Hi నమస్తే ఢిల్లీ cars telngana ....😅 అతను చెప్పుతాడు ? తెలుగు రాష్ట్రాల ప్రజల అవసరాలు కొరకు తను కష్టపడి Delhi అంతా తిరిగి cars అమ్ముతున్నట్టు పెద్ద బిల్డ్ప్
వస్తది తమ్ముడు ఢిల్లీ లో ఇచ్చేటోళ్లు ఉన్నారు వాళ్ళని అప్రోచ్ కండి నువ్వు తప్పు ఛానల్ ఎంచుకున్నారు ఇక్కడ తప్పుడు పనులు తప్పుడు వ్యాపారాలు జరగవు దానికి వేరే ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి అక్కడ మీకు రెండు లక్షలు కాదు లక్షన్నరకే వస్తది best of luck and god bless you