మా అభిమాన నయకుడు దివంగత జన నేత వైయస్సార్ గారి వారసుడైన జగన్ మోహన్ రెడ్డి గారిని నీవు ఎన్నెన్ని మాటలు అంటే మాకు బాధ వుండదా... వైయస్సార్ గారు చనిపోతే పండుగ చేసుకున్న వారితో చేతులు కలిపితే మాకు బాధ వుండదా శర్మిల గారు. వైయస్సార్ గారిని పంచలు ఊడదీసి కొడతా అన్న వారితో నీవు చేతులు కలిపితే మాకు బాధ వుండదా శర్మిల గారు.
మగాళ్ళ శత్రువులు ఎక్కడ ఉండరు చెల్లెళ్లు అక్క రూపంలో మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు..షర్మిల లాగా...వైయస్ గారు కండోమ్ వాడాల్సింది ఈ షర్మిల పుట్టకపోయి ఉండేది.....
ఆడబిడ్డ మీద తండ్రికి ప్రేమ వుంటుంది అలా ఆని కొడుకు మీద లేనట్టా కొడుకు తండ్రికి విలువ ఇస్తాడు అమ్మా తర్వాత అమ్మా కాబట్టి కూతురు తండ్రిని కనెట్టి వీటి అవుతుంది
ప్రస్తుత రాజకీయాల్లో ఎవరూ జనాల గురించి కాదు, వారి వారి వ్యక్తిగత వ్యాపార లావాదేవీల కోసమే అని మరొక్కసారి రుజువైంది. అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే. వీళ్ల గొడవలు, వీళ్ల ఏడుపులు గురించి పట్టించుకోవడం అనవసరం