5 కోట్లు ప్రజల విజ్ఞప్తి అండీ పక్క మోసం జరిగింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కి యామి తెలియదు అనుభవం లేని వ్యక్తి అండీ చంద్ర బాబు నాయుడు సిఎం గ చూడాలి అని 5 కోట్లు ప్రజల మోసం చేసిన మనిషి పవన్ కళ్యాణ్ చంద్ర బాబు నాయుడు మోడీ గారు జగన్ మంచి సిఎం అండీ cvd టైమ్ లో 2 సంవత్సరాల కూడా జగన్మోహనరెడ్డి మంచి చేసినాడు కాని ప్రజలు మోసం చేయలేదు evm మోసమే అది మోడీ చంద్ర బాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పక్క evm సిఎం చంద్ర బాబు నాయుడు
అవును పాట CM కీ అంత నాలెడ్జి వుండ బట్టే రాష్ట్రం సంక నాకి పోయింది.. పవన్ మొదటి సారి గా విధులు నిర్వర్తిస్తున్నారు..కష్టపడి నేర్చుకుని పనిచేస్తున్నాడు..పనికి మాలిన CM కాదు.
నీకెందుకురా మంత్రి ఏ బొక్క తెలియదు ఏమని అంటే నేను అది లేదు ఇది లేదు ఆ ఐడియా నాకు లేదు. నేను ఇంక దాని గురించి తెలుసుకోలేదు నీకు అవసరమా నీకు మంత్రి రాజకీయం హ్యాపీ సినిమాలు చేసుకోవచ్చు కదా