Тёмный

తక్కువ ఖర్చుతో పశువైద్యం | Homoeopathic Treatment for Cattle Diseases | Dairy Farming | hmtv Agri 

hmtv Agri
Подписаться 617 тыс.
Просмотров 12 тыс.
50% 1

దంటు సత్యనారాయణ ఫోన్ నెం : 9059060491
మానవ ఆరోగ్యం పట్ల అనుసరించే సహజ సంరక్షణ విధానాలనే పశు సంతతికి వర్తింపజేస్తున్నారు ఖమ్మం జిల్లా కు చెందిన పశువైద్యులు..పశువుల పోషణ, రక్షణలలో మరింత భరోసాను కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హోమియో వైద్య విధానంతో పశు సంతతికి చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికే అనేక యూరోపియన్, ఆసియా దేశాల్లో హోమియో ఔషధాలతో పశుగణాభివృద్ధికి కృషి చేస్తున్న సందర్భంలో.. మన దేశంలోనూ అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో హోమియో వైద్య సేవలను అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు డాక్టర్ దంటు సత్యనారాయణ. పశు సంరక్షణలో హోమియో మందులతో సత్ఫలితాలు సాధిస్తున్న సత్యనారాయణ గారిపై నేలతల్లి ప్రత్యేక కథనం.

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Пчёлы некроманты.
00:46
Просмотров 23 тыс.
V16 из БЕНЗОПИЛ - ПЕРВЫЙ ЗАПУСК
13:57