మీ ముఖంలో కనిపించే సంతోషం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ గారు... చెట్లు పెంచడం లో ఎంతో ఆనందం ఉంటుంది కదా... నాకు కూడా చాలా ఇష్టం చెట్లు పెంచడం Thanks Amma... Manchi video chupincharu....
Noorjahan gaaru.. amazing and impressive. Add worms to that last part compost you making. Vaanapamulu vetyandi aa kitchen waste ki.. add paper also.. they eat and produce best compost... Ravi, NYC
Super Noorzahaan garu , pls give address . Nenu mi garden visit cheyalanukuntunanu. Naaku garden cheyalani interest undi madam . Pls give me address mam