Тёмный

టమాటాకు సాగు ఎలా? Tomato Cultivation | Telugu RythuBadi 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 532 тыс.
50% 1

Tomato Cultivation In Telugu
టమాటా ఎపుడు సాగు చేస్తే ఎక్కువ ధర వస్తుంది?
వేసవిలో టమాటా సాగు చేయడం ఎలా?
ఈ అంశాల గురించి సమగ్రమైన వివరాలను నల్లగొండ జిల్లా నకిరేకల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారు ఈ వీడియోలో సమగ్రంగా వివరించారు.
టమాటాకు మంచి ధర, మంచి దిగుబడి పొందడం ఎలా? | Telugu RaithuBadi
ఒకే ఒక్క ఎకరంలో టమాటా సాగు చేసి రూ. 14 లక్షలు ఆదాయం పొందిన రైతు గురించి తెలుగు రైతుబడి వీడియో పబ్లిష్ చేసింది. ఆ వీడియో కోసం ఈ లింక్ పై • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ... క్లిక్ చేయండి.
తెలుగు రైతుబడి గురించి :
నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#TeluguRythuBadi #TomatoCultivation #తెలుగురైతుబడి

Опубликовано:

 

2 июл 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 350   
@jaganreddy8823
@jaganreddy8823 5 месяцев назад
రైతులకు చాలా విలువైన సమాచారం ఇస్తున్నందుకు విద్యాసాగర్ గారికి మరియు రాజేందర్ రెడ్డి గారికి ధ్యవాదములు 🎉🎉🎉🎉
@yarakalarksp4846
@yarakalarksp4846 3 года назад
వ్రుత్తి ని దైవం గా భావించి వ్యవసయంలో మీరు ఇచ్చే సలహాలు చాలా మంది ని ప్రోత్సహిస్తున్నాయి థాంక్యూ విద్యాసగర్ సర్
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome
@chepyalamallesham3847
@chepyalamallesham3847 5 месяцев назад
రాజేందరెడ్ది గారు రైతులకు అండగా నిలిచిన మీరు టమాటాలు గురించి మంచి సలహాలు సూచనలు అందిస్తున్నందుకు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు సార్ అలాగే విద్యాసాగర్ రావు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు మీకు కూడా ధన్యవాదాలు.🙏
@adithyamahadev...
@adithyamahadev... 4 года назад
రైతులకు చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు విద్యాసాగర్ గారు...
@merugumallaiah7107
@merugumallaiah7107 2 года назад
Mallesh
@Rekha2211
@Rekha2211 4 года назад
చాలా మంచి విషయాలు చెప్పారు సాగర్ గారు.. రైతులకు ఎంతో ఉపయోగపడే విషయాలు బాగా వివరించారు.
@RythuBadi
@RythuBadi 4 года назад
ధన్యవాదాలు
@redyanbalaram7669
@redyanbalaram7669 3 года назад
Nice
@Guru-us2cg
@Guru-us2cg 4 года назад
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్👌
@parameshjogu1400
@parameshjogu1400 4 года назад
రైతులకు మంచి సలహాలు ఇస్తున్నారు సార్
@jrjrjjjsj
@jrjrjjjsj 3 года назад
best horticulture officer i ever saw. although I am from karnataka i always watch vidyasagar sir videos
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@shankaradepu6832
@shankaradepu6832 3 года назад
Plz give me u r phone no sir
@gantlappag7859
@gantlappag7859 2 года назад
Ch
@kedareeshwar3495
@kedareeshwar3495 4 года назад
తెలంగాణ ఆణిముత్యం విద్యాసాగర్ గారు...
@krishnakumarikuntla4867
@krishnakumarikuntla4867 4 года назад
Anna chala Baga chepparu raithulaku Baga upayogapade video chesaru Thank You
@narendarreddydyavari4418
@narendarreddydyavari4418 4 года назад
My dear Rajender Reddy.. Iam very thankful to you for your amazing services in developing very useful and valuable videos on agriculture.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you so much for your supporting.
@narendarreddydyavari4418
@narendarreddydyavari4418 4 года назад
Hearty thanks to Vidyasagar sir for his mesmerising explanation of the advanced techniques for getting high yield in tomato cultivation.
@veerujarpla8981
@veerujarpla8981 4 года назад
సార్, మీరు బెస్ట్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ.
