Тёмный
No video :(

టెట్ డియస్సీ సిలబస్ పై క్లారిటీ వచ్చింది | Thanks to Government 

NavaCHAITANYA Competitions
Подписаться 31 тыс.
Просмотров 17 тыс.
50% 1

నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూపు లింక్ - chat.whatsapp....
సిలబస్ పై క్లారిటీ వీడియోలో 3:28 నుంచి ఉంటుంది

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 99   
@user-nu5rd6iq9d
@user-nu5rd6iq9d Месяц назад
మా నవచైతన్య కాంపిటీషన్స్ నుంచి వెలువడే ప్రతీ స్టేట్మెంట్ ఖచ్చితత్వాన్ని కూడి ఉంటుంది. అలాగే వారు నిర్వహించే పరీక్షలు, వారి యొక్క మెటీరియల్ చాలా ప్రామాణికతను కలిగి ఉంటాయి. నవచైతన్య కాంపిటీషన్స్ కి నా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
థాంక్యూ మిత్రమా
@jvmedia2023
@jvmedia2023 Месяц назад
YES 100% మీరు చెప్పింది SYLLUBUS SHEDULE విషయం లో మీ యొక్క సహకారనికి HATSOFF..
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
థాంక్యూ
@tv11newschennel
@tv11newschennel Месяц назад
Sir biology students ki maths chala kastam ga undi 30 marks
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
అవును
@skraniismail1339
@skraniismail1339 Месяц назад
Sir plz biology students ki maths tiseyandi plz
@madhu-dl2gm
@madhu-dl2gm Месяц назад
Maths vallaki biology kastamgane untundhi teacher avvalanukunnappudu kastam Ane mata rakudhadhu idhi teacher ki undalsina main lakshanam
@bharathiappari1085
@bharathiappari1085 Месяц назад
Biology students ki tet syllabus lo maths thisesthe baggunu sir... Science students ki maths raadu kada sir
@koradabhuvaneswarrao602
@koradabhuvaneswarrao602 Месяц назад
గోదావరి రాంబాబు sir tet లో biology వారికి maths తీయంచండి
@devarapallimadhavi8266
@devarapallimadhavi8266 Месяц назад
Avnu sir..
@sreelakshmi3548
@sreelakshmi3548 Месяц назад
S correct sir
@anithareddy9943
@anithareddy9943 Месяц назад
Yes sir .. currect
@polimenichinna
@polimenichinna Месяц назад
Yes
@jyothsnadappu8296
@jyothsnadappu8296 Месяц назад
Sir tet exam October 3 nunchi ani news vacchindi kadha alage DSC ki kuda alage vasthundha please tell me sir
@InnocentGamingHeadset-ii1fz
@InnocentGamingHeadset-ii1fz Месяц назад
Book's dispatch కాలేదు...but అయిపోతున్నాయి అనీ 1800/- పెంచారు...but కానీ ఇంత వరకు book's dispatch కాలేదు , అలా అని అడిగితే రిటర్న్ send చేస్తాము అని బెదిరిస్తున్నారు... అయిపోతున్నాయి 1800/- అని డబ్బులు దండుకోవడము పైన వున్న శ్రద్ధ, 25 రోజులు అయినా send చేయలేదు.... మళ్లీ లాజిక్స్ మాట్లాడతారు....... మాట్లాడే విధానము బాగాలేదు, book's dispatch కాలేదు బ్రో
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
మీరు చెప్పిన వాటిలో కొన్ని అసత్యాలు, కొన్ని సత్యాలు ఉన్నాయి 1. బుక్స్ అయిపోతున్నాయి అంటూ ప్రైస్ పెంచలేదు. మొదటి వంద మందికి తగ్గించాము అని 1500 తీసుకున్నాము (అప్పట్లో 7 పుస్తకాలు మాత్రమే అని చెప్పాము) వంద మంది పూర్తయిన తరువాత 1800 చేశాము (బుక్స్ సంఖ్య 9 కు పెరిగింది) 2. అమౌంట్ రిటర్న్ చేస్తామంటే బెదిరింపు ఎందుకు అవుతుంది - డబ్బులు ఎగ్గొడతానంటే మోసం అనాలి కానీ, తిరిగి ఇచ్చేస్తానంటే ఇబ్బంది ఎందుకు - ఇచ్చేస్తానన్నపుడు అమౌంట్ తీసుకుని మార్కెట్ లో మంచి పుస్తకాలు ఉంటే కొనేసుకోవచ్చుగా ఎదురు చూడటం ఎందుకు? 3. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతాము - దానికి లాజిక్ అంటే నేను చేయగలిగిందేమీ లేదు. 4. మాట్లాడే విధానం బాగుండకపోవచ్చు. బహుశా మీరు అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఇటు నుంచి అయ్యా బాబు అంటూ మాట్లాడాలి ఓ సర్వెంట్ లా అని ఆశించి ఉంటారు. మేము బిజినెస్ చేయాలనుకోవడం లేదు - ఓ వెయ్యి మందిని పోగేసుకుని డబ్బు వెనకేసుకోవడం మనకు వద్దు - జస్ట్ వంద మంది నమ్మినా - నమ్మిన వారికి న్యాయం చేయడం మా విధానం
@peswari3766
@peswari3766 Месяц назад
Tqqqqq so much sir ma studentes badalu ardam chesukuni mammalni munduku nadipistunanduku
@Siddujyothi-up5lz
@Siddujyothi-up5lz Месяц назад
Voice clarity ledu y r u so speed sir
@DurgaprasadBandaru-ox4et
@DurgaprasadBandaru-ox4et Месяц назад
Thank you sir🙏
@chakarikiran9673
@chakarikiran9673 Месяц назад
Sir kindly To our Side please prepare EVS,Maths,Telugu, English......3-10 th lesson wise practice bits ready cheyandi....maaku chaala use avuthundhi.....🙏
@sureshbabunayudupati8936
@sureshbabunayudupati8936 Месяц назад
Thank You Sir
@Opt-i5z
@Opt-i5z Месяц назад
Materials kosam call chesthe call asalu lift cheyatledu....
