Тёмный

డ్రాగన్ ఫ్రూట్ సాగు లో ఒకసారి పెట్టుబడి పెడితే..30 సంవత్సరాలు రాబడి|| dragon fruit || @KARSHAKAVANI 

Karshaka Vani
Подписаться 58 тыс.
Просмотров 824
50% 1

#karshakavani #karshakavanivideos #farming #agricareers #telanganaagriculture #agriculture #farmer #agriculturefarming.
whatsapp group
chat.whatsapp....
మన మార్కెట్లలో కనిపిస్తున్న ఈ పండు ... ప్రజలను ఆకర్షిస్తోంది . పేరులో డ్రాగన్ అని ఉంది కాబట్టి .. ఇది మన దగ్గర పండదు అని అనుకుంటే పొరపాటే . ఎందుకంటే ... మన వ్యవసాయం కూడా మిగతా రంగాల్లాకే విస్తృతమైంది . కొన్నేళ్ల క్రితం వరకు ఇతర దేశాలకే పరిమితం అనుకున్న పంటలు కూడా ఇప్పుడు మన నేలల్లో సాగవుతున్నాయి . అలాంటి పంటల్లో .. ఒకటి డ్రాగన్ ఫ్రూట్ . విస్తృతమైన ఆలోచనలకు అవకాశాలు అనేకం . నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలానికి చెందిన రైతు వెంగల్ రెడ్డి...ఇవే మాటలని విశ్వసించారు . విభిన్నమైన ఆలోచనకు ఆచరణ రూపం ఇచ్చి .. తనకున్న 2 ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని నిర్ణయించారు .. పంటపై పూర్తి సమాచారం సేకరించి , సాగు విధానాలను తెలుసుకున్నారు . పూర సేంద్రియ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు . డ్రాగన్ ఫ్రూట్ ని పిటాయ అని కూడా పిలుస్తారు . ఇందులో విటమిన్ సి , ఫాస్పరస్ , క్యాల్షియమ్ , ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి . అందుకే ... ఇటీవల ఈ పండ్లకు ప్రజల ఆదరణ పెరుగుతోంది . వీటిని సాగు చేసిన రైతులకు మంచి ఆదాయం వస్తోంది . అందరికీ భిన్నంగా డ్రాగన్ ఫ్రూట్ సాగులో ముందుకు సాగుతున్న బె
వెంగల్ రెడ్డి... తనలాగే అందరూ సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు ...
మన చానెల్ subscribe చేసుకోండి . లైక్ చేయండి . మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ...
గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు , శాస్త్రవేత్తలు , వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే . రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి రావు . మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము .
రైతు వెంగల్ రెడ్డి.. : +91 99891 43434
మీ గ్రామాల వద్ద ఎవరైనా నూతన ఒరవడితో వినూత్నంగా సాగు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి . కర్షకవాణి టీం +91 9701017071.
@Karshaka Vani @Karshaka Vani @Karshaka Vani #karshakavani #karshakavani

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@Manikanta-fh8lf
@Manikanta-fh8lf 25 дней назад
Great video keep it up Andi 💐
@i4tv538
@i4tv538 Месяц назад
Super
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq Месяц назад
Frist comment anna
@sridharreddy5555
@sridharreddy5555 13 дней назад
Fungus already started in trellis video i observed
Далее
ГОЧА ПРО NISSAN 400Z
00:51
Просмотров 35 тыс.