Тёмный
No video :(

డిగ్రీ వద్దంటున్న విద్యార్థులు | Big Debate on Education System | Degree Seats | hmtv 

hmtv News Live
Подписаться 5 млн
Просмотров 550 тыс.
50% 1

డిగ్రీ వద్దంటున్న విద్యార్థులు | Big Debate on Education System | Degree Seats | hmtv
#BigDebate #Indianliterature #hmtvnews
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News RU-vid : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Опубликовано:

 

17 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@chandrashekaravula5257
@chandrashekaravula5257 2 года назад
Pg పూర్తి చేయడానికి 10th తర్వాత 7 years పడుతుంది. ఆ 7 years తర్వాత ఉపాధి వెతుక్కోవాల్సి వస్తుంది. అదే 7 years ఏ పనికి పోయిన అతడు నిష్ణాతుడు అయ్యి 10 మందికీ ఉపాధి కల్పిస్తున్నాడు. ముమ్మాటికీ తప్పు ప్రభుత్వాలదే.
@santhosh-qo6qo
@santhosh-qo6qo 2 года назад
బ్రదర్ సూపర్ గా చెప్పయు
@tradinglife5655
@tradinglife5655 2 года назад
👍
@johnyRockz143
@johnyRockz143 2 года назад
Super bro
@Venkatesh_sir
@Venkatesh_sir 2 года назад
👏👏👌👌
@Naveenkumar-gh1ec
@Naveenkumar-gh1ec 2 года назад
Correct point
@rainbow9418
@rainbow9418 2 года назад
ఈ మధ్య కాలంలో news channels లో వచ్చిన best డిబేట్ సార్..
@akkulakarthik9084
@akkulakarthik9084 2 года назад
;ttyt
@rajjuvali--abu
@rajjuvali--abu 2 года назад
@@akkulakarthik9084 ? Is
@fakruddinfakruddin587
@fakruddinfakruddin587 2 года назад
Ĺ
@rajeshvettuni
@rajeshvettuni 2 года назад
True
@swetharathnakaram636
@swetharathnakaram636 2 года назад
Exactly....
@chanugondla8993
@chanugondla8993 2 года назад
చదువుకుని.. బర్రెలు కాయాలి... చదువుకోకపోయిన.. బర్రెలు కాయాలి.... ఇండియాలో చువవుకుని.. మర్యాద... పోగొట్టుకోవడం కన్నా.. చదువు మానేయడం మేలు కదా..... టైం సేవ్ అవుతుంది.... చదువుకుంటే.... ఉద్యోగం గ్యారంటీ లేదు... ఎదో.. ఒకటి.. పని నేర్చుకుంటే... బ్రతుకు దేరువు.. గ్యారెంటీ....
@kvr.bookahm7634
@kvr.bookahm7634 2 года назад
ఈ అభి ప్రయాలు సరైనవే. ఇంటర్ వరకూ knowledge కోసం చదువుకుని ఏదైనా వ్యాపార పరమైన పని నేర్చుకుంటే బెటర్. తర్వాత తరాలకు కూడా వృత్తి లాంటి విద్యగా ఇది ఉపయోగపడుతుంది.
@kishorekumar8692
@kishorekumar8692 2 года назад
1000%correct bro
@RSH1998
@RSH1998 2 года назад
😊😊🙏🏻👌👌
@sreeveer3716
@sreeveer3716 2 года назад
Reservation system is the curse of India.
@kishorekumar8692
@kishorekumar8692 2 года назад
@@sreeveer3716 meeku brathakadam chetha kaka reservation antaru entra ayya eeda reservation unna vallu kuda kaligane unnaru ra babu
@tprasadtt8739
@tprasadtt8739 2 года назад
10 వరకు చదివితే న్యాయంగా ఒక విద్యార్ధికి ఈ క్రింది విజ్ఞానం చేకూరుతుంది సంపూర్ణంగా తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో వ్రాయడం, చదవడం, చక్కని తెలుగు, ఇంగ్లీష్ హిందీ మాట్లాడడం అర్ధం చేసుకోవడం కూడా రాగలవు లెక్కలు లో మంచి జ్ఞానం, అదీ జీవితాంతం బ్రతకడానికి ఉపయోగపడే జ్ఞానం వస్తాది ఇంకా ప్రపంచ జ్ఞానం, లౌకిక జ్ఞానం అలాగే అవసరం అయిన మేర సైన్స్ విజ్ఞానం కూడా అలవడగలవు. కానీ ఈ విద్యార్ధులకు ఎందులోను నిజమైన నైపుణ్యం లేదు లేదు లేదు వీరు ఎంతసేపూ ఎవరో ఇచ్చేఉద్యోగం కోసమే చదువుతున్నారు అలాగే దేశం యొక్క శ్రమశక్తి అంతా ఉన్నత విద్య పేరిట వృధా అవుతోంది. సమర్ధత, సొంతగా జిగ్నాస లేని వారు ఎందరెందరికో ప్రభుత్వ ధనం వృధా చేయడమే గాక ఆ వ్యక్తుల జీవితాన్నీ విద్య అనే విషం నాశనం చేస్తోంది. క్షమించాలి. 15 సం వయస్సు తరువాత చదువు పని సమాంతరంగా విద్యార్ధికి, పూర్వపు విద్యా విధానంలో లాగా నిర్వర్తించే విధాయకం ఉంటేనే విద్యార్ధి తనకు తానే దిశానిర్ధేశం చేసుకోగలడు అలాగే, వ్యక్తికి ఒక్క అంశంలో పూర్తి పరిజ్ఞానం ఉంటే ఒక్క సంవత్సర కాలంలో ఆ సరిపడిన విజ్ఞానం ఏదో ఒక కోర్స్ రూపేణా అందించగలిగితే వాద్యార్ధికి, సమాజానికీ కూడా ఉపయోగం. అలాగే ఏదైనా ఒక అంశంపై పరిశోధనలు చేయాలి అంటే జిజ్ఞాస ముఖ్యం. జిజ్ఞాస లేని విద్యార్ధులను యూనివర్సిటీలు కూర్చోబెట్టి PhD ల పేరిట ఊరపందులను మేపినట్లు మేపడం వాళ్ళు అసాంఘిక శక్తులుగా తయారు కావడం, దేశానికి ఇలాంటి బేవార్స్ లు అందరూ శాపంగా మారారు.
@vijaykethavath5555
@vijaykethavath5555 2 года назад
Hindi deniki ra nakka anna
@tprasadtt8739
@tprasadtt8739 2 года назад
@@vijaykethavath5555 English దేనికి అభివృద్ది చెందిన అన్ని దేశాలూ సొంత భాషలోనే విద్యాభ్యాసం చేసి విజయం సాధించాయి. దురదృష్టం కొద్దీ భారత దేశంలో మాత్రమే ఇంగ్లీషులోనే విద్యాభ్యాసం కారణంగా సాధారణ పౌరుడు సాంకేతిక విద్యను భూతంలా భావించడం కారణంగా ఔత్సాహికులకు సాంకేతిక విద్య అందుబాటులో లేదు. స్వ భాషలో బొధిస్తూ సాంకేతికంగా అత్యున్నత స్థానాలకు చేరిన దేశాలు ఫ్రాన్స్ జర్మనీ జపాన్ చైనా దక్షిణ కొరియా ఇంకా నాకు తెలియని అనేక దేశాలు కూడా మాతృభాషలోనే బోధిస్తాయి. పోతే హిందీ భాష భారతదేశానికి ఎంతో అవశ్యం.
