats loss
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 9 месяцев назад
ఇలాంటి మేతావులు అరడజను మంది మొదటి వరసలో వున్నారు ఇంకో అరడజను మంది రెండో వరసలో వున్నారు వీళ్ళ మొహంమీద ప్రజలు ఉమ్ముతున్నారు అనికూడా తెలుసు కానీ paytm కక్కుర్తి వీళ్ళకి Prof నాగేశ్వర్ కి,JD కి mlc, mla ఎలక్షన్ లో ఓటు వేసినందుకు చాలా బాధ తట్టుకోలేకపోతున్నాము
@ramcharan8876
@ramcharan8876 9 месяцев назад
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
@sailaja5877
@sailaja5877 9 месяцев назад
Jp jd, telakapalli, nageshwar gaaru ,, inthamandi medhaavulu cheppindi nijamenemo. Desamlo ye kotha issue vachinaa jp gaari opinion kosam search chesthuntaam. Alanti aayana ammudupoyaru analem
@rongalawn5722
@rongalawn5722 9 месяцев назад
అమ్ముడు పోయారు సార్
@rajanigummadi9339
@rajanigummadi9339 9 месяцев назад
నిజాన్ని నిర్భయంగా చెప్పారు సువేరా గారు🙏
@mohanrao7714
@mohanrao7714 9 месяцев назад
నిర్మెుహమాటంగా, నిజాలను బట్టబయలుచేశారు. 🙏💕
@yuvanmeher
@yuvanmeher 9 месяцев назад
Ssssssss
@venkateshamv8870
@venkateshamv8870 9 месяцев назад
Nethy. Beerakayalu
@commonman6304
@commonman6304 9 месяцев назад
సిగ్గు లేకుండా..
@sivakumar-jh7rf
@sivakumar-jh7rf 9 месяцев назад
వృదాప్యం లో అందరూ నిజం తెలుసుకొంటారు వీళ్ళు దానికి రివర్స్
@satyanarayana5476
@satyanarayana5476 9 месяцев назад
రాక్షస బుద్ధి లో వయసు అయ్యే కొద్దీ విపరీతమైన బుద్ధులు వస్తాయి అంటే నిజమే అని అనుకోవడం తప్పు కాదు
@rshyam8826
@rshyam8826 9 месяцев назад
సూపర్ విశ్లేషణ సార్
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg 9 месяцев назад
నిజం చెప్పారు సార్ 🙏 ఎవర్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియదు
@atchaiahmc1994
@atchaiahmc1994 9 месяцев назад
అంతా అస్సాం అన్నట్లు , అంతా డబ్బే...
@ramarao8118
@ramarao8118 9 месяцев назад
సువేరా గారు చాలమంచి విషయం చెప్పారు, "జీవితంలో ఒక ఎత్తుకు ఎదగడానికి ఎంతో కష్టపడతారు" అని. దురదృష్టం, పతనం ఏంతో సునాయాసంగా జరుగుతుంది... నిజంగా కాలం బలీయమయింది. ఎంతోమందిని పాతాళం లోకి తోస్తుంది... జాలి కలుగుతుంది...పైగా వాళ్ళు మేధావులు...
@ramcharan8876
@ramcharan8876 9 месяцев назад
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
@venkatesuluvalam7821
@venkatesuluvalam7821 9 месяцев назад
ఈ మధ్య మతి స్థిమితం బగుండడం లేదు సైకాలజీ స్ట Dr దగ్గ ర చూపించుటకుంటే మంచింది J P KCR భయపడ్డాడు j D జగన్ కి భయపడ్డాడు వీళ్ళు ఈమద్య ఇలా మాట్లాడితే వీళ్ళ మీద మేము ఎంనో నీతులు నిజాయితీ లువిన్నా ము అభిమానులు అయ్యాము వీళ్ళు ఇలా మాట్లాడితే ఎలా వీళ్ళు లో రాజనీతి లేదు ప్రజలు ఇకనుండి నమ్మారు
@srk2012
@srk2012 9 месяцев назад
Excellent analysis several garu! Thanks to Rajaneethi Channel
@vallepuchandrasekhar3661
@vallepuchandrasekhar3661 9 месяцев назад
ధర్మో రక్షితి రక్షితః కాదు సార్, అధర్మో రక్షితి భక్షితః. ఎవరు ఏమైతే నాకేమి. బిక్షి, భక్షి చచ్చితః. That is మేతవులు. ఛీ ఛీ.......
