ఈ రోజుల్లో మనం పప్పు ఉప్పు కాడ పోగుచేసి ఏమి వెనక వేయలేం ఎందుకంటే మనం ఒక రోజులో వాడుకునే ప్రతి ఒక్కటీ మన నిత్య అవసరాలు కడుపునిండా తింటూనే మనకడుపుకి మనం సంపాదించుకోవాలి కానీ ఒక్కటి ఎన్ని కష్టాలు వచ్చినా మన పెద్దవాళ్ళు మన కి ఇచ్చిన ఆస్తులు అమ్మకుండా మన పిల్లలకు నిలపాలి నేర్పాలి అలాగని వెనుక వేసే ఉద్ధేశం లేక కాదు మన పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టగా మిగిలిన దే మన సేవింగ్స్
ఎక్కువగా బయటివస్తువులు ఆన్ లైన్ లో బుక్ చేసుకుని తినడంతో ఎక్కువగా ఖర్చు చేస్తుంటే దాన్ని అదుపులో ఉంచాలి ఇన్ లైన్ లో మీషో అనీ ఇష్టం వచ్చినట్లు బట్టలు కొంటూ ఉంటారు