@vijaykethavath5555
@vijaykethavath5555 2 года назад
@@tprasadtt8739 తెలుగు చెడ్డ భాష న మరి హిందీ నా భాష కాదు తెలుగు భాష నాది తెలుగు లోనే చదువుతా అన్ని దేశాలలో ఒకటే భాష ఉంటుంది కానీ మన దేశం లో చాలా ఉన్నాయి కాబట్టి ఎవరి భాషలో వాళ్ళు చదవాలి లేదా ఆంగ్లం అంతే కానీ ఉత్తర భారతదేశం భాష మాకు వద్దు
@tprasadtt8739
@tprasadtt8739 2 года назад
@@vijaykethavath5555 విదేశీ భావజాలం కారణంగా ఇలా అంటున్నారు ద్రావిడులు ఆర్యులు అనే సిద్ధాంతం అబద్ధం, అది నిరూపితం కూడా అయింది. ఉత్తరాది రాష్ట్రాల కారణంగానే దక్షిణాది ప్రజలు సుఖంగా ఉండగలుగుతున్నారు. దక్షిణాది వారు ఉత్తరాది వారంత ధైర్యశాలులు కాదు‌, అలాగే వారిలా ఎక్కువ కష్టం పడరు. వీరు ఏ యుద్ధాలలో పాలు పంచుకున్న దాఖలాలు తక్కువే‌. వీరు సున్నిత స్వభావులు, తెలివిమంతులు కూడా. దక్షిణాది వారిని ఉత్తరాది వారు తేడాగా చూచింది ఏమీలేదు. ఉత్తర దక్షిణాల మధ్య మీరు ద్వేషం రగల్చడం మీ అమాయకత్వం.
@honeyhoney-by5hr
@honeyhoney-by5hr 2 года назад
Edina nerpey mundhili application chepitey topic meda intrest vastadhi kani ichadu cepam chadivam antey storage ki minchi enduku paniki ravatam ledu
@kalakuntlashivaprasad251
@kalakuntlashivaprasad251 2 года назад
చదువుకున్నవాళ్ళు చేసేది ఒకటే పని చదువుకోలేనివాళ్లు అన్ని పనులు చేస్తారు
@cmahanandi6593
@cmahanandi6593 2 года назад
👏👏correct Anna.. now I cannot do anything but Software job.Although I hate it, I do not know what else to do😢😢
@komurambeem3185
@komurambeem3185 2 года назад
@@cmahanandi6593 telugu lo sepu bayya
@komurambeem3185
@komurambeem3185 2 года назад
Fact
@dhurshanamsagar1770
@dhurshanamsagar1770 2 года назад
విద్యావంతులైన రాజకీయ నాయకులు వస్తే బాగుంటుంది. ఆర్థికంగ సంపాదించుకోవాలి అనుకునేవాల్లు కాకుండ నా ధర్మాన్ని నేను సక్రమంగ నిర్వర్తిస్తాను అనే వారు కావాలి రావాలి. బాద్యత గుర్తెరిగి పని చేసేవారు కావాలి.
@harshithaadepu5557
@harshithaadepu5557 Год назад
Iam wanting to become politician and iam 15 years old I will change this country to better country
@harishkammavalasa
@harishkammavalasa 2 года назад
ప్రపంచంలో ఏ దేశములో అయినా చదువు ఎక్కువుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మన భారతదేశంలో ఎంత ఎక్కువ చదువు ఉంటే అంత తక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటాయి.
@BharathKumar-vt4ku
@BharathKumar-vt4ku 2 года назад
Btech computer science chey bro It lo full jobs unnai kadaaa
@gollapellyrahul604
@gollapellyrahul604 2 года назад
Which study bro
@shaiknasreen8750
@shaiknasreen8750 2 года назад
Correct ga chaparu
@chaitunature1396
@chaitunature1396 Год назад
@@BharathKumar-vt4ku Etla కుదురుతుంది bro? అందరికీ ఒక్కటే నావా? మునిగిపోదా? ఎవరికి నచ్చిన నావా వాళ్ళు ఎక్కితే సంతృప్తి ఉంటుంది కానీ గొర్రె మందలా ఐతే ఎలా...? నాకు medicine చేయాలని ఉండేది మా అయ్య వారికి విన్నవించారు చాలా ఏళ్ళ క్రితమే ఆయన మీలానే ఎవరి మాటలో విని అది కష్టం కుదరదు అని నన్ను నాకు నచ్చని technical గ్రాడ్యుయేషన్ చేయించారు నేను అందులో కూడా మంచి percentage tho good knowledge tho pass out అయ్యాను. కానీ ఫలితం ఏంటి? నాన్న గారి మాటను గౌరవించి చదివాను నాకు ఇప్పుడు భవిష్యత్తు లేదు. ఏదైనా షాప్ పెట్టుకుంటా(చదివినదానికి సంబంధించిందే) అన్నా వినిపించుకోలేదు. దయుంచి మీరు ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు తన అభిప్రాయం కనుక్కొని చెప్పండి. మీకు నచ్చింది కాదు తనకు నచ్చింది చేయించండి లేదా సైలెంట్ గా ఉండండి.
@sudershanreddy8732
@sudershanreddy8732 2 года назад
ప్రతి పనికి ఒక కోర్స్ ఉండాలి కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ కే కాదు...
@sreekala3506
@sreekala3506 2 года назад
E point crtc sir meeru baga chepparu,work ni batti course undali,foreign countries lo Chala varaku ilane untadi
@janu2742
@janu2742 2 года назад
U r correct
@honeyhoney-by5hr
@honeyhoney-by5hr 2 года назад
Yes we are society ,society needs every type of work not only eng or med,and Sears should be given as per the employees required example CA course they take only as per requirement
@kavyar758
@kavyar758 2 года назад
Dayachesi.paniki.vache.chaduvulu.pettandi
@User053-u9u
@User053-u9u 2 года назад
Sir, ఈ రోజుల్లో చదువు కేవలం knowledge కోసమే తప్ప ఉద్యోగానికి పనికి రాదు...
@sssreenivas8550
@sssreenivas8550 2 года назад
100%ki 200% Correct cheppinavu bro
@aswapna8922
@aswapna8922 2 года назад
Knowledge aina vasthale sir
@shivakumarijjada1206
@shivakumarijjada1206 2 года назад
Job iytae talent undali alage bayata knowledge undali
@kesavareddy6912
@kesavareddy6912 Год назад
@@shivakumarijjada1206 talentu.knowleg.lancham.kavali.bass
@venkatramana8002
@venkatramana8002 2 года назад
I have done engineering But doing agriculture The best job in coming future
@naveenr8239
@naveenr8239 2 года назад
True....
@mamathatelugu7142
@mamathatelugu7142 2 года назад
Exactly
@aparna12telidevara
@aparna12telidevara 2 года назад
True my dear. Be proud to be practical.
@venkatramana8002
@venkatramana8002 2 года назад
@@aparna12telidevara Tanq buddy
@honeyhoney-by5hr
@honeyhoney-by5hr 2 года назад
At least we don't have to think of self survival good job
@ganapathiraokatta4929
@ganapathiraokatta4929 2 года назад
ITI and Polytechnic diploma courses కి పూర్వ వైభవం రావాలి. చేతులతో పని చేసెవాళ్లు లేకుండా అందరూ బుర్రతోనే పని చేయాలి అనుకుంటే అవకాశాలు లేక నిరాశ కలుగుతుంది. ITI and డిప్లొమా లను చిన్న చూపు చూడడం వలన ఏర్పడిన సంక్షోభం ఇది.
