ఇది ప్రయాణికులకు జరిమానా లాగే ఉంది,టీసీ వచ్చి టికెట్ తీసుకోని వారికి పెనాల్టీ వేసినట్టే ఉంది,పెనాల్టీ లేకుండా,ఎక్కిన స్టేషన్ నుండి దిగవలసిన స్టేషన్ కి టికెట్ ఇవ్వాలి,అంతేగానీ జరినామా వసూలు చేస్తే ప్యాసింజర్ కి ఉపయోగం లేదు,ప్రతీ స్టేషన్ లో అన్నీ బోగీల్లో ఉన్న వారి వద్దకు వెళ్లి టికెట్ ఇవ్వాలి,బస్ కండక్టర్ ఇచ్చినట్టు పెడితే బాగుంటుంది, రైల్వే స్టేషన్ లో కౌంటర్ వద్ద ఎక్కువ మంది ఉంటే రైలు లో టికెట్ తీసుకునే వెసులుబాటు ఉండాలి
ప్లాటఫారం టిక్కెట్ లేకపోతే స్టేషన్ లోపలికి ఎలా వెళ్తారు మధ్యలో ఎవరైనా పట్కుంటే ఫైన్ వేస్తారు. Atvm mahcines సరిగ్గా increase cheste సరిపోతుంది అండ్ UTS App kuda proper ga maintain cheste chaalu