@amarpingilireddy1910
@amarpingilireddy1910 3 года назад
Yes 100%
@amarb7785
@amarb7785 3 года назад
Bbnn kkjnj
@gsreddy318
@gsreddy318 4 года назад
The best officer Sagar sir
@RajKumar-wq6dc
@RajKumar-wq6dc 4 года назад
Thanks for anchor nd agriculture office.. explained each nd every point clearly 🙏🙏
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@SantoshNandyala
@SantoshNandyala 4 года назад
Watching from USA 🇺🇸... useful channel
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you. Keep support us.
@VasudevarajuKolupula
@VasudevarajuKolupula 4 года назад
Dedication amounts to prosperity.
@syamalasetty2352
@syamalasetty2352 3 года назад
Good information sir. extually I am big fan of u sir.
@rskchaitanya1038
@rskchaitanya1038 3 года назад
Really authentic information- Thanks Chandra Sekhar garu and Telugu Raitu Badi
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@hareeshgoud9143
@hareeshgoud9143 4 года назад
Good information anna nice video
@muralinagabhairava7755
@muralinagabhairava7755 4 года назад
Very responsible Government officer.very rare in our bureaucracy. Very nice
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@puttasridevi4539
@puttasridevi4539 4 года назад
Sir good information .we wanna discuss seasonal vegetables...plz send ur no..sir
@Rbg1333
@Rbg1333 4 месяца назад
నాకు ఉన్న సందేహాలు అన్ని చాల స్పష్టంగా తిరిపోయెల వివరించారు ధన్యవాదాలు మీకు❤
@Vundetiraviteja
@Vundetiraviteja 4 года назад
im very very proud to be Sagar sir brother.
@krishnadharani5686
@krishnadharani5686 2 года назад
Good information for veg farmers thank you ho go garu
@Shloka797
@Shloka797 4 года назад
Super information
@srinivasreddy8318
@srinivasreddy8318 4 года назад
Best officer best duty🙏
@ankireddy3565
@ankireddy3565 3 месяца назад
Thank you sir, good information andhincharu
@9573556554
@9573556554 4 года назад
ధన్యవాదాలు బ్రదర్ ..మరిన్ని మంచి వీడియోలు చేసి రైతులకు నూతన మరియు సాంకేతిక సాగు పద్ధతులు పై అవగాహన కల్పించాలి అని కోరుకుంటున్న ...కుదిరితే మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు
@ravulavidyasagar3326
@ravulavidyasagar3326 4 года назад
7997725347 vidya sagar ho
@giridharnaidu8519
@giridharnaidu8519 3 года назад
@@ravulavidyasagar3326 nice sir
@santoshr666
@santoshr666 3 года назад
@@ravulavidyasagar3326 Tq to share your number 👍🙏
@srinivasreddychintala2253
@srinivasreddychintala2253 3 года назад
Thanks Good information sir 🙏🙏
@espichandramouli9250
@espichandramouli9250 2 года назад
Miridhari vivarana chala baaguntundi sir
@haranadhareddy6067
@haranadhareddy6067 2 года назад
మీరు చేసెపని వెలకట్టలేని ది. మీకు చాలా ఋణపడి వున్న ము
@gardentohome7278
@gardentohome7278 4 года назад
Anna chalamanchi information.vidhya sagar rao garu chala clear gaa explain chestunnaru. Inka chala interviews cheyyandi anna
@RythuBadi
@RythuBadi 4 года назад
Sure. Thank you
@gardentohome7278
@gardentohome7278 4 года назад
తెలుగు రైతుబడి janumu nati 45 days tharvatha dunnithe manchi fertilizer gaa work avuthundi anedi chala excellent
@gondiharibhargav3853
@gondiharibhargav3853 4 года назад
Good officer in Horticulture department
@RythuBadi
@RythuBadi 4 года назад
Yes
@mahaboobbasha8177
@mahaboobbasha8177 3 года назад
@@RythuBadi can you give sir number
@raghureddy5030
@raghureddy5030 3 года назад
Thank you Mr Rajendar Reddy garu .also thanks alot to dedicated horticultural officer Vidyasagar gariki,
@RythuBadi
@RythuBadi 3 года назад
ధన్యవాదాలు సార్
@srinniwaas3003
@srinniwaas3003 3 года назад
U Both Are giving Superb information to Farmers ..andari tarapuna miku 💐🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks a lot