@debbatijyothi7674
@debbatijyothi7674 2 года назад
Yes sir
@ramgowd
@ramgowd 2 года назад
ITI ని పూర్వ వైభవం రావాలి అనీ కోరుకుంటున్న డిప్లొమా నీ తీసివేయాలి అసలు వేస్ట్ diploma దాని వల్ల చాలా మంది మధ్యలో అగిపోతునారు
@debbatijyothi7674
@debbatijyothi7674 2 года назад
Chala mandhi diploma chase AE la inka private jobs chastu unaru it's an employment course their is lot of scope but correct lab facility and in industrial training they go for ecet coaches that why these things happen it's the best courses......... What you was study I don't know but respect all courses and profenss sir........,
@sayyedriyaz6042
@sayyedriyaz6042 2 года назад
Yes absolutely.... I have diploma and b tech also but no opportunities till now
@indiyachannel
@indiyachannel 2 года назад
Avunu sir! 100%
@dhanuburada607
@dhanuburada607 2 года назад
Hmtv కి ధన్యవాదాలు మంచి debate పెట్టారు.
@sukhadevguduru5795
@sukhadevguduru5795 2 года назад
6 months course లని కూడా 2 years చేస్తే ఎక్కువ తెలివి రాదు
@saivaraprasad1810
@saivaraprasad1810 2 года назад
Bed example
@angelsweety1231
@angelsweety1231 2 года назад
Yes
@bhaskararao9862
@bhaskararao9862 2 года назад
@@saivaraprasad1810 bed example enti
@sssreenivas8550
@sssreenivas8550 2 года назад
😁😁😁
@chandukp8117
@chandukp8117 2 года назад
పనికొచ్చే అంశాలపై మీ యొక్క డిబేట్ సమయం పొడగించండి సర్ మీ డిబేట్లు కూడా మా చదువుల లాగానే ఉన్నాయి
@travelingwithphysicsphysic5413
@travelingwithphysicsphysic5413 2 года назад
Exactly
@VUMADEVI-vk1yc
@VUMADEVI-vk1yc 2 года назад
🤣🤣anthe kada
@KAMALPALAJI
@KAMALPALAJI 2 года назад
Nice punch
@gnanagowthami1524
@gnanagowthami1524 2 года назад
HMTV వారికి ధన్యవాదాలు, పనికిరాని debates కి భిన్నంగా ఒక ఉపయోగకరమైన debate జరిపారు, thanku, ఇలాగే అన్నివయసులకు తగ్గ students కి quiz shows organize చేయండి పిల్లలకి game shows conduct చేయండి please, అన్ని channels కి విజ్ఞప్తి 🙏🏻
@sivasadu8187
@sivasadu8187 2 года назад
ప్రభుత్వ పెద్దలు యిది చాలా సీరియస్ గా తీసుకు రావాలి🙏
@chagantiudaykiran2012
@chagantiudaykiran2012 2 года назад
After 10th, everyone should go for part-time. Otherwise, skills won't improve.
@Naveenkumar-gh1ec
@Naveenkumar-gh1ec 2 года назад
Correct
@manikantakarri3317
@manikantakarri3317 2 года назад
Nijamey
@honeyhoney-by5hr
@honeyhoney-by5hr 2 года назад
They can know their talent so that they can choose a career which is good for them but not for society
@ravin4764
@ravin4764 2 года назад
No opportunity. I tried a lot . Only getting weast jobs
@basha2200
@basha2200 Год назад
💯💯
@kittugaadu123
@kittugaadu123 2 года назад
ఈ రోజుల్లో చదువుకొవడం అంటె నిరుద్యొగం కోరి తెచ్చుకొవడమే
@rphanidattu1515
@rphanidattu1515 2 года назад
Sollu vadhu
@shaheenasb8969
@shaheenasb8969 2 года назад
Education is necessity for everyone it’s not for job
@kittugaadu123
@kittugaadu123 2 года назад
Shaheena sb.......Iam completed msc but i dont have opportunities .......presently iam a shipherd ........its your time to reply ..
@manojkrishna4935
@manojkrishna4935 2 года назад
@@shaheenasb8969 ya what's the needed education u are talking about when what u learn in those colleges is not being used find another source don't be one among herd
@lokesh9322
@lokesh9322 2 года назад
Ma friend gadu btech madhyalo apesi sales lo diginadu 10 yrs back. Now hos monthly earnings more then 10 lacks per month. Btech chesi IT job chestunna naku yearly 10 lacks. Btech means killing valuable time.
@Shivad108
@Shivad108 2 года назад
ఎక్కువ చదవకపోవడమే బెటర్... వేరే దేశాల్లో ఎంత ఎక్కువ చదివితే అంత మంచి అవకాశాలుంటాయి... కాని మన దగ్గర చదివిన చదవకున్న బర్లు గోర్లు కాయల్సిందే... చిన్నప్పుడే అన్ని చదవడం వచ్చేవరకు చదివి ఏదయినా ఏదయినా వర్క్ నేర్చుకొని బిజినెస్ చేస్కోవడం బెటర్
@sssreenivas8550
@sssreenivas8550 2 года назад
Adhe better bro piece full gaa vundachu mana familytho Hostell life bratakalemu
@Shanky_xy
@Shanky_xy 2 года назад
Hi shiva Anna
@sudheer596
@sudheer596 2 года назад
Barlu gorlu kasukune workni meeru cheap ga maatlaadadam nachaledhu. Mee vaakyalu venakki theeskondi
@saikumarpeddineni3214
@saikumarpeddineni3214 2 года назад
Skill based education system is a huge need at this hour
@venkataramana3304
@venkataramana3304 2 года назад
పుస్తకాలలో వున్నది సమాజం లో లేదు. సమాజంలో వున్నది పుస్తకాలలో లేదు. అది మన విద్యా వైభవం. మేలుకోండి తమ్ముల్లార పనికిరాని చదువులు చదివి అమ్మానాన్న లకు భారం కావద్దు. తస్మాత్ జాగ్రత్త
@pujarikarunakar2954
@pujarikarunakar2954 2 года назад
వెంకటరమణ గారు,సూపర్ అండి మీరు......
@user-cc9sx3cs8d
@user-cc9sx3cs8d 2 года назад
👌👌👌👌👌👌👌
@polirathiadhinarayana2293
@polirathiadhinarayana2293 Год назад
మా అబ్బాయికి ఇంటర్మీడియట్ అయిపోయింది ఎంసెట్ లక్ష ఇరవైయానికి వచ్చింది ఏం చదువుతే బాగుంటుంది
@Spirit365
@Spirit365 Год назад
@@polirathiadhinarayana2293 degree
@damodarakkera5072
@damodarakkera5072 2 года назад
చదువుకోని వారరికి ఎన్నో రకాల పనులు వున్నాయి కానీ పిల్లను ఇచ్ఛేవారు లేరు చదివిన వారికి ఏమో ఉపాధి లేదు
@Jayanadigotla9998
@Jayanadigotla9998 2 года назад
Baaga chepparu👏
@srinivasulurao7830
@srinivasulurao7830 2 года назад
20000 job kosam 20 years chaduvu enduku sir lakhs lo fees enduku
@malapatisrinivasarao7991
@malapatisrinivasarao7991 2 года назад
1988 nundi..idhe..thoughts. ..but..oka road vesaaru..dhaani meedha travel cheyaalisindhe..
@ajayababuveerla1432
@ajayababuveerla1432 2 года назад
If not finding job then all couse are waste
@strangerpanda8138
@strangerpanda8138 2 года назад
Knowledge leni chaduvu vaste
@sreeveer3716
@sreeveer3716 2 года назад
Reservation system is the curse.
@theordinarysoul2183
@theordinarysoul2183 2 года назад
Nee daggara stuff unte job pakka vasthadi bro and more over don't see education as a business
@leaderslearninghub1604
@leaderslearninghub1604 2 года назад
If anyone want to become successful they should stop 😉 getting certificates and start to learn living in life.
@leaderslearninghub1604
@leaderslearninghub1604 2 года назад
Actually there isn't any employment after completing any degree or engineerimg. Only a few students get employment. Skills development is important
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf 2 года назад
Good Sir, your statement is so correct. There should be Skill development to enable them to get jobs.
