Тёмный

తడిబట్టలతో ప్రమాణం చేస్తావా...? Adusumilli Srinivas Reacts Over YV Subbareddy Challenge | TV5 

TV5 News
Подписаться 6 млн
Просмотров 7 тыс.
0% 0

తడిబట్టలతో ప్రమాణం చేస్తావా...? Adusumilli Srinivas Reacts Over YV Subbareddy Challenge | TV5
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 62   
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 2 часа назад
అతను శ్రీవారి భక్తుడు అయిత ప్రమాణం చేయడు. అన్యమతస్తుడు అయితే ప్రమాణం చేస్తాడు
@puvvadasr
@puvvadasr 2 часа назад
ఈ వెదవల పాపాలకు ,వల్ల కుటుంబాలలో వున్న భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి. ధర్మా రెడ్డి అధర్మానికి పాల్పడ్డాడు. ఇంకా అనుభవిస్తారు. A1 waste fellow went ధర్మా రెడ్డి home and at the death place laughing, shame on this J gang
@SriHari-l9d
@SriHari-l9d 2 часа назад
సార్ వల్లకి మన స్వామి పైనా నమ్మకంలేదు, వల్ల దేవుడు వేరే మన దౌర్భాగ్యం ఆ కుటుంబం
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Час назад
వాడుచేసిన పథకం మొత్తం భారతదేశమంతా తగిలింది
@NarasimhaRaoandSaritae6k
@NarasimhaRaoandSaritae6k Час назад
( కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే కూర్చున్న కుక్కది తప్పు కాదు సింహాసనం మీద కూర్చో పెట్టిన వాడిది చెప్పు ) ఒక మత వాదిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తే తన మతం మైన వారికి తిరుమల దేవుడి మీద అధికారం రాదా తన మతం మీద భక్తి ఉంటుంది కానీ హిందూ దేవుడైన తిరుమల వెంకటేశ్వర మీద భక్తి ఉండదు భయము కూడా ఉండదు మత వాదులు కాబట్టి! తిరుపతి లడ్డు కల్తీ చేశారంటే మత వాదులకు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విలువ తెలుస్తుందా ఒక మతం వాదిని ముఖ్యమంత్రి చేయటం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన తప్పు కాదా!
@yaddanapudibrahmam7521
@yaddanapudibrahmam7521 3 часа назад
అధికారం బైబుల్ బాచ్ కి ఇస్తే అందరి చేత బైబుల్ చదివిస్తాడు
@jayasreetannidi7678
@jayasreetannidi7678 2 часа назад
అవును 👍
@SatyanarayanaGurram-v5b
@SatyanarayanaGurram-v5b Час назад
మఠాధిపతులు మాట్లాడితే మంచిది
@apparaobellamkonda953
@apparaobellamkonda953 Час назад
గరిక పాటి.. వారికి.. టీటీడీ చైర్మన్ గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.. ఏమంటారు 🙏🙏
@Vishwambhara
@Vishwambhara 2 часа назад
ఇది గనుక నిజమైతే వైయస్ అనే ఫ్యామిలీ సమూలంగా నాశనమైపోవు గాక!
@nagavallymaddala590
@nagavallymaddala590 2 часа назад
amen
@vallielineni3977
@vallielineni3977 Час назад
Meeru cheppindi 100% కరెక్ట్
@SrirajaVangipuram
@SrirajaVangipuram Час назад
దేవుడంటే భయం భక్తి వున్నవాడు ధర్మం మీద నమ్మకం వున్నవాడు ఎవ్వడూ చేయదు ఇలాంటి పని. ఇంత చండాలం చేసిన వాళ్ళకి తప్పుడు ప్రమాణం చేయటం ఒక లెక్కా?
@tonymudiraj
@tonymudiraj 2 часа назад
Sir ఇంకో 5years jagan undhi ఉంటే పరిస్థితి ఏంటి sir
@nagavallymaddala590
@nagavallymaddala590 2 часа назад
Anta jagannatham
@jayasreetannidi7678
@jayasreetannidi7678 2 часа назад
అంతా శ్మశానమే ఇంకా వుంటే
@bhaskarraovacha269
@bhaskarraovacha269 Час назад
Lord venkateswara saved A.P
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Час назад
సుబ్బారెడ్డి ని, కరుణాకర్ రెడ్డిని వాళ్ళ fmly to సహ ఏమి మోసాలు జరగ లేదని ప్రమాణం చేస్తారా
@PPallaviPavan
@PPallaviPavan Час назад
ఒక మతం లేని దుబ్బారెడ్డి నీ నీ సైకో జగన్ చేసిన నీచ నికృష్ట పనులు మీద ప్రామాణికం వెంకటేశ్వర స్వామి షాక్షి గా తిరుపతిలో ప్రమాణం చేద్దాం నువ్వు ఏతప్పూ చేయా లేర్ధని మీరు, మీరు చేసిన వాణ్ణి పాపాలు తప్పులని నేను ప్రమాణ చేద్దాం పెళ్ళాం తో కలసి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ముసలి నక్క విజయం సాయి రెడ్డి, మీ సైకో నాయకుడు జగన్ రెడ్డి ధర్మారెడ్డి రాంఫిరా పెళ్ళాలుతో కలసి నేను వస్తా పెళ్ళాం తో తడి బట్టలతో వెంకన్న శాక్షిగా ప్రమాణం చేద్దాము దమ్ము, దైర్యం, మీ మ్మాలని పుట్టించిన నాకు డైవా సామానులు ఐనా మితండ్రి కొజ్జా కాకపోతే నా ఈ ప్రత్తిపాదాన్ని అంగీకరించండి అని మీకు సవాల్ చేస్తున్నా.
