అన్నా మజార్ బై నీ గేదెల్లో మిల్కింగ్ మిషన్ ఎందుకు వాడడం లేదు ఆవుల్లో మాత్రమే మిషన్ ని చూపిస్తున్నారు గేదెల్లో వర్కౌట్ అవ్వదా ఎవ్వరు ఇప్పటివరకు గేదెల్లో చూపించలేదు ఆన్సరు అడిగి కామెంట్ లో చెప్పండి ప్లీజ్
Anna waste nenu thisukuna 6 liters to 8 liters max anthe avvi waste anna graded murra or local lo 7 to 8 liters echevi dhorukuthvi thiskondi evvi waste anna vadu oka peddha dhalari mosapokandi please.🙏🏻