@ramcharan8876
@ramcharan8876 9 месяцев назад
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 9 месяцев назад
Suvera garu 😮👌👏👏👏👏👏💛🙏🙏🙏🙏🙏. Hat's off to you sir.
@balasubrahmanyama7317
@balasubrahmanyama7317 9 месяцев назад
ఆత్మలు విడిపోయిన శరీరాలుగా మిగిలి ఉన్న జేపీ and JD
@myanamyana3007
@myanamyana3007 9 месяцев назад
కానీ అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నారు అదే బాధ.
@satyanarayana5476
@satyanarayana5476 9 месяцев назад
చాలా బాగా చెప్పారు
@kumarraj351
@kumarraj351 9 месяцев назад
జేపీ & జేడీ లులో....ఒకరు ఐఏఎస్,ఇంకొకరు ఐపీస్.వీళ్ళు ఇంత దిగజారిపోతారు అనుకోలేదు.
@ramanarayanareddy8287
@ramanarayanareddy8287 9 месяцев назад
Suvera gaari Comments are Excellent.Hats off to him.
@yuvanmeher
@yuvanmeher 9 месяцев назад
Kunda baddalukottaru 👌👌👌👌👌
@onepluslatest
@onepluslatest 9 месяцев назад
వెరీ గుడ్ ఎనాలిసిస్ లోక్ సత్తా పార్టీ.... ఆవిర్బవించింది రాజకీయాల్లో ప్రక్షాళన ప్రజాస్వామ్య పరి రక్షణ/జాగూరత పౌర హక్కులు.....వీటి కోసం అయితే జేపీ ఎప్పడు అయితే రాజకీయ పార్టిగా మారాలి అని నిర్ణయించారో అందులో భాగస్వామ్యులు గొప్ప ఇంటేలెక్చ్యువల్స్ /దేశాన్ని ప్రేమించే వారు విభేదించి బయటకు వచ్చేసారు ( అందులో ప్రముఖులు... వర ప్రసాద్ రెడ్డి.... శాంతా బయో టెక్నీక్స్ ) అయినా జేపీ మారలేదు ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని దిగారు చివరికి పరాభవం మిగిలి ఇప్పుడు నీతులకు పరిమితం అయ్యారు జేడీ ఓడినప్పుడు.... జనం తప్పు చేశారేమో అనుకున్నా.... ఇప్పుడు వీళ్ళను గమనిస్తుంటే.... వైజాగ్ ప్రజల తీర్పు కరెక్ట్ అని ఇప్పుడు తెలిసింది నాగేశ్వర్.... రిటైర్ అయ్యారు ఏమైనా వచ్చేది ఉంటే మాట్లాడుతారు తెలకపల్లి రవి... గులకరాయి /వాగుడు కాయ వీళ్లు సమాజాన్ని ప్రభావితం చేస్తాం అనే భ్రమ లో ఉన్నారు
@ramcharan8876
@ramcharan8876 9 месяцев назад
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
@padavalachakravarthy8934
@padavalachakravarthy8934 9 месяцев назад
Good chanel raja neethi
@padavalachakravarthy8934
@padavalachakravarthy8934 9 месяцев назад
Samsaram Eevvandi
@వైచిప్ప
@వైచిప్ప 9 месяцев назад
నిజాయితీ ముసుగులో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు. 😢😢😢
@lakshmipathuri3796
@lakshmipathuri3796 9 месяцев назад
Veered berti bodhalanu prasaram cheyaradu.
@raodb3679
@raodb3679 9 месяцев назад
సువెరా గారు, నిజాలు నిర్మొహాటంగా చెప్పినందుకు అభినందనలు🙏🏻
@user-kl8yq5cr2f
@user-kl8yq5cr2f 9 месяцев назад
We agree with you sir.