@ramachandramurthypalaparth9897
తడిబట్టలేంటి? గుడ్డలు లేకుండా కూడా ప్రమాణం చేస్తారు. ఇంకా ప్రమాణాలు ఎందుకు. ల్యాబ్ రిపోర్ట్ ఉందిగా?
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Час назад
TRU 🎉
@r.ramamohanarao100
@r.ramamohanarao100 Час назад
తడి బట్టలతో ప్రమాణం చేయడానికి, ఈయన ఏమైనా మహామునా?? ఈయన్ని, కాల్చిన కర్రు పట్టుకోమనండి. చెయ్యి కాలక పోతే, వీడు చెప్పేది నిజం అని నమ్ముతాం.
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Час назад
రూపం లేని స్వరూపం అస్వమికి. జియర్ స్వామి స్థలంమిస్తే చాలు ఏమైనాచెత్సరు. లడ్డు వాళ్ళు తిన్నారుగా
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 18 минут назад
పోలీస్ స్టేషన్ లో ప్ర మాణం చేసే సంప్రదాయం. అర్జంటుగా తీసుకురావాలి😮😅😮😅😂😂😂😂😊😊😊
@gangadharao4756
@gangadharao4756 Час назад
అన్యమతస్తుడు ఇన సుబ్బారెడ్డి స్వామి వద్ద ప్రమాణం చేసిన దానికీ విలువ ఉండదు తను విశ్వసించే god వద్ద చేయాలి
@semilong-gb8hp
@semilong-gb8hp 2 часа назад
People that should be in jail made in charge of AP state and equally important temple YV Subba Reddy, Karunakar Reddy & Dharma Reddy should have been jailed not leading Temple management
@satyavellanki387
@satyavellanki387 17 минут назад
నాకు రోజా రెడ్డి మీద కూడా అనుమానం ఎందుకంటే ఆమె తిరుమల చాలామందిని తీసుకు వెళ్ళింది వాళ్ళు అందరి మీద ఎంక్వయిరీ చెయ్యాలి
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 22 минуты назад
కాదన్న LV సుబ్రహ్మణ్యం గారిని అవమా నించారు. ఫలితం ఆలస్యమైనా వెల్లడైంది.
@lankaadhipathi406
@lankaadhipathi406 49 минут назад
పీఠాధిపతులు,సన్యాసులు,మఠాధిపతులు ఒక్కరు కూడా స్పందించక పోవటం ఇంకా జగన్ సేవలో నుండి బైటకి రాలేదేమో
@ramakoteswararao311
@ramakoteswararao311 49 минут назад
కొడుకు తప్పు చెస్తే తండ్రినే అంటారు మరి దట్టపుత్రుడు తప్పు చేస్తే ఎవరు భాజ్యత😢
@nagasatyagunje6011
@nagasatyagunje6011 2 часа назад
Good job sir... srinivas sir 2020-2023 varaku TTD laddu ni marpu chesaru it's true...Aa time lo unna E.O , Chairman's ni vicharinchali..
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 25 минут назад
తిరుపతి పూర్తిగా పాపపు రెట్టల మయం
@tmkrishna9421
@tmkrishna9421 34 минуты назад
🌹 వీడిని కాపాడు తున్న వాడిని పట్టు కోవాలి
@venkateswarraogonella4238
@venkateswarraogonella4238 2 часа назад
YCP ki votlu vesi gelipinchana prajalaku kudu ee papam lo pallu panchukunaru. Velaki pancha maha pathakalu antukuntai.
