Тёмный

ఢిల్లీని పట్టేశాడు! | BIG News with Murthy | Union Budget 2024 | CM Chandrababu | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 120 тыс.
50% 1

ఢిల్లీని పట్టేశాడు! | BIG News with Murthy | Union Budget 2024 | CM Chandrababu | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 195   
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 месяца назад
Super. SAR. Jai. AP Jai. CBN. SAR
@రాధ-ద3ళ
@రాధ-ద3ళ 2 месяца назад
జై చంద్రబాబు జై రేవంత్ రెడ్డి
@nagamanilankapalli2256
@nagamanilankapalli2256 2 месяца назад
నిర్మలమ్మగారు తెలుగు లో సామాన్యలకు కూడా అర్ధం అయ్యో లా చెప్పారు మూర్తి గారు చెప్పేది నిజం Kendra ప్రభుత్వం కి 🙏🙏
@esreenivasulu6835
@esreenivasulu6835 2 месяца назад
Honorable minister already Telugu mahila
@RajendranG-je4nr
@RajendranG-je4nr 2 месяца назад
❤😮
@saisrinivas218
@saisrinivas218 2 месяца назад
YSR & Jagan Andhra కు పట్టిన శని...
@benarjeegarapati3240
@benarjeegarapati3240 2 месяца назад
యూనియన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని కి rs 15000 కోట్లు నిధులు మంజూరు చేసి ఊపిరి పోసి నారు. అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
@apparaokona8868
@apparaokona8868 2 месяца назад
మూర్తి గారు ఈ రోజున మనం చాలా అదృష్టవంతులు సార్ ఎందుకంటే ఈరోజు పుట్టిన ప్రభుత్వం వల్ల ఎన్నో లాభదాయకమైన రాష్ట్రానికి పనికొచ్చే అటువంటి పనులన్నీ సులభతరంగా అవుతున్నందుకు స్వాగతించాలి నిజంగా నీ ద్వారా మీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ కోన అప్పారావు యాదవ్
@RamanaiahBanda-sk6hf
@RamanaiahBanda-sk6hf 2 месяца назад
వై ఛీఛీఛీ పీ😂😂😂అందుకే మరి చదువుకోమనేది😂😂😂
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 2 месяца назад
ఆంధ్రప్రదేశ్ కురాజధాని లేదనే విషయం అప్పులు చేయడానికి జగన్ రెడ్డికి అనుమతులు ఇచ్చినప్పుడు నిర్మల సీతారామన్ గారికి తెలియదా?, అందుకు ఆమోదం తెలిపిన మోదీ గారికి తెలియదా? సరే, గతం గతః, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ను కరుణించారు, సంతోషం.
@gamer-ix6bc
@gamer-ix6bc 2 месяца назад
endukante valla pranam mana chetullo undi manam no ante congress vastundi central lo power ki
@LakshmiNarayana-pp6kv
@LakshmiNarayana-pp6kv 2 месяца назад
బడ్జెట్ చూడు తెలుగులో బాగా విను గ్రాండ్ గా వచ్చింది
@Allabakshushaik-h9r
@Allabakshushaik-h9r 2 месяца назад
Adhi appura lucha
@satyanarayanparachuri2065
@satyanarayanparachuri2065 2 месяца назад
Correct
@satyanarayanparachuri2065
@satyanarayanparachuri2065 2 месяца назад
Jai TDP
@ssann
@ssann 2 месяца назад
బాబు ఒకడే కాదు పవన్ కూడా
@venkateswarluvenkatesh9809
@venkateswarluvenkatesh9809 2 месяца назад
Bro i am a tdp follower.. I still love jsp after kutami ❤
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA 2 месяца назад
Yes... Both CBN + PK 💯🙏🙏👍👍🤝🤝
@bharathp4386
@bharathp4386 2 месяца назад
Yes , PK played vital role. He challenged Jagan not to reelect
@bharathp4386
@bharathp4386 2 месяца назад
AP should be thankful to Pawan to form the alliance , CBN to take the alliance forward, BJP for their commitment
@PothakamuriVaniramana
@PothakamuriVaniramana 2 месяца назад
Munduga AP prajalaku dhanyavaadaalu. యెన్నికల్లో మంచి మందతే ఇచ్చి తమరాస్త్రాన్ని కాపాడుకున్నారు. CBN gaaru chaala baagaa upayoginchukontunnaar.
