Sir ,this fully fact and absolutely correct ,now i am working Revenu sector ,heavy mental tension and pressure job ,we didn't have sufficient time to our familys ,
Anna municipal commissioner g3 ki DT ki madya powers and salary, allowances , pramotion levels gurinchi video cheyandi Anna please job priority ivvadaniki
అమ్మో DT నా వద్దు బాబోయ్ వద్దు ....అవినీతిలో ఈ department నెం 1 అంట 😂...పోలీసుల కన్నా😂😢😅😂😂🙏👈👈👈🙏🙏 ఆ ప్రెషర్లు , ట్రాన్స్ఫర్ లు, డిమాండ్స్ ... ఇన్ని ఇంకా ఎన్నెన్నో ఒత్తిడి లు..మధ్య ఎలా ఈ జాబ్ చేసేది సామి..🙏పెళ్ళాం పిల్లలు ఎమ్ వద్దా.
Deputy tahsildar గా select అయిన employee ను పోస్టింగ్ ఇచ్చే టప్పుడు మండలంలో Dy mro గా, లేదా election dt గా లేదా civil supplies dt గా నియమిస్తారు. Dt నుండి mro అవుతారు.
That was a nice presentation sir, But salary details cheppaledhu & entry level pay slips add chesthanu annaru but cheyaledhu If possible please provide those also we just get to know those details also, & Thank you sir!
మూర్తి గారు నమస్కారం అండి, నేను గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నాను, ఇ సారి గ్రూప్ 1,2 నోటిఫికేషన్లు ఒకేసారి రావడంతో, ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కారణంగా కేవలం గ్రూప్ 2 కి మాత్రమే ఇ దఫా ప్రిపేర్ అవుతున్నాను, మెయిన్స్ నీ కూడా దేవుడు దయతో సులభంగానే క్లియర్ చేసేస్తాను, అయితే, నాది ఒక ప్రశ్న, గ్రూప్ 2 లో ఏ జాబ్ చేస్కుంటూ, భవిష్యత్ లో వచ్చే గ్రూప్ 1 notification కి చదువుకోవడానికి బాగా అవకాశం ఉంటుందో చెప్పగలరా అండి, దయచేసి రిప్లే ఇవ్వండి, మి సలహా నాకు ఎంతో విలువైనది, అంతే అవసరం కూడా..!!