@sudarshanmadaboina8231
@sudarshanmadaboina8231 3 года назад
చాలా బాగా వివరీచైి చెప్పారు సార్
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@dr.krishnarao.velmula8977
@dr.krishnarao.velmula8977 3 года назад
మీరు వివరించిన (explain) విధం బాగుంది.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you sir
@srinivasbhukya5469
@srinivasbhukya5469 3 года назад
మంచి తామట విథనం కావాలి ఏకడదొరుకుతుంది కామారెడ్డి
@chiranjeevi2367
@chiranjeevi2367 4 года назад
Great ag officer
@ram4534
@ram4534 4 года назад
Very gud officer..very informative
@RythuBadi
@RythuBadi 4 года назад
Yes. No doubt
@sanjeevareddy2880
@sanjeevareddy2880 3 года назад
Telangana needs officers like you
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes. Thank you
@tajtaj580
@tajtaj580 4 года назад
Super.sar
@123nowready
@123nowready 3 года назад
Good explanation sir thank you 🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@ramanjitv9352
@ramanjitv9352 4 года назад
Sahoo tamota gurinchi video cheyandi sir
@srujan5328
@srujan5328 3 года назад
Well explained
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@itsmebalu4u
@itsmebalu4u 3 года назад
Good info thanks sir 🙏🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome
@maniratnam1180
@maniratnam1180 3 года назад
Thank you sir ,for your kind of information.
@RythuBadi
@RythuBadi 3 года назад
Always welcome
@naveenthinkpn1804
@naveenthinkpn1804 Год назад
Mee question raised way chala clear undi sir
@maheshpasv9562
@maheshpasv9562 4 года назад
Great sir.ur information was very useful.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thanks and welcome
@mpk9924
@mpk9924 Год назад
good information
@kothamasushekhar65
@kothamasushekhar65 4 года назад
Hats up to sagar sir as he is an asset to farmers
@RythuBadi
@RythuBadi 4 года назад
Yes
@venkataraorimmalapudi6416
@venkataraorimmalapudi6416 Год назад
well explained
@anjaneyulusrianjaneyam5203
@anjaneyulusrianjaneyam5203 3 года назад
Naku సహో టమాటా విత్తనాలు kavali bro pls phonu nebar ఎండాకాలం టమాటా పండియాలి పడిస్తాను nebar పంపియండి
@srinupdtr5869
@srinupdtr5869 4 года назад
Very Good and useful Video Dear Brother
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you Brother
@bhaskerreddym8500
@bhaskerreddym8500 Год назад
Good information bro 🎉
@sangiehanumann6669
@sangiehanumann6669 4 года назад
Sir good message made warangal lo vunar melat sir mako kavale
@sivaanamalagundam1300
@sivaanamalagundam1300 4 года назад
చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్న. 👏👏
@maisanimahipal3642
@maisanimahipal3642 2 года назад
Super sar
@vijaybochupally8366
@vijaybochupally8366 4 года назад
Good information sir 👍
@konasatyanarayana9133
@konasatyanarayana9133 2 года назад
Thanks sir
@ramagirirammurthy
@ramagirirammurthy 4 года назад
vidya sagar sir hats off you
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@gosulamookappa7524
@gosulamookappa7524 4 года назад
Wow super
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@anjanibabuthelikalapalli1363
@anjanibabuthelikalapalli1363 3 года назад
NRL vari gurinchi explain cheyandi
@lingannalinganna9768
@lingannalinganna9768 2 года назад
Raitula ku manche sandheshm andhenchena vedhya Sagar Anna Tq
@venu5791
@venu5791 4 года назад
Companies Tamoto ni rytulu daggara nunchi takkuve koni.. tomato sauce ,ready made soup chestunnaru.. Mirchi ni kuda dantalo avasarmyna processing chesi chettanu packet lo petti 200 kg ammutunnaru.. eppudu ayithye rytu ki food processing unit & govt support unte -vatini niluva chesukone laga pack chesite rytu direct ga wholesale ga,tirigi ammachu koddi mottam ayina..