@RSH1998
@RSH1998 2 года назад
Lorry 🚛 tolutunnaru ex: me degree over I am doing driving y because no job. Lorry 🚛 drive cheste 30000, istaru ade vere job cheste 10000, 15000, kante ekkuva salary radu kada 👍🏻. Next icet rasa vachindi mca cheddam anukuntunna kani em Labam led anipistandi, study chestu lorry 🚛 driver ga chesukuntu cheddam anukuntunna 🤌. That is india proud 🦚 to be an Indian 😅, study chaiyalante money 💰 kavali india poor people ki chala kashatam free 🆓 antaru kani no free 🆓 antha corruption he india lo 🤌💰😌😌.
@pshivaram8974
@pshivaram8974 2 года назад
@@anitha2053 nijame
@chagantiudaykiran2012
@chagantiudaykiran2012 2 года назад
20 years back, jobs qualifications + interviews batti undevi. Kaani ippudu situation maaripoyindhi. Competitive exams perutho, reservations perutho filtration ekkuva chesi skill leni vaallaki jobs ichchi training isthunnaaru. So, qualification ki value ZERO (just oka characteristic gaa chusthunnaaru).
@manqavenkatesh4072
@manqavenkatesh4072 2 года назад
I am MSC complete Present agriculture forming.. Education is not available jobs Agriculture is simply life job... This is India education policy..sir
@chandrashekar9661
@chandrashekar9661 2 года назад
MSc పూర్తి అయింది. ఒక్క లైన్ కూడా సరిగ్గా రాయడం రాదు English లో. కానీ జాబ్ కావాలి
@graviton4717
@graviton4717 2 года назад
@@chandrashekar9661 don't comment on his language buddy..He said he is opted agriculture field for forming... Let's congratulates him...
@chandrashekar9661
@chandrashekar9661 2 года назад
@@graviton4717 agriculture ను తక్కువ చేయడం కాదు. Globalisation లో ఇంగ్లిష్ ఎంత ముఖ్యమో తెలుసు కదా. కనీసం ఒక సెంటెన్స్ నిర్మాణం, communication skills లేకుంటే ఎలా. MSc కాబట్టి ఒక ఫార్మా కంపెనీ లో ఉద్యోగం వచిందనుకో, అతను ఆ రోజు చేసిన work ను documentation చేయాలి. అది ఎలా చేయగలడు. Work skill ఎంత ముఖ్యమో communication skills కూడా అంతే ముఖ్యం.
@graviton4717
@graviton4717 2 года назад
@@chandrashekar9661 మీరు చెప్పింది కూడా కరెక్ట్ ఏ బ్రదర్...
@ET-si7rl
@ET-si7rl 2 года назад
@@pujarivenkateswarlu7853 hahahahahaha Meaning. Pattuko. Bro
@srigayatridevianugraham4760
@srigayatridevianugraham4760 2 года назад
ఒక మంచి టిబెట్ ని అందించిన hmtv కి ధన్యవాదాలు
@drlaboratories8965
@drlaboratories8965 2 года назад
Farming education has to develop
@user-fp6ue1lj8x
@user-fp6ue1lj8x 2 года назад
మనం శ్రీ మెకాలే బాడఖో గారి విద్యా విధానాన్ని అనుసరిస్తున్నాము. ఈ విధానం అమలై రెండు వందలేళ్లు దాటే లోపే ఇంత వెగటు వస్తోంది ఏమిటి? కొన్ని వేల సంవత్సరాల పాటు అమలులో ఉన్న వేద విద్య ఎందుకు వెగటు రాలేదు ? చాలా మంది వేద విద్య అనగానే పూజాపునస్కారాలు మాత్రమే అనుకుంటారు. ఇది పొరపాటు. 64 కళలకీ వేదవిద్యే ఆధారం. వేద విద్య తో మనం బతకలేం అనుకున్న వాళ్లు, ఏ క్రేన్లు లేకుండా పూర్వకాలపు దేవాలయ గోపురాలు నిర్మించి చూపించండి. పూర్వపు వాళ్ళు క్రేన్లు లేకుండానే వాటన్నిటినీ కట్టారు కదా!!! దాని వెనక ఎంత ఇంజనీరింగ్ ఉందో మీకు అర్థం అవుతుంది. అధర్వణ వేదము అంతా ఇంజనీరింగ్ తోనే ఉంటుంది. వేదిక్ మాథ్స్ పవర్ ఏంటో మనకు తెలుసు. నాలెడ్జ్ లేకపోయినా సర్టిఫికెట్ గ్యారెంటీగా వస్తూ ఉంటే మనం దేనికి పనికి వస్తాము అన్న జ్ఞానం మనకి లేదు. వేద విద్య వల్ల నేర్చుకున్నంతవరకు సబ్జెక్టు నోటిలో ఉంటుంది. కాపీ పేస్ట్ ఆపరేషన్ కుదరదు. ఇప్పటికైనా మనం మారాలి.
@devarajkamsala9774
@devarajkamsala9774 2 года назад
Very Good debate...this kind of debates public really want
@sukhadevguduru5795
@sukhadevguduru5795 2 года назад
Bsc education ఎట్లున్నదంటే ఎక్కువ కాలం సదివితే ఎక్కువ సదువు వస్తది.
@kamrajyadav4074
@kamrajyadav4074 2 года назад
😄😄😄😄😄
@lakkireddykondareddy981
@lakkireddykondareddy981 2 года назад
5years ఒక రాజకీయ పార్టీ లో చేరితే సర్పంచ్ నుండి mla కావచ్చు
@captainjacksparrow8873
@captainjacksparrow8873 2 года назад
Kaaryakartha ga migilipothav konda😂
@captainjacksparrow8873
@captainjacksparrow8873 2 года назад
Nuvvu mla na enti konda😂🤙
@harishkammavalasa
@harishkammavalasa 2 года назад
ఉద్యోగావకాశాలు ఏమో తెలీదు కానీ మనం అభివృద్ధి పేరు చెప్పి ప్రక్రుతిని నాశనము చేస్తున్నాము. నాకెందుకో అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగాలు కంటే వ్యవసాయం చేసే వారికి విలువ పెరుగుతుంది.
@laxmanrathod5179
@laxmanrathod5179 2 года назад
Course లలొ తప్పు లేదు మన Gov't లొ తప్పు ఉంది. P.HD లు చెసినా వాళ్లకే jobs లేవు degree చేసి ఏం పీకుతారు, ఆఖరికి గొర్రెలు బర్రేలు మెపడమెగా. Degree మరియు B tec కు బదులుగా wine shop పై కోర్సులు ప్రవేశపెట్టాలి. మందు ఎలా తాగాలి స్టప్ ఏం తీనాలి,వైన్ షాప్ ఎలా మైంటైన్ చేయాలి. ఇవి నేర్పుతె సరిపోతుంది
@josephjangam1359
@josephjangam1359 2 года назад
👍
@madhuperam871
@madhuperam871 Год назад
🤣🤣🤣
@manjup.1412
@manjup.1412 Год назад
😀
@vedhaprakashgoudanthati5832
కనిపించ కుండానే ప్రవేశ పెట్టారు మన తెలంగాణ విద్యాశాఖా మంత్రులు
@unkown4389
@unkown4389 Год назад
Small doubt, Nijam ga PhD chesina vallaki kuda jobs leva broh😮😮 just asking please reply??
@sukhadevguduru5795
@sukhadevguduru5795 2 года назад
Prathidhi 2 years course. సచ్చేదాక సడవాల్సి వస్తది. B.ed 2 years. Library science (పుస్తకాలని అమర్చడం ) కూడా 2 years course. M.ed కూడా 2 years. ప్రతీది full day college ki వెళ్లి చదువు కావాలి. కచ్చితంగా నాశనం అయితరు.