@sampathcheruku4020
@sampathcheruku4020 2 месяца назад
Jai Modi jai cbn jai pavan
@nagarajuthadakamadla6133
@nagarajuthadakamadla6133 2 месяца назад
Cbn zb cbn great
@రాధ-ద3ళ
@రాధ-ద3ళ 2 месяца назад
ఆంద్రప్రదేశ్ ఇఛ్ఛారు అన్న ఆనందంలోనూ మా తెలంగాణా కీ ఏమీ ఇవ్వలేధనే బాదకూడా వుందీ
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 2 месяца назад
Sir please understand that when state bifurcated TS is a surplus state and AP is a deficit state with 16,000 cr! Further the properties were not dutifully belong to AP were not given and TS enjoyed them from last 10 yrs !
@రాధ-ద3ళ
@రాధ-ద3ళ 2 месяца назад
@@sastrychaturvedula8473 🤝
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 месяца назад
They gave 8 MP seats to BJP.
@రాధ-ద3ళ
@రాధ-ద3ళ 2 месяца назад
@@krishnaprasadvavilikolanu8844 పాలు ఇస్తే కదు తౌడు పఛ్ఛిగడ్డీ పెట్టెది మీరు నిదులు పథకాలు ఇస్తే మేము ఎంపిలను ఎంఎల్ఏ లను ఇస్తాం
@KSR_Oney
@KSR_Oney 2 месяца назад
మూర్తి గారు మీరు ఎంత కవర్ చేసిన 15 వేల కోట్లు అమరావతికి అప్పుగా ఇప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది... ఇది ఆంధ్ర ప్రజలకు అందరికీ అర్థమైపోయింది.. ఇక మీ కవరింగ్ ఆపితే మంచిది..!
@srinivasa8218
@srinivasa8218 2 месяца назад
నిర్మలగారు చెప్పింది అర్ధంకాలేదా..VP లా ఉన్నావ్
@jhansijhansi9099
@jhansijhansi9099 2 месяца назад
మూర్తిగారు వాళ్ళు అబద్దాలు చెప్పకపోతే ఆశ్చర్యం ప్రతీ మంచిపనికి మసిపూసి మారేడుకాయ చెయ్యడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం మీరు మాత్రం మాడుపగిలే విధంగా సమాచారం పూర్తిగా ఇచ్చారు చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా ఉంది✌️🔥
@afg2954
@afg2954 2 месяца назад
Good 👍
@vsrinu5950
@vsrinu5950 2 месяца назад
8 Mp. ఉన్న TZ ke ఏమి ఇచారు 3 ఉన్న AP ke ఇచారు అంటె. ఏమి అర్థం వారి అవసరం కే
@RajuRajRaju-j6w
@RajuRajRaju-j6w 2 месяца назад
supero super murty అన్న గారు
@gopinadhpaleti3743
@gopinadhpaleti3743 2 месяца назад
Andukey chaduvukomanedi 😂😂😂😂😂😂 (next level sense of humour)
@sreenivasrao3596
@sreenivasrao3596 2 месяца назад
Jai cbn jai tdp jai bjp
@PoolavanamManoharam
@PoolavanamManoharam 2 месяца назад
A.P .Ki manchi rojolu💐👍
@syaamakrishnajandhyaala9377
@syaamakrishnajandhyaala9377 2 месяца назад
కడుపు మండుతుంటే ఎట్లా రాస్తారు మూర్తి గారు , వాళ్ళు చదవరు ,వాళ్ళకి కనపడేది ఒక్కటే 15000/- కోట్లు .ఆది కనబడగానే కడుపులో మంట మొదలైంది . వాళ్ళని లోపలవేస్తే కానీ ఈ చెడు ఆగదు .జై తెలుగుదేశం జై సీబీఏన్ .✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@VaraPrasadPilli
