అక్కయ్య 💐💐💐🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ, .. ఈ విజయ దశమి... సందర్బంగా.. మా.. జీవితానికి.... వెలుగునిoపడానికి... ఆ భగవంతుడు...మా సారు గారి...రూపములో..మాకు దారి...చూపించడానికి...మీ రూపంలో....పంపినాడు...నేను భావిస్తాను 👌👍💐💐🙏🙏 ఈ విడియో.. నేను... డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది.... ఇక నాకు... ఏ ప్రాబ్లం. రాదు...👌👍👍💐💐🙏🙏 ఇద్దరికి... పాదాభివందనం
Chala chakaga chepparu annaya. Mee iddaru alaa friendly ga matladuthuntey chala happy anipinchindi madam. Mee vantalu anni nenu try chestunna. Superb 👌🏻👌🏻👌🏻 Mee business and mee pillala chaduvulu devudu baga deevinchalani naa korika. May God bless you both wonderful couple 🎉
మీ హోటల్ equipment పెట్టుబడి దాదాపు 5 లక్షల వరకు ఉంటుంది అనిపిస్తుంది. పెట్టుబడి ఆ మాత్రం చాలామంది దగ్గర.ఉంటుంది, కానీ కుటుంబ సభ్యులు అందరూ కలసికట్టుగా కఠోరంగా శ్రమించే తత్వం లేక ఆ డబ్బు బ్యాంకులో పడేసికొద్దిపాటి చిల్లర వడ్డీ తో సరి పెట్టుకొనీ, 5, 6 వేల నెల జీతానికి ఒకరి చేతి క్రింద పనిచేసి పెదరికంగా బ్రతుకుతారు. మీరు. చెప్పిన సమాచారం చాలా విలువైనది.
Hi sir Commercial purpose sweets making up to 5 kgs can we use steel kadais. Or burning chances are high? Or which kadais suitable Can clarify my doubt's. 🎉🎉🎉 T Q
అన్న గారు పని చేసి చేసి ఉన్నారు వదిన గారు ఏమో అది చెప్పు ఇది చెప్పు అని అంటుంటే ఆయనకేమో పాపం ఓపిక లేదు వదిన గారికి క్లారిటీ రావడం లేదు మొత్తానికి కామిడీ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంది వీడియో 😂😂😂😂😂 హ్యాపీ దసరా