Тёмный

జొన్నరొట్టె - నూనె వంకాయ || Jowar roti - Stuffed Brinjal curry || Jolada rotti - ennegayi || 

Food on Farm
Подписаться 1,6 млн
Просмотров 853 тыс.
50% 1

#telugurecipe #joladarotti #jonnarotte #guthivankayacurry #ennegayi #stuffedbrinjal #jowarroti

Опубликовано:

 

17 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 543   
@snagashesu6597
పిన్ని గారి పేరు లత అయితే బాబాయి గారు మంగేష్కర్ గారు ఎలా అయ్యారు... పాటలు కుమ్మేస్తావున్నారు..
@shreyamanjunath4354
Me address chepandi... Memu visit chestamu..
@shaikbasha5414
మీ ఛానెల్ కి ఫోటోగ్రఫీ బలం
@saddamsaddam9493
మీ అమ్మ గారు చాలా మంచి మాట చెప్పారు సాయి పని చుస్తే రాదు చేస్తేనే వస్తది అని కరెక్ట్ గా చెప్పారు నేను కువైట్ లో వుంటాను మీ వంటలు సూపర్
@rvocalforlocal
@rvocalforlocal День назад
గుత్తొంకాయ రొట్టె తినే విధానం నేను చెప్తాను మా ఇంట్లో చేస్తారు నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు బాగా వేడిగా ఉన్న గుత్తొంకాయ తీసుకొని వేడిగా ఉన్న రొట్టె మీద వేసి ఐదు నిమిషాలు ఉంచి రొట్టె మొత్తం నూనె వంకాయలు తడిచి ఆ తర్వాత తింటే ఉంటుంది
@N.IdrisBasha
అద్భుతః... ఇంటిల్లిపాదీ కలిసి ప్రేక్షకుల కోసం చక్కని వంట చేసి చూపిస్తూ.. మధ్యలో సరదా ఛలోక్తులతో... ఆద్యంతం అలరించారు. అసలు మీరందరూ కలిసి తింటుంటే చూస్తున్న మాకు ఆనందం తో కడుపు నిండింది. అన్నట్లు మాటల మధ్యలో అన్నయ్య, పండు టమాటాలు చూపుతూ , నాలాగా అన్నారు. ఎందుకు?? ఎర్ర షర్ట్ వేసుకున్నారనా!!
@ranir246
@ranir246 21 час назад
వీళ్ళ ఊరు ఎంటి
@tejavlogs4147
అంకుల్ నూనె వంకాయ జొన్న రొట్టె సూపర్ గా చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంకుల్ వెరీ వెరీ థాంక్స్
@Kannayya_9
ఒక్కరిపై భారం కాకుండా తలా ఒక పని చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది పనిచేసిన ఫీలింగే రాదు మీ అమ్మగారికి ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండండి మీరు మీ నాన్నగారు సూపర్👏 సూపర్ వంకాయ కర్రీ జొన్న రొట్టె సూపర్ కాంబినేషన్👌
@user-ce3tp9db6f
నూనె వంకాయ కూర జొన్న రొట్టె కాంబినేషన్ అదిరిపోయింది బాబాయ్ అందరూ కలిసి చేశారు సూపర్ నా ఫేవరెట్ కూర గుత్తి వంకాయ కూర ప్రకృతి మధ్యలో ఇలా అందరితో కలిసి తినడం సూపర్ అదిరిపోయింది సూపర్ 👌👌 పిన్ని ❤👌👌👍👍
@MadhuBanapuram
ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి అన్న🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@UpendraKumar_8655
అబ్బా అబ్బబ్బా ఇలాంటి వంటలు 😋 😋 వంటలు చేసే బాబాయ్
@padmasriba3260
Firstly your son is looking like a hero
@someshnadilla417
Super combination బాబాయ్ గారు
@rachamallaanilreddy4841
Nice combination of roti with brinjal curry.super family
@mausoofnawazish134
Maza a aya yaar dekh kar zabardast Jawar roti very healthy
@MrMalleshanna
Kurnool vaari favourite combination uncle garu .. Nandyala, Allagadda lo special ga chestaru 🙏🏽🤩😍
@sivaanv8385
మీ అమ్మ గారు చాలా మంచి మాట చెప్పారు సాయి పని చుస్తే రాదు చేస్తేనే వస్తది అని కరెక్ట్ గా చెప్పారు మీ వంటలు సూపర్ నూనె వంకాయ కూర జొన్న రొట్టె కాంబినేషన్ అదిరిపోయింది బాబాయ్ అందరూ కలిసి చేశారు సూపర్ నా ఫేవరెట్ కూర గుత్తి వంకాయ కూర ప్రకృతి మధ్యలో ఇలా అందరితో కలిసి తినడం సూపర్ అదిరిపోయింది సూపర్
@vijayammakarusara602
Jonna rotte and noone vankaya baga chesaru maa inti vanta lage vundi super 👌
Далее
Поём вместе с CLEXXD🥵 | WICSUR #shorts
01:00
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Поём вместе с CLEXXD🥵 | WICSUR #shorts
01:00