@VaraPrasadPilli 2 месяца назад
❤❤❤❤nise job ❤❤❤ good meting❤❤❤❤
@venkypadala8463
@venkypadala8463 2 месяца назад
👌👌👍🙏
@PayyavulasrinivasCnu
@PayyavulasrinivasCnu 2 месяца назад
Super sir మీరు పక రాష్ట CM రేవంత్ నుండి కూడ మీరు అతడి కంటె 18 గంటలు CM working చేస్తాడు ani ts CM కంటె ap CM best ani కూడ అతడి నోరు తోనే చెప్పి ించాడు. Cbn great
@NagarajuBandaru-vi1mv
@NagarajuBandaru-vi1mv 2 месяца назад
🎉. Dynamic Indian political leader. Mana. Gaurav new line. CM Nara Chandrababu Naidu🎉. 🎉🎉🎉. Indian political power star. Mana. Deputy. CM. Power star Pawan Kalyan lion🎉🎉🎉🎉🎉. Central budget dwara. AP government. Amravate. Rajdhani development. Find. Ni. Tisco ravadam. Shubha abhinandanalu🎉🎉🎉🎉🎉 are you subhakankshalu. 🎉🎉 Janasena party team Telugu day Telugu Desam party team. BJP party team🎉🎉🎉 🎉🎉. Shubham parinamam. Shubha abhinandanalu. 🎉🎉🎉🎉🎉🎉
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 2 месяца назад
ప్రొఫెసర్ నాగేశ్వరావు బడ్జెట్ గురించి చాలా విరుద్ధంగా చెబుట్టాడు. ఎవరిని నమ్మాలి?
@Allabakshushaik-h9r
@Allabakshushaik-h9r 2 месяца назад
Yellow madia c/o fack news
@Naidu-gj7zq
@Naidu-gj7zq 2 месяца назад
Vadu telagana vadu bro
@srinivasa8218
@srinivasa8218 2 месяца назад
VP గాడిలా ఉన్నావ్
@DR-ty9yp
@DR-ty9yp 2 месяца назад
ఆమె గ్రాంట్ అన్న పదం ఎక్కడా వడలేదు ...😂😂😂
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 месяца назад
Is it loan?If so,who will repay it?
@Vedicmusic1953
@Vedicmusic1953 2 месяца назад
" అలా చేస్తే దండం పెడతా.... " prof. Nageswar gari comments ఒకసారి చూడండి
@marsdenav
@marsdenav 2 месяца назад
ఎవరైనా టెండర్ గెలిస్తే, ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా ఏపీ local యువతకు ఉపాధి కల్పించేందుకు ఏపీ యూనివర్శిటీ నుంచి అర్హత సాధించిన వారినే నియమించాలని షరతు పెట్టారు. Locals buy ఇళ్లు మరియు అపార్ట్‌మెంట్‌లను so మరింత అభివృద్ధి చేస్తారు. Outsides buy invest in their home state not in AP
@Bunnyktm107
@Bunnyktm107 2 месяца назад
11reddy n batch total 420’s English raddu sir Meru chapinaaa
@ramanjaneyulumaddali4085
@ramanjaneyulumaddali4085 2 месяца назад
Real Prajalu Pratinidhi
@Sreeranganayaki-k8s
@Sreeranganayaki-k8s 2 месяца назад
Super .ap. Babugaru. Sademcharu. Prajalu. Runaapade. Vumdale. Om. Namovenkateysaya.