@sukhadevguduru5795
@sukhadevguduru5795 2 года назад
District కి ఒక integrated Bed college కూడా లేదు. మళ్ళీ దేశంలో అందరికీ education ఇవ్వాలి అంటారు
@kishorekumarkusuma1348
@kishorekumarkusuma1348 2 года назад
సమాజం ఏం అనుకుంటుందో అని పట్టించుకోకుండా..ఇన్ని అనవసరం అయిన చదువులు చదివే కన్నా...10th తరువాత ఏదైనా చేతి పని..అంటే డ్రైవింగ్,కర్పెంటింగ్,bike మెకానిక్ ఇంకా చలా రకాల పనులు ఆసక్తి గా నేర్చుకుంటే..పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే అంతా టైమ్ లో తను చేసే పనిలో నిపుణుడు అయ్యి మరి కొంత మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంది...మన చదువులు అన్ని పక్కింటి వాళ్ళు చదివారు అనో...లేక బందువులు పిల్లలు చదువుతున్నారు అనో గుడ్డి గా చదవడం తప్ప అసలు మనకి ఏమి కావాలో అది తెలుసుకోలేక పోవడం మన తరం దురదృష్టం...అవునా కాదా???
@proclasher7567
@proclasher7567 2 года назад
Without practical knowledge their is no use of engineering certificate,we are focusing on 80% theory and only 20% practicals.change this system
@santhoshreddy9611
@santhoshreddy9611 2 года назад
ITI lo 80%practical training,i think ITI is good, for how to teach
@proclasher7567
@proclasher7567 2 года назад
@@santhoshreddy9611 ya may be
@jagadeeshbasava5216
@jagadeeshbasava5216 2 года назад
Great Debate HMTV..👏👏👌
@aaradyanatural774
@aaradyanatural774 2 года назад
ఈ కాలములో చదువు అనవసరం, ఏదో ఒక కష్టం చేసుకొంటూ బతకాలి, చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంలో ఉన్నారు
@sreekarsri8863
@sreekarsri8863 2 года назад
నన్ను అడిగితే 10th తరువాత పనికి పంపించడం మంచిది. 1)ఇంట్లో ఒకరి ఆదాయం అయిన పెరుగుతుంది. 2)సమాజం మీద అవగాహన వస్తుంది. 3)పని గురించి - సంపాదన గురించి కాస్త అవగాహన అయినా వస్తుంది. 4)ప్రతి ఒక్కరి ఆదాయం పెరగడంతో రాష్ట్ర,దేశ తలసరి ఆదాయం పెరుగుతుంది. 5)GDP కూడా పెరుగుతుంది.
@SudheerKumar-su1ni
@SudheerKumar-su1ni 2 года назад
100% right bro
@sofisofi5643
@sofisofi5643 2 года назад
Waste of studying BTech Mtech PhD s it's better to study simple degree and start doing job than waiting for govt job where no notification will be announced by the govt.
@saiprasanth1652
@saiprasanth1652 2 года назад
E higher studies valla em upayogam ledu.vellu cheppe chaduvulaki udyogam radu. College ki katte fees tho edaina business start chesukovadam better. Education system fullga business.
@tillusamala1619
@tillusamala1619 2 года назад
Meeru degree daka vellinaru,,,,asalu intermediate ke join avvani valla paristiti enti?????
@sasikanth4957
@sasikanth4957 2 года назад
Yes
@fitnesswithsudeep
@fitnesswithsudeep 2 года назад
🤣🤣🤣
@ET-si7rl
@ET-si7rl 2 года назад
Yes yes yes yes yes yes yes yes yes
@wearefashionsfabrics7209
@wearefashionsfabrics7209 2 года назад
YES
@pallaashok1038
@pallaashok1038 2 года назад
ఇంగ్లీష్ రావకపోవడం కారణం గా,,, నాణ్యమైన విద్య అందని కారణం గా,,,
@theordinarysoul2183
@theordinarysoul2183 2 года назад
My personal experience as a Mechanical Engineer... Don't take job too serious.. Edo oka dantlo eppudo appudu job pakka vasthadi.. Just chill in your college and enjoy the student life
@shashipatelakula3784
@shashipatelakula3784 2 года назад
Good man 👍
@anilkumark8217
@anilkumark8217 2 года назад
I'm also mech nuvvu em job chestav bro
@surendrakumarkoppisetti6522
@surendrakumarkoppisetti6522 2 года назад
Bro any jobs available in mech
@theordinarysoul2183
@theordinarysoul2183 2 года назад
@@anilkumark8217 Design Engineer in Automobile sector
@ashokgandi1370
@ashokgandi1370 2 года назад
మన చదువులు ఎలా ఉండాలంటే చదివిన వ్యక్తికి ఏదో ఒక skill ఇంప్రూవ్ అవ్వాలి, ఆ స్కిల్ కు సంబంధించిన ఉద్యోగం ఒక కంపెనీలో చేయగల సత్తా ఉంటేనే అతడు పాస్ అవ్వాలి అలా ఉండాలి. అప్పుడు చదివిన చదువుకు పాస్ అయిన వ్యక్తికి విలువ ఉంటుంది, ఉపయోగపడుతుంది.
@angaraprasad4910
@angaraprasad4910 2 года назад
జేపీ గారితో మంచి ఇంటర్వ్యూ పెట్టారు సార్ మిగతా చానల్స్ అడ్వర్టైజ్మెంట్ సంపాదన తప్ప ప్రజలకి ఉపయోగపడేవి ప్రసారం చేయట్లేదు థాంక్యూ సర్
@chandrareddy9502
@chandrareddy9502 2 года назад
మంచి డిబేట్, సరైన వ్యకి, డా.జయప్రకాశ్ నారాయణ్ గారిని పిలిచి మంచిపనిచేశారు. నేను 30 సంబత్సరాలుగా ఇంగినీరింగ్ పిల్లలకి ఇంగ్లీష్ చెబుతున్నా. పిల్లలలో నేర్చుకోవాలనే తపన తగ్గిపోతోంది. చాలామంది ఉపాధ్యాయులు కూడా ఏదో ఒకపని చేయాలి కాబట్టి ఈ వృత్తిలోకి వస్తున్నారు కానీ ఉపాధ్యాయ వృత్తిమీది ఇష్టముతో కాదు. పెద్ద కాలేజీలు ఇప్పుడు కూడా పిల్లల ఇండ్లకు అడ్మిషన్లకు వెళుతున్నాయి.
@rajeshbobba3851
@rajeshbobba3851 2 года назад
Create university campuses at district level and close the individual colleges.
@prabhakarpoloju2268
@prabhakarpoloju2268 2 года назад
తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు అనుబంధంగా కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలి. పేద విద్యార్థులు ప్రభుత్వం అందించే ఆహారం తీసుకుంటూ చదువుకుంటూ ఉద్యోగాలకు ప్రిపర్ అవుతారు.
@devinenikumar56
@devinenikumar56 2 года назад
Hostel lo vuntu free food thintu rowdyeisam chesthu brathi kestharu
@kamalakarreddy8362
@kamalakarreddy8362 2 года назад
Appreciated hmtv!! Keep continue with these kind of debates with highly qualified people like JP sir.
@shaiksaidunnisa
@shaiksaidunnisa 2 года назад
Where is the cooperation and support from the government towards Hotel Management and Tourism?
