Тёмный

డ్రాగన్ ఫ్రూట్ లో రెండవ ఏడాది రూ. 6.5 లక్షలు వచ్చింది|| Dragon Fruit Farming Part 2 ||Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 442 тыс.
Просмотров 198 тыс.
50% 1

#karshakamitra #dragonfruit #dragonfruitfarming #dragonfruitfarm #trellissystem #trellis #dragonfruittrellis #dragonfruityield #dargonfruitmarketing #dragonfruitpinkvariety #dragonfruitprofits #agriculture #farmer #farming #farmlife #farm
డ్రాగన్ ఫ్రూట్ లో రెండవ ఏడాది రూ. 6.5 లక్షలు వచ్చింది|| Dragon Fruit Farming Part 2 ||Karshaka Mitra
Success Story of Dragon Fruit farming in the Trellis System by Rayalaseema Farmer Part Two - Karshaka Mitra
డ్రాగన్ ఫ్రూట్ సాగులో ట్రెల్లిస్ విధానంతో సత్ఫలితాలు సాధిస్తున్నారు అన్నమయ్య జిల్లా, కంబంవారిపల్లి మండలం, చీనేపల్లి గ్రామ రైతు శ్రీనాథ్ రెడ్డి. మొక్కల సాంద్రత అధికంగా వుండటం వల్ల రెండవ సంవత్సరంలో ఎకరాకు 6 టన్నుల దిగుబడి సాధించారు. కిలో 150 రూపాయలకు అమ్మటం వల్ల రెండవ సంవత్సరంలోనే పూర్తి పెట్టుబడి రాబట్టుకుని, కొంత లాభం ఆర్జించారు. 3వ ఏడాది నుండి ఎకరాకు పెట్టుబడి 30 నుండి 40 వేలకు మించదని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుండి 15 టన్నుల దిగుబడి సాధించవచ్చంటున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
శ్రీనాథ్ రెడ్డి
చీనేపల్లి గ్రామం
కంబంవారిపల్లి మండలం
అన్నమయ్య జిల్లా
సెల్ నెం: 9491137300
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
డ్రాగన్ ఫ్రూట్ సాగులో అన్నమయ్య జిల్లా రైతు విజయం పార్ట్ - 1 వీడియో కోసం
• డ్రాగన్ ఫ్రూట్ లో ఎకరా...
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 50   
@amaravathitvtelugu
@amaravathitvtelugu Год назад
డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి కర్షకు మిత్ర ఛానల్ ద్వారా త్రి నాథ్ రెడ్డి గారు వీరాంజనేయ గారు విశ్లేషణ అద్భుతంగా ఉంది ఇది కొత్తగా సాగు చేసుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా 🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@sreenivasreddy6567
@sreenivasreddy6567 Год назад
Sreenaadha reddy
@sureshbabu2585
@sureshbabu2585 Год назад
దింట్లో ఏమి లాభాలు ఉండవు... ఇప్పటికే చాలా ఎకరాలు లో సాగు ఉంది... వీళ్ళు మొక్కలు అమ్మడానికి ఈ కబుర్లు చెప్తారు... దీనికి లక్షల్లో పెట్టుబడులు కావాలి...
@Unknow_IT_Guy
@Unknow_IT_Guy 3 месяца назад
Currently market rate is 1kg is 40rs Chennai,vizag, Tirupati
@naveenmutthana2359
@naveenmutthana2359 Год назад
Good information aniyaa..nice question and answers....
@raviyadav5413
@raviyadav5413 Год назад
అన్నా నమస్తే. మాది తెలంగాణ సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ మూడు ఎకరాల భూమి ఉంది నాకు డ్రాగన్ ఫోటో పెట్టాలని చాలా రోజుల నుంచి చూస్తున్నా కానీ మా దగ్గర కోతులు మరియు నెమలీల సమస్య ఎక్కువ దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా
@satyaanjaan6068
@satyaanjaan6068 Год назад
Number Please I will give suggestions we have 4 years old farm
@banothdevisingh548
@banothdevisingh548 Год назад
@@satyaanjaan6068 Anna block soil lo sagu cheyavacha
@satyaanjaan6068
@satyaanjaan6068 Год назад
Ma daggara thella kothulu unnay em cheyyavu dragon ki mullu untay kabatti thinadaniki ravu
@satyaanjaan6068
@satyaanjaan6068 Год назад
@@banothdevisingh548 yes cheyocchu Madi kuda black soil
@chelliboyanasuresh
@chelliboyanasuresh 3 месяца назад
Solar fencing try cheyyandii. Appudu kothulu badha undadhuu..