@girim534
@girim534 2 месяца назад
🙏💯💐🙌🏻🚩🤝🙏💐
@LakshmiNarayana-pp6kv
@LakshmiNarayana-pp6kv 2 месяца назад
నాకు చదువు రాదు మేము చదువుకోలేదు నువ్వు కొత్త చెప్పొద్దు నాయన అయ్యా అన్ని బానే ఉంటాయి ఇప్పుడు డబ్బాలు కొట్టుకోండి బాకాలు ఊదండి అప్పుల పైనే కదా బాధ
@srinivasa8218
@srinivasa8218 2 месяца назад
VP గాడిలా ఉన్నావ్
@ramanjaneyulumaddali4085
@ramanjaneyulumaddali4085 2 месяца назад
Tulasi Reddy Garu Meeru inni Chebutunnaru Mari Congres Party Parlament Talupulu Moosi Vibhajana Chesinapudu Emichesaru Sir
@bkrainbow123
@bkrainbow123 2 месяца назад
అప్పులు ఇప్పిస్తాం అన్నారు అంతే. ఏమైనా ఎల్వేషన్స్ ఇస్తున్నారు బాబోయ్.
@heiwar73
@heiwar73 2 месяца назад
Super thumbnail 🤣🤣
@Vedicmusic1953
@Vedicmusic1953 2 месяца назад
మన support అవసరమైన సమయం వరకూ lagutundemo choodandi
@bunnyram2484
@bunnyram2484 2 месяца назад
Deputy cm on duty 💪 pls note everyone
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 2 месяца назад
Very clear clarity is explained in detail by Moorthi garu regarding AP AMARAAVATHI Center providing Rs. 15000/- Crores to AP. The loan will be paid by the Central government in terms of Separation of AP.
@srinivasprasad-i5k
@srinivasprasad-i5k 2 месяца назад
All announcements without specific allocation
@LakshmiNarayana-pp6kv
@LakshmiNarayana-pp6kv 2 месяца назад
ఏజెన్సీ అంటే ఏమి కండిషన్ అప్లై ఏ బాటిల్ ఇంగ్లీష్
@sailajanew4201
@sailajanew4201 2 месяца назад
Cbn photo wow nice looking.
@bvgupta6469
@bvgupta6469 2 месяца назад
Andhra Pradesh people open your eyes and see how Sri CBN continuously pursuing with center to get funds and approvals for development of AP.He is taking all Janasena,BJP MPs to center and entrusted responsibilities to each MP to pursue with all departments of Center.Great CBN,Pavan Kalyan,Narendra Modi.Jai Andhra Pradesh
@Ranganath12345
@Ranganath12345 2 месяца назад
Nijame chaduvukoni gaadidalanni paper pedithe ilaage untaadi😂😂😂
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 месяца назад
2019 నుంచి 2024 వరకు ఉన్న గవర్నమెంట్ లో ఎన్ని వేల ఎకరాలు దోచేసారో లిస్ట్ అంతా బయటికి తీయాలి గత ప్రభుత్వంలో
@padmajyoti9057
@padmajyoti9057 2 месяца назад
Ohh .with this video only we came to know.
@chavasuryaprakashrao473
@chavasuryaprakashrao473 2 месяца назад
స ద వటం వచ్చి వుంటే మాకు ఇన్ని బాధలు ఉండవు కదా
@parvathichittineni620
@parvathichittineni620 2 месяца назад
కాకుంటే స్టీల్ ప్లాంట్ విషయంలో 643 కోట్ల కేటాయించడం కొంత ఆవేదన అనిపించింది. కొంత ఒక రెండు మూడు వేల కోట్లు గాని కేటాయిస్తే కొంత ప్రస్తుతం మద్దతు స్టీల్ ప్లాంట్ కు లభించి ఉండేది అని అనిపించింది. బొగ్గువేలంలో పాల్గొన్న మనీ కిషన్ రెడ్డి చెప్పారు ఇంతకుముందు. ఖనిజ శాఖ మంత్రి కుమారస్వామి చెప్పారు మోడీ గారితో మాట్లాడి కేటాయిస్తాము అని. lease పునరుద్ధరించకపోవడం వలన ప్రస్తుతం botsa కింద ఉన్న మాంగనీసి గనులు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే స్టీల్ ప్లాంట్ కు ఇబ్బంది ఉండదు అని రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు . ప్రస్తుతం ఒక మూడు నాలుగు వేల కోట్లు గనుక