దానికి ఒక్కటే మార్గం.. మార్నింగ్ టెంపుల్ కి వేళ్లు.... ఇంకా సోషల్ media కంప్లీట్ ban చెయ్ నీ lifestyle.. నీ మార్చుకొ ఒకవేళ use చేసిన ప్రతి వీడియో కూడ sub కి సంబంధించి వుండాలి.... లేక పోతే... బిజినెస్ vedios చూడు... అదీ లేకపోతే... Farming సంబంధించిన vedios చూడు.... స్పోర్ట్స్ vedios చూడు... Cricket. Football... Etc.... మూవీస్ వద్దు పరమ చెత్త వాటిలో... Society నాశనం చేస్తున్నారు.... డబ్బు కోసం.... వాటిలో మంచి కంటే చెడు ఏ తొందరగా మైండ్ లో పాతు కు పోతుంది... Special గా మందు... అమ్మాయి ల sollu... వద్దు వీళ్లు వాటికన్నా danger.... One year పాటించు బ్రదర్ లోకం నీ ముందు గులాం ఐ పోతుంది .... Society నీ మార్చి పో..... జై హింద్ ఇట్లు నీ మంచి కోరే...... నిజమైన..... Citizen👍😎🤝