@tharunmadugula
@tharunmadugula 2 года назад
Degree chadivina Betch chadivina same salary 10,000-15,000 vasthunayi , malli vati ki experience, vere special Course ki velli the challa fee avuthundi inka ella cheyali
@ShaikSameer-qs9dt
@ShaikSameer-qs9dt 2 года назад
💯
@BharathKumar-vt4ku
@BharathKumar-vt4ku 2 года назад
Btech cse cheste full package bro
@sssreenivas8550
@sssreenivas8550 2 года назад
10000 ichi mana daggara 20000 rupeeski saripada work chepinchukuntaaru veellu software companys
@BharathKumar-vt4ku
@BharathKumar-vt4ku 2 года назад
@@sssreenivas8550 avnu ra pukaa orike tini kurchute raavu money supply and demand bro
@sssreenivas8550
@sssreenivas8550 2 года назад
@@BharathKumar-vt4ku guddha pagulthadhi Neelaaga evaru kurcholaa
@sudarshanfact
@sudarshanfact 2 года назад
Our education after intermediate no scope for employment, simply wasting of time and money Instead they can do some useful work
@ET-si7rl
@ET-si7rl 2 года назад
Electricians. Are. Getting. 2000rs. Per. Day. Bro... Car. Drivers. Not. Available. .....
@chiranjeevibalaga2295
@chiranjeevibalaga2295 2 года назад
Yes
@Kizaru11
@Kizaru11 2 года назад
Another problem is, even though we are studying higher education, companies doesn't accept Higher education while recruiting. Only few of Top Companies accept higher education. Others say we dont require.
@sanagalapothanna8309
@sanagalapothanna8309 Год назад
ప్రభుత్వాలు అధికారం నిలబెట్టుకోడానికి వార్డు మెంబర్ ఎలక్షన్ కు ఇచ్చే ప్రాధాన్యత బ్రతుకుతెరువు చూపించే విద్యా విధానానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చే నాయకులు కావాలి సార్
@Gouthamapuri
@Gouthamapuri 2 года назад
ఫ్లబర్ నెలకు 30 వేలు పైనే ఆదాయం వస్తోంది. అదే MBA చేసిన వ్యక్తి కి 3500 జీతం ఇస్తున్నారు. పని చేసే వారికి ఉన్న విలువ పని చేస్తున్న వారి పై అజమాయిషీ చేసే వారికి ఉద్యోగాలు కావాలి కానీ వాటికి డిమాండ్ లేదు
@degaslabs8530
@degaslabs8530 2 года назад
Everything associated with money,there is no proper system to stand on his own even with PG qualification
@kmrao06
@kmrao06 2 года назад
Teach the students about entrepreneurship.
@spidermanspide4551
@spidermanspide4551 2 года назад
Chaitanya naryana college ke velthe okadeke concept thelidhu formulalu chadhavadam bati kotadam exam rayadam even toppers also. Anthe kane enkem ledhu first teachers ke em radhu andhuke valu em cheparu..
@primegaming7889
@primegaming7889 2 года назад
Nijam bro ee narayana gaadu dabbu kattinavadiki manchi course icchi clever poor students ki chetta class lu pedatadu
@ettaboinasriramya4523
@ettaboinasriramya4523 2 года назад
Yes bro , at present everything is with money . If there is no money nothing will be there. Mainly this education system best business for them.
@jayasrivarma
@jayasrivarma 2 года назад
In India three was no "Dignity of labour". So people were fall for white collar jobs. Businessmen used the youth badly. And the governments are neglected the public sector recruitments. Because of Universal connectivity people came to know the importance of skill n self employment and also pandemic situation taught the nation necessity of agriculture.
@rajeshpapani
@rajeshpapani 2 года назад
coz no skills in labours , Europe, USA lo carpenter,mechanic ,illu kattevaadu andaru cource complete chesina tharvatha work chestaru anduke akkada work perfect untadu.mana dhaggara direct ga work loki veltharu,work sarigga undadu anduke vallaki respect ivvaru kaani oka electrician ki 1000rs , painter ki 1200rs,mestri ki 1000rs ikkada , central govt employees ki kuda 700rs daily salary
@commonman4428
@commonman4428 2 года назад
I tired some seminars in college and proposed a design lab in engineering colleges but they don't want to invest 3-4lacs to set up a lab...
@Vijay-cz7pe
@Vijay-cz7pe 2 года назад
The best, meaningful and a purposeful debate
@sureshp751
@sureshp751 2 года назад
Btechlu, mtechlu, bsclu, mbalu chesi em labam sir, companies only recruiting inter students if they have certificate in any one course. Companies kuda only preferring inter students. Meelanti educationalist medhayulu ee education system nee nashnam chesaru. Enno asshalu tho higher education cehesinavalu khalega unnamu because of you people.
@sudha26969
@sudha26969 2 года назад
Absolutely ...
@harishkammavalasa
@harishkammavalasa 2 года назад
వాళ్లు నాశనము చేయలేదు, వాస్తవాన్ని వివరిస్తున్నారు జయప్రకాశ్ నారాయణ గారు.
@basavaraju2841
@basavaraju2841 2 года назад
Sir education venakapadataniki rende 1. Government 2. Quality Teachers lekapovadam
@AjitKumar-lq1ky
@AjitKumar-lq1ky 2 года назад
Quality teachers lekapovdanki karanam quality university and colleges lekapovdam 👍
@g.rameshpatnaik8699
@g.rameshpatnaik8699 2 года назад
@@AjitKumar-lq1ky 🙏🙏🙏 నిజమే కానీ...మంచి గురువులు కూడా ఉన్నారు. చెత్త రాజకీయo, కులాలు వల్ల కారణంగా..... తల్లి తండ్రి ల ఆలోచనలో మార్పు రావాలి. ఎంత సేపు ర్యాంక్ లు, % లు అడుగుతారు. మనకి విలువలు ఉన్న విద్య అవసరం. పెద్దబాలశిక్ష ఇంట్లో వాళ్లకి తెలియదు, ఇక వాళ్ల పిల్లలకు ఏం చెప్తున్నారు. నువ్వే నువ్వే సినిమా లో ఒక మాట అంటాడు,,, ప్రకాష్ రాజ్ ,...tharun ని పెద్ద అయ్యాక ఏం అవుతావు .....pelli చేసుకుని పిల్లలు ని kantanu, వాళ్లు పెద్ద వాళ్ళు అవుతారు...ఇప్పటి పరిస్థితి అలాగే ఉంది. ఎంత సేపు పేరు, సంపాదన..
@SaiKiran-wf5yo
@SaiKiran-wf5yo 2 года назад
These kind of debates should be conducted more sir ..good one
@guruprasaad8770
@guruprasaad8770 Год назад
ప్రభుత్వ అవగాహన ఉదాసీన వైఖరి విద్యార్ధుల జీవితాలలో ఒక శైరాశ్యం నెలకొని ఉంది దీనిపై ప్రభుత్వాల బాధ్యత చాలా ఉంది. మా రే సమా జంలో పో టీ ప్రపంచములో విద్యార్ధుల జీవన విధానం ఎల ఉండాలి అనేది ప్రభుత్వాలు కొంత బాధ్యత తీ సుకోవాలి ఎప్పటికప్పుడు విశ్వ విద్యాల సలహాలు డిబేట్లు నిర్వహించాలి .
@sudhavani4306
@sudhavani4306 2 года назад
Sir don’t generalise college takes only those lecturers who come for 8000
@Jayanadigotla9998
@Jayanadigotla9998 2 года назад
100% vachina variki interview ki pilustharu... skill vunda antaru??? Skill vunnavarini pilavaru. Em ante 99% above vundali antaru🙄
@vishnuvardan1334
@vishnuvardan1334 2 года назад
100 percent right
@RSH1998
@RSH1998 2 года назад
Degree study chesinavadu ade salary 10 th pass ayinavadiki ade salary....
@sudha26969
@sudha26969 2 года назад
Stress free education undali...phd chesina job s levu
@sreeveer3716
@sreeveer3716 2 года назад
Reservation system is the curse of India.