@satyanarayanavangapandu3689
@satyanarayanavangapandu3689 9 месяцев назад
మీరు నిర్ధారణ చేయకపోయినా నిజమే చెప్పారు. ధన్యవాదాలు👌👌👍👍
@sarveshvemuri9696
@sarveshvemuri9696 9 месяцев назад
☝️తెలుగు రాష్ట్రాల లో ఉన్న మేధావుల కంటే - బజారు వేశ్య లు చాలా వేల రెట్లు నీతి గల వారు !! బజారు వేశ్య లు - తమ దగ్గరకు వచ్చిన విటు ల వద్ద కొంత సొమ్ము తీసుకుని, వారు కోరిన సుఖాన్ని ఇచ్చి,పంపిస్తారు !!మన మేధావులు - రాజకీయ వ్యభిచారులవద్ద సొమ్ములు తీసుకుని వారే స్వర్గ సౌఖ్యాలనుభవిస్తూ బ్రతుకుతారు ⁉️🙄🤔
@ramcharan8876
@ramcharan8876 9 месяцев назад
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
@sarveshvemuri9696
@sarveshvemuri9696 9 месяцев назад
@@ramcharan8876 ☝️ఎవరైతే..... నిజంగా - ప్రోపర్ గా ..... ఒక తల్లికీ - తండ్రికీ నిజంగా పుట్టారో .... వారు ఇలాంటి ఆరోపణలు చెయ్యరు!! ఇది నాలుగున్నర సంవత్సరాల క్రిందట వి సా రెడ్డి అన్న మాటలు !! 100% వాస్తవం !! లేనివాడికి - ఉన్న వాడిని చూస్తే .... ఈర్ష్య-అసూయ!! అలాగే .... కులం - గోత్రం లేనివాడు మాత్రమే - ఎదుటి వారి కులాన్ని గురించి మాట్లాడుతారు ‼️💀😱
@vinodkumar-ue5uu
@vinodkumar-ue5uu 9 месяцев назад
జెడి గారే కదా సీఎం గారి కేసులు తవ్వి బయటకు తీసి లోపల వేయించింది. అతని గొప్పతనం మీద చాలా గౌరవం ఉండేది. కా ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రాపకం కోసం కేసుల మీద అభిప్రాయం చెప్పడం అసహ్యం అనిపిస్తుంది.
@syedbadsha2283
@syedbadsha2283 9 месяцев назад
Very good visleshana by suvera garu
@sambasivaraomannava
@sambasivaraomannava 9 месяцев назад
It's tru
@koteswararaovasadi252
@koteswararaovasadi252 9 месяцев назад
Suvera garu cheppinadi100% nijam sir
@swamannasapuri8056
@swamannasapuri8056 9 месяцев назад
సూపర్ సార్ మిలంటివారు ఇన్ని రోజులకు ప్రజలకు కళ్ళు తెరిపించారు
@kookie4428
@kookie4428 9 месяцев назад
j.d garu.j p.garu merante respect vundedi E ppudu i.hate you
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 9 месяцев назад
చాలా బాగా చెప్పారు 👍👌
@rajarao7030
@rajarao7030 9 месяцев назад
It's a true 👍
@bsnmoorty1
@bsnmoorty1 9 месяцев назад
Very good
@trimurthulusn170
@trimurthulusn170 9 месяцев назад
చాల ఆనందంగా ఉంది . కుహనామేధవులుగురించి చక్కగా చెప్పారు
@sambasivaraoaalapaaty5717
@sambasivaraoaalapaaty5717 9 месяцев назад
Dear suvera you are 100 percent correct about so called medhavi group. They are for sale.
@jsnartcreations2276
@jsnartcreations2276 9 месяцев назад
మీరు చెప్పేట్టు జేడీ,జయప్రకాష్ విలువ సగానికి పడిపోయింది
@chandrakala9454
@chandrakala9454 9 месяцев назад
Sooo maney day's onwards this people cheating people know real character coming outside
@thekingsman7668
@thekingsman7668 9 месяцев назад
Sagaaniki kaadu poorthi gaa padipoyindi
@thekingsman7668
@thekingsman7668 9 месяцев назад
​@@chandrakala9454yes
@myanamyana3007
@myanamyana3007 9 месяцев назад
మొత్తానికే పడిపోయింది.
@ramcharan8876
@ramcharan8876 9 месяцев назад
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
@Save_Andhra
@Save_Andhra 9 месяцев назад
JP JD ఇద్దరు కడుపుకి ఏమి తింటున్నారు, ఇంత అవినీతి చేస్తున్న ముఖ్యమంత్రులను రోజు చూస్తూనే ఎలాగ బాగా చేస్తున్నారు అంటారు.
@dara4006
@dara4006 9 месяцев назад
Avineethi chakravarthy Mr 420 CBN kadaaa ?
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 9 месяцев назад
వారు మేధావులు,కానీ అది కేవలం స్వార్థపూరిత రాష్ట్ర ప్రోయోజనాలకు ఎందుకూ పనికిరాధు
@vijayamanne466
@vijayamanne466 9 месяцев назад
Super sar👏👏👏👏👏👏👏
@sreeragavandra
@sreeragavandra 9 месяцев назад
Yes 👍
@ramjiy9840
@ramjiy9840 9 месяцев назад
Well said about media
@prvasireddy2980
@prvasireddy2980 9 месяцев назад
సువేరా గారు నమస్కారం.
