ట్రాన్స్ జెండర్ సర్జరీ తర్వాత 41వ రోజు చేసే పూజ ఏంటి ..?| Transgender Lifestyle| Itsme Sneha #telugu #itsmesneha #transgenderlife #transgenderlifestyle
Me face lalo chala glow vuntunde,girls alaga cheinchukovaccha,price yenta avutunde,ninna nenu me lanti eddarini chushanu chuste chala bagunnaru face chala glow ga vunde.❤
దేవుడు మిమ్మల్ని అలా పుట్టించ లేదు ఆయన చేసింది ఏది చెడ్డది కాదు అయితే ఇలా చేస్తే నరకానికి వెళతారు అది గుర్తుపెట్టుకోండి నాకు ఫీలింగ్స్ ఉంటాయి; కానీ దేవుని భయం ఉండటం వల్ల నేను మీలాగా మారలేదు నేను బ్రతుకుట క్రీస్తు వరకే యేసుని తెలుసుకొని మీ జీవితం మార్చుకోవడమే పరలోకం
#Itsmesneha gaaru నాకూ పెళ్లి అయ్యి 14 సంవత్సరాలు అయ్యాయి.ఇంకా పిల్లలు లేరండి.నాకు త్వరలో పిల్లలు కలగాలని ప్లీస్ andi నాకోసం పూజా చేసే టప్పుడు ప్రయ్ చేయండి😢
హాయ్ అక్క 🙏❤️❤️❤️అక్క అపురేష్ చేంచుకోవడానికి వయసు తో సమస్య ఉందఎందుకంటే నాకు ఇప్పుడు 25సంవత్సరాలు నేను కూడా ట్రాన్స్ జెండర్ గా మారాలనుకుంటున్నాను నాకు మిల అమ్మాయి గా ఉండాలి అని పిస్తుంది ప్లీజ్ రిప్లై ఇవ్వండి అక్క 🙏🙏🙏🙏🙏
Akka china request change awali anukuntuna vala andhariki oka counseling evandi akka first next vala situation and decision batti valaki m cheyalow alochinchandi . . . . just a suggestion anthey not hurting anyone if i hurt anyone sry for that
అక్క ముందుగా మీ అందరికి శుభబి వందనాలు అక్క మీపై కామెంట్ పెట్టేముందు హేజ్రా అంటే ముందు తెలుసుకొమ్మను హేజ్రా అనగానే జనాల దగ్గర డబ్బులు వసూలు చేయుట డబ్బులకొరకు వేభిచారం చేయుట అనే అనుకుంటారు కాని అది చాలా తప్పు ఎందుకంటే హేజ్రా అంటేనే అర్ధనారిశ్వారి అని అర్ధం మహా శివుని వారసులు అర్ద అంటే శివుడు నారి అంటే పార్వతి వారి వంశం నుండే వచ్చిన వారే ఈ హేజ్రా లు వారిని తక్కువ చేసి మాట్లాడడం హేళన చేయడం అవమానం చేయడం మనకే మంచిది కాదు ఫ్రెండ్స్ వారి దీవెనలు వారి బ్లేసింగ్స్ కొరకు వారిని అడిగి ఎంతో అంత మనకు తోచినంత వారికీ ఇచ్చి వారి దీవెనలు కోరడం మంచిది,అక్కమీ అందరికి దీవెనలు నాకు నా భార్యపిల్లలకు నా కుటుంబ నికి మీ అందరి దీవెన ఉండాలని కోరుకుంటూన్నాను, దేశ ప్రజలందరికి ఒకటే చెపుతున్న హేజ్రా లు వారి చపనార్దాలుమంచివి కావు అది తెలుసుకొని వారి తో ఆటలాడు 🤝🤝