@jayasreetannidi7678
@jayasreetannidi7678 Час назад
ఖచ్చితంగా
@RamakrishnaReddyUppati
@RamakrishnaReddyUppati 3 часа назад
Who care your Pramanams of Politicians who do not hesitate to lie on daily basis
@nagavallymaddala590
@nagavallymaddala590 2 часа назад
tadi battatokaka battaludadeesi kuda oath tesukuntaru
@ramakoteswararao311
@ramakoteswararao311 41 минуту назад
అన్ని కేసులు ఉన్న వాడిని ఎలా సిఎం గా కూర్చో పెట్టాడో మోడీ చెప్పాలి, అక్రమార్జన కేసులో సిఎం కాబోయే శశికళ ను లోపల వేసి తన మాట వినేవాడిని కూర్చోబెట్టి పనులు చేయించుకున్నారు. అలానే ఇక్కడ ఆ దద్దమను అన్ని రకాల సపోర్ట్ తో నెగ్గించి వాడు చేసే అవినీతిపై తన పని కానిచ్చు కున్నారు,😢
@seekingclarity10
@seekingclarity10 3 часа назад
Picchi kakpothey, Devudu pai Bhakthi Gauravam vuntey appudu Pramanam ki oka viluvaa
@bvidyasagar
@bvidyasagar Час назад
NDDB lab in which ghee was tested comes under Cooperative ministry, Amit Shah ji is the minister ... it is a straight case to take immediate action and all the board members, officers, politicians involved in this must be booked urgently
@velduthiramu7759
@velduthiramu7759 29 минут назад
Jagan. Ku. Modi. Full. Sapoot. 💯💯💯💯💯💯💯💯💯💯
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 Час назад
ఎందుకండీ ఈ డిబెట్టు, ఎవ్వరినీ ఎంపికలేరు, యాలనొప్పిటపోతే.అయ్యవారు ఏ మిచేస్తున్నారు చేసినటప్పులు దిద్దుకొంటున్నారు అన్నారట . మీ రు ఏపీ ప్రజల్లో శంకం పెట్టీ ఎంత ఊ దినా మళ్లీ next టైమ్ ఏపీ ప్రజలు వాళ్ళకే వేస్తారు.పోని వీళ్ల మీద చర్యలు తీసుకొన్నaamu అనుకొంటే చట్టం వారికి చుట్టం అయిపోయే . ఉదా : జాత్వాని కేసులో అన్నిసాక్షా లవున్నా అందరూ హాపీ గతిరుగుతున్నారు.చేసాదోలేదో తెలీదు జానిని అరెస్టు చేయటం,అప్పుడే రిమండు కోర్ట ము సెకండ్స్ లో దీన్నిబట్టి ఏమితెలుస్తుంది ,అంతెందుకు అదిమూలం సంగతి ఏమై నట్టు.అందరూ దొంగలే .
@narayanavasam6259
@narayanavasam6259 Час назад
Sir..Adusumilli..garu.ex.cm.crestian..MLAs&Ministers..Andaru. Hindu.dweshlu.matha.marphidi
@sreenivasarao24
@sreenivasarao24 53 минуты назад
వీళ్ళకి ప్రమాణాలమీద నమ్మకం ఉంటె ఇలాంటి పనులు చేయరు ఎప్పుడో పడే శిక్షమీద నమ్మకమేంటి బట్టలిప్పి ప్రమాణం చేయమన్న చేస్తారు అలంటి వాళ్ళు వీలు కాబట్టి మాటలు కాదు కావాల్సింది నిజమైన రాజద్రోహం ప్రజా ద్రోహం, నమ్మకం ద్రోహం ఇదే కాబట్టి విదేశాల్లో లాగా మనం కూడా కోర్టులలో శిక్షలు మార్చాల్సిన టైం వచ్చింది శిక్షలు తొందరగా పడాలి అవికూడా కఠినంగా ఉండాలి బహిరంగ ఉరి ,అంగాలు తీయడం మల్లి ఎవరైనా ఎదవా పని చేయాలంటే భయ పడేలాగా ఉండాలి శిక్షలు ,కోర్టులమీద నమ్మకాలూ పోయే స్టేజికి వచ్చాము
@rajamanoharroybheempalli2610
Gonthu koyyadaniki tadi batte Kada kavali
@ramakoteswararao311
@ramakoteswararao311 50 минут назад
హిందూ ధార్మిక సంస్థలు ఎన్నడైనా ప్రశ్నిచయా , మోడీ సపోర్ట్ ఉంది అని ఎవరూ మాట్లాడ కుండి పోయారు 😢
@mraj7235
@mraj7235 2 часа назад
తిరుపతి దేవాలయం నిర్మించిన అక్కడ దేవున్ని నెలకోల్పిన గౌరవనీయులైన వైవీ సుబ్బారెడ్డి అంతటి వాడే కుటుంభంతో సహా వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణం చేస్తా అనీ ఛాలెంజ్ చేశాడు అందుకే భక్తులు అందరు నమ్మాలి అదీ నిజమని కేస్ కూడా వుండదు కావచ్చు
@VkR15696
@VkR15696 Час назад
తిరుమల ఆలయం కట్టినప్పుడు క్రిస్టియన్స్ లేరు భూమి మీద, క్రిస్టియన్ సుబ్బారెడ్డి ఎక్కడ పుట్టాడు రా ఎదవ. వాడిని జగన్ గాడిని ఏసు ప్రభువు మీద ప్రమాణం చెయ్యమనాలి.
@harinadababu670
@harinadababu670 Час назад
With this experience in Tirumala - New set of guidelines to be made from right Hindu scholars to protect the sentiments of Hindus.<a href="#" class="seekto" data-time="630">10:30</a> dharma/
Далее
С чего всё началось?
00:42
Просмотров 130 тыс.
연준 (YEONJUN) ‘GGUM’ Official MV
02:44
Просмотров 3,8 млн