@kodavaliramu3277
@kodavaliramu3277 9 месяцев назад
Jai cbn
@sevenhills1587
@sevenhills1587 9 месяцев назад
Super kondiah garu. God bless u ur famiky❤❤❤❤❤❤❤❤
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 9 месяцев назад
ఛీ ! దీనెమ్మా జీవితం ........ మహేష్ బాబు సినిమా డైలాగ్ గుర్తుకు వస్తుంది 😞🙏
@ramakrishnarajualluri5600
@ramakrishnarajualluri5600 9 месяцев назад
I am most surprised and shocked to the U turn of the two gentlemen. In an interview JDL made a comment that CBN and Pawan Kalyan should share the power for two and half years each. He is provocating JSP Cadre and create a controversy over sharing the power thus help jagan. Has he forgotten his own investigation in looting the money of gigantic proportion, perhaps the biggest loot in Indian history
@Aadarsh856
@Aadarsh856 9 месяцев назад
JD maatlaadedi yakchi bhasha. Ade paper chaduvuthaadu volunteer laa vaadiki free
@pedaswamybanavathu4225
@pedaswamybanavathu4225 9 месяцев назад
Nice discussion.
@bnarayanaiah
@bnarayanaiah 9 месяцев назад
Good sir
@venkateswarlutirupathi5072
@venkateswarlutirupathi5072 9 месяцев назад
Correct gaa chepparu sir meeru
@prabhuneni8329
@prabhuneni8329 9 месяцев назад
Very true
@pushparao6922
@pushparao6922 9 месяцев назад
Good analysis.
@narasimhambhamidipati9654
@narasimhambhamidipati9654 9 месяцев назад
You have done a great job to present about CBN's achievements to the people of AP
@venkateshrov422
@venkateshrov422 9 месяцев назад
Excellent Comments. 👍🙏👍
@nageswararaokurra1500
@nageswararaokurra1500 8 месяцев назад
❤ సువేరా గారు సుత్తి లేకుండా చాలా నిర్మొహమాటంగా సూటిగా *ఆ ఇద్దరిని గురించి వాస్తవ విషయాన్ని* ౘక్కని విశ్లేషణాత్మకంగా అందరికీ హృదయాల లోనికి చొచ్చుకు పోయే విధంగా చెప్పారు. వారికి హృదయపూర్వక అభినందనలు.😊
@myanamyana3007
@myanamyana3007 9 месяцев назад
సోకాల్డ్ మేధావులందరూ అవినీతిపరులే.
@prabhakarchoudhari5806
@prabhakarchoudhari5806 9 месяцев назад
Well said sir dabbu mundu annee sunnabothavi
@lakshmanaswamykothamasu6455
@lakshmanaswamykothamasu6455 9 месяцев назад
బాగా చెప్పారు వాళ్ళకి గట్టిగా తగలాలి, వాళ్ళు realise అవ్వాలి
@gopig8896
@gopig8896 9 месяцев назад
చాలా బాగుంది సార్ మేధావులు (పేరుతో) తెరచాటున వ్యభిచారం చేస్తున్నారు
@narasaiahvenkatagottumukka276
@narasaiahvenkatagottumukka276 9 месяцев назад
JD lakshminarayana and Jayaprakashnarayana lost their respect, credit and moral values with their speeches.
@bvsnarayana9199
@bvsnarayana9199 9 месяцев назад
jp jagan ni kcr ni pogudutharu. alage jd kuda
@sarvalakshmikothuri356
@sarvalakshmikothuri356 9 месяцев назад
బాగా విశ్లేషించేరు అండి
@mramachandraiah4951
@mramachandraiah4951 9 месяцев назад
Very best comment. Boycott them. 👌🙏🙏🙏
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 9 месяцев назад
వీళ్ళ మొహాల మీద వుమ్మెయ్యడం కూడా వుమ్మును వేస్ట్ చెయ్యడమే
@adinarayanayadlapalli9777
@adinarayanayadlapalli9777 9 месяцев назад
You are 100 per🎉cent correct sir. They are failured politicians in our Telugu states
@phanikumarmunjuluri7034
@phanikumarmunjuluri7034 9 месяцев назад
Nice suvera sir 💯 right analysis
@ShivaKumar-bk9dg
@ShivaKumar-bk9dg 9 месяцев назад
KCR,Jagan , eddaru vyavasthalni , Medhaavulni konesaru Vela kotliste yevvaraina longi potaaru . Kali yugam.🙄
@sudhakarponna
@sudhakarponna 9 месяцев назад
గతంలో ఎన్నడూ చూడని అరాచకాన్ని అనుభవిస్తున్న ఆంధ్రులను లక్ష్మీనారాయణ, జయప్రకాశ్ నారాయణ ఇద్దరూ మరింత క్షోభకు గురిచేశారు.
