#raitunestham #terracegarden #health #food #farming
రాజమండ్రికి చెందిన శేషకుమారి, హరినాథ్ దంపతులు..తమ ఇంటిపై తీరొక్క పంటలతో టెర్రస్ గార్డెన్ సాగు చేస్తున్నారు. ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ అనేక రకాల ఆహార మొక్కలు పెంచుతున్నారు. కూరగాయలు, పండ్లు, పూలు, ఔషధ మొక్కలతో గార్డెన్ ని ఆహార అక్షయ పాత్రగా తీర్చిదిద్దారు ఈ ప్రకృతి ప్రేమికులు. పంటలను ఆశించే చీడ పీడలను ప్రకృతి పద్ధతులతో సమర్థంగా నియంత్రిస్తున్నారు. ఆ పద్ధతులను తోటి మిద్దెతోట మిత్రుల కోసం ఇలా వివరించారు.
-------------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఇంటి పంటలకు ప్రకృతి చి...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
12 апр 2024