@praveen3506
@praveen3506 2 года назад
Sir meeru diniki main reason population ani matladale,meeru entha Tecnical education cheppina Markating ledu please discuss about population Cuntrol 35cr now 135cr this is major issue
@lakshmidurbha2957
@lakshmidurbha2957 2 года назад
Reasons that could be are: Everyone wants first step and right option It’s not the interest or acumen that’s driving students togo for studies, only social pressure or easy CAMPUS placement which are so continuos with out a pause to decide and get clarity make their carreer No updating of syllabus Thought process correction to think that only desk jobs are respected Good hike in salaries for teachers right from lkg to pg and importantly strict selection practice throughout
@dhurshanamsagar1770
@dhurshanamsagar1770 2 года назад
మంచి చర్చ ధన్యవాదాలు. గురువు గారైన జయప్రకాష్ నారాయణ గారికి నమస్కారములు. ప్రస్తుత ప్రభుత్వాల తొత్తులు వారి అహం తప్ప ఏమి వినే ఆలోచనలలో లేరు. విద్యావిదానంలో సమూల మార్పులు రావాలి.
@jaganmohanbalam6991
@jaganmohanbalam6991 2 года назад
Basically Employment office vnadhi ani ipati generation thiliadu but praivate sector ,big or small industry ,medcal shops,labs,malls etc.. through proper channel employment undali vallu adds advertise cheyali their concern govt encourage and monitor but no corruption. Chalamandiki jobs benefit avthundi
@murali348
@murali348 2 года назад
Engineering colleges in Telugu states a chaos. They dont pay salaries on par with qualifications. Feelin ashamed of the system. These governments dont want educated people in Telangana.They want sluggish people only for votes.
@royaldon7
@royaldon7 2 года назад
India lo intermediate varuke education bagundhi ani vella feeling aa?😳😳......ante school life bagundha?😲.....navvu vasthundhi😅...kani edavalsina paristhithi.....
@vamshikrishna8015
@vamshikrishna8015 2 года назад
Europe deshaallo 1 year lo PG programs offer chestunte, mana daggara already graduation chesina vidhyaarthulu B.Ed cheyadaniki 1 year program ni 2 years cheyadam chala daarunam. Ee vishayam lo dayachesi avasaramaina changes cheste vidhyaarthulaki chala melu jarugutundi.
@sureshsanka1648
@sureshsanka1648 2 года назад
Small request you sir . I have little knowledge but I give one suggestion. Please give the students who have the marks to entry to next level by the marks not reservation. In jee mains OC candidate gain 89% He can't able to write jee advance but SC candidate gain 55% he can able to write jee advance students disappear this way. Please give way to talent students 🙏🙏🙏🙏🙏🙏
@dinakarananta4067
@dinakarananta4067 2 года назад
Correct education should be merit based.
@sudarshanfact
@sudarshanfact 2 года назад
Most of upper caste people in professional colleges like IIT and NIts giving lowest marks for SC/ ST Student's, Spoiling Job Opportunity for lower Caste people
@saripallivenkataramana9833
@saripallivenkataramana9833 2 года назад
Your right sir
@svamiomkaranandagiri589
@svamiomkaranandagiri589 2 года назад
నమస్తే. యాభై సంవత్సరాలు విద్యార్థిగా‌ ,బోధకుడు గా.,పరిశోధకుడు గా చేస్తున్న వ్యాఖ్యలు. 1.మారుతున్న జీవనవేగానికి అనుగుణంగా విద్యమారడంలేదు. 2.సామాన్య విద్య ,శాస్త్రసాంకేతికవిద్య ,వృత్తివిద్య ,సాంస్కృతిక విద్య ,కళలు వంటివానికి ఏనిష్పత్తిలో బోధించాలో ప్రభుత్వవిధానంలో సరియైన అవగాహన లేదు. 3.2020-2021 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టిన లైఫ్ స్కిల్ కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల అమలులో విచక్షణలోపం ,అవగాహన లోపం ఉన్నాయి. 4 జీవితం-ఉపాధి-కౌశల్యం-విజ్ఞానము అన్న సూత్రసమన్వయంలో విద్యలేదు.అందుకే ఈ సమస్యలు.
@rasoolbaig344
@rasoolbaig344 2 года назад
ఓపెన్ డిగ్రీ లు వచ్చిన తరువాత చదువు సులభం అయినవి ఉద్యోగాలు కష్టమైనవి చదువుకు విలువ లేకుండా పోయింది
@parsharam1175
@parsharam1175 2 года назад
డిగ్రీ ఇంకా బీటెక్ లు చదివి చదివి ఉద్యోగాల కోసం వెళ్తే వాల్లేమో అక్కడ 6000-10000 జీతానికి మాత్రమే చేయాలి అంటే మన ఊళ్ళో దుకాణం లో పని చేసిన ఇంకా నీళ్ళ డబ్బాల ఆటో నదుపుకున్న వాళ్లకు కూడా మనకంటే బెటర్ కదా అని ఆలోచించి నిరాశ చెంది అరె మనం ఇంత కష్టపడి చదివితే ఈ చదువు మనకి అసలు ఏం నేర్పింది అని బాధపడుతూ బాధపడుతూ నిరాశ తో బతుకును ఈడుస్తున్నారు .మీరెన్ని చర్చలు పెట్టిన చిత్తశుద్ధి , దేశభక్తి లేని నాయకులు ఉన్నంత కాలం మా బతుకులు బాగు పడవ్ ...
@srinunani5943
@srinunani5943 2 года назад
Nijam anna enti anna mana brathukulu,asalu dhenikanna ee degree certificate s, endhukanna manam chadhivi eh work ki vellina 10000 lope,mari ah job anna cheddhamante no vacancies,thu dhinamma jivitham
@narayanakomanduru2062
@narayanakomanduru2062 2 года назад
@@srinunani5943 true naku pillalu vaddu paadu vaddu
@venkataramana3304
@venkataramana3304 2 года назад
Best debate sir🙏🙏🙏 Useless degrees are more and Useful degrees are rare This is the caption of our Education system, especially in Andhra Pradesh.
