మీ ఇంటికి వచ్చే కోడలు చాలా అదృష్టవంతురాలు అయి ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది వచ్చేవారికి. పాజిటివ్ గా అర్థం చేసుకుంటే అంతకన్నా అదృష్టం ఇంకేం ఉండదు❤❤❤❤
అదే అమ్మ ప్రేమంటే అవును మేడమ్ పిల్లలు మన కోసం ప్రేమగా చేసింది కొంచెం అటు ఇటుగా ఉన్న చాలా బాగా ఉంటుంది అది ఎందుకంటే వాళ్లకు చేతకాక పోయినా ప్రేమగా చేసి పెట్టారు కాబట్టి నా పెద్ద కొడుకు కూడా నాకు చేసి పెడతాడు మేడం ఆ ప్రేమ ఒక అమ్మకు మాత్రమే సొంతం❤❤❤
అమ్మకి చేశాడంటే భార్యకి చేస్తాడు అని మాట నాకు ఈ కామెంట్ చేసేలా చేసింది.....అది అందరూ అలా భార్యకి రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పలేము....కొందరు ఉంటారు అమ్మని బాగా చేస్కొని భార్యని బానిసగా చూసే వాళ్ళు ......చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఆయన వాళ్ల అమ్మని అంత ప్రేమగా చూశాడు ఇంత ప్రేమగా చూశాడు అని చెప్పడం వాళ్ళ ఆ అమ్మాయి తనని కూడా బాగా చూసుకుంటారు అనే భ్రమతో ఉండేది.....కాలం గడిచేకొద్దీ ఆమెకి తెలిసింది...తనని పరాయిదానిలగా చూస్తున్నాడు అని.....చుట్టూ ఉన్న వాళ్ళు భర్త గురించి అలా చెప్పడం వల్లనే ఆమె ఎన్నో expectations పెట్టుకొని మరీ ఏడుస్తుంది
మీకు మీ పిల్లలకి మధ్య ఉండే ప్రేమ, చాలా సంతోషంగా ఉందండి,😍😍😍😍😍 కొడుకు వంట చేసి పెట్టడం అంటే ఇంకా చాలా సంతోషం😊⛄😍, అది ఏం కూర అక్క చికెను క్యాప్సికమ్ కూరా,,,,,
Nijam ga andi, elanti ego feel lekunda kodaliki health bagokapothe koduku cheyyatamlo thappem ledhu anettu chepparu, ma husband naku elanti help cheyyaru kani ma atthayya nvu ni babutho panulu chepisthavemo ani antaru aavida,
అమ్మను ఎక్కువగా ప్రేమించే మగాడు భార్యను కూడా అలాగే చూసుకుంటాడు ఇది కొంతమందికి అర్థం కాదు.....అమ్మనే ఎక్కువ చూసుకుంటాడు భార్యను చూసుకోడు అని కొంత మంది మహిళలు అపోహ పాడుతారు. భార్యను ప్రేమించేవారు అమ్మను ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ అమ్మను ప్రేమించేవారు భార్యను కచ్చితంగా ప్రేమిస్తాడు అధి అర్థం చేసుకునే వారిలో ఉంటుంది... కదా అమ్మ❤❤
Mundu meeru chala manchivallu amma anduke me pillalu kuda memu ilage undevalam ipudu atharintiki vachaka amma viluva thelusthundi amma me lanti athagaru vosthe bagundedi kani jeevitham nasanam ipothe gani thelidu amma viluva
My son also like that oakka so nice nenu one year nuchi bed lonaedha mai unnanu aapati nuchi na pillalu intinichukuntunaru brain stork vachidhillett hand and leg work kavupanicheyadhi akka
Amma nenu first anjitha akka videos chusanu akka channel chepadam valla mi videos chusthuna nenu apudu miss avvanu akka videos nivi chusthu unta amma miku avari dhisti thagalakudadhu and miru apudu healdi ga happy ga undalani manshpurthiga korukuntunanu amma😊
Naku ఇద్దరు బాబులు. Na పిల్లలు inthe. Pakka inti valltho meeting పెట్టిన vachi chusi vanta cheasestane ఉంటాడు. ఆరోగ్యం bagalepothe aslalu cheasi pettukochi లేపి తినిపిస్తారు . Amma anipilavvaru chini thalli ani pillustharu ఏంటో 😂😂 na paranam na పిల్లలు❤❤❤