@ramcharan8876
@ramcharan8876 9 месяцев назад
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
@upparamallikarjuna424
@upparamallikarjuna424 9 месяцев назад
Super Baga chepparu 💯 sir
@thatikondamadhu1405
@thatikondamadhu1405 5 месяцев назад
Excellent 🎉🎉🎉🎉🎉🎉🎉
@rajasekhar5938
@rajasekhar5938 9 месяцев назад
Suvera garu hats of to you sir. Very good analysis.🙏🙏🙏
@prabhakararaokanthamsetty6519
@prabhakararaokanthamsetty6519 9 месяцев назад
JP, JD wants Party tickets with money. Only Jagan/YCP can give both to the candidates. Hence they started gate keeping to YCP offices to prostrate before Jagan. These two good samaritans lost their reputation in both the States. Kalikaalam !!. Their True colors now exposed.
@balususatyanarayana4542
@balususatyanarayana4542 9 месяцев назад
చాలా చాలా నిక్కచ్చిగా వాస్తవాలను తెలిపారు సర్ ధన్యవాదాలు
@basaveswararaobuggala3104
@basaveswararaobuggala3104 9 месяцев назад
Thankyou exlent intervew present today
@arunajyothi790
@arunajyothi790 9 месяцев назад
అందుకే జెపి పెట్టిన పార్టీ మూలకెళ్ళింది ఈ రోజు ఒక సాధారణ వ్యక్తి పరిపక్వత తో ఆలోచిస్తూ వున్నాడు
@dukkolusurayya531
@dukkolusurayya531 9 месяцев назад
నేను గౌరవనీయులు శ్రీ JD గారికి విశాఖపట్నం MP ELECTION లో VOTE వేయలేదని భాధ పడ్డా కానీ ఇప్పుడు ఆ భాధ లేదు....
@manerivijaykumar9452
@manerivijaykumar9452 9 месяцев назад
Well said sir..
@saikiiscool
@saikiiscool 9 месяцев назад
Very good. Go like this.
@koteswararao726
@koteswararao726 9 месяцев назад
SUVERA గారు🙏🙏🙏
@subashinis7930
@subashinis7930 9 месяцев назад
💯 analysis correct 👌
@voletyramakrishnarao422
@voletyramakrishnarao422 9 месяцев назад
అయ్యా మీ విష్లేషణ చాలా బాగావుంది. ప్రజల వైపు మాట్లాడితే లాభంఏంటి? పాలకులవైపు మాట్లాడితే పదవుల వస్తాయి
@kvnkampati8009
@kvnkampati8009 9 месяцев назад
Well said sir
@rameshlanka2536
@rameshlanka2536 9 месяцев назад
జేపీ గారి మీద, జేడీ గారి మీద నమ్మకం పోయింది sir
@saradadeviyalamanchili5196
@saradadeviyalamanchili5196 9 месяцев назад
Suresh garu, vallu eddari gurinchi matladukovatam mana Badluck. Eddaru package dongalu.
@balususatyanarayana4542
@balususatyanarayana4542 9 месяцев назад
జేడీ కే డి,జేపీ బీపీ క్షణానికొక తీరుగా మాట్లాడతాడు
@user-iz9id8ow5d
@user-iz9id8ow5d 9 месяцев назад
గురువు గారు.మీరు.నిజం.చెప్పారండీ.జెడి.జయప్రకాశ్.లు.మేధావులుగా.చెలామణి.అవుతూ.లంచగొండి.పాలకులకు.వత్తాసుగా..మాటాడటం.సరికాదండీ....
@sreedevironisudarshan1054
@sreedevironisudarshan1054 9 месяцев назад
Yes absolutely true sir very well said sir 💯 correct
@ysvprasad4583
@ysvprasad4583 9 месяцев назад
Really needed people can have padhakaalu Not affordable people But others also getting This is not fair
Далее
9 PM | ETV Telugu News | 9th August "2024
25:18
Просмотров 6 тыс.
🎙ПОЮ твои ЛЮБИМЫЕ ПЕСНИ💥
3:10:10
Я тоже так могу
00:12
Просмотров 1,5 млн
Mansan oshdi😅
00:22
Просмотров 1,5 млн
🎙ПОЮ твои ЛЮБИМЫЕ ПЕСНИ💥
3:10:10