Mummy e video eppude chusanu amma chala miracle jarigindi amma chala happy ga vundi amma asalu intlo chala ebbandi vndi amma alanti samayam lo ela jarigindi amma money chala urgent ga avasaram vundani meru cheppina symbol vesukunnanu amma 1our lo naku 30,000 vachayi amma univers ki🙏🙏🙏🙏🙏🙏 tqu meku🙏🙏🙏🙏
Jai guru dhatha namaskaram sravanthi akka garu padhmini garu mii videos parthi roju chusthanu . 786,369 ehh number tho money maku parthi roju vasthunnayy maku general store shop undhi Ela vasthey dheniki sanketham . Ehh coment nu chadhivi maku next video lo cheppandi
Sravanthi Garu ma manavadiki 6 years vadu enduko eemadya chinna chinna vishayaniki ardam lekunda mondiga edustunnadu inka ma ammayi ki bp raise ayyi baga kodutundi naku chala badhaga vundi vallu America lo vuntaru edanna remedy cheppandi please vadu buddiga vundataniki
అక్క నాకు చిన్న పార్లర్, బ్లౌజ్ వర్క్స్ చేస్తాను హోమ్ లో. 1ఇయర్ నుంచి బాగా ఇబ్బంది గా వుంది వర్క్స్ రావడం అక్క ఏమైనా రెమిడీ చెప్పండి వర్క్స్ రావడానికి plz....
మిమ్మల్ని బాగా బాగా నమ్మి మరీ మరీ మీకు మనీ కట్టి మీరు చెప్పిన విధంగా నేమ్ ఒక్క రోజు రాసాను అంతే వున్న ఉద్యోగం పోయింది. మళ్ళీ ఉద్యోగం కూడా దొరకటం లేదు. ఆ ఉద్యోగం నాకు 5 సం||తరువాత వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం పోయి 6 నెలలు అయ్యింది. ఇంత వరకూ ఏ ఉద్యోగం దొరకలేదు. మీరు ఎవ్వరినీ కూడా మోసపూరితంగా నమ్మించి మనీని దోచుకోకూడదు. మేము మర్చిపోవచ్చు లేక ఏమీ చేయలేకపోవచ్చు, దేవుడు క్షమించవచ్చు. కానీ కర్మ ఎప్పటికీ వదలదు కదా. ఆ విషయం మీకు తెలియదు అనుకుంటా