Тёмный

తన కుటుంబ నేపథ్యం గురించి చెప్పిన Retd IAS LV Subrahmanayam | Dil Se With Anjali 

iDream Media
Подписаться 5 млн
Просмотров 23 тыс.
50% 1

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the exclusive Interview with Retd IAS LV Subrahmanayam only on Dil Se With Anjali.
In this exclusive interview, Retd IAS LV Subrahmanayam talks about Civil Servants and their working nature in the current society, about our political system and many more!
Watch the full interview here : • మన వ్యవస్థలో ఉన్న లోపం...
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 33   
@lakshminarasimha5466
@lakshminarasimha5466 Год назад
You are vary great Sir
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 2 года назад
హిందూ దేవాలయాలలో అన్యమత ఉద్యోగుల విషయంలో మీ చర్యలు హర్షణీయం. పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు మీకు జరిగిన అవమానం ముందు తరాల అధికారులకు ఓ పాఠం.
@pramodhcuddapah3242
@pramodhcuddapah3242 2 года назад
అయ్యా ఒక IAS అయ్యి ఉండి ఇంత చక్కగా తెలుగు మాట్లాడడం నిజంగా అందరికి ఆదర్శం...
@rvenkateswaraprasad3616
@rvenkateswaraprasad3616 2 года назад
ఆయన ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డాడా? తెలుగు వాడే, నిప్పులు కడిగే వంశం మరి.
@pramodhcuddapah3242
@pramodhcuddapah3242 2 года назад
@@rvenkateswaraprasad3616 yeah you are right sir. But people who retire in higher designations will obviously feel shy to speak in regional languages. They use many english words to express the simple things. Guess you got the point
@sureshkaleru2908
@sureshkaleru2908 2 года назад
ఈ రోజు హైదరాబద్ లో ఉన్న అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాల నిర్మానానికి ప్రధాన కారణం LV గారు... 2002 జాతీయ క్రీడలు విజయవంతం చేసిన ఘనత ..సర్ దే ...
@krishnalathapendyala8471
@krishnalathapendyala8471 2 года назад
LV Subrahmanyam Garu Chala chala baga Chepparu... 🙏🙏 Excellent Interview..Anjali Garu 👍👍
@kotigangaraju5157
@kotigangaraju5157 2 года назад
నిజమే. ఇంతగా అవమానం పొందిన అయ్యా ఎస్ ఇంతవరకు ఎవరూ లేరు. ఇతని మాటలకు చేతలకు సంబంధమే ఉండదు. ఇతని పట్ల జాలి చూపవలసిన అవసరమే లేదు. దైవ శాపానికి గురి అయిన వ్యర్థ జీవి.
@lokendranathg
@lokendranathg 2 месяца назад
GODLY PRINCIPLED A RARE ENTITY NOW A DAYS.
@rajeswararaovissapragada7349
@rajeswararaovissapragada7349 2 года назад
చాలా సంతోషమండి మంచి కుటుంబ నేపథ్యం.భేషజం లేకుండా చక్కగా తెలుగు లో మాట్లాడారు.పాదాభివందనంలు సార్
@lakshmilakshmi-wq4oi
@lakshmilakshmi-wq4oi 4 месяца назад
Anjali madam namaste,why unnecessary loughfing.it's not good manner. Subramanyam garu is elder and educated. Your sitting is not in correct. Thank you. All the best .
@swarnalatha3376
@swarnalatha3376 2 года назад
Lv,sir garu meeru goppa adarsa vantulu kadapa town nunchi pranamalu
@ravindrabongu927
@ravindrabongu927 2 года назад
మీ మాటలు వింటుంటే అత్యున్నతంగా ఉన్నాయ్....కానీ 2019 ఎన్నికల సమయంలో మీ తీరు విమర్శనాత్మకంగా ఉంది