కేంద్ర బడ్జెట్లో కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ ఏసీ మల్ల లాభాల్లో రావటానికి ఒక అవకాశం ఇచ్చినట్లు అయ్యేది. రాష్ట్ర ప్రభుత్వమైనా ఇప్పుడు అమరావతికి పోలవరానికి కేంద్రం సహాయం చేస్తే. రాష్ట్ర ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కేటాయించి దాన్ని సరిగా కొనసాగటానికి మంచి అవకాశం ఉంటుంది. అంటే palla శ్రీనివాస్ రావు గారు దానినిsail లోనన్నా చేర్చమన్నారు లేదా దాన్ని కార్పొరేషన్ కిందన్న ఉంచమని కూడా కోరారు. కానీ దాని గురించి ఏమీ ప్రకటించలేదు కుమారస్వామి మోడీ గారి చేత చెప్పిస్తానన్నారు మరి ఎందుకో దాని గురించి ఆర్థిక మంత్రి ప్రకటన చేయలేదు ఇప్పటికే జగన్ రెడ్డి పాలన వలన 5 సంవత్సరాలు అమరావతి పోలవరం అభివృద్ధి చెందకపోగా విధ్వంసం అయ్యాయి. కేంద్రం తన హామీగా అప్పు తీసుకొని ఇచ్చినా కానీ లేదా చట్టప్రకారం ఇచ్చిన కానీ ఈ రాష్ట్రానికి ఒక అవకాశం అయితే ఇచ్చారు అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా
@GODFATHER-gf9vm
@GODFATHER-gf9vm 2 месяца назад
అది అప్పు అని స్పష్టంగా చెప్పారు నిర్మలమ్మ... ఆంధ్ర ప్రజల మీద ఆ గ్రాఫిక్స్ నగరం కోసం మరొక గుదిబండ
@prasanthk4565
@prasanthk4565 2 месяца назад
Annaa antha vidamarichi cheppina kuda meeku artham kaaledu ante Inka meeku ye vidham ga cheppalo entoo
@_philosopher_00
@_philosopher_00 2 месяца назад
Loans ani ame ekkada chepala.... ame funds arrange chestamu annaru... through banks... kani repayment motham central chisukuntundi
@surenderreddy5185
@surenderreddy5185 2 месяца назад
Edi loan Babu, jabbalu charuchukokandi
@TonyZomatoRider25
@TonyZomatoRider25 2 месяца назад
Su reddy Mi reddy okaa loans mafiya reddy
@kiransarma1013
@kiransarma1013 2 месяца назад
Intha clear ga Telugu. English languages lo Edi loan kaadani cheppina kooda ardham kaaledaa!?? How ??
@DR-ty9yp
@DR-ty9yp 2 месяца назад
ఆమె గ్రాంట్ గా ఇవ్వకపోతే టీవీ5 మూర్తి ఇస్తాడు..కాబట్టీ ఆంధ్రుల భయపడాల్సిన పనిలేదు..😂😂
@RajendranG-je4nr
@RajendranG-je4nr 2 месяца назад
T,d,p,gart
@saiprasadkudupudi7270
@saiprasadkudupudi7270 2 месяца назад
First, you learn and then talk
@srinivasulu9054
@srinivasulu9054 2 месяца назад
Jai jai TDP leaders Jai JSP leader Jai ok bjp😊
@LakshmiNarayana-pp6kv
@LakshmiNarayana-pp6kv 2 месяца назад
చదువుకో గ్రాంట్ కాదు రీ పేమెంట్ ఎవరు చేస్తారు స్టేట్ గవర్నమెంట్ కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఏం మాది తీసుకున్నారు 2019 14 నుంచి 2019 వరకు ఏం మద్దతు తీసుకున్నారు అమరావతి పూర్తి అయిపోయింది పోలవరం పూర్తి అయిపోయింది
@malleswaridandu9947
@malleswaridandu9947 2 месяца назад
Jai Modiji 🙏
@raja9960
@raja9960 2 месяца назад
reorganization 2014 lo vachindi ippudu follow avvadam enti. appdu nunchi polvaram and capital em chesaru. ippudu kothaga cheyadam enti. indulo evari goppathanam ledu. adi act. inka raalsinavi vunnay adigi tisukovadam chetakeldu AP lo anni parties ki
@hariprasadk240
@hariprasadk240 2 месяца назад
Super
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 2 месяца назад
FM MAY IN BUDGET SPEECH WOULD HAVE ANNOUNCED RS. 15000/- CRORES AS GRANT. WILL BE SUPPORT 15000 WITH FINANCIAL INSTITUTIONS.