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
వందలమంది ఫోన్ చేస్తున్నారు. ప్రాక్టికల్ గా ఆలోచించండి
@vrj2137
@vrj2137 Месяц назад
సర్ DSC SGT కి మన మెటీరియల్ సరిపోతుందా,,స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలని మీరే చెప్పారు, text books అన్నీ దొరకెట్లేదు,
@polimenichinna
@polimenichinna Месяц назад
Oc vallaki qualify marks taginchali andharu amount unna vallu undaru kada anyayam
@Snehi123funwithsnehitha
@Snehi123funwithsnehitha Месяц назад
Biology students ki maths theseyali, biology ki 15 marks matrame pettaru,SA biology teacher maths chepparu kada,anduke tetlo marks biology vallu ekkuva score cheyaleka potunnaru
@lavanyamamilla4506
@lavanyamamilla4506 Месяц назад
Bro meru annatu Lokesh gari ki hrudaya purvaka dhayavadalu
@nanimadhukidsworld8782
@nanimadhukidsworld8782 Месяц назад
Sir 2011 tet qualify అయ్యాను అది consider చేస్తారా dsc ki
@user-zc1sq8vu6w
@user-zc1sq8vu6w Месяц назад
కన్సిడర్ చేస్తారు
@chdurga9313
@chdurga9313 Месяц назад
చేస్తారు
@govindarongali5164
@govindarongali5164 Месяц назад
Thank you so much sir....
@medikondatirupalu
@medikondatirupalu Месяц назад
సిలబస్ని తెలుగులో ప్రింట్ చేసి pdf
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
ప్రింట్ నా?
@suryanarayana6802
@suryanarayana6802 Месяц назад
తెలుగులో PDF పెట్టండి sir
@GS128-h1d
@GS128-h1d Месяц назад
ఈ టైం పెంచటం అనేది 6 ఇయర్స్ గా చదువుతున్న వారికి శాపం వంటిది.. Coaching institutes కి లాభం కోసం కావాలని postpone చేయిస్తున్నారు కోచింగ్ సెంటర్లు పాత్ర లేకుండా dsc postpone కాదు.. అట్టలు మార్చి బుక్స్ ,కొన్ని క్లాస్ లు add chesi apps అమ్మోకోవటానికి.. DSC ni business gaa చూసేవాళ్ళకి ఏమి తెలుస్తుంది నిరుద్యోగులు బాధ
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
ఒక్కొక్కరూ ఒక్కోలా ఆలోచిస్తారు ఇంత ఆలోచించిన మీరు పాపం కోచింగ్ సెంటర్లు గత ఐదు సంవత్సరాలుగా పిల్లలు లేని బిల్డింగ్ లకు కట్టిన రెంట్లు, పది పరకా పిల్లలతో క్లాసులు చెప్పుకుంటూ వెనకేసిన నష్టాలు కూడా లెక్కకట్టి ఉంటే బావుండేది
@GS128-h1d
@GS128-h1d Месяц назад
​​@@NavaCHAITANYACompetitions మీరు ఒప్పుకున్నారు కదా వ్యాపారం కోసం మాత్రమే డీఎస్సీ నీ postpone చేస్తున్నాము అని.. నిరుద్యోగులు రక్తం పీల్చండి... పాపం కోచింగ్ సెంటర్లు నా ఒక డీఎస్సీ notification కి అద్దె బిల్డింగ్ లో కోచింగ్ పెట్టీ ,next DSC కి అదే బిల్డింగ్ కొనేసంత బిజినెస్ చేస్తున్నారు
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
​@@GS128-h1dమీరు ఆలోచించే తీరును బట్టి మీకు సమాజం కనిపిస్తుంది
@GS128-h1d
@GS128-h1d Месяц назад
​@@NavaCHAITANYACompetitions మీరు వ్యాపారం లో ఉన్నారు..మేము నిరుద్యోగులము..6 ఇయర్స్ డీఎస్సీ లేదు మాకు బాధ ఉంటుంది.