@malleshmallesh849
@malleshmallesh849 4 года назад
Sir memu 1ekara tomoto veyalanukuntunam sir rainy season kada vesukovacha
@RajeshRaj-bt1fk
@RajeshRaj-bt1fk 3 года назад
Anna garu Chaala Baga cheparu meru 👌🙏🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@bellapukondapolanna1791
@bellapukondapolanna1791 3 года назад
He explained very 👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@ravishankarchitturi5503
@ravishankarchitturi5503 Год назад
Tq sir
@narasimharaoyadavnarasimha6386
@narasimharaoyadavnarasimha6386 2 года назад
Super sir
@nakkavdvprasad1193
@nakkavdvprasad1193 4 года назад
Good message
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@gvenkataramana7643
@gvenkataramana7643 3 года назад
@@RythuBadi à
@b.swapna.venkat.3888
@b.swapna.venkat.3888 2 года назад
Super
@grajumudhirajgrajumudhiraj6211
@grajumudhirajgrajumudhiraj6211 4 года назад
Super gaidens
@surakrishna7944
@surakrishna7944 3 года назад
Super👌
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@kumarswamijyothi4089
@kumarswamijyothi4089 3 года назад
Good explanation sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@nsatyanarayana3476
@nsatyanarayana3476 3 года назад
Thank you so much sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Most welcome
@ayyappareddy8065
@ayyappareddy8065 3 года назад
Good info
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@vishwanathreddyn1242
@vishwanathreddyn1242 2 года назад
Superb explain
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you 🙂
@arlevijay4723
@arlevijay4723 2 года назад
సర్ నమస్తే రాజేందర్ రెడ్డి గారు నా పేరు విజయ్ కుమార్ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం నేను బీరా టమాటా తాత్కాలిక పెండలం గురించి తెలుపగలరు
@djrohithsmilyfrombmr
@djrohithsmilyfrombmr 3 года назад
Tq
@muraligoud8771
@muraligoud8771 5 месяцев назад
మీకు వందనాలు అన్నా 🙏
@chalu24
@chalu24 4 года назад
soon you will get 100k subscribers..
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you bro
@hanmandluc9133
@hanmandluc9133 4 года назад
Hats up sir
@RythuBadi
@RythuBadi 4 года назад
🙏
@mekavijayalaxmi1822
@mekavijayalaxmi1822 4 года назад
You are great sir
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@renarajanikanth9470
@renarajanikanth9470 3 года назад
Super good infarmashan
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@AGRIGURU
@AGRIGURU 4 года назад
Oka time lo untalu oka time lo rate lu undav
@sureshsirikonda4485
@sureshsirikonda4485 3 года назад
Good explanation
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@harithakanaka6297
@harithakanaka6297 3 года назад
Thank u sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome
@obuleshm3911
@obuleshm3911 3 года назад
Raithulaki salahaalu suchanalu istunnaru. Meeru chala chala great sir. Migata H.O lu ila raithulaku encourage cheyyaru sir....mee video chala videos chusan sir. Iam interesting organic farming sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@nreddy2230
@nreddy2230 4 года назад
Sagar is best. Love you Rajender.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@healthiworeld6796
@healthiworeld6796 4 года назад
Antha bane undi.. But water ela isthannaru...emathram...vunte baguntundi..anedi cheppale
@ayeBoss54
@ayeBoss54 3 года назад
Tq sir super information
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome
@venurajuraju3179
@venurajuraju3179 3 года назад
Good job sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@WarriorGladiator-eg7vu
@WarriorGladiator-eg7vu 6 месяцев назад
Two legend in their fields
@anuragamanuragam7570
@anuragamanuragam7570 4 года назад
Very good information tnq
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@ravivardhan9883
@ravivardhan9883 3 года назад
Nice video
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@bhaskark7624
@bhaskark7624 3 года назад
This video is so useful and you told very patiently sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@gsreekanthgoud6053
@gsreekanthgoud6053 4 года назад
Ee video chushaka udyogam manesi polam cheyali anipistundi
@manoharforms
@manoharforms 4 года назад
వ్యవసాయం చేసే వాడికి ఉద్యోగం చేయాలనుకుంటాడు ఉద్యోగం చేసే వాడే మోసం చేయాలనుకుంటాడు (రైతు బిడ్డ)
@sankarnageswari1010
@sankarnageswari1010 3 года назад
sir may lo tamota natithe june July July lo varshalu padathai appudu tamota kapu baguntundha
@chitrakatamaiah5107
@chitrakatamaiah5107 3 года назад
Nice sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@jujarjujar6615
@jujarjujar6615 2 года назад
Nice information sir.seed akkada Dorukuddi
Далее
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30