@LakshmiNarayana-pp6kv
@LakshmiNarayana-pp6kv 2 месяца назад
అప్పులు ఇచ్చిందనికా కంగ్రాట్స్ ఎందుకు అప్పులిచ్చిందనికా అప్పులు తెచ్చి దాంట్లో అయితే నీ పైన నమ్మకం లేదా
@HARISH2153
@HARISH2153 2 месяца назад
Paytm 3×5=15₹ Credited enjoy
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 месяца назад
రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి అయిపోతాది
@sudhach6652
@sudhach6652 2 месяца назад
నిన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ని మోడీ గారిని విమర్శించిన వారు, ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేశారనే వాళ్ళు, ఇపుడు పొగుడుతారా, చూద్దాం, ఎలాగో 😄
@venudesaraju6998
@venudesaraju6998 2 месяца назад
It is counter part for the loan that will be decided by Centre or State to be paid for the loan based on State's financial condition. That is what was said by Nirmala garu. So in other words it is a loan not grant of Rs. 15000 crores.
@LakshmiNarayana-pp6kv
@LakshmiNarayana-pp6kv 2 месяца назад
డబ్బాలు కొట్టండి బాకాలు ఊదండి అప్పు చేసి పప్పు కూడు అప్పులే కదా
@sudhakarchowdary4536
@sudhakarchowdary4536 2 месяца назад
2023-2024 central govt rs29000 crores, 3dafaluga ichhindi. Adikuda cheppandi sir
@LakshmiNarayana-pp6kv
@LakshmiNarayana-pp6kv 2 месяца назад
జగన్మోహన్ రెడ్డి వరకు ఎందుకు మా వరకు చాలు మా మా మాటలు సమాధానం చెప్పండి జమ్ము కాదు కోసేది
@bvgupta6469
@bvgupta6469 2 месяца назад
Request wise AP people to support Kutami in future for development of AP
@sudhakartransport7369
@sudhakartransport7369 2 месяца назад
వైయస్ ఫర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షురాలు అయినతరువాత తులసిరెడ్డిగారికి కొంచెం ఆగాలిసోకింది ఎంతైనాYS వాసన ఉంటదిగా
@bigshowentertainments
@bigshowentertainments 2 месяца назад
appuley istaru ... city devlop chesi teerchali. woorikey ivakudadhu
@jidduguramu8805
@jidduguramu8805 2 месяца назад
Jai jagan
@jilanijilani8034
@jilanijilani8034 2 месяца назад
Ram mohan naidu garu direct ga cheppesaaru ivvala manaki inka special status raadu ani aina sare manam enduk vallaki banisalaga undalo ardam kavatladu 😢😢😢
@LakshmiNarayana-pp6kv
@LakshmiNarayana-pp6kv 2 месяца назад
ఏ ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకో అబద్ధాల సమస్య కాదు ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు సమస్య
@VaraLakshmi-gl3vu
@VaraLakshmi-gl3vu 2 месяца назад
Nuvvu mundu respect ivvu
@SANaidu
@SANaidu 2 месяца назад
ఛదువు ఉన్నవాడు ఎవ్యడు YCP లో లేడు
@sudhakarchowdary4536
@sudhakarchowdary4536 2 месяца назад
Lic premious claim less amount rs20 lakhs crores undi. 6% interest tho loan adagochhu sir. Adi public money kada