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
​@@GS128-h1dమా బాధల్ని అర్ధం చేసుకునేంత మెట్యూర్టీ మీకు వచ్చినపుడు విషయం అర్ధం అవుతుంది. 2019 లో లాంగ్ టర్మ్ పాక్ కు డబ్బులు కట్టి జాయిన్ ఆయిన స్టూడెంట్ ను ఈరోజు కు అదనంగా రూపాయి అడగకుండా ఎగ్జామ్స్ యిస్తున్నాము. యిది వ్యాపారమో కాదో నిర్ణయించుకోవడాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం
@user-lt3oc1hg9w
@user-lt3oc1hg9w Месяц назад
Thank you sir
@VinodKumar-ly3qp
@VinodKumar-ly3qp Месяц назад
Thankyou sir ❤❤❤❤
@devarapallimadhavi8266
@devarapallimadhavi8266 Месяц назад
Sir SA vallaki sgt chance ivvamanandi..
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
అది పెద్ద సమస్య
@rajeswariponnada6515
@rajeswariponnada6515 Месяц назад
Sir voice clarity ga ledu
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
సరే.
@SaiLohith2020
@SaiLohith2020 Месяц назад
Sir books tesukuna variki Exams free or offer adina pettandi sir ur convinence sir
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
క్వాలిటీ ఉంటుంది - ఆఫర్లేమీ ఉండవు
@hemaprasanna1111
@hemaprasanna1111 Месяц назад
Sir I have B Sc, B. Ed and M Sc.. I want to write PGT exam.. PGT ki kuda TET rayala sir?? Lekapote avasaram Leda?? Direct ga PGT ki apply chesi rayocha???
@singharaj4429
@singharaj4429 Месяц назад
SA biology vallaku tet lo maths theeseyamani request pettandi sir please
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
అది పెద్ద సమస్య
@skraniismail1339
@skraniismail1339 Месяц назад
Yes sir
@skraniismail1339
@skraniismail1339 Месяц назад
Maths tiseyandi plz
@singarapukarunakar7894
@singarapukarunakar7894 Месяц назад
Content 30 marks pettali.Anni subject content 30 marks except Biology
@raviram8567
@raviram8567 Месяц назад
సార్ బుక్స్ కి అమౌంట్ కట్టాం. ఇంకా మెటీరియల్స్ రాలేదు సార్. ఎలా కనుక్కోవాలి సార్. కాల్ చేస్తే కాల్ కూడా lift చేయలేదు... సార్
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
వాట్సాప్ లో మేసేజ్ పంపండి రిప్లై వస్తుంది. రేపు మీకు బుక్స్ పార్సిల్ అవుతాయి.
@raviram8567
@raviram8567 Месяц назад
@@NavaCHAITANYACompetitions ok సార్
@pushpamusali4255
@pushpamusali4255 Месяц назад
Tq sir
@haritham-nu5xy
@haritham-nu5xy Месяц назад
Sir biology students English methodology rayocha eligible undha
@sridurgadeviveturi1556
@sridurgadeviveturi1556 Месяц назад
Sir methodology guriche kuda chepandi pls ap govt new accademy books vachai ga Mari syllabus lo 2016, 19 undi new follow avvala old
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
తప్పకుండా
@gavanikrishnakishore1383
@gavanikrishnakishore1383 Месяц назад
🙏🙏
@Vision-di6vl
@Vision-di6vl Месяц назад
100%correct
@AllariShoyab9416
@AllariShoyab9416 Месяц назад
Me on line exams lo SA maths tisukunnamu sir maths explanation provide please sir
@kalyan3482
@kalyan3482 Месяц назад
Sir, biology vallaki tet lo maths vaddu sir
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
అది పెద్ద సమస్య
@skraniismail1339
@skraniismail1339 Месяц назад
Yes sir maths tiseyandi
@BattiliKaruna
@BattiliKaruna Месяц назад
Sir ...exam app lo AP online exam open kavatledu ..not found ani vasthundi
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
మీకు వాట్సాప్ లో సమస్యను సాల్వ్ చేశాను కదా?