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 Год назад
How many days the stems to be scattered in show before planting, please reply
@maheshpamula7533
@maheshpamula7533 3 месяца назад
Present market lo rate ledhu, farms ekkuva ayipoyayi.
@vallampatlasravanthi7757
@vallampatlasravanthi7757 Год назад
అన్న నమస్తే అన్న మాది వచ్చేసి తెలంగాణ సైన్యం మండల్ మా నేల వచ్చేసి చౌడు నెల ఈ నెలలో ఈ డ్రాగన్ పంట వస్తదా? మీ ఫోను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా మాకు హెల్ప్ చేయగలరా
@manyamvlogs
@manyamvlogs Год назад
Location
@kirankumar8927
@kirankumar8927 Год назад
Sir..Naku yeppati nucho dragon fruit veyalani undi ..but sari ayyina guideness ledu....meku em ibbandi leduante .. meru koncham guideness Ivva galugutara
@rajanimaddala3582
@rajanimaddala3582 Год назад
Exlent information👍
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@abhiramc3827
@abhiramc3827 Год назад
Great job sir
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@jsrikanthreddy6718
@jsrikanthreddy6718 Год назад
ilage appatlo eemu kollu penchi rithulu agam ayyaru
@bodeyeddulasrinu6112
@bodeyeddulasrinu6112 Год назад
1 కాయల 100 కొన నాను
@soul5425
@soul5425 Год назад
Super anna video 😇😇😇😇
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you
@JayaRam-no9mp
@JayaRam-no9mp Год назад
Hi brother super bro baga chaparu
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@srikanthsree36
@srikanthsree36 Год назад
What is the verity of this dragon plant... One plant cost
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Siam Red Variety. for plants call farmer
@morishettyshoban5459
@morishettyshoban5459 Год назад
Thank you swamy
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Welcome
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Год назад
Namaste Anjana
@KarshakaMitra
@KarshakaMitra Год назад
🙏
@maheshsyamineni7226
@maheshsyamineni7226 Год назад
Dragon fruit chappaga chandalanga untadi... Waste... Fruit........ Deeni kana mana regi pandu chala baguntadi...
@rajprasad2836
@rajprasad2836 Год назад
Sir, Export rice kavali. Meeku FB lo message chesanu. Please respond. Thanks
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Okay andi
@rajprasad2836
@rajprasad2836 Год назад
@@KarshakaMitra Actually మాకు Paddy కావాలి. Please respond
@harishkrishna6239
@harishkrishna6239 Год назад
@@rajprasad2836 miku rice a variety kavali prasad garu
@rajprasad2836
@rajprasad2836 Год назад
@@harishkrishna6239 సన్న రకం JSR RNR HMT BPT
@sudhakarchenreddy9658
@sudhakarchenreddy9658 Год назад
@@rajprasad2836 BPT 5204 paddy undhi
@SathishKumar-qj3ce
@SathishKumar-qj3ce Год назад
Maku mokkalu kavali
@satyaanjaan6068
@satyaanjaan6068 Год назад
We provide plants number please
@visuk207
@visuk207 Год назад
Sir where is part 1
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Dragon Fruit Part-1 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-uDcS_j4qf5g.html
@visuk207
@visuk207 Год назад
TQ .sir
@aprao9163
@aprao9163 Год назад
Lavada.... All losses......... Stop Lavadalo sollu
@malleshamp4528
@malleshamp4528 Год назад
Please show the phone number through karshaka Mithra channel please.
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Please watch description
@rajanimaddala3582
@rajanimaddala3582 Год назад
Exlent information👍
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
Далее
10 FREE DEAD BOXES?! #deadgame
02:26
Просмотров 9 млн
СТАЛ КВАДРОБЕРОМ
00:34
Просмотров 157 тыс.