@rajasekhar4102
@rajasekhar4102 2 месяца назад
15000 cr in credit, not in grant
@parvathichittineni620
@parvathichittineni620 2 месяца назад
పోలవరంపై కూడా అది ఆహార భద్రత కూడా సంబంధించింది. ఆహార భద్రత లక్ష్యంగా అందులో భాగంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు నిర్మల. దేశానికి అవసరమైన ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు . ఆ విధంగా ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వచ్చు ,ఒకవేళ అది నాబార్డ్ ద్వారా ఇస్తారా లేదా వేరే ప్రపంచ బ్యాంకు నుంచి ఇస్తారా అనేది కూడా , చర్చనీయాంసము కాదు . ఎందుకు అంటే ముందు పోలవరం పూర్తయితే దాని వలన వచ్చిన ఆదాయపలాలతో ద్వారా వచ్చిన ఆదాయం ఫలాలతో ఆంధ్ర కూడా అప్పు తీర్చుకునే అవకాశం ఉంటుంది, వంటి సీమ కట్టినప్పుడు కూడా దానిపై కోర్టుకు వెళ్లారు మరియు అది ప్రాజెక్ట్ అనవసరం అన్నారు కానీ అది ఇప్పటికీ 1300 కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు ఆదాయాన్ని రాష్ట్రం మొత్తం కలిపి ఇచ్చింది అనేది మనం గమనించాలి అదేవిధంగా రమేష్ ఇస్తానంది ఒకవేళ ఇవ్వకపోయినా దాని ఆదాయఫలాలు వలన మనం రాష్ట్రము అంత అభివృద్ధి చెందుతుంది అనేది మనం గమనించాలి. వ్యవసాయానికి గాని , పరిశ్రమలకు గాని త్రాగునీరు కానీ అన్నిటికీ అవసరమైనది నీరు కాబట్టి, పోలవరంతో 24 గంటలు ఆంధ్రకు నీరు సరఫరా చేస్తే అవకాశం ఉంటుంది , ఇంకా మిగులు జలాలు తెలంగాణకు మరియు తమిళనాడుకు కూడా ఇవ్వచ్చు. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక్క టీఎంసీ నీటి కోసం యుద్ధం చేసుకునే కర్ణాటక తమిళనాడు మధ్య కావేరి నీటి జలాల సమస్య కూడా ఉండదు పోలవరం మిగులు జలాలు ఎవరికిచ్చిన గాని. అన్ని జలాలు సముద్రం పాలవుతున్నాయి కాబట్టి. సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది దేశానికి అవసరమని నిర్మల గారు పేర్కొనటం మనం గమనించా , ఈ పెద్ద మనుషులందరూ 9 10 సెక్షన్ల కింద విద్యుత్ బకాయిల కింద తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన కూడా అడిగితే, మరింత ప్రయోజనం ఆంధ్రకి కలుగుతుంది
@baddurisivasomireddy1652
@baddurisivasomireddy1652 2 месяца назад
మూర్తి గారు, సిఎం రమేష్ గారు చచ్చి పామును బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు.
@hanumantharaojanga5180
@hanumantharaojanga5180 2 месяца назад
Both did not die and they live in the hearts of the people of AP for ever. Your words will not kill him, instead gives long life for the love they are show on AP's people to enlighten the people with their debates of social awareness.
@vijayaaquasystems723
@vijayaaquasystems723 2 месяца назад
ఇదిరా ఇప్పటి మీడియా పరిస్థితి, అక్కడ ఇచ్చింది అప్పు రా బాబు, మంజూరు కాదు, కేంద్ర ప్రభుత్వం అప్పు చేసుకోడానికి అనుమతి ఇచ్చింది, అప్పు మనమే కట్టాలి, ఈ దిక్కుమాలిన అమ్ముడు పోయిన మీడియా వాళ్లతో ఇదే సమస్య, ఎవడు పవర్ ఉంటే వానికి భజన.