@kingdomofanimalia3288
@kingdomofanimalia3288 Месяц назад
కడప జిల్లాలో SA biology ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
నోటిఫికేషన్ వస్తే తప్ప పోస్టుల సంఖ్యపై క్లారిటీ రాదు
@vimalapedada1326
@vimalapedada1326 Месяц назад
Namastai sir.sir S.A for physical science syllabus tell me sir
@parasavenkat844
@parasavenkat844 Месяц назад
Tet 2A vallaki inter levelnaa? Edi yepudu leduga sir.
@Opt-i5z
@Opt-i5z Месяц назад
Unte unnayani,ledante levani cheppandi,,enni sarlu call chesina no lift...
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
వందలమంది ఫోన్ చేస్తున్నారు. ప్రాక్టికల్ గా ఆలోచించండి
@user-ry6qd5ot9m
@user-ry6qd5ot9m Месяц назад
Sir hindi tet syllabus books vunnya sir?
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
లేవు
@sailajachalla4784
@sailajachalla4784 Месяц назад
Sir methods 2016,2019 annaru adi clarity evvandi
@InnocentGamingHeadset-ii1fz
@InnocentGamingHeadset-ii1fz Месяц назад
Book's dispatch కాలేదు...but అయిపోతున్నాయి అనీ 1800/- పెంచారు...but కానీ ఇంత వరకు book's dispatch కాలేదు , అలా అని అడిగితే రిటర్న్ send చేస్తాము అని బెదిరిస్తున్నారు... అయిపోతున్నాయి 1800/- అని డబ్బులు దండుకోవడము పైన వున్న శ్రద్ధ, 25 రోజులు అయినా send చేయలేదు.... మళ్లీ లాజిక్స్ మాట్లాడతారు....... మాట్లాడే విధానము బాగాలేదు, book's dispatch కాలేదు బ్రో
@InnocentGamingHeadset-ii1fz
@InnocentGamingHeadset-ii1fz Месяц назад
Navachitanya book's dispatch కాలేదు బ్రో
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions Месяц назад
మీరు చెప్పిన వాటిలో కొన్ని సత్యాలు ఉన్నాయి మరికొన్ని అసత్యాలు ఉన్నాయి బుక్స్ అయిపోతున్నాయి అని పెంచలేదని మీకు ఫోన్ లో కూడా కల్ారిటీ ఇచ్చాను . . . 1. మొదటి వంద మందికి మాత్రం 1500 అని చెప్పి ఆ తరువాత మరొక 50 మందికి అవకాశం ఇచ్చి ఆ తరువాత రెగ్యులర్ ప్రైస్ 1800 చేయడం జరిగింది. (1500 ఇచ్చినపుడు పుస్తకాలు 7 అదే 1800 చెప్పినపుడు పుస్తకాల సంఖ్య 9) 2. రిటర్న్ చేస్తామని బెదిరించేది ఏముంది - మీకు పుస్తకాలు సకాలంలో ఇవ్వలేనపుడు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతానంటే మోసం కానీ, తిరిగి ఇచ్చేస్తానంటే తప్పు ఏముంది? 3. బుక్స్ అయిపోతున్నాయి అని డబ్బులు దండుకునేంత సినిమా ఇక్కడ లేదు. వందల మందికి చెప్పాను - నార్మల్ పబ్లికేషన్స్ మాదిరిగా వెయి పుస్తకాలు ప్రింట్ చేయించేసి, పెద్ద పెద్ మార్జిన్ అమౌంట్ పెట్టుకుని సగం మిగిలిపోయినా పర్లేదు అనుకునే ఆలోచన నాకు లేదు. నమ్మి - వంద మంది తీసుకున్నా చాలు - అడిగిన వారికి మాత్రమే ప్రింట్ చేయిస్తాము అని చాలా సార్లు చెప్పాము 4. లాజిక్స్ మాట్లాడతాము - తెలివైన వాళ్లం కనుక - మాట్లాడే విధానం బాలేదు కాదు - బహుశా మీకు నచ్చి ఉండకపోవచ్చు . . . మా విధానం నచ్చితే తీసుకోవడం లేదంటే వదిలేయడం - ఇందులో బలవంతం ఏముందో అర్ధం కాలేదు మేము మీకు నచ్చనప్పుడు ఇస్తామన్నపుడు బుక్స్ తీసుకోక ఎందుకు ఎదురు చూడటం బుక్స్ కోసం? ఈ మిత్రుని మెసేజ్ ను నమ్మే అభ్యర్ధులు దయచేసి పేమెంట్ చేయవద్దు మమ్మల్ని నమ్మి పది మంది నడిచినా చాలు - ఇబ్బంది లేదు.
@vimalapedada1326
@vimalapedada1326 Месяц назад
SA ki intermediate kuda chaduvukovala sir.plz tell me
Далее
MBBS Counselling Doubt clarification 17 #neet2024
41:20