@iamsunny-telugugamer7662
@iamsunny-telugugamer7662 2 года назад
భారతదేశ విద్యార్థులకి కావాల్సింది... థీయరిటికల్ విద్య కాదు! ప్రాక్టికల్ విద్య కావాలి. అందుకే ఇండియన్ విద్యార్థులలో 40% విద్యార్థులు బయట దేశాలకి వెళ్లి వారి ఉన్నత చదువులని కొనసాగిస్తున్నారు! 90% విద్యార్థులు వారి చదువుకి సంబంధం లేని ఉద్యోగాలే చేస్తున్నారు. ఒక డిగ్రీ పట్టా ఉండీ కూడా మనీ ప్రాబ్లంల వల్ల 5 వేల ఉద్యోగం లో చేరుతున్నారు. 53 సబ్జెక్ట్స్ డిగ్రీ లో పాస్ అయి కూడా... 2 లేదా 6 నెలల్లో నేర్పించే విద్యకే మార్కెట్ లో విలువ ఉంది తప్ప... డిగ్రీ లో చేరి చదివే ఒక్క దానికి కూడా మార్కెట్ లో విలువ లేదు. ఎక్స్ పీరియన్స్ ఎక్కడి నుండి వస్తుంది. చదువు పూర్తి అయిన వెంటనే వారి స్పెసిఫికేషన్ మీద ఏ కంపెనీలైన జాబ్ ఇస్తేనే కదా! ఒక టర్మ్ లో సంవత్స రానికి 2 నుండి 3 లక్షల మంది స్టూడెంట్స్ డిగ్రీ లు పూర్తి చేస్తున్నారు, వీరిలో 5% విద్యార్థులు మాత్రమే ఉద్యోగాలు చేస్తుంటే, మిగతా 95% లో కొంతమంది ఇంకా మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో పెద్ద చదువులు కొనసాగిస్తున్నారు. మిగతా విద్యార్థులు కుటుంబ సమస్యలు, తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల అన్ని కలల్ని చంపుకొని... ఏదో ఒక కోచింగ్స్ లో చేరుతున్నారు, చిన్నా చితక బిజినెస్ లు మొదలు పెట్టి వారి కెరీర్ ని వాటిలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యాసంస్థలు విద్యార్థులకి జాబ్ లో చేరడానికి కావల్సిన నైపుణ్యాలను నేర్పించడం లేదు. డిగ్రీ లు పాస్ అయితే చాలు అనే విధంగా స్టూడెంట్స్ ని తయారు చేస్తున్నారు. టెక్నికల్ అంశాల మీద అవగాహన పెంచకపోవడం కూడా ఒక సమస్య. కమ్యునికేషన్ స్కిల్స్ కాలేజీలు, విద్యార్థులకి నేర్పించడం లేదు! మంచిగ చదివి సైంటిస్టులు అవ్వాలనుకున్న వారి కల తుస్సే అవుతుంది! ఆబ్దుల్ కలాం గారు ఇంటింటికి వెళ్లి పేపర్ వేసి అల కష్టపడి సైంటిస్టు స్థయికి ఎదిగారు... అని పాఠ్యపుస్తకాలలో స్టూడెంట్ కి నేర్పిస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్ లో ఒక్క స్టూడెంట్ కూడా అబ్దుల్ కలాం లు కాలేరు... ఇలాంటి విద్యా వ్యవస్థని పెట్టుకొని! ఒకప్పుడు తక్షశిల లాంటి గొప్ప విద్యాసంస్థలలో విదేశి విద్యార్థులు చదువుకొని, మన భారతదేశ విద్యాసంస్థలు అందించిన జ్ఞానంతో ప్రపంచంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలకి ప్రాణం పోసారు. ఇప్పుడున్న విద్యావ్యవస్థ తల్లిదండ్రుల కలల్ని, కష్టాన్ని, ఆశల్ని, జ్ఞానాన్ని దోచుకుంటుంది. అవకాశాలు ఎక్కడ పుష్కలంగా ఉంటాయో... అక్కడ జ్ఞానం నిలబడగలుగుతుంది.
@chandrashekaravula5257
@chandrashekaravula5257 2 года назад
ప్రభుత్వాలకు ఓట్లు, సీట్లు, ఎలక్షన్స్ తప్ప కొత్త కోర్సులను రూపొందించే ఆలోచన ఉందా తెలంగాణలో, ఏపీ లో, కేంద్రప్రభుత్వం
@panugantiravinder1921
@panugantiravinder1921 2 года назад
Use full debate, nice, I like jp"s give advice to students
@garlapatisaiteja6717
@garlapatisaiteja6717 2 года назад
Outdated syllabus , conventional education system , lack of confidence in teaching staff , increase of private institutions , decrease in standard of teaching , govt should keep all educational institutions s under it's control , private institutions nadipe vallu andaru politicians e 75% property kaapadu kovali vallaki valla institutions iche education avsaram ledu a institution unna area lo land demand unte chalu
@subhashiniv6457
@subhashiniv6457 2 года назад
Agreed most of your points, but syllabus is not outdated. Syllabus that is implemented in degree colleges are the core fundamentals, not outdated. Using those fundamentals, we can update ourselves. Standard of teaching staff, standard of students got decreased.
@vangasrinu5915
@vangasrinu5915 2 года назад
ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు తక్కువయ్యాయి ప్రయోగశాలలు లేవు స్కిల్ డెవలప్మెంట్ లేదు ఇండస్ట్రీకి సరిపోను నాలెడ్జ్ లేదు పిల్లలు లోపల అందుకే వదిలేసుకుంటున్నారు డిగ్రీలలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది పాపం ఏం చేయమంటారు వాళ్ళని ఎన్ని ఎంత చదివినా ఉద్యోగాలు లేవు
@sudershanreddy8732
@sudershanreddy8732 2 года назад
ముందు జనాభా తగ్గాలి
@narayanakomanduru2062
@narayanakomanduru2062 2 года назад
True I don't want kids in life
@englishhouse3603
@englishhouse3603 2 года назад
Yes✅
@gvenkatesh110
@gvenkatesh110 2 года назад
టిబెట్ న్ని పూర్తిస్థాయిలో కంప్లీట్ చేస్తే బాగుండేది 23 నిమి. ఏ సమస్యనైనా చర్చించే వీలు ఉండదు.... Next time minimum 1 hour పాటు టిబెట్ కొనసాగిస్తే బాగుంటుంది....👍
@sowjanya9314
@sowjanya9314 2 года назад
Very good programme
@ashuthoshreddy182
@ashuthoshreddy182 2 года назад
CSE ,CSE, CSE చెసై job లు వస్తాయా? Core engineering branches civil, mechanical ,electrical చెస్తే job లు రావా?
@tillusamala1619
@tillusamala1619 2 года назад
2.5 lacks students went to agriculture field,,,in rural areas,,,bcz of lack of jobs,,,,and they r observed family Members suffering with unemployment some years,,, they wrote a lot of competition exams,,,and they said no jobs their,,,som r asking to us,,,why bcz we r joining in ur college,,,no jobs sir,,,
@GK-is4cn
@GK-is4cn 2 года назад
Good Decision
@badambadamsunitha1054
@badambadamsunitha1054 2 года назад
Inter lo science or maths subject seat ravali ante distinction marks vallani select cheysevaru mari eppudu 36 % vadiki kuda free seat
@sureshnaidu6272
@sureshnaidu6272 2 года назад
AP లో పుట్టడం మనం చేసుకున్న తప్పు..no govt job notifications..
@baluchowdaryj2351
@baluchowdaryj2351 2 года назад
Ap lo puttatam tappukadu votlesi oka err.... Gelipincharugaa adi tappu
@chennakrishnareddy1592
@chennakrishnareddy1592 2 года назад
First go kuppam
@gopalaiahmahimaluru5114
@gopalaiahmahimaluru5114 2 года назад
ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలను పొందడానికి చిన్న చదువులు చాలా ఉపయోగపడుతున్నాయి అందువలన కష్టపడకుండా ఉచిత పథకాలు పొందుతూ సుఖంగా ఉంటున్నారు
@Hari-wt3wd
@Hari-wt3wd 2 года назад
Sir , మీరు డిగ్రీ వరకు వెళ్ళారు కానీ మా గ్రామీణ ప్రాంతాల్లో పది పాస్ అవ్వగానే మంచిగా చదువుకొని అదో ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకుందాం అనే నాలాంటి వాళ్ళు ,ఇంట్లోని ఆర్థిక పరిస్థతిని చూసుకొని దుబాయ్ లాంటి గుల్ఫ్ దేశాలలో లేబర్ పనులు చేసుకుంటూ ఇంటికి ఎంతోకొంత ఆసరా అవ్తున్నారు, కానీ ఇలాంటి పరిస్తితి వేరే రాష్ట్రం లో కన్న మన తెలంగాణ లోనే గల్ఫ్ మైగ్రంట్స్ ఎక్కువ. ఈ మేరకు ఈ పభుత్వం మాలాంటి వారి గురించి ఏమీ చేలేకపోయింది ఈ చాతకాని GOVERNMENT RIP THE GREAT GOVERNMENT.JAI NRI POLICY.
@bbkcbb5711
@bbkcbb5711 2 года назад
Practicals courses at Educational Institutions are not at par with the requirements of the Upcoming Industries. Many Educational institutions do not have proper Laboratory Facilities, unfortunately governments give permission to run such Educational Institutions, where students lose their lives important period in such under qualified Institutions.
@sampalaravikumar1912
@sampalaravikumar1912 2 года назад
No opportunities in industries
Далее
НАША НАСЫЩЕННАЯ ПОЕЗДКА В КИТАЙ
1:32:55
NOOOO 😂😂😂
00:14
Просмотров 14 млн