@Chowdary809
@Chowdary809 2 месяца назад
Orey babu meeru maararura cheppindi enti asla demands adi chudu
@saisrinivas218
@saisrinivas218 2 месяца назад
​@@Chowdary809 వాడు waste గాడు.... వదిలేయ్... సాక్షి పేపర్ మాత్రమే చదువుతారు.
@jagarapusrinivasarao5562
@jagarapusrinivasarao5562 2 месяца назад
అంత క్లియర్ గా చెప్తున్న అర్థం కాదా నీకు
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 2 месяца назад
Arey paytm ku...llara meeku kadupuku Annam tintunnara inkemaina tintunnara
@srinivasa8218
@srinivasa8218 2 месяца назад
ఎం పుటకరా నీది
@LakshmiNarayana-pp6kv
@LakshmiNarayana-pp6kv 2 месяца назад
హామీల అమలు చేయండి
@bharathp4386
@bharathp4386 2 месяца назад
Caption konchem over ga vundi! This is our right to get as Central government formed based on NDA alliance
@srinivasprasad-i5k
@srinivasprasad-i5k 2 месяца назад
The amount for capital is not a grant as per union minister budget speech.
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 2 месяца назад
Congress revealed their hypocrisy and animosity ! When 42 MPs from congress they couldn’t get benefits from UPA at centre and TN got more benefits with 18 MPs!
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 месяца назад
మేము బాబు గారి అబిమానులమే. జగన్ భూతం చూచి భయపడుతున్నారు. మోది అప్పులు మాత్రమే ఇస్తాడు, సౌత్ ఇండియా కు. నాశనమై న ఏపి కి కూడా అప్పులు ఇస్తా మంటునాడు. ఇంక అతని కు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఎపి కి పూర్తి న్యవం జరుగుతుంది
@srinivasa8218
@srinivasa8218 2 месяца назад
రాష్ట్రం అడ్డగోలుగా విభజన చేసి నాశనం మొదలు పెట్టిందే కాంగ్రెస్..ఏం మనుషులురా మీరు
@dhlnarasimha3218
@dhlnarasimha3218 2 месяца назад
Sashi enka thana dhorani maraledu sahayam ante appukadu telusukondi chaduvukondi sahayam thirigi chelinchari sashi
@Allabakshushaik-h9r
@Allabakshushaik-h9r 2 месяца назад
Arey adhi appura... AP ni appullo munchadu Chandra Babu
@manikantasdairy2957
@manikantasdairy2957 2 месяца назад
Last time 2014 laga central hand isthade emo doubt ye naku
@sivakumar-qi3ot
@sivakumar-qi3ot 2 месяца назад
Ivvani vibajana amshale kada sir Support annaru kaani granted ani cheppaledu kada mari mana meeda baram padada kochem cheppandi
@omkarpuvvala
@omkarpuvvala 2 месяца назад
Arey nayana..they said they will facilitate 15k crores. Not grant man…
@voiceoftruth9157
@voiceoftruth9157 2 месяца назад
అప్పు పట్టేసాడు
@LakshmiNarayana-pp6kv
@LakshmiNarayana-pp6kv 2 месяца назад
గతంలో చేయలేదు కదా
@Prasad-youngIndian
@Prasad-youngIndian 2 месяца назад
It's because pavan. ANY THING WILL HAPPEN AS LONG AS PAVAN IS THERE IN ANDHRA PRADESH
@pqrshyd
@pqrshyd 2 месяца назад
Ham do, hamare do aur do shootiya😂😂😂
@vsrinu5950
@vsrinu5950 2 месяца назад
Bjp అవసరం కొసం ఇచినవి మీ గొప్ప కాదు మీ సొలు అపండి.2014 2019 ఏమి ఇచారు ఇ దె మాట E/y చెపుతునారు
@Allabakshushaik-h9r
@Allabakshushaik-h9r 2 месяца назад
appu cheyadam kuda goppa....?
Далее
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
Просмотров 164 тыс.
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
Просмотров 164 тыс.