@madireddysubramanyam2465
@madireddysubramanyam2465 2 года назад
Maadi Godugupet pakkana Rajupeta ✊✊✊
@geethasiripireddy774
@geethasiripireddy774 2 года назад
🙏🙏
@sreedattha0590
@sreedattha0590 2 года назад
LV garu chala manchi manishi...
@savithrimadduri1708
@savithrimadduri1708 2 года назад
Heartful pranams sir
@rakeshsomanwar6867
@rakeshsomanwar6867 2 года назад
Meeru chaala great sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanurthyarigela4
@satyanarayanurthyarigela4 2 года назад
You are great sir
@chakrapanirevanuru9909
@chakrapanirevanuru9909 2 года назад
Good character sir Ias lu mimmulini chusi nerchukovali
@pennamadhusudhanareddy5384
@pennamadhusudhanareddy5384 2 года назад
Excellent Sir 🙏🏼
@sri_nivas
@sri_nivas 2 года назад
🙏
@srinivas-jw4lk
@srinivas-jw4lk 7 месяцев назад
Respect him !
@rvenkateswaraprasad3616
@rvenkateswaraprasad3616 2 года назад
అటు YSRCP ఇటు BJP వాడుకుని వదిలేశారు...రిటైర్మెంట్ చివరి రోజుల్లో జరిగిన అవమానం చాలు, ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనక చావడం అంటే ఇదే.
@pavanchebiyyam4560
@pavanchebiyyam4560 2 года назад
నీ బొంద . అయన ఇప్పటికీ నిశ్చింతగా, హాయిగా ఉన్నారు. నీకు అక్కసువల్ల వఛ్చిన దృష్టిలోపం అనుకుంట.
@kotigangaraju5157
@kotigangaraju5157 2 года назад
నిజమే. ఇంతగా అవమానం పొందిన అయ్యా ఎస్ ఇంతవరకు ఎవరూ లేరు. ఇతని మాటలకు చేతలకు సంబంధమే ఉండదు. ఇతని పట్ల జాలి చూపవలసిన అవసరమే లేదు. దైవ శాపానికి గురి అయిన వ్యర్థ జీవి.
@yanadhisettynalluru9480
@yanadhisettynalluru9480 2 года назад
Maatalu chusi mosapogudadu. Cbn ni chaalaa ibbandi petttaaru
@kameshm442
@kameshm442 2 года назад
@@kotigangaraju5157 adichavula vedhava ayana anthagoppa thanam nuvu devuni biddava Nayana pichhipichiga vagavanta mokam pagalagodatha vedha
@jogaraosarvasiddhi2917
@jogaraosarvasiddhi2917 2 года назад
A very good interview. Sri L.V.Garu is a very good civil servant. Its unfortunate that he was unceremoniously transferred and he had to retire, I think, while in leave.
@kameswararaobvr5518
@kameswararaobvr5518 2 года назад
Ayya mee padala ku namaskaramulu Anjali chelli ki kuda
@theimposter3984
@theimposter3984 2 года назад
🙏
@theindependent1922
@theindependent1922 2 года назад
నీతులు బాగా చెబుతున్నారు . మొన్న సుప్రీం కోర్టు జడ్జీలకి (నుపుర్ శర్మని మందలించిన విషయం ) వ్యతిరేకంగా కొంతమంది రిటైర్ అయినా ఆఫీసర్లు ఓక లెటర్ సైన్ చేశారు . ఆంధ్ర నుండి ముగ్గురు ఉన్నారు . ముగ్గురూ కూడా ఒక భావజాలాన్ని సమర్ధినిచే వాళ్లే 1. LV సుబ్రమణ్యం 2. IYR కృష్ణారావు 3.అరవిందరావు LV సుబ్రమణ్యం, గోపాలకృష్ణ ద్వివేది బీజేపీ ప్రభుత్వ మద్దతు మరియు సూచనలతో 2019 మార్చి , ఏప్రిల్ లో టీడీపీ కి వ్యతిరేకంగా పనిచేశారు .
@srinisri6681
@srinisri6681 2 года назад
L V GAARU MEERU MANCHI VALLE KAANI 2019 ELECTIONS LO MEERU TAPPU CHESARU
Далее
When Goalkeepers Get Bored 🤯 #3
00:27
Просмотров 1,1 млн