Me method lo follow ayyanu bagane kudhirindi fitting kuda correct ga vacchinchi me explanation super kumarigaru now I am perfect ga kuttanu macchiga kudhirindhi nenu chala mandhiki kuttanu andhariki manchiga kudhirindi tq very much ma
హాయ్ కుమారి గారు నాకు నాకు చిన్న డౌటు ఒక వీడియో చూశాను మీది చాలా ఈజీగా ఫార్ములా బ్లౌజ్ కటింగ్ చూపించారు కదా సేమ్ అదే కొలతలు బ్లౌజ్ కట్ చేసి కుట్టాను కానీ చంక దగ్గర టైట్ వస్తుంది ఎక్కడ మిస్సింగ్ చేస్తున్నానో నాకు తెలియట్లేదు బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్ గా కొడుతున్నాను కానీ చివర ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఎక్కడా తేడా చేస్తున్నానో తెలియట్లేదు కానీ ఈ వీడియో ఈ మెసేజ్ చూడగానే దీనికి రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను కానీ మీరు చెప్పే ప్రతి మాట కూడా అందరు అర్థం చేసుకుని చెబుతున్నారని అందుకు థాంక్స్ అండి అనేది చిన్న పదం మాత్రమే చాలామందికి మీ కటింగు మీ స్టిచ్చింగ్ లైఫ్ ఇస్తుంది
Akka ni method lo frock cutting and stitching chesanu front neck 🌟 neck pettanu kani front neck looga umdi akka medaki nv chupimchavuga pic lo ala raledu medaki arddinattuga raledu akka
Mee videos chustu maa sisters vi Navi kuduthunnanu enka per fect kaledu kani long frock ki full shoulder 14 vundi under arms entha tesukovali akka. Meda nundi vesukunte chanka daggara loose vastundi mariyu blouse kuttina tarvatahand piki lepite loosega vuntundi ekkada set cheyali
Dress ani oka playlist Long frocks oka playlist Pants oka playlist Normal blouses Neck designs Ala annitiki separete ga unte beginner s easy untadi ga akka Ala pettandi baguntadi Memu line ge nervhukuntam plzzzzzzzzz
Hi akka very nice akka meeru ala thiruguthunte chala santhoshamga anipinchidi akka mi family's andharu bhagundalani mi online business chala duwlap avvalani koru kunttu mi shreyobilasi aina mi chellalu.thappakunda meeru success avutharu akka.
Bachepparu andi .meeru cheppinattu cutting nd stiching cheste chalaba vastunnai.chustanu me vedios anni. manchi vedios post chestunnaru.andariki use full avutunnai.once again tq andi