Hai madhavi garu.. Ma chinna papa ki aakukural pettadam chala kastam assal istapadadu adi kani avi healthy.. Em cheyala ani alchistunna eloga miru manchi tips tho tasty ga cheppesaru
చూడ్డానికి బానే ఉంది కానీ తింటే కూడా బాగానే ఉండొచ్చు కానీ చిన్న డౌట్ వచ్చింది మేడం లాస్ట్ లో మీరు సగం ఉడికిన తర్వాత చూపిస్తే రైస్ ఎలా లేదు తర్వాత అసలు తోటకూర కనిపించకుండా హోటల్ నుంచి తెప్పించారు